తేజ స్వామి గారు 🙏, నేను అరుణాచలం కి ఈ ఆదివారం రావడం జరిగింది, ఇది 6 వ సారి, ఈ సారి నా సహా ఉద్యోగిలతో (6 )వచ్చాము .. ఈసారి ఎన్నో అనుభవాలు , గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఒక మహా అద్భుతాన్ని చూశాను , మాటలతో వర్ణించలేనంతగా స్వామి సాక్షాత్కరించాడు ఈ సారి ముందు గా ఆలయం లోకీ వెళ్లి దర్శనం చేసుకొని గిరి ప్రదిక్షణ చేసాను, సరిగా అదే సమయంలో మహ నంది అభిషేకం చూసే అదృష్టం కలిగింది..అయితే ఎపుడూ అయిన నేను గిరి ప్రదిక్షణ ఉదయం వెల లో లొనే చేసెవాని ఎందుకంటే గిరీ ని (అయ్యవారు) చూస్తు, కానీ ఈ సారి రాత్రిపుట 8:00 గంటల సమయం లో మొదలు పెట్టాను, కాని నా మనసులో ఎదో తేలియని బాద ఉదయం స్పష్టంగా కనిపించే నాన (గిరి) రాత్రి కనిపించడం లేదు అని నా మనసు లో ఇలాంటి భావన తో ఉంది, రాత్రి సమయం లో చాల వరకు కొని ఆలయం స్కిప్ చేసాము, మనసు సంతృప్తి కరంగా లేక సామి ని మనసుల లో నాకు నీ సంపూర్ణమైన దర్శనం కలిపించలని వేడుకున్నాను, అంతే రమణ మహర్షి bridge దాటిన కొద్ది లోనే గిరీ లొ ఒక కాంతి లా గా కనిపించింది , అయితే నేను ముందుగా కొండ మీద ఆశ్రమo లో ఉన్నావారు lights వేస్తారు కవచు అనుకుననూ కానీ నా సందేహం తీర్చడం కోసమో అ స్వామి మరో విధంగా మళ్లీ మరో చోటనా ఆ కాంతి సాక్షాత్కారము గా కనిపించింది నేను వర్ణించలేని విధంగా ఉంది, నాతో పాటు వచిన 5 గురు లో ముగురు నాకన్న ముందుగ వెళ్లి పోయారు మిగిలిన ఇద్దరి లో ఒకరికి మాత్రం ఆ వెలుగు కనిపించింది, అయితే అల చూసినాపుడు ఒక్క రకమైన భావన ఏర్పడింది, అది ఏల తెలియపరచలో తెలియడం లేదు, స్వామి కరుణ అంత ల చూపించాడు... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
తేజ గారు చాలా ధన్యవాదాలు.. కార్తీక పౌర్ణమి కి అరుణాచలం దర్శించాము..మళ్ళీ వచ్చినప్పుడు కచ్చితంగా ఈ ఆలయం కూడా దర్శిస్తాం.. ఓం అరుణాచల శివ 🙏
ఎంతో చక్కగా వివరించారు అన్న 🙏
🕉️అరుణాచల శివాయ నమహ 🙏
తేజ స్వామి గారు 🙏, నేను అరుణాచలం కి ఈ ఆదివారం రావడం జరిగింది, ఇది 6 వ సారి, ఈ సారి నా సహా ఉద్యోగిలతో (6 )వచ్చాము .. ఈసారి ఎన్నో అనుభవాలు , గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఒక మహా అద్భుతాన్ని చూశాను , మాటలతో వర్ణించలేనంతగా స్వామి సాక్షాత్కరించాడు ఈ సారి ముందు గా ఆలయం లోకీ వెళ్లి దర్శనం చేసుకొని గిరి ప్రదిక్షణ చేసాను, సరిగా అదే సమయంలో మహ నంది అభిషేకం చూసే అదృష్టం కలిగింది..అయితే ఎపుడూ అయిన నేను గిరి ప్రదిక్షణ ఉదయం వెల లో లొనే చేసెవాని ఎందుకంటే గిరీ ని (అయ్యవారు) చూస్తు,
కానీ ఈ సారి రాత్రిపుట 8:00 గంటల సమయం లో మొదలు పెట్టాను, కాని నా మనసులో ఎదో తేలియని బాద ఉదయం స్పష్టంగా కనిపించే నాన (గిరి) రాత్రి కనిపించడం లేదు అని నా మనసు లో ఇలాంటి భావన తో ఉంది, రాత్రి సమయం లో చాల వరకు కొని ఆలయం స్కిప్ చేసాము, మనసు సంతృప్తి కరంగా లేక సామి ని మనసుల లో నాకు నీ సంపూర్ణమైన దర్శనం కలిపించలని వేడుకున్నాను, అంతే రమణ మహర్షి bridge దాటిన కొద్ది లోనే గిరీ లొ ఒక కాంతి లా గా కనిపించింది , అయితే నేను ముందుగా కొండ మీద ఆశ్రమo లో ఉన్నావారు lights వేస్తారు కవచు అనుకుననూ కానీ నా సందేహం తీర్చడం కోసమో అ స్వామి మరో విధంగా మళ్లీ మరో చోటనా ఆ కాంతి సాక్షాత్కారము గా కనిపించింది నేను వర్ణించలేని విధంగా ఉంది, నాతో పాటు వచిన 5 గురు లో ముగురు నాకన్న ముందుగ వెళ్లి పోయారు మిగిలిన ఇద్దరి లో ఒకరికి మాత్రం ఆ వెలుగు కనిపించింది, అయితే అల చూసినాపుడు ఒక్క రకమైన భావన ఏర్పడింది, అది ఏల
తెలియపరచలో తెలియడం లేదు, స్వామి కరుణ అంత ల చూపించాడు...
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
🙏🙏
అది మీమీద స్వామి వారి అనుగ్రహం
కాత్యాయని అమ్మ🙏🙏🙏
Thanks
Gud information anna
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Arunachala Shiva Jai mathadi
Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala 🙏🙏🙏
OM namah shivaya
Om Arunachala Shiva 🙏🌹🌺
Om Arunachala shiva 🙏🙏🙏🙏🙏🙏
Jai sri ram om arunachala siva
Arunachala Shiva ❤
❤
AYYA MEE VALLA ROJU ARUNACHALA YATRA CHESINATLU VUNDI. MEEKU ANANTAKOTI PUNAYAM VASTUNDI
E year lo Karthikadepam dates chepandi anna
Dec 13
Edi ekkada vundi sir bus stand daggara .Anni Tamil lo rasi undi chala temples chudaleka Poyamu.
Teja garu pachhi ammantemple location share plz
🙏🙏🙏🙏🙏🙏🙏
Arunachala siva, sir arunachalam loo Mee ashramu chupinchandi, rooms day cast entaa cheppandi. Please
🙏🙏🙏🙏❤❤🙏🙏🙏🙏
Temple timings anna
అదే లైన్ లో కాళీ అమ్మన్ ఆలయం కూడా ఉంది, ఆ ఆలయం మీద కూడా వీడియో చెయ్యండి 🙏
Anna..Taryodhasi day..Nandhi ki Abhishek chastaru kada..every month chastara?? Just once in a year..??
Pradakshanalo akkada alingam daggara
Miru ila young age lone devudu vaipu ndk vellinaru ela vellinaru please cheppandi teja garu
తేజ గారు ఈ ఆలయం అడ్రస్ చెప్పండి ప్రస్తుతం మేము అరుణాచలంలో ఉన్నాము చూస్తాము
discription lo location link undhi chudandi 🙏
Sir Adi Annamalai temple....Adi Kamakshi Temple rendu okate na....?
no
❤️🌹🙏💐🌷🦣🌹❤️🙏