Это видео недоступно.
Сожалеем об этом.

చర్చికి వెళితే దశమ భాగం ఇవ్వాల్సిందే

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024

Комментарии • 22

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Месяц назад +5

    ఈ భూమి మీద ఎ దేవుడు లేడు ఇది నిజం మనిషి కష్టపడి బ్రతకలి ఇది కరెక్ట్ సార్ 🎉🎉

  • @ashuvimmu9344
    @ashuvimmu9344 Месяц назад +1

    చాలా మంచి మెసేజ్. క్రిస్టియన్ మతం మీద

  • @rajsudheer8959
    @rajsudheer8959 Месяц назад +5

    అయ్యా.... బైరి గారు
    పక్కగా లేదు అండి ..కొంత మంది యదవలు ఎలా తీసుకుంటారు కానీ
    నువ్వు డబ్బులు వేసిన ,వెయ్యకున్న
    చర్చి కి రావొచ్చు
    క్రైస్తవ మిషనరీస్ పుణ్యం ఈరోజు నాలుగు మెతుకులు తింటున్నాం అది గుర్తుపెట్టుకోండి ...
    దయచేసి ఎవడో చెప్పినదానికి మొత్తం క్రైస్తవ్యాన్ని అనడం అది సరికాదు...
    దశమ భాగం అనేది నువ్వు ఇస్తే ఇవ్వు లేదంటే లేదు ...పక్కగా అని లేదు
    ఇలాంటివి చెప్పకండి కొద్దిగా

    • @vijayemmatti2696
      @vijayemmatti2696 Месяц назад +2

      మా పాస్టర్ గారు చెప్తారు డబ్బులు ఇస్తేనే దీవెనలు ఉంటాయి డబ్బు ఇవ్వకపోతే మీకు ఆ దీవెనలు ఉండవు😂😂😂

    • @rajsudheer8959
      @rajsudheer8959 Месяц назад

      @@vijayemmatti2696 నాలుగు తన్నండి..తప్పు లేదు సార్

    • @ashuvimmu9344
      @ashuvimmu9344 Месяц назад

      ​@@vijayemmatti2696😂😂😂😂

    • @Zirithoughts
      @Zirithoughts Месяц назад

      ​@@vijayemmatti2696అది మీది, మీ పాస్టర్ గారి సమస్య!

    • @rkmusic8862
      @rkmusic8862 Месяц назад

      చర్చకి ( గుడి కూడా)వెళ్ళే వారు వున్నవాళ్ళు లెలివాడు అలాగే వున్నారు మార్పులేదు చర్చ గానీ గుడికి వెళ్లే వారుగానీ vinte ప్రుఫ్ తో చూపించండి కళ్ళు లేని వారికి కళ్ళు వస్తాయి కాళ్లు లేనివారికి కాళ్లు వస్తాయి అని video లు పెడతారు కదా అలాకాకుండా మేము తీసుకున్చేవారికి చేసి చూపించండి ఇదంతా దేవుడి పేరుతో దోపిడీ

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Месяц назад

    ❤❤ good

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 Месяц назад +2

    ఈ భూమిమీద దేవుడు లేడు
    మనిషి ఉన్నాడు ఇది పక్క నిజం.

  • @Zirithoughts
    @Zirithoughts Месяц назад

    లేడు అంటే లేకుండా పొడు?? నిరూపించాలి!

  • @girihari1600
    @girihari1600 Месяц назад +1

    కులము వద్దు కులం.పెరుతో రిజర్వేషన్ కావాలి

  • @Deo343
    @Deo343 Месяц назад +1

    3:40
    ఉద్యోగం అనేది ఎవరో ఫ్రీగా చేయరు కానీ ఇతరుల్ని ఎలా మీరు ప్రశ్నిస్తారు మనం బతకాలి అంటే మనకు అన్ని ఉచితంగా ఏమీ రావు కదా మనం అన్నిటినీ కొనాలి అలాంటప్పుడు డబ్బు అనేది కొంచెం ప్రధానమైన అంశమే కదా ఎవరికి వారు ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని ప్రింటింగ్ చేసుకోరా ఒకటి ఉద్యోగం ద్వారా ఆయన వస్తది మనకు డబ్బు లేదా ఇతర పద్ధతిలో వస్తుంది డబ్బు.
    👉మీరు ఉద్యోగాలు చేసేటప్పుడు ఉద్యోగంలో జీతం తీసుకోకుండా ఐదు సంవత్సరాలు పాటు ఉచితంగా వాళ్లకి సేవలు చేయండి అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఉచితంగా చేయాలి ఉద్యోగం అనే అంశం నీకు గుర్తు వస్తే చర్చి కి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది తెలుస్తుంది.
    చర్చి పాస్టర్లు దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలు వాళ్ళు చేసే పనుల్లో నీకు నచ్చినవి కొన్ని ఉండొచ్చు కానీ కొన్ని సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు ప్రతిదాంట్లో మంచి ఉంటది చెడు ఉంటది
    👉ఇతర దేశాలలో ఉన్నవారు వాలి యొక్క పదో వంతు దశమ భాగం ద్వారా భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో సేవ చేశారు వీళ్ళు భారతదేశానికే కాదు ఇతర దేశాలు కూడా ఇదే విధంగా చేశారు అదే ఏంటిది అంటే వాళ్లకు ఉన్న డబ్బు ద్వారా స్కూల్స్ ,కాలేజెస్ మరియు హాస్పిటల్స్ ద్వారా మెరుగైన సమాజం కోసం వాళ్ల వంతు కృషి చేశారు భారత దేశంలో చాలామందికి క్రిస్టియన్ మిషనరీస్ మదర్ తెరిసా లాంటివారు కట్టించిన వాన్నీ ఇతర దేశాల్లో ఉన్న వారు సహాయం చేసిన డబ్బులతో భారతదేశంలో ఉన్న పేద ప్రజలకి సహాయం చేశారు ఉదాహరణకు మీ లోనే చాలామంది క్రిస్టియన్ స్కూల్ లో గాని హాస్పటల్లో గాని మరియు ఇతర క్రిస్టియన్ మిషనరీ ద్వారా సహాయం పొందిన వారే ఆ సహాయం ఎలా వచ్చింది అనే ప్రశ్న మీరు వేసుకుంటే ఇతర దేశంలో ఉన్నవారు వాళ్లు కష్టపడిన ధనంలో పదో వంతు పేదలకి సహాయం చేశారు. అదే ఇతర దేశంలో ఉన్న వారు నేను పదో వంతు నేను ఎందుకు ఇవ్వాలని వాళ్ళ కోసం చేస్తే గనుక భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా జరిగిన కార్యక్రమాలు స్కూల్స్ మరియు హాస్పిటల్స్ మరియు ఇతర సంబంధించినవి ఇక్కడ ఉండేవి కాదు అది మీరు గ్రహించాలి.
    బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాట నా పేరట మీరు గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన వాడు శ్రేష్టుడు అని అదేవిధంగా లేని వారికి సహాయం చేయమని కూడా ఉంది.
    ప్రతి క్రైస్తవ మతంలో దాంట్లో మంచి ఉంటది చెడు ఉంటది మంచిని పక్కనపెట్టి చెడుని బూతద్దంలో చూడటం కాదు

  • @mundlapatipraveen9762
    @mundlapatipraveen9762 Месяц назад

    Sir.. problem unde chotuki velli e slogan cheppali.. room lo solution proves cheyyalemu koncham think cheyandi...

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 Месяц назад +3

    ఏం దేవుడు లేడు.........

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 Месяц назад +2

    ఇది నమ్మిన వాడు బాగుపడతాడు

  • @leader-.2342
    @leader-.2342 Месяц назад +3

    మొదట కుల వివక్ష కుల నిర్మూలనా, అనేది క్రిస్టియానిటి వల్లే భీజం పడింది.... ఒక మతం అనేది పక్కన పెడితే, అందరినీ మనుషులుగా చూసింది క్రిస్టియానిటి నే ....

    • @ashuvimmu9344
      @ashuvimmu9344 Месяц назад

      ఉన్నది కులం క్రిష్టియన్ మతం లో.SC మాదిగ అని SC మాల అని.పెళ్లి చేసుకునే TAPPUDU ఖచ్ఛితంగా చూస్తారు.కులం లేదు అన్నప్పుడు ఒక చర్చ్ వారు ఇంకో చర్చ్ కి వెళ్ళరు

  • @NareshJadi-ur2qz
    @NareshJadi-ur2qz Месяц назад

    అయ్యా నరేష్ గారు ఎన్ని రోజుల మీ మీద మాకు కొంచెం. గౌరవం ఉండేది ఇప్పుడు అది కాస్త పోయింది. నువ్వు కూడా క్రైస్తవ మీద పడి ఏడవడం మొదలు పెట్టావు. ఎవరిష్టం వారిది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు.