సర్,మీ ప్రయత్నం చాలా గొప్పది. నేను ఎన్నో రోజులనుంచీ తెలుగులో ఇలాంటి ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాను. మీ వాచకంలో స్పష్టత వుంది. మీరు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సర్వేజనా సుఖినో భవంతు, చాలా మంచి విషయాలు జనావళికి అందించారు. మీ ప్రయత్నానికి మా జోహార్లు. అందరూ ఈ వాస్తవాలను తెలుసుకొని, వారి జీవితాలను సుసంపన్నము చేసుకోవాలని కోరుకుంటూ........... .
అద్భుతంగా వివరించారు గురువు గారూ... ఇంగ్లీష్ వెర్షన్ చదవడానికి ముందు ఈ ఆడియో విని, తెలుగు వెర్షన్ చదివితే మరింత ప్రయోజనం ఉంటుమంది అని నా భావన. నేను రివర్స్‌లో వెళ్ళాను. ఎనీ వే సూపర్.
who will cry when you die? లో రాబిన్ శర్మ గారు ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. నేను గూగుల్ చేసినపుడు ఇది స్వేచ్ఛ అనువాదం లో లభించింది. ఈ పుస్తకం చిన్నది మరియు అద్భుతమైనది. దీనిని మీరు ఆడియో రూపంలో అప్లోడ్ చిసినందుకు ధన్యవాదాలు.
Every word is very valuable. Excellent voice. Excellent presentation. Excellent translation, Excellent words. I think we need to listen to this audio again and again till we change our mind. Thanks a lot
చాలా చాలా బాగుంది... ఈ audio నా జీవితాన్నే మార్చి వేసింది.. ఈ రచయిత కు, and తెలుగు ఆడియో చెప్పిన మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.i am very very thankful to you sir
ఎలాంటి తడబాటు, తొట్రుపాటు లేకుండా, చక్కటి అనువాదంతో, ఎంత విస్పష్టంగా విలక్షణంగా, ఓపికగా చెప్పారు ? Really Hats off to u. వెనుకటి రోజుల్లో, చీకట్లో మేడమీద పడుకుని, రేడియోలో , భవానీ శంకర్ గారి వ్యాఖ్యానాలు, వింటున్నట్టుగా వుంది. Thanks alot once again. But if u dont mind, a little suggestion .. వాక్యానికీ వాక్యానికీ మద్య కొంచెం gap యిచ్చి కొంచెం slow గా చదువంటే, ఇంకా బాగుండేది ( ఇంతకు ముందు చదివిన వాక్యాన్ని digest చేసుకునే time దొరికేది). అలాగే వీలైతే, Thought Forms అనే bookని కూడా చదవటానికి try చెయ్యగలరా? Thank U
Thank you Satyanarayangaru, always felt wished that this kind of literature is available for my parents to read in Telugu format. You made this possible .
As a man thinketh : Thoughts make our life Seed : cause : thought Tree : effect : actions in life Thoughts are like two edge swords, low quality Thoughts degrades life and vice versa If we tune Thoughts, we can come out of daridram by introspection Introspection Analysis Experience can tune Thoughts If we tune cause , we can tune results Farmer should regularly take weeds out otherwise energy goes waste and we get less crop Thoughts makes our actions & actions can mold our circumstances Good seeds gives healthy fruits otherwise poison fruits , sinilerly Uncontrolled Thoughts ruins life Circumstances are external mirrors of our internal thoughts Inside low grade Thoughts engulf us to throw in prison, high grade matured Thoughts wins over addictions and makes us free in life 🚫Dharmathudiki kashtaalu ekkuva🚫 Mango seed can't give bananas Types of thoughts and results
మీ వాయిస్, చదివే విధానం, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు దొరకడం నా జీవితంలో ఒక మలుపు'అని భావిస్తున్నా!
అద్భుతమైన పుస్తకానికి అత్యద్భుతమైన తెలుగు గాత్రము ద్వారా చెవులకు విందు భోజనం పెట్టారు... మీకు ధన్యవాదాలు 🤘🙏👏👏
సర్,మీ ప్రయత్నం చాలా గొప్పది. నేను ఎన్నో రోజులనుంచీ తెలుగులో ఇలాంటి ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాను. మీ వాచకంలో స్పష్టత వుంది. మీరు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Nenu daily vintunanu sir....mi explanation chala chala chala chala Baundi. ..iam begging you please upload more
సర్వేజనా సుఖినో భవంతు, చాలా మంచి విషయాలు జనావళికి అందించారు. మీ ప్రయత్నానికి మా జోహార్లు. అందరూ ఈ వాస్తవాలను తెలుసుకొని, వారి జీవితాలను సుసంపన్నము చేసుకోవాలని కోరుకుంటూ...........
.
Life changing video, sir. Thanking from the bottom of my heart .
సార్ ఈలాంటి తెలుగు వినక చాలా రోజులు అవ్తుంది
దయచేసి మరిన్ని వీడియోలు చేయండి.
Hrudayapoorvaka dhanyavadamulu. Omshanthi
మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తారని ఆశిస్తూ 🙏🙏
సత్ప్రవర్తన కు అద్భుతామైన పుస్తకం. ఇంకా ఇటువంటి బుక్స్ upload చేయండి సార్.
Nice, sir, full of life truthfulness.
అద్భుతంగా వివరించారు గురువు గారూ... ఇంగ్లీష్ వెర్షన్ చదవడానికి ముందు ఈ ఆడియో విని, తెలుగు వెర్షన్ చదివితే మరింత ప్రయోజనం ఉంటుమంది అని నా భావన. నేను రివర్స్‌లో వెళ్ళాను. ఎనీ వే సూపర్.
who will cry when you die? లో రాబిన్ శర్మ గారు ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. నేను గూగుల్ చేసినపుడు ఇది స్వేచ్ఛ అనువాదం లో లభించింది. ఈ పుస్తకం చిన్నది మరియు అద్భుతమైనది. దీనిని మీరు ఆడియో రూపంలో అప్లోడ్ చిసినందుకు ధన్యవాదాలు.
Every word is very valuable. Excellent voice. Excellent presentation. Excellent translation, Excellent words. I think we need to listen to this audio again and again till we change our mind. Thanks a lot
Happy happy new
మీరు అద్భుతంగా చెప్పారు.
తెలుగు భాష కే వన్నె' తెస్తున్నార్ సర్👍
ధన్యవాదాలు వరప్రసాద్ గారు
Original book chadivina Sare mee translation vinnappudu kalige good feeling rademo sir, really great sir
sir right now im in south korea suffering from various problems...i found your channel you gave me solution
చాలా చాలా బాగుంది... ఈ audio నా జీవితాన్నే మార్చి వేసింది.. ఈ రచయిత కు, and తెలుగు ఆడియో చెప్పిన మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.i am very very thankful to you sir
All the best.
Wonderful translation sir... Nice and great fluency in telugu, no boaring in any movement while listening.... thank you so much sir...🙏
Thank you 😊
@@SuryanarayanaMV హాయ్ సర్ 🙏🙏🙏🤝
your voice is amazing and incredible
Super video sir thank you sir.
చాలా చక్కటి విషయాన్ని సంక్షిప్తంగా చెప్పగలిగారు. మరిన్ని విడియోలు చేయండి. ధన్యవాదాలు మీకు
Thank you very much Sir. Please do more
సూపర్ sir meeru chala చక్కగా explain chesaru 🙏🙏🙏
మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీరు ఇంకా ఇలాంటి ఆడియో బుక్స్ చేయండి సార్...
Super video sir your great sir
Chala Manchi Anuvadam thanks for uploading sir
Exelent wonderful your voice and explanation thank you 🙏
This one book will change life ...who follow this
Translation and Voice is very clear sir
ఎలాంటి తడబాటు, తొట్రుపాటు లేకుండా, చక్కటి అనువాదంతో, ఎంత విస్పష్టంగా విలక్షణంగా, ఓపికగా చెప్పారు ? Really Hats off to u. వెనుకటి రోజుల్లో, చీకట్లో మేడమీద పడుకుని, రేడియోలో , భవానీ శంకర్ గారి వ్యాఖ్యానాలు, వింటున్నట్టుగా వుంది. Thanks alot once again. But if u dont mind, a little suggestion .. వాక్యానికీ వాక్యానికీ మద్య కొంచెం gap యిచ్చి కొంచెం slow గా చదువంటే, ఇంకా బాగుండేది ( ఇంతకు ముందు చదివిన వాక్యాన్ని digest చేసుకునే time దొరికేది). అలాగే వీలైతే, Thought Forms అనే bookని కూడా చదవటానికి try చెయ్యగలరా? Thank U
Book mariyu voice Chala bagunnayi . Thanks.
మీకు చాలా ధన్యవాదాలు.. ఈ book నా life నే మార్చింది
My name is karthik iam studying 3rd stand iam listings your vedios every day sir.you are my favorite teacher , thank you sir
Very inspirational ,serene presentation .Nice presentation ,thank you .
Chala bagundi sir
This is fact for life.
Bhasha bagundi.
మీ వీడియో లు ఇంకా ఎన్నో ఎన్నో రావాలి.. మంచి పుస్తకాల గురించి మంచి భాష లో చెప్పే మీకు వేలవేల శుభాభినందనలు
Thank you Sir, appreciate ur effort for the benefit of Telugu people.
Excellent 👌👍❤
Excellent 🙏
Namaskara sir meeru chala baga ardam aye vidamga chebutunaru The Personal MBA book ni telugu lo Audio cheyandi sir plss
Thank you Satyanarayangaru, always felt wished that this kind of literature is available for my parents to read in Telugu format. You made this possible .
Great efforts sir !!
Plz. continue as much as possible.
Most underrated telugu channel... Hats ok to your work sir
Nice presentation thank you sir
The way u narration is really attractive
excellent work, please extend your efforts for other good books also
Good work sir I think you are the person with great patience and commitment towards your thoughts, thank u very much for ur valuable work 🙏🙏🙏
Super super 👌 👍 😍
Your voice and narration super sir.The selection of book so impressed sir.keep it up sir.
Thank you for all your efforts. Very good one.
Very interesting n inspirational information
Thank you so much sir! For translating this wonderful book in Telugu.please upload more Telugu books in telugu
చాలా బాగా చెప్పారు సార్ ...
Super Andi chala chala baga chepthunnaru...
Thankyou universe
Thankyou money
Thankyou sir
Thankyou all🙏🙏🙏🙏🙏
Goppa sandhesham....tq
Great translation....appreciate the effort
Sir
Your voice excellent
Explanation is very good.
We are expect lot of video s from you...
Thank you sir.....
Thanks for your great work
its truley amazing... sir.. do more.. these type of videos... fot us.. thanking u.. once again...
Good narrative.. more books please
Great initiative. Congratulations.
VERY USEFULL SIR HATS OFF TO YOU SIR ❤️❤️❤️🙏🙏🙏🙏
Sir great work plz do as many as possible
Sir excellent and wonderful task. Clear voice. Please extend your efforts to some more personality development books.
Super video sir na jeevithanne marchesindhi I video
Hatts off....
Thank you soooooo much Sir
Super sir
Thanks alot sir
Good effort sir...meeru yeppatikyna success avutaru
It's great
Very very very very very very very very very very thanks
Superrrrb
thank you sir
TQ sir ,it's really good
And Attitude is everything books in Telugu please add , your voice is nice
Thank you very much sir
చాలా అందంగా ఉంది
great work sir!
Very good attempt, thanks for that
Pls .sir mi voice chala bagundi
I'm listening 5times
As a man thinketh :
Thoughts make our life
Seed : cause : thought
Tree : effect : actions in life
Thoughts are like two edge swords, low quality Thoughts degrades life and vice versa
If we tune Thoughts, we can come out of daridram by introspection
Introspection
Analysis
Experience can tune Thoughts
If we tune cause , we can tune results
Farmer should regularly take weeds out otherwise energy goes waste and we get less crop
Thoughts makes our actions & actions can mold our circumstances
Good seeds gives healthy fruits otherwise poison fruits , sinilerly Uncontrolled Thoughts ruins life
Circumstances are external mirrors of our internal thoughts
Inside low grade Thoughts engulf us to throw in prison, high grade matured Thoughts wins over addictions and makes us free in life
🚫Dharmathudiki kashtaalu ekkuva🚫
Mango seed can't give bananas
Types of thoughts and results
0:0Intro
5:21Paristitula pai alochanala prabhavam
Thank u sir
Sir ilaaanti goppa books maaku parichayam chesthunnandhuku meeku naa paadhabhi vandhanalu🙏🙏🙏🙏
good reading. could u please add some more books
అన్ని ఆలోచన ఫలితం
Super one of the best keep it bro
Great presentation sir.tq
Thanks
Thanks sir*
Excellent nice presentation thanku sir
saritha karra
MN
Chaala baagundi...Thank you very much..
Good
Good information
superb
Very good message