యజ్ఞోపవీతం, వేదాజ్ఞ, ఋషి - మీ ప్రశ్నలు మా సమాధానములు

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 38

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 5 лет назад

    Guruvu garu, meeku Chala vandanalu ..nenu mee videos chusi tarkam nerchu kontunanu..vigraharadana gurinchi, vedam meeda naastikudi gurinchi Chala bagha chepparu

  • @nitehawk24121
    @nitehawk24121 5 лет назад +2

    Awesome logic mind.

  • @raghavendrarahulkumar3081
    @raghavendrarahulkumar3081 5 лет назад +1

    Hi sir, thanks for you answers for my very basic questions, I am asking these simple & silly questions on behalf of many people who don't know reasons for these rituals.

  • @prabhu741181
    @prabhu741181 5 лет назад +2

    11 రోజులు ముట్టుకోకూడదని నియమం పెడితే పెద్దలు, అసలు చచ్చిపోతే పలకరించవద్దని అన్నట్టుగా మార్చారు మూర్గులు. బ్రాహ్మణ సమాజం కూడా జాగృతి ఉన్న బ్రహ్మణేతర వారికి మల్లె ఈ విషయంలో అభివృద్ధి అవ్వాలి.

  • @bhupathiraju2955
    @bhupathiraju2955 5 лет назад

    🙏ఓంనమః🙏 గురువు గారు ఆత్మ పరమాత్మ ఒకటేనా వేర్వేరా వివరించగలరు

  • @nagarajupaluru7252
    @nagarajupaluru7252 5 лет назад +1

    Thanks......

  • @gollavillisrinu5574
    @gollavillisrinu5574 5 лет назад

    నమస్కారం గురువు గారు

  • @venkatasuresh9248
    @venkatasuresh9248 5 лет назад

    చాగంటి గారు విగ్రహ ఆరాధన గురుంచి పూర్తిగా చెప్పండి గురూజీ దయచేసి .

  • @raginivalluri2563
    @raginivalluri2563 5 лет назад

    Nice logic sir🙏

  • @rayasamsurekha7064
    @rayasamsurekha7064 5 лет назад +1

    The branches of Vedas clearly advocates for idol worship.The upangas of Vedas has rich knowledge of idol worship and temple construction.The sculpture I e.Silpam an art of 64 Indian arts has glorious and vibrant treasure of idol worship.Now available veda sakhas after destruction by ruthless brutal and wild invaders,, are very limited countable on fingers.may be below Double degits.out of 1100plus sakhas.Definetly idol which is built on firm vedic priciples has capacity of receiving great amount of cosmic energy.Our Vidic Samantha Dharma has Vedas Upanishads puranas etc as upangas.When we are to opin or conclude on these important issues please take them as a whole.We have swayambbu vigrahas most powerful.Idol worship is opposed by only non Vidic or avidic and pashnda religions. Primarily Vidic Dharma believes the formless Almighty God can take any form.Niraakara Nirguna ParaBrahma can appear as saakra saguna Bramha.This belief as well as rebirth concept are some of the foundational philosophy of Vidica Santana Aarsha dhrma.This message was in eqvivocally proven by great saints of Mother India.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад

      Sureka garu, you will get your answer in one of the future video.

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 5 лет назад +4

    వెంకట చాగంటి గారు విగ్రహ ఆరాధన గురించి పూర్తిగా వివరించగలరని ప్రార్థన
    ఎందుకంటే వేదాలలో విగ్రహారాధన పాపం అని ఉండి ఉంటే
    క్రైస్తవ మతస్తులు చెబుతున్న విషయం కూడా కరెక్టే అవుతుంది కదా
    ఇది క్రైస్తవ మతస్తులకు బలాన్ని చేకూర్చే విషయం గా మారుతుంది ఇలాంటి సున్నితమైన విషయాల గురించి
    వివరణ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను
    విగ్రహారాధన ఎలా మొదలైందో ఒక వీడియో తయారు చేయ గలరు అని మనవి

  • @sekharchandra6340
    @sekharchandra6340 5 лет назад +1

    వేదాలను అనుసరించి , త్రి మూర్తులకు తల్లి ఎవరైనా ఉన్నారా

  • @madhavch2620
    @madhavch2620 5 лет назад +4

    ఆ క్రిస్టియన్ మళ్ళీ మీ మిద కౌంటర్ వీడియోలు చేస్తాడట తీరిగి మళ్ళీ మీరు వాడికి సమాదానం చెప్పండి వాడి నోరు మూయించండి.వానికి నిజంగానే సంస్కృతం రాదు.

  • @dhittenttRT41
    @dhittenttRT41 5 лет назад +1

    Satha Koti Namaskarams Guruji! According to Vedas, there is no idol worship to Bhagavan/parameswar/paramatma. But what about idol worship for God's ? (Because Paramaatma creates Gods)
    Kindly clarify.

  • @rajeshkonakalla
    @rajeshkonakalla 5 лет назад

    వెంకట చాగంటి గారు, నా పేరు రాజేష్,
    మగ పిల్లవాడికి ఉపనయనం అనేది గురువు గారి దగ్గర వేధ విద్యని నేర్చుకోవడానికి పంపే ముందు చేస్తారు అని తెలుసు కానీ
    1. వివాహానికి, ఉపనయనానికి ఉన్న సంబంధం ఏమిటి, పెళ్ళి చేసుకునే పిల్లవాడికి అంతక ముందు ఉపనయనం కాకపోతే పెళ్ళికి ఒక రోజు ముందు లేక పెళ్ళి మండపంలోనే మొదట ఉపనయనం చేసి తర్వాత పెళ్ళి చేస్తున్నారు, ఉపనయనం కాకుండా పెళ్ళి చేసుకోకూడదా?
    2. ఉపనయనం కి అంత్యక్రియలికి ఉన్న సంభంధం ఏమిటి, మగపిల్లవాడికి ఉపనయనం కాకా పోతే ఆ మగపిల్లవాడు తన తల్లి లేక తండ్రి అంత్యక్రియలు చెయ్యటానికి వీలులేదా అతని వయస్సు ఎంత ఉన్నా కూడా ? (Eg. అతను 25 ఏళ్ళు వాడు ఐనా కానీ ?)
    నాకు తెలియదు కాబట్టి నేను వేదం ప్రకారం మీ సమాధానం తెలుసుకోవాలి అని అనుకుంటునాను వివరించగలరు.

  • @raghavendrarahulkumar3081
    @raghavendrarahulkumar3081 5 лет назад +2

    Sir, please don't hesitate by my very basic questions, please consider us as we are poor knowledge students in our science & trying to know the subject scientifically from you.
    You skipped few of my (on behalf of few people) questions, please share us your knowledge

  • @raghavendrarahulkumar3081
    @raghavendrarahulkumar3081 5 лет назад +1

    I have few more basic /silly questions, please share your valuable knowledge to us,
    1) "Shrusti" means what(Earth, Universe,Galaxy)
    2) Is there any separate words & information in Sanskriti & Vedas on Galaxy,Universe and so on scientific terms related to Astronomy
    3)Is Bramha & Surya are Persons / positions?
    4)If Bramha & Surya are positions then how many members were served how many years in that position till now & what are their ages - to know our claculations on this "Viswam" as per Vedas, I heard that "Hanumanji" will be the "Bhavishya Bramha" when & how many years will he be in that "Bramha Padam"
    5) Vyasa bhagawan segregated Vedas & wrote puranas, how can we ingnore the puranas which was written by a complete vedic knowledge person
    7)is there any scientific reason behind constructing a temple, is there any information/importance/significance about temples in Vedas, if not then what about "Agama shastra"
    8) please share me on one of my previous questions about Sapta-Rushulu & their relationship with each other & with us, Prajapatulu, "Gothram",
    Sir I am requesting to do a separate video on how to retrieve the Veda mantras & their meanings in system (as like you), please, like a training session to interested people.I visit www.vedas.us, there meaning of the mantras are not in the same page (as like how you are showing in video while explaining), another request is ,if ,if possible , if the audio of the mantras available on the same page, then it will useful to us to pronounce properly with swaram

  • @pritishkumar4139
    @pritishkumar4139 5 лет назад +6

    చాగంటి గారు
    प्रतिमान n. pratimAna likeness
    प्रतिमान n. pratimAna resemblance
    प्रतिमान n. pratimAna similarity
    प्रतिमान n. pratimAna model
    నీకు సాటిగా సమానంగా దెగ్గరగా అని ఎందుకు అనుకోవద్దు, న తస్య ప్రతిమ ఆస్థి అన్నప్పుడు కాస్త వివరించగలరు

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 5 лет назад

    యతో వీరః కర్మణ్య సుదక్షో యుక్త గ్రావా జాయతే దేవకామః.
    తస్య త్వస్టా వితతద్రూపమేతి.
    య ఎషో న్తరాదిత్యే హిరణ్మయపురుషహః
    అజాయమానో బహుదా విజాయతే
    ఈ మంత్రాలు విగ్రహారాధన కు మూలాలు కాదంటారా

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +2

      Which Veda, which suktam, which mantra this is from? Give me the details and I will answer you.

  • @samuelrajubandi5818
    @samuelrajubandi5818 5 лет назад

    గాయత్రి ఎవరు చదువ వచచ్చు. ఎవరు చదువరాదు. కారణములు వివరించండి.

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 лет назад

    🙏🙏🙏🙏🙏

  • @gollavillisrinu5574
    @gollavillisrinu5574 5 лет назад

    నాది చిన్న మనవి 5/3/19 తెరికిన నాకు బాబు పుట్టాడు గురువు గారు (గు గే) అక్షరాలు వచ్చేయి ఏదయినా మంచి పేరు చెప్పండి గురువు గారు ప్లేజ్ గురువు గారు. నాకు ఈశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం పాణo గురువు గారు శివుడు మీద పేరు చెప్పండి గురువు గారు

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    meeru devudiki roopam ledu antunnaru malli devunni nammuthunnanu antunnaru meeku clarity vunda

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад

      Anjaneyulu Anji, Devudiki roopam ledu. But Devudu unnaadu. From your childhood you must have seen different temples and different idols. That is why you feel that Devudiki roopam undi ani. In reality Devudiki roopam ledu.

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 лет назад

      @@Dr.VenkataChaganti ante devudu vunnadu anedi oka bhavana anthe feeling roopam kaadu alantappudu tirupati lo venkateswara swami vigraham andhuku vedallo ledhu annaru ga meeru vigrahaaaradhana paalasamudram lo srimahavishnu anti

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 лет назад

      @@Dr.VenkataChaganti plz reply

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад

    meeru devudiki roopam ledu annaru vigraha aaradha ledhu annaru kaani vaikunta akadasi vere akadasi annaru

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад

      The meaning of Vaikunta is Universe and not a single place like what you see in movies.

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 лет назад

      @@Dr.VenkataChaganti mari tiripadhi vigraham vedallo vigraham nasthi annaru meeru

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад

      I don't understand what you are questioning.

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 лет назад

      @@Dr.VenkataChaganti tirupathilo vunna vigraham aaradhana gurinchi aduguthunnanu

  • @gopisurthineni9265
    @gopisurthineni9265 5 лет назад

    గురువు గారు ఇ విడియోంకి స్పష్టత తెలియచేయండి ruclips.net/video/y_UvZHPlrOQ/видео.html

    • @madhavch2620
      @madhavch2620 5 лет назад +1

      వాడు పెద్ద గొర్రె గాడు వాని మాటలు నమ్మొద్దు.