Комментарии •

  • @ismartmounika6105
    @ismartmounika6105 День назад

    Nice sharing సిస్టర్ 👌👍👍 4:42

  • @FaizuDreamworld
    @FaizuDreamworld День назад

    Chala baga vesavu chala vishayalu chepparu full video watch 4:41

  • @laranyakitchenvolgs2850
    @laranyakitchenvolgs2850 День назад

    2 nd like sister

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz День назад +1

    అలసందాలు కందిపప్పు వేసి చేసారా 🤗.. అవును పచ్చి కొబ్బరి పచ్చడి సూపర్.. అవును 🤣🤣 90s కిడ్స్ 🤗. 10th పేరెంట్స్ 🤭😢. దోస యమ్మీ 🤤. నేను బాగానే చదువుతా అక్క 🤭🤭🤭. చేయలేదు అక్క. నేను ఎక్కడ పోలేదు 🤗. వడియాలు 👌. ఇక్కడ బతుకమ్మ చేస్తారు 😁😁😁

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 День назад

    మేము బొబ్బర్లు అంటాం అన్నం వేసి బ్యాటర్ రుబ్బి ఇప్పుడు పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు అమ్మ ఆ రోజులు టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే చాలా గ్రేట్ దోశలు అయితే బావ వచ్చాయి నేనెప్పుడూ బొబ్బర్లు వెయ్యలేదు ఈసారి వేసి ట్రై చేస్తాను ఈ వడియాలు మీ చిన్నప్పుడు గొట్టాల అనేవాళ్ళు మాది హైదరాబాద్ ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు దసరా వీడియో అయితే చాలా బాగుంది

  • @nareshedunuri-pq2es
    @nareshedunuri-pq2es День назад

    సో బ్యూటిఫుల్ అక్క🤣🤣😜😜😜

  • @3Roses0143
    @3Roses0143 23 часа назад

    అలసందలు చిన్నగాబళ్ళ దోసకి నేను కూడా వేస్తా 😄పచ్చికొబ్బలి చట్నీ 90స్ లో ఇప్పుడు కాదు 🤗🤭10తో అప్పడు ఫీవర్ వచ్చిందా అయ్యో 😟అవును ఇప్పుడు పేరెంట్స్ కె టెన్షన్ పిల్లలు కి. కనౌలెడ్జి నిజమే ఫస్ట్ దే బాగా వస్తుంది నాకు 🤗నేను 90క్షదు ఎర్లీ 20స్ కిడ్స్ నేను 🤭బాగుంది దోస 🤗🥰మేము పొవట్లేదు ఊరికి 😮పప్పు వడియాలు తిరుపతి లో కూడా బాగా చేస్తారు 🤗🥰

  • @gopikrishna-gp8cb
    @gopikrishna-gp8cb День назад

    Super sister 😋
    Ok bye sister sleeping time 😴😴😂

  • @Voiceofnehaaa
    @Voiceofnehaaa День назад

    Chala Baga chesaru andi nenu appudu bubbarlu veyyanu andi memu bubberlu antamu nice shearing

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial День назад

    Nice 👍 rani manchi ga voice over ichav chala topic meeda cheppav

  • @ramyasweety6997
    @ramyasweety6997 День назад

    దోస పిండికి అన్ని కలిపి నానబెట్టి అన్నం ప్లేస్ లో అటుకులు వెయ్యండి sis పిండి తొందరగా పులవదు అవును sis అప్పటిలో ఒక్క రోజు అంత చదివేదాన్ని sis అయ్యో 10 లో ఫీవర్ వచ్చిందా చట్నీ super sis అవును sis నేను అలానే చదివేదాన్ని నేను ఒకచేత్తో వీడియో తీసుకుంటు చేస్తా sis హాలిలీడేస్ కు మేమూ ఎక్కడకి వెళ్లము sis పప్పులో కి గొట్టాలు వేయించారా nice sharing sis 4:45 👍

  • @laranyakitchenvolgs2850
    @laranyakitchenvolgs2850 День назад

    Me babu a class sister