TDP MLA Kolikapudi Srinivas join hands with Jagan? || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 125

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 День назад +134

    జగన్ ను చూసి పెట్టుబడి వెనక్కి పోవటం లే కూటమిన్ చూసి భయపడి పోతుంది

    • @AmbedkarDukkipati-h5p
      @AmbedkarDukkipati-h5p 15 часов назад +2

      కూటమి గూటమి దోపిడీకి బయపడి పెట్టుబడులు రావట్లేదు.. చేతకాని తనాన్ని ఎలా సమర్ధించు కోవాలి,,,, అందుకే జగన్ కి బయపడి పెట్టుబడులు రావట్లేదు అని అంటే అయిపోద్ది అనుకుంటున్నారు... వాళ్ళు ప్రభుత్వం లో ఉండి జగన్కి భయపడుతున్నారు అంటే వాళ్ళ గెలుపు ప్రజల ద్వారా వచ్చింది కాదు ఇంకో రకంగా వచ్చింది అని భయమా ఏంటి.

  • @prakash6298
    @prakash6298 День назад +125

    చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. అబద్ధాలు మీద బతికే కూటమి ప్రభుత్వం

  • @భోజనం3200
    @భోజనం3200 День назад +169

    🤣అంటే గెలిచింది మీరే కానీ పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి అన్న మాట😎🙏👌🤣

    • @venkateswararaop6152
      @venkateswararaop6152 День назад +10

      😂

    • @venkateswararaop6152
      @venkateswararaop6152 День назад +22

      ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
      నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
      ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
      ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
      అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
      నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
      యిలాగే వానలు లే!ని వరదలతో...
      జలాలు లే!ని బావులతో...
      పంటలు లే!ని వంటలతో...
      పథకాలు లే!ని పతనాలతో...
      వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
      కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...

    • @Baba-y4v
      @Baba-y4v День назад +15

      Exactly 💯

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 День назад +15

      ​@@venkateswararaop6152ఆంధ్ర ప్రజలకు తగిన శాస్తి జరగాల్సిందే 😅

    • @Nareshmodapothula888
      @Nareshmodapothula888 День назад +8

      ఏమి జోక్ వేశారు బ్రో 😅😅😅🎉

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 День назад +138

    Mana దరిద్రం ఏంటి అంటే 14 ఏళ్లు CBN పాలన

  • @ramireddy8265
    @ramireddy8265 День назад +61

    పాలన చేతకాని అసమర్థుడు చంద్రబాబు

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 День назад +62

    అన్నిటికి జగన్ అనే భయపడేబదులు cm కి cbn రిజైన్ చేసి చేతకాదని హామీలు అమలు చేయలేమాని చెప్పలేక.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 День назад +57

    అభినందనలు శ్రీనివాస్ గారు.మీ పార్టీ ఏదైనా మీ వ్యవహార శైలి సమర్ధనీయం. మంద తో పోయే వారు ఈ శైలి జీర్ణించుకోలేరు.

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 День назад +92

    మేము సంతకం చేసి ఇష్టం..జగన్ కచ్చితం గా గెలుస్తాడు..అందరి తోకలు కట్ చేస్తాడు

    • @RajaKumar-tf1su
      @RajaKumar-tf1su День назад +4

      Jagan chesina porapatu pure poor vaipe. But, ysr laga balance cheyali, employees ni chusadu, dochukunnavallu kammani jathi ni, mariyu inkoka agra jathi kuda thine vesulubatu ichadu, schools fees penchuko vachu ade samayamlo uchitha vidya, kammani hospitals colleges fees dochukovadame, ade samayamlo poir ki uchitha vaidyam, rythu ki aneka projects ila, middle class ki kuda ila balance chesadu ysr, so jagan father nundi nerchukuntadani asistunnam

    • @Madhugurram1989
      @Madhugurram1989 День назад

      😂

  • @nraja7199
    @nraja7199 День назад +76

    అతను వైఎస్సార్సీపీ కి రాడు. చాలా aggressive గా ఉంటాడు. అతడిని బృష్టుపట్టిస్తారు

    • @kasiraju65
      @kasiraju65 День назад +9

      అతడు విగ్గురాజు లాంటి వాడు ఇలాంటి వాళ్ళు తో జాగ్రత అన్న

    • @anilkumarmukiri6156
      @anilkumarmukiri6156 День назад +6

      Yes

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 День назад +36

    నవ్వి పొదురు గాక, నాకేమీ సిగ్గు అన్నట్టు ఉంది. దిగా జరి జరి అధః పాతాళానికి పోతున్నారు కదా. మీ రికార్డులు ను మీరే తిరగ రాస్తున్నారు కదా. అవ్వ 😮

  • @sriram-mp7cv
    @sriram-mp7cv День назад +20

    ఓనూ,, ఈ మధ్య బూతుకిట్టు కూడా,, mla లు, మంత్రుల "పని పడుతున్నాడు "కదా,🤔అంటే జగన్ తో టచ్ లోకి వెళ్తున్నట్టే కదా 🤔ఓహో బూతుకిట్టు మనవాడే కదా,, అనకూడదు కదా 🤭సిగ్గు అనేది అస్సలు లేడు టీడీపీ లో 🙄🙄🙄

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn День назад +17

    Sir, Ur analysis is true and obsolutely correct 🎉

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 23 часа назад +13

    ఆంధ్రా కి పట్టిన దరిద్రం ఈ కూటమి ప్రభుత్వం

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 День назад +12

    Great 💯👍 Analysis, 💯👍 Well Explained Gentleman 💯, Hatsof Sri Ram Nath, Garu.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 День назад +11

    కూటమి లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి, కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది జగన్ అన్నమాట..

  • @learnmpcwithkartheeka1667
    @learnmpcwithkartheeka1667 День назад +6

    ప్రైవేట్ కి ichchaka లిక్కర్ గురించి మాట్లాడలేము sir

  • @Macedonia2404
    @Macedonia2404 День назад +8

    రామ్ నాథ్ గారు ఆడ లేక మద్దెల మీద పడి ఏడిచి నట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ ఎలాంటి నీచ రాజకీయాలు చేస్తారో రాష్ట్ర ప్రజలు అన్నీ తెలుసు. కానీ మరొక సారి ప్రజలు చంద్ర చేతిలో మోస పొయ్యారు. జగన్ గారి పరిపాలన కేంద్ర గవర్నమెంటు మెచ్చుకొన్నది. ఎక్కడ విద్వంసం జరిగింది? చేతకాని ప్రభుత్వము తన ఎంఎల్ఏ లను, కార్య కర్తలు కంట్రోల్ చేయలేని దద్దమ్మ చంద్ర బాబు నాయుడు. అర్థం చేసుకొని పరిపాలన చేయాలి గానీ ఎదుటివారి మీద బురద చల్లటం ఆపాలి. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని కంట్రోల్ చేయలేని దద్దమ్మ పాలన ఇప్పుడు నడుస్తుంది.

  • @venkateswarareddy8531
    @venkateswarareddy8531 День назад +19

    No moral values to CBN and Pavan Kalyan.

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 18 часов назад +4

    Jagan విధ్వంసం చేస్తే మొదటి నెల జీతాలు 1 న ఎలా ఇచ్చారు. జనాలను ఎర్రి పప్పలు అనుకొంటే ఎలా?

  • @mythby
    @mythby День назад +10

    Corruption sems to be practice of ruling party

  • @d.rajasekharreddy9849
    @d.rajasekharreddy9849 День назад +12

    Belt shop leni ure ledu rates kuda ekkuva ga unnayi

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d День назад +12

    Thiruvur prajalu chedi pokuudadani kolikapudi aalochana 💯 percent 👍

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 День назад +15

    Jagan Jagan Jagan Jagan
    Jagan is great

  • @N.r.r728
    @N.r.r728 День назад +2

    Super sir meru 👌

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 21 час назад +3

    మల్ల మళ్ళా మేమే EVM ల తో గెలుస్తాం , జగన్ ను ఎప్పటికీ అధికారం లోకి రానివ్వం అని బాండ్ పేపర్ పైన సంతకం చేసి పారిశ్రామిక వేత్తలకి ఇస్తున్నాము అని చెపుతాన్నట్లు ఉంది

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 23 часа назад +4

    వచ్చిన అవకాశాన్ని డబ్బు సంపాదన కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాడు మంచిదేగా .

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 22 часа назад +2

    అందరి వాడు జగన్మోహనుడు.

  • @mgrchannelpublicopinion2541
    @mgrchannelpublicopinion2541 День назад +5

    ఎందుకు సర్ జగన్ ఉంటే హ్యాపీ కదా

  • @SeenaOruganti
    @SeenaOruganti День назад +6

    T.d p. లో ఒక మంచి m.l.a. kolikipoodi sreenivas gaaru.

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 День назад +7

    నీకు పరిపాలన చేయని చేతకాక గత ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఎయిడ్స్ వస్తుండు

  • @GaddePrabhudas
    @GaddePrabhudas День назад +3

    ❤❤❤❤❤❤❤

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День назад +41

    జగన్ చేసిన విధ్వంశం.. తరిమి వేసిన ఇండస్ట్రీస్ ఓనర్స్ లిస్ట్ yellow batch విడుదల చేస్తే బాగుంటుంది..😂😂😂

    • @vijayarathnam972
      @vijayarathnam972 День назад +7

      untegaa vidudhala cheyataaniki

    • @Madhugurram1989
      @Madhugurram1989 День назад

      Adhi first roje assembly lo release chesaru chudaledha..manodu assembly ki pothe kada first😂😂😂

    • @raghuinturi9741
      @raghuinturi9741 20 часов назад

      ​@@Madhugurram1989బాబు బాగానే ఫిటింగ్ పెడతాడు మీకు సమ్మగా వుంటుంది. ముందుంది మొసళ్ళ పండుగ.బాబు ఏది చేసినా గొప్ప గానే వుంటుంది మీకు చివరకు తన్నినా కూడా

    • @Madhugurram1989
      @Madhugurram1989 18 часов назад

      ​​@@raghuinturi9741​@raghuinturi9741 nuvvu emqnna cheppu..jagan ane vadu rajakeeyalaku paniki radu business cheskunte better enduku Andhra ni nashanam cheyadam ...

  • @justhuman3782
    @justhuman3782 День назад +7

    JAI JAGAN YSRCP

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 День назад +3

    Good analysis

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 22 часа назад +1

    మంగళవారం మాటలు సర్

  • @HarisarvothamaraoArja
    @HarisarvothamaraoArja 20 часов назад +1

    Well said kolikipudi go-ahead.

  • @PhilipKarra-v3e
    @PhilipKarra-v3e 15 часов назад +1

    చంద్ర బాబు నాయుడు గారు మోసకారి సూపర్ సిక్స్ ఎక్కడ నీ చీ చీ

  • @ganeshreddymunnangi1301
    @ganeshreddymunnangi1301 День назад +9

    Kolikapudi carat

  • @bmr5787
    @bmr5787 День назад +7

    Dheenemna,vaallaku pillalu puttaledhu ante,jagan karanamu antaremo

  • @sathishkumarkumar461
    @sathishkumarkumar461 19 часов назад

    Sir ur words applicable to both kamma, reddys... As my knowledge...

  • @kevins6886
    @kevins6886 День назад +2

    Jai Jagan

  • @prakashguru8872
    @prakashguru8872 12 часов назад

    నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఒక 20 భవనాలు కట్టేసి అమరావతిలో..అదిగో చేసాం అభివృద్ధి అని ప్రచారం బాగా నిండుగా చేసుకుంటారు ..

  • @seshareddy1513
    @seshareddy1513 День назад +5

    Chethakani dhadhammalu padhavi nundi dhigipovali

  • @satishreddy8992
    @satishreddy8992 День назад +7

    జై kolikapudi

  • @mohanchowdarydhanekula1374
    @mohanchowdarydhanekula1374 13 часов назад

    కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ప్రభుత్వం.. ఆ మాత్రం ఫ్రాడ్ లు చెయ్యకూడదా ఏంటి సార్.. 😅😂

  • @nvsreddy8424
    @nvsreddy8424 День назад +5

    వాడు yellow media లో kurchoni జగన్ gurinchi ఛాలా హేనముగా matladadu కద,

  • @ManojReddy22
    @ManojReddy22 День назад +1

    Ma constituency lo oka mulana rendu undevi. ippudu motham 9 shops unnay, vallaki kuda asamtrupthi, royalty ivvali MLA ki

  • @KudupudiSrinivas-z3p
    @KudupudiSrinivas-z3p День назад

    👏👏👏

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 21 час назад

    Good 👍

  • @someshswararaovenkata7103
    @someshswararaovenkata7103 14 часов назад

    పోనిలే జగన్ గారు ఇటువంటి వాటికి దూరం అని చెప్పుతున్నారు

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 17 часов назад

    Jai jagan🐅 tiger back soon❤

  • @seshareddy1513
    @seshareddy1513 День назад +1

    Oka sc mla chala great

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 19 часов назад

    ఆయన నెత్తిన పచ్చ గుడ్డ ఎందుకు కట్టుకుంటాడంటే జగన్ మోహన్ రెడ్డి వల్లే అంటారు.

  • @drorugantivenkatasrividyan7415
    @drorugantivenkatasrividyan7415 День назад +1

    CBN pani ipoindi, antha pappu lokesh mayam

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 День назад +1

    Who is CM Jagan or ,,,,,,,,,,,,?????

  • @guravareddy2133
    @guravareddy2133 День назад +4

    మార్పు మొదలైంది కమ్మ రెడ్డి కొట్టుకోండి ఇద్దరినీ కలిపి తన్నే రోజులు రాబోతున్నాయి సిద్ధమా రెండు జాతులు రాష్ట్రం ఆస్తులు అంతస్తులు వదిలి పోయే రోజులు రాబోతున్నాయి సిద్ధమా

    • @arunakumari9792
      @arunakumari9792 День назад

      మీరు కూడా reddy కదా మీరెక్కడికి పారిపోతున్నారు

    • @swamidas8658
      @swamidas8658 День назад

      Veedu duplicate reddy ayyuntadu ,so andukey comment ala chesinatlunnaadu 😊​@@arunakumari9792

  • @anjipaluri3948
    @anjipaluri3948 15 часов назад

    2014 to 2019 వరకు 4 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు ఏం చెయ్యలేదు ప్రశ్నిస్తానన్నోడు పడుకున్నాడు. CBN పరిపాలన అంతా అప్పుల అప్పారావు పాలన చేసి దోచుకుని దాచుకుని ఎవడో చేసిన అభివృద్ధిని కూడా నేనే చేసానని పచ్చ మీడియా సొంత డబ్బా చేయించుకోవడం చక్రం బాబా కి వెన్నతో పెట్టిన విద్య

  • @buchupatigangadharam8589
    @buchupatigangadharam8589 День назад +1

    Kolikipudiki mantri padavi raledu ani

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 День назад +2

    Ippudu meeru vadukondi

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 17 часов назад

    420 EVM triple engine SARKAR😅

  • @panireddy2461
    @panireddy2461 День назад +2

    No

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 21 час назад

    జగన్ నామస్మరణతప్ప బాబుకు కూటమికీ వేరే పని లేదాతలపాగా చుట్టలేక తల వంకర అన్నట్టుఉంది😊

  • @kishorekishore8728
    @kishorekishore8728 20 часов назад

    40 years political industry ane chape Chamba ne bayapade vala Sanka lu vela sanka lu nake election lo win ayadu mari varu bayapadatam lo ardham ame unde le.....

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 День назад

    If they claim (their inefficiency) everything to Jagan then let them leave power and allow Jagan Anna to rule.

  • @amarnathareddy420
    @amarnathareddy420 21 час назад

    Not believable statement. Direct attack

  • @umadevi7591
    @umadevi7591 20 часов назад

    raghuramaraju laghana

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 День назад

    Ramanth garu pi link video correct kada ela telustundi

  • @nagaiahnalluri8060
    @nagaiahnalluri8060 22 часа назад

    Anitiki jagan kaaranam eyte tdp gelichi prajalaku emi upayogam jagan vunte bhagundhu kadha

  • @Vallinath
    @Vallinath 20 часов назад

    TDP ante YCP lanti party kadu..notikivachhinatlu maatladithy TDP lo kudaradu..Jagan paripalana rastraniki cheekati yugam

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 День назад

    As per KCR the alliance government is dirtiest and highly corrupted in India.

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 День назад

    😂 పాపం కొలిక పూడి 😊😢.

  • @NagarajuB-fk8oy
    @NagarajuB-fk8oy День назад

    Jana.netha

  • @udaykumar-nx4hu
    @udaykumar-nx4hu 22 часа назад

    e MLA ku akada undey oka community people ki set avadamu ledu valu chepinatu athanu vinadamu ledu so ani channels reverse ayi potayi epudu

  • @chintadachanti8261
    @chintadachanti8261 День назад

    Sir okadu chetakaka mangalavaram annadu ala undi cbn tdp

  • @Madhugurram1989
    @Madhugurram1989 День назад

    Pichhiki parakasta ante meedhe..evadanna adhikara party ni vadili jagan tho kalustada?
    Ycp Valle TDP tho kalavadaniki siddanga unnaru...😂😂😂

  • @y.skishor7347
    @y.skishor7347 День назад

    IETAY TDP RRR HAA

  • @raghuinturi9741
    @raghuinturi9741 20 часов назад

    😂😁😃🙂😅

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao День назад

    Antha sarvanasanam AP, autom bomb kanna TDP chala danger, Nenu telangana telugu vaadiga chala santhosisthunna ,Enduku ? Chesina papaniki AP prajalu 100% badha, anubavinchali

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe День назад +1

    జగన్ కు కొలికిపూడి మధ్య నువు బ్రోకర్ గా ఉన్నావా

  • @dsreenivasulu6524
    @dsreenivasulu6524 День назад +1

    Meeru enni anukunna jagan ki prajalu evvaru vote lu veyyaru.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant День назад

    ద గ్రేట్ చంద్రబాబు నాయుడు విజనరి పాలనలో జిఎస్టి పతనం 😂😂