Arey Equality ra ,Dinilo siggu padilisina vishayam emi vundhi,, more over they are staying separate not in Husband father house ,, so there is no need to stay Wife mother house
@anonymouse05 peyda medavi anukuntunav,bochu minimum sense kuda niku leydhu ,, oka veyipu ey kadhu 2 sides kuda alochinchu ,, periki abbayi intlo antunaru ,, but infact they are living separate,Kani abbayi account lo veyseystaru , how can u justify ,malli excuse justify anta
మీరొకటి గమనించాలి ఇక్కడ అమ్మాయి అత్తారింటికి వెళ్ళలేదు మగుడితో కలిసి వేరు కాపురం పెట్టింది అందుకని వాడు ఇల్లరికం వెళ్ళక్కరలేదు కానీ అత్తగారు ఉప్పు కారం ఆవకాయ పెట్టటానికి సామాను పంపించాలి అప్పుడే సమానంగా ఉంటుంది..
Atthagarintiki vellindi valla koduku job valla separate unnaremo....ela chusna ammai valla attharinto unnatle lekka moguditho undi ga valla amma nanna tho patu kadu ga....so aunty gari samadanam correct 👍
ఇక్కడ అన్నీ సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే అబ్బాయి తొ సమానంగా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది అందుకే ఇద్దరూ కలిసి వేరుగా ఉంటుందన్నారు ఇక ఇంటి విషయానికొస్తే అది అమ్మాయిది కూడా ఎవరి దగ్గరా ఎవరూ ఉండటంలేదు ఇద్దరూ కలిసి వేరుగా ఉంటుందన్నారు ఇక్కడ వంట కూడా సమానంగా చేసుకుంటున్నారు ఎదైనా వస్తువు కానీ సరుకులు కానీ కొన్నా సమానంగా ఖర్చు భరిస్తున్నారు అందుకని ఆవకాయ చెయ్యటం కోసం పండ్లు అబ్బాయి వాళ్ళ అమ్మగారు పంపారు కాబట్టి మిగతా సామాన్లను అమ్మాయి వాళ్ళ అమ్మగారు పంపాలి అప్పుడే సమానంగా ఉంటుంది అదే సమానత్వం ☺️☺️..
Crazy series 😍😂😂😂 season 2&3 ultimate. But one thing i couldn't understand, intha jarigaka kooda tanato yela untunnnaru madam😅🤧 just a genuine doubt🤗🤗👍
సూపరో సుపరు😂😂 ఇలాంటి ఆల్లుళ్ళకు అలాంటి అత్తలే ఉండాలి😅😅
అల్లుడికి దూల తీరింది 😂😂😂
Booka lo alludu
😂😂😂😂
H
🤣🤣🤣
ఇలాంటి అల్లుళ్ళూ ఉంటారు కొంతమంది అని తెలియచేశారు మీరు సూపరు. సిగ్గులేని జన్మలు.
Arey Equality ra ,Dinilo siggu padilisina vishayam emi vundhi,,
more over they are staying separate not in Husband father house ,,
so there is no need to stay Wife mother house
Anni samantvalu matldaithe sensor vallu feel avtharule😂 husband ni inti peru marchukomani chepdam. Samanatvam . Abbay parent kuda ammay kallu kadagali,ammay ekadunte akkadiki abbay ravali . Ila chala list cheppochu. So husband atta mamalni demand cheyyakudadu. Isthe thesko leda 😊
@@chaitanyavinay101 aite oka excuse dorikindanna mata, common sense undali mundu
@anonymouse05 peyda medavi anukuntunav,bochu minimum sense kuda niku leydhu ,,
oka veyipu ey kadhu 2 sides kuda alochinchu ,,
periki abbayi intlo antunaru ,,
but infact they are living separate,Kani abbayi account lo veyseystaru ,
how can u justify ,malli excuse justify anta
Mm Baga cheparu nijam
మీరు హీరోయిన్ గా ట్రై చెయ్యండి మీరు అందరు హీరోయిన్ల కంటే సూపర్ గా ఉన్నారు మీ ఎస్ప్రశన్స్ సూపర్
దింపేసింది..😂😂😂
ఆంటీ లు గాని ఆళ్ళ కూతుర్లు గాని దింపద్దు, దింపిచ్చుకోవాలి,అదే
పద్ధతి 😂😂😂😂
వార్ నీ 😅😅😅😅@@chdevendhar8860
బావుంది.. సమానత్వం 😍
సమానత్వం వారి అనుకూలంగా ఉన్నంత వరకే.
పొట్టిదాని అమ్మ గట్టిది ఉన్నది 💯
మీరు ఇలాంటి వి చేసి మా కొంప ముంచుతూ ఉన్నార్రా స్వామి 🤷♂️
😂😂😂
Em ayindi swamy
😂
Anthe ga Mari Anthe ga.... Thegari Alluduki..... Tholuthese Athayya garu👈 👌
Night కొద్ది సేపు విడు chesi కొద్ది సేపు నువు cheye Anelavunnadu ఏమన్నా అంటె Samanathvam అంటున్నాడుగా😂😂😂😂😂😂😂😂😂😂
కాల్చి వాత పెట్టుకోవడం అంటే ఇదే..... 😂😂😂😂😂😂😂😂
దింపేసింది రాడ్ 25MM 😂😂😂
Baga dimpesindhi....😂😂😂😂😅😅
మీరొకటి గమనించాలి ఇక్కడ అమ్మాయి అత్తారింటికి వెళ్ళలేదు మగుడితో కలిసి వేరు కాపురం పెట్టింది అందుకని వాడు ఇల్లరికం వెళ్ళక్కరలేదు కానీ అత్తగారు ఉప్పు కారం ఆవకాయ పెట్టటానికి సామాను పంపించాలి అప్పుడే సమానంగా ఉంటుంది..
Veru kapurama , kalisuna kapurama kadu point..pillani cheskunaru theskelaru adi point...pilla putintlo ledu..athaniki vandipeduthu athani intlo undi
Athani intlo undatam kadu...verey kapuram petti idharu separate ayyi kalisi untunaru@@itsmyworld624
Atthagarintiki vellindi valla koduku job valla separate unnaremo....ela chusna ammai valla attharinto unnatle lekka moguditho undi ga valla amma nanna tho patu kadu ga....so aunty gari samadanam correct 👍
ఇక్కడ అన్నీ సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే అబ్బాయి తొ సమానంగా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది అందుకే ఇద్దరూ కలిసి వేరుగా ఉంటుందన్నారు ఇక ఇంటి విషయానికొస్తే అది అమ్మాయిది కూడా ఎవరి దగ్గరా ఎవరూ ఉండటంలేదు ఇద్దరూ కలిసి వేరుగా ఉంటుందన్నారు ఇక్కడ వంట కూడా సమానంగా చేసుకుంటున్నారు ఎదైనా వస్తువు కానీ సరుకులు కానీ కొన్నా సమానంగా ఖర్చు భరిస్తున్నారు అందుకని ఆవకాయ చెయ్యటం కోసం పండ్లు అబ్బాయి వాళ్ళ అమ్మగారు పంపారు కాబట్టి మిగతా సామాన్లను అమ్మాయి వాళ్ళ అమ్మగారు పంపాలి అప్పుడే సమానంగా ఉంటుంది అదే సమానత్వం ☺️☺️..
వేరు కాపురానికి ముందు ఆరు నెలలు అత్తగారింట్లో ఉన్నారేమో😂😂
Atanu valla parents daggara undatledu ame undatledu ,inka atanu illarokam enduku vellali 😂😂
😂 exactly
Edhi carret ayeethe ammano akkano chellino vunchukuni chepu
Vuyenchukuni
Panikimalina reelski logic to paniledu😂😂😂
Marriage ayna ventane vere Kaapuram pettaru ga.. Oka 6 months attharintlo undhemo andhuke valla amma kuda 6 months rammandhi illarikam
ఇదే తగ్గించుకుంటే మంచిది....
ఎదవ ఓవర్ యాక్షన్....
అల్లుడికి నీకన్నా బాగా దింపింది మీ అమ్మ 😂😂😂😂😂😂
😂
Abba... Intha kalaaniki oka jalak😂😂😂😂
Debbaki Dhoola teeripoindi ra neku kamal 😂❤
Gulaa gulaa ayeegaa undhi eppudu samanam attha gokindhi gaa 😂😂
ఎక్కడో గట్టిగా దిగింది... 😛
😂
Bochule
ఓ రేంజ్ లో దిగింది ...
అత్తగారి అరుసు కరకరలాడిపోలే ..
తీరిందా బాగ తీరిందా దూల తీరిందా అల్లుడు గారికి
Last dialogue super asaluu😂😂😂😂
Epudu untadi raa next episode nundi samnathavam 😂😂😂😂
😂😂😂సూపర్. బాగా దింపింది😂😂👌
Gattigaa dimppindee Attha 😂
Athhaayyaa rocks 🤭 alludu shocks😂
Atta garu matram keka 😂😂
Dimpindi ga baaga😂😂😅😅...Samanathwam anta sachhinoda 😅😅
Maa Amma naala kaadu dimpestadi.....❤❤❤😂...last punch manadute aa kick a verappa...a....😊
Both are living in different place, not attharillu not puttillu😅
😂😂Kothaga undandi.....ee reel....belongs to reality
Goppa actor chala great acting ....chala ante chala ascar ....istaru
అత్త రాక్స్... అల్లుడు సాక్స్....😊😊😊😊😊
Last lo super ga jalak echaru ❤❤
Attha rocks alludu shock
Ending dialogue 😂
సూపర్ సూపర్ 👌👌😃😀
Happy gaa vellu, job aite leave pettukoni vellu, 6 nelalu enjoy chesi vacheyi. Mangoes marchipovaddu avakaya miss avutavu.😂
Dimpesindi raa mama😂😂😂😂
😂😂😂😂😂ala untade attatoo 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Adi ika best. Illarikam lo vundu. Valleke telisiyastadi andhulo enta responsibility vundho.
అవునవును అనీంటిలో సమానత్వం వుండాలి😂😂
Alludu super hilarious 😊😊😊
Crazy series 😍😂😂😂 season 2&3 ultimate. But one thing i couldn't understand, intha jarigaka kooda tanato yela untunnnaru madam😅🤧 just a genuine doubt🤗🤗👍
Super super super ma athamma valaki ei video chupali 😅😅😅
Athamma super jalak ichhindi😂😂
అంత మంచి ఆఫర్ వచ్చింది ఎలు అల్లుడు
😂😂ilaanti allulla ki alaanti athalu undalsindhe😂😂
😢😂AMMA KUTURU ROCK ALLUDU SHOCK😢😂
Baga chepparu aunty😊😊
Ending super sister
తిరిపొయింది 😂😂😂😂😂
Baaga digindhanukunta 😂😂
Samanatvam....chaaalaaa bavundeee...abbaaa...
Meru chala bagunnaru
Veedi Samanatvam Tagaleyya
సమానత్వం😂😂😂😂
Mee paier baga undi
బాగుంది సమానత్వం😅😅😅😅😅
Attha ba peetindhi😂😂
సెపరేట్ కాపురం పెట్టారు
nalanti attagare superrr
dimpestadiii😂 lantivi andari ammalaki sadyam kadu sister😅
Heroin simply super ❤
సూపర్ కామెడీ
Super atthha garu... Chipesaru anthey.. 🎉🎉🎉🎉
నువ్వు సూపర్ అత్తా 😋😋😋😋
Superrrrr amma
E alanti athalu prathi intlo undali
Abha Amma super
Last dailogue maa Amma Naa laga kadu dimpestundi😅😅😅😅😅😅
Perfect perfect answer
దూల తిరుతిందిలే..... సమానత్వం.....😅😅😅😅
Masala jallak vuntay nay ..taste baguntumdhii. Super counter to tingari alludu
Samanathvam super😂😂
Chala bagundhi anukunta gaaaa
Akka pregnant aite bawa ki noppulu , dilivery appude samanatvam untundi😂😂..
Waah anna waah correct time ku correct video choosanu
New concept super
What an equality 😂😂😂❤
Super Akka
Suuuuuuuper abba, debba adurs kadaa
దీని ఎవరి గొయ్య వాళ్ళు తవుకోడం అంటారు 🤣🤣🤣
ఇల్లరికం ఇంకా ఘోరం కదా వాళ్ళ ఖర్చులు కూడా మనమే పెట్టాలి
madam❤ dimpastade ❤Super ardam kaala sir ke me husband ke
Super ga cheppindi atha, alluduki baga dula teerindi😃😃
Super samanthwamu
Atha adhurs alludu bedhurs
Akka super
మీ అమ్మగారు సూపర్
Super jalak 😂😂😂
Suuuuuuper pola adiripolaa😂😂😂😂😂😂😂
నువ్వు నాలుగున్నర నెలలు ప్రగ్నెన్సీ మోసి ఆయనను మిగిలిన నాలుగున్నర నెలలు మోయ మని చెప్పండి........😅😅😅
Super o super 😊
అంతే గా అంతె గా......
Medam me expresin chala bagundi
Atta adhurs alludu bedurs
అలాగే కూతురికి కొడుకు తో ఆస్తి సమానంగా ఇవ్వమను.
Saringa saripoindi