కడపరాయుడైన వేంకటేశ్వరుని గూర్చి మాడుగుల వారి మధుర గేయం | Avadhanam By Madugula Nagaphani Sarma

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 13

  • @ShankarShankar-yi3qc
    @ShankarShankar-yi3qc Год назад +3

    🪔గురువు గారికి గేయగానానికి మరియు కడపరాయునకు ఘనస్వాగతం🪔 🌹🌹🙏🙏💐💐💐💐💚💚🌼🌟🌍🌄🙏🙏

  • @krishnaveni3920
    @krishnaveni3920 Год назад +3

    Guruvugaru me gonthulo aa Saraswati Devi koluvayendhi

  • @krishnaracha4533
    @krishnaracha4533 2 года назад +2

    What a great avadanam one should appreciate

  • @1978phani
    @1978phani 25 дней назад +1

    కడపరాయ!కడపరాయ! పలుకవా! మనసింత రాయా!
    ఓం నీవని పిలిచితి!! వేం నీవని కొలచితి!!
    ఓం నీవని తలచితి!! వేం నీవని తలచితి!!
    అవనిలో గల అక్షరాలు అన్ని నీవని పిలిచితి.
    పిలిచి పిలిచి అలసితి!! కడపరాయ!!
    కడపరాయ!కడపరాయ! పలుకవా! మనసింత రాయా!నికిల వందిత నిధ్వదిగణ నివృత ముకళితకరని కాయ.
    నికిల వందిత నిర్జరీగణ నివృత ముకళితకరని కాయ.
    నేల పై ఈ నేల పై కలికాలమని దిగు కల్పవృక్షం చిగురు కాయ.
    కరకుటెండు కనుల వానికి కలికి వెన్నెల చిలుకు రేయా..
    దప్పికను గొను కాకి మనిషికి కడవ లోపల గులక రాయ..క!!రా!!
    వేద నాద విహారి.. నీవు, నిర్వేద వాద విచారి నేను.
    నీది నాది నిత్య బంధమ్...
    మన కథే రసవత్ ప్రభ0దం
    క!! రా!! క!!రా!! నేను నీ కడ పరాయ...
    నీవు నాకు ప్రదాన శ్రోతవు, వైష్ణవాక్రుతి వైనవేతవు.
    నేను కవినర జగన్నేతను,నీవు వ్రాతలకు తొలి వ్రాతవు.
    యుగ యుగమ్ములు గడిచిన, అవతార రూపము మారినా
    నామములు పలు పెరిగిన,తిరు నామము నుదురెక్కే న..
    పారనీది నీది భక్తి పాలన!మరనిది నీ భక్తి పాలన!
    మధుర మధుర మధురస మధురకెళన! అందుచే ఇటు ముందు వెనకల ఆంజనేయుని వెలెసదా క!రా!!
    క!!రా!! క!!రా!! ఎంత అని నిను గుర్చి రాయ
    జయమహే జగమంత రాయ.
    నమస్తే నడినోదరాయ క!! రా!!
    వెంకటేశ్వర నామధేయ క!! రా!!
    వెంకటేశ్వర నామధేయ క!! రా!!
    వెంకటేశ్వర నామధేయ క!! రా!!

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 2 года назад +2

    Adbhutam sir mee saahityam

  • @sravanim1912
    @sravanim1912 Месяц назад

    ❤❤❤❤❤

  • @sitareddy9490
    @sitareddy9490 2 года назад +1

    Swamiadrstavantulamuswai meswamadhuryamunuvinagaluchunnamusir satakotinamassulusir

  • @dhandamrajumadhu8878
    @dhandamrajumadhu8878 Год назад +1

    గఘ

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 3 года назад +2

    🙏🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +2

    కడప రాయడకు నేనూ వందన వాక్యం రాయడం నా అదృష్టం.

  • @reddeppavc5960
    @reddeppavc5960 3 года назад +2

    Hi

  • @pumadevi9584
    @pumadevi9584 3 года назад +2

    This question should not ask why because guruvugaru sarswati putrulu no comment