Best Rain Water Harvesting Models || Shyam Sundar Reddy || Rytunestham

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2019
  • #Rythunestham #Naturalfarming #Savewater
    వాన నీటినే నమ్ముకుని సాగులో ముందుకు సాగే రైతన్న.. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక వ్యవస్థలను పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. వీటి ద్వారా.. నేలపై రాలిని ప్రతీ వాన చినుకుని ఒడిసి పడితేనే వ్యవసాయానికి ఢోకా ఉండదు. ఇందుకు నీటి కుంటలు, కందకాల నిర్మాణం.. ఉత్తమ విధానం. ఇప్పటికే ఈ విధానం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు మెదక్ లోని డా. డి. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఆ వివరాలను రైతునేస్తం కు వివరించారు... కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాం సుందర్ రెడ్డి.

Комментарии • 16

  • @satarlaashok6353
    @satarlaashok6353 4 года назад +22

    ప్లాస్టిక్ విరోధులం అన్న మాట నాకు చాలా నచ్చింది . 🇮🇳🙏🇮🇳

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 года назад +4

    మీ ప్రయత్నం చాలా బాగుంది. భూగర్భ జలాలను చక్కగా మెరుగుపరచే విధానం.

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc Месяц назад

    Mundu taraniki meeru aadarsam Reddygaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaachanta3331
    @padmaachanta3331 4 года назад +3

    Super! I am seeing an engineer in a farmer. Congratulations to you!

  • @csg-dq9jx
    @csg-dq9jx 4 года назад +2

    Super. Andaru ila Cheste water sources pergutaayi. Anni cheruvulu improve cheyyali.

  • @sreenivasreddysree494
    @sreenivasreddysree494 4 года назад +1

    Sir mee look Chala awesome sir

  • @DineshKumar-dc3cm
    @DineshKumar-dc3cm 4 года назад +2

    Excellent information sir!

  • @lakshmisowjanya4700
    @lakshmisowjanya4700 4 года назад

    I appreciate your effort Sir

  • @jaganPuram
    @jaganPuram 4 года назад +2

    Seems like modern farmer....

  • @stgheheudh
    @stgheheudh 2 года назад

    Good idea 🙏🙏🙏

  • @bojjanageswarrao2030
    @bojjanageswarrao2030 4 года назад

    Make videos on pappya farming and other farming varieties from shyam sunder sir

  • @peddagorantlagarimanohar1525
    @peddagorantlagarimanohar1525 3 года назад

    Good

  • @poreddyraju8555
    @poreddyraju8555 4 года назад

    water harvesting models chala bagunnai and more over how can we meet shyam sir so that we can get more information

  • @peethalavijayalakshmi4369
    @peethalavijayalakshmi4369 4 года назад

    Very good information..
    Kindly provide telephone no...

  • @kalyankumar2700
    @kalyankumar2700 2 года назад +1

    YSR la unnaru