Tribal's Organic vegetable harvest & Birds hunting.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 дек 2022
  • Tribal's Organic vegetable harvest & Birds hunting.#Tribal organic forms#Millets ‎@MyluRams
    #tribal food #village organic vegetables #wild food #millets #maredumilli #kondareddy tribe #tribes
    tribe organic
    tribal organic vegetables
    tribal organic products
    tribal organic earrings
    tribal organic horn earrings
    The fortune of the tribes is their food. Cereals are a divine medicine that is very beneficial for human health. Recently, consumption of snacks and cereals has increased in the city area. The tribals work hard to grow these snacks .
    -----------------------------------------------------------------
    అల్లూరి జిల్లాలోని కొండరెడ్డి గిరిజనులు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తింటున్నారు. కొండపొడు లో కొర్రలు, సామలు,జొన్నలు, రాగులు, సజ్జలు మొక్కజొన్న లాంటి చిరుధాన్యాలు పండిస్తూ , వాటి రక్షణలో భాగంగా పగలు పిట్టలను కాపుకాస్తు,రాత్రి అడవి పందుల కాపు కాస్తు జీవిస్తున్నారు. సేంద్రియ కూరగాయలు పండ్లు తింటున్నారు.ఈ వీడియో లో వారు పిట్టలను బెదిరించే పద్దతి చాలా బాగుంది.

Комментарии • 159

  • @madhureddy841
    @madhureddy841 Год назад +11

    అన్న సూపర్ విడియో. మా ramapachodavaram వచ్చి మా ప్రాంతాలు చూపించారు

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 Год назад +15

    Nice home. సూపర్ వీడియో. బుడమాలు నీరు లేని ప్రదేశం లో వేస్తారు. వారి నీరు ఉండే ప్రదేశం లో వేస్తారు bro

  • @balu7852i
    @balu7852i Год назад +13

    మీ భాష ఎంత ...గౌరవపధంగా స్వచంగా ఉంది ..... Thank you

  • @anitha786
    @anitha786 Год назад +3

    అవి తాని కాయలు, త్రి ఫలాలు అని ఆయుర్వేదం లో వాడతారు త్రి దోషాలు ని నివారించడానికి. అందులొ ఉసిరి కాయ, కరక్కాయ, తాని కాయ అనే మూడు ఫలాలు వుంటాయి. వెరీ మచ్ మెడిసినల్ . బోలెడన్ని ఉపయోగాలు.👌👍super video

    • @MyluRams
      @MyluRams  Год назад

      Thank you అండి

    • @suneethamandepudi51
      @suneethamandepudi51 11 месяцев назад +1

      ​@@MyluRamsqa❤l ttyl away a😊😅 12:10

  • @swatismania
    @swatismania Год назад +6

    Abbbbbaaaaa abbbbbaaaaa .....vedio...adhiripoindhi brother...chalaaa superb ga vundhi....marinni manchi vedios meee channel nunchi..korukuntunnam...nijam ga mee vedios anni manusu ki hatthukunela vundhi....👌👌👌👌👌👌👌

  • @anandarao595
    @anandarao595 Год назад +5

    రాంబాబు గారు ఈ వీడియో చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

    • @MyluRams
      @MyluRams  Год назад

      నమస్తే అండి...thank you sir

    • @anandarao595
      @anandarao595 Год назад +1

      @@MyluRams మీ వీడియోలు నాకు అమితయిష్టమట

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 4 месяца назад +1

    ఆ ప్లేస్ లో ఉంటే ఆ ఆనందమే............ వేరు అన్న ❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @radhakrishna2596
    @radhakrishna2596 Год назад +2

    Bro. కోర్ర బియ్యం మేము చాలాకాలంగా వాడుతున్నాము.ఆరోగ్యానికి చాలా మంచిది.మీరు కొర్ర బియ్యం ధర వాళ్ల ద్వారా తెలియచేయ గలరు.

  • @maheshjillapalli3840
    @maheshjillapalli3840 Год назад +9

    Iam waiting for your vedios bro i love nature

  • @Rajeshwari.v-dl7iu
    @Rajeshwari.v-dl7iu 5 месяцев назад +1

    Very nice video

  • @mounikamouni6721
    @mounikamouni6721 Год назад +2

    Nice video super ga undi 👍👍👍

  • @AN34567
    @AN34567 Год назад +4

    Wow nature super bro ...elanti village life chala baguntadi

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs Год назад +6

    Super ram anna

  • @jaycheriyanvenkey2006
    @jaycheriyanvenkey2006 Год назад +2

    Brother chala ante chala Tqqqqq u so much brother ma villagers gurinchi entha manchi ga vedio chesinaduku brother

  • @satya1645
    @satya1645 Год назад +1

    మీరు చూపించిన వీడియో లొ ఆర్గానిక్ పంటలు అనగా తెల్ల జొన్నలు బుడమలు కొర్రలు రాగులు (చోళ్లు)చూపించారు,నా చిన్న తనంలోపైన మీరు చూపించిన వే తినే వాడను 1967ప్రాంతంలో,ఆ కాలంలో గువ్వలు,పురేడు పిట్టలు రామచిలుకలు ని పంట పాడు చేస్తుంటే వడి సెలుతో గర్రున తిప్పి కొట్టే వాళ్ళం బ్రో మొత్తానికి మీ వీడియో సూపర్ సూపర్ డూపర్ బ్రో

  • @ianusha631
    @ianusha631 Год назад +4

    Superb again andi🙏

  • @bhukyanarayana3848
    @bhukyanarayana3848 Год назад +1

    Good job location chala bagunnayi

  • @challaonkareswarrao
    @challaonkareswarrao Год назад +3

    మంచి వీడియో

  • @srinivasunaidu2088
    @srinivasunaidu2088 Год назад +3

    Thanks for your luck on the chanel 👍👍👍👍👍👍🙏🙏🙏

  • @manjureddy431
    @manjureddy431 Год назад +2

    Super video andi

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Год назад +3

    I like girijans y c madhavarao banl nellore

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 11 месяцев назад +1

    Palleturi Andalu Chala beautiful,

  • @aravindkumar8238
    @aravindkumar8238 Год назад +4

    Super bro

  • @gowriskitcheneverything2758
    @gowriskitcheneverything2758 Год назад +3

    అన్న వీడియో చాలా బాగుంది

  • @greenearth7668
    @greenearth7668 Год назад +1

    Awesome.... Maya marmam Leni valla matalu.... Nijanga they great...

  • @user-ms8ft1rs7e
    @user-ms8ft1rs7e 9 месяцев назад +1

    Supper,brow

  • @harithanu6306
    @harithanu6306 Год назад +4

    Hoo nice video

  • @jagannadhampyla5633
    @jagannadhampyla5633 Год назад +1

    Super Annaya

  • @lambasingikurrollu
    @lambasingikurrollu 9 месяцев назад +1

    సూపర్ వీడియో అన్నయ్య

  • @thorrurbk8386
    @thorrurbk8386 20 дней назад

    Super 👌👌

  • @battumohanrao4213
    @battumohanrao4213 Год назад +2

    They are well blessed people even as on today they are eating old cultural rice and other millets

  • @tejpranavi667
    @tejpranavi667 Год назад +1

    Super 👌👌👌

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 Год назад +3

    Good job 👌

  • @madaviramlaxman7427
    @madaviramlaxman7427 Год назад +1

    Super anna👌

  • @ramup5333
    @ramup5333 Год назад +1

    Super

  • @ammunani8741
    @ammunani8741 Год назад +1

    Nice video bro

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj 9 месяцев назад

    Nice video andi tq tq

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 Год назад +2

    Nice bro

  • @syamalapidaparty6326
    @syamalapidaparty6326 11 месяцев назад

    Nice.

  • @balaramyalla3521
    @balaramyalla3521 Год назад +2

    Very good bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 3 месяца назад

    Super 👌 👍 ❤

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 Год назад +1

    Super location

  • @mkm535
    @mkm535 Год назад +3

    Super 💯🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @nageenashaik8031
    @nageenashaik8031 Год назад +3

    Anna life loo yemi kavli super

  • @tashapradha8450
    @tashapradha8450 Год назад +2

    Nice

  • @rambabupusam417
    @rambabupusam417 Год назад +4

    Super video

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Год назад +1

    Super Anna ❤

  • @meghana7338
    @meghana7338 Год назад +1

    Varshaniki inni pantalu pandistunaru ante great 🙏🙏

  • @lakshmich4058
    @lakshmich4058 Год назад +1

    చక్కగా మాట్లాడుతున్నారు మీరు
    God bless you

    • @MyluRams
      @MyluRams  Год назад

      Thank you అండి

  • @jessumotovlogs9285
    @jessumotovlogs9285 Год назад +5

    Super ga vumdhi annaya video

    • @vsnthalavijay2572
      @vsnthalavijay2572 Год назад +1

      అన్న చాలా బాగుంది వీడియో

    • @vsnthalavijay2572
      @vsnthalavijay2572 Год назад

      మీరు తింటుంటే మన ఊరు వెళ్తుంది

  • @vijaykumarvijju4732
    @vijaykumarvijju4732 Год назад +3

    👏👏👏👏👏👏 👌👌👌👌👌

  • @manideepsamudrala9320
    @manideepsamudrala9320 Год назад +1

    Naku elanti videos antay challa estam thamudu

    • @MyluRams
      @MyluRams  Год назад

      Thank you అండి

  • @ramjanbe99shaik71
    @ramjanbe99shaik71 Год назад +1

    నాకు ఈ వీడియో బాగా నచ్చింది .

    • @MyluRams
      @MyluRams  Год назад

      Thank you అండి

  • @aktelugunvlogs9109
    @aktelugunvlogs9109 Год назад +1

    Nice ❤️

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 Год назад +2

    Your vlogs are super and above all the language is super, can't assess that you are from tribal background

  • @yvijayammayakasirivijayama3145
    @yvijayammayakasirivijayama3145 Год назад +2

    👌👌👌👌👌👌👌

  • @seshuseshu2457
    @seshuseshu2457 4 месяца назад

    సోదర నమస్తే
    మీది మంచి మనసు

  • @user-wz7he2lj8b
    @user-wz7he2lj8b 8 месяцев назад +1

    Chala adhaga vunai. Anna

  • @manusri2831
    @manusri2831 Год назад +2

    Maku chudali anipistundi anna

  • @gowriskitcheneverything2758
    @gowriskitcheneverything2758 Год назад +1

    దెందులూరు గొంది వీధి వెళ్లి సూర్యకాంతం తో ఈ సంక్రాంతికి వీడియో ట్రై చెయ్ అన్నయ్య చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడి

  • @prashantnachula908
    @prashantnachula908 Год назад +1

    👌

  • @gragu6226
    @gragu6226 Год назад

    Supar

  • @manahafathima570
    @manahafathima570 8 месяцев назад

    Mashaallah

  • @lakshmich4058
    @lakshmich4058 Год назад +1

    కీరదోస గుడ్ for health

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 Год назад +2

    👍👍👍👍👍👌👌👍

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 Год назад +1

    Wow ma chinnappudu memu kondachellone undi elage chenu kaskune vallam chala prashanthamga undedi

    • @MyluRams
      @MyluRams  Год назад

      That feeling cannot be expressed in words, only experienced. The atmosphere is very good.

  • @srigayatri1211
    @srigayatri1211 Год назад +3

    God is great

  • @velagavijay8515
    @velagavijay8515 Год назад +2

    మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు ఐ నీడ్ హెల్ప్

  • @ramya1320
    @ramya1320 Год назад +7

    బాగుంది video ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి మనసు ప్రశాంతంగా అవుతుంది కానీ మీ వీడియో కోసం ఆవిడ మొహం మీద కెమెరా పెట్టి తీస్తుంటే ఆవిడ uncomfortable గా ఫీల్ అవుతున్నారు చూసే వాళ్ళు కూడా ఆవిడ అలా uncomfortable ga ఫీల్ అవుతుంది అని వీడియో చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా వుంది అది ఎం బాలేదు అలా మొహం మీద కెమెరాలు పెట్టి తీయ్యడం మాకు వాయిస్ వినిపిస్తే చాలు ఆవిడా ఏదోలా ఫీల్ అవుతున్నారు ఆవిడకి నచ్చట్లేదు అలా చెయ్యడం అనిపిస్తుంది మీ మొహం మీద వీడియో పెట్టి చెప్పండి చెప్పండి అంటే మీరెలా స్పందిస్తారు

  • @aswapuripadmaja1235
    @aswapuripadmaja1235 Год назад +1

    Exordinary video 👍👍👍

  • @user-lh5qo1fz2w
    @user-lh5qo1fz2w 4 месяца назад +2

    Na.chennpudu.theregina.pranthalu.guthuvachinayi

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 8 месяцев назад

    I will go to this kind of place

  • @ramaarul3990
    @ramaarul3990 Год назад +1

    Chudadaniki bavundi kani snake's emaina untayo emo Ani bayam vestindi.

  • @PraveenKumar-ek9rd
    @PraveenKumar-ek9rd Год назад +1

    Brothers so beautiful natural forest😂😂😂😂😂😂😂😂

  • @lambasingikurrollu
    @lambasingikurrollu 9 месяцев назад +1

    Hai అన్న👍🙏

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Год назад +1

    Ivala meeku kuralu, mokkajonna kandelu vasoolu ayinayi annamata 😀😀😀 . Ram garu nenu vani ni. Idi new phone. Indulo telugu typing yelago inka telusukoledu nenu.

  • @ramebaburamebabu8481
    @ramebaburamebabu8481 Год назад +2

    Budamalu twaraga pandutai vitiki niru ekkuva avasaram undadu

  • @kinchekrishna6120
    @kinchekrishna6120 Год назад +1

    హాయ్ 🙏🙏🙏🌹🙏🙏🙏

  • @RASOOLBIBECAUSE
    @RASOOLBIBECAUSE Год назад +1

    😎🤔🤗

  • @pavangundu4356
    @pavangundu4356 Год назад +3

    అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నా నువ్వు పోయినా కాడికి కంపల్సరీ గూగుల్ లొకేషన్ మ్యాప్ పెట్టమని నీకు వంద సార్లు చెప్తున్న ఇకనుంచి పల్లెటూర్లో పడిపోయినప్పుడు గూగుల్ లొకేషన్ మ్యాప్ పెట్టు ఎక్కువ ఫారెస్ట్ స్టీల్ చేయాలి ఎందుకంటే మాకు ఎప్పుడైనా సండే గాని హాలిడేస్ ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటది అలా వెళ్లి వస్తే

  • @srilakshmijalli2864
    @srilakshmijalli2864 Год назад +3

    మా తెలంగాణ లో పిట్టలు అనే అంటాము అన్నా మీ విడియోలు మస్తున్నాయి

    • @MyluRams
      @MyluRams  Год назад +1

      Thank you అండి

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Год назад +1

    50 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసినట్టుంది

  • @AN34567
    @AN34567 Год назад +2

    Place ekkada Anna

  • @cloudwarrior2097
    @cloudwarrior2097 Год назад +1

    adavilo regipaluu sekarana video cheyandee ramu

    • @MyluRams
      @MyluRams  Год назад +1

      Thank you for your suggestion sir... for new idea

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Год назад +1

    I like poor girijans y c madhavarao chenhu bidda madhava nellore

    • @Padma-yl1hd
      @Padma-yl1hd Год назад +1

      I like poor girijans buty small houses y c madhavarao banl nellore

    • @Padma-yl1hd
      @Padma-yl1hd Год назад +1

      Some people's are living in huts no proper houses no rice yc madhavarao nellore

  • @ramup5333
    @ramup5333 Год назад

    Talli pillala

  • @user-ml1ey1cp1l
    @user-ml1ey1cp1l Год назад

    అబ్బో మిరు కూడ tribes యే నా. మీకు తెలిసీ ఉండొచ్చు.

  • @SriGuruTVABSG
    @SriGuruTVABSG Год назад

    Bro I want this village address

  • @prajy895
    @prajy895 Год назад +1

    Watch from karnataka kannada

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 4 месяца назад

    pedda keera dosa

  • @greenearth7668
    @greenearth7668 Год назад +1

    Rains lo chala bayankaranga vuntudemo aa area...

    • @MyluRams
      @MyluRams  Год назад +1

      ఆ వర్షపు అందాలు మరింత ఆహ్లాదకరం... చిట పట చినుకుల శబ్దాలు మనసుకు ధ్యాన ముద్రలో ఉంచుతాయి. పచ్చని ఆకుల మీద పడే ప్రతి నీటి బొట్టు వారి పాలిట వరప్రదం...
      ఐతే మీరన్నట్టు తుపాన్ ఐతే వారికి సమస్యే...
      ఇంకా మీరు greenearth అనే టైటిల్ నన్ను బాగా ఆకర్షించింది..మీ భావాలను తేయిలిజేస్తున్నయి...సంతోషం..మీతో touch లో ఉండాలి అని ఉంధి.. greenearth......save soil...,🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @greenearth7668
      @greenearth7668 Год назад +2

      @@MyluRams sure ...

    • @greenearth7668
      @greenearth7668 Год назад +1

      Tappakunda touch ki vundandi

    • @MyluRams
      @MyluRams  Год назад

      Hi అండి

    • @greenearth7668
      @greenearth7668 Год назад

      @@MyluRams hi .. ram..

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 Год назад +6

    Iam looking surprised for your New video bro.They are explaining organic vegetables cultivation is awesome 👍.we get more knowledge about Buduma rice 🌾 from your video. Finally birds hunting method is surprising.🦜🦜🦜.

    • @MyluRams
      @MyluRams  Год назад +2

      చాలా thank you bro.....

  • @rajannabm8719
    @rajannabm8719 Год назад

    Myilu sir Ian intrested in this way of life,can you help seeds,

  • @srideviperikila4739
    @srideviperikila4739 Год назад

    Pandiri Dosa

  • @Pranavinitin
    @Pranavinitin 11 месяцев назад +1

    Hi bro

    • @Pranavinitin
      @Pranavinitin 11 месяцев назад

      Meeto kalisi ee gudemlalo 1 day splend cheyalqni vundi, ma kosam vaka sari plan cheyandi.

    • @Pranavinitin
      @Pranavinitin 11 месяцев назад

      Mee videos chostunnanu

  • @MdYousuf-el6bm
    @MdYousuf-el6bm Год назад

    Anna chinturu ane oka uru undi akkada tribels untaru atlage chinturu nundi tulasi paka ane oka chinna uru akkada organic pappulu ammutaru meeru akkada video teeyagalara

    • @MyluRams
      @MyluRams  Год назад +1

      ruclips.net/video/60R2_xO03AY/видео.html
      వీడియో చేశాను బ్రో..

    • @MyluRams
      @MyluRams  Год назад +1

      నేను భద్రాచలం లో 7 years ఉన్నాను

    • @MdYousuf-el6bm
      @MdYousuf-el6bm Год назад

      Ok

    • @MdYousuf-el6bm
      @MdYousuf-el6bm Год назад

      @@MyluRams ok

  • @anishkap4659
    @anishkap4659 Год назад +1

    Meeru thinnadhi em kaya

    • @MyluRams
      @MyluRams  Год назад

      అడవి దోశ కాయ

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 Год назад +1

    మారేడు మిల్లి నుండి ఎంత దూరం ? , కార్ వెళుతుందా ?. వివరంగా చెప్పండి. అక్కడికి వెళ్లి వాళ్ళు పండించే వాటిని కొనుక్కొటానికి వీలుగా ఉంటుంది.

    • @MyluRams
      @MyluRams  Год назад

      Maredumilli నుండి దగ్గరే..20km.ఉంటుంది

    • @varaprasadkaruturi6211
      @varaprasadkaruturi6211 Год назад

      @@MyluRams అక్కడి వరకు కార్ వెళుతుందా ?

    • @MyluRams
      @MyluRams  Год назад

      వెళ్తుంది అండి

  • @Bezawadagangster
    @Bezawadagangster Месяц назад

    Bro we’re r u from

    • @MyluRams
      @MyluRams  Месяц назад

      andhra. alluri seetharamaraju డిస్టిక్ట్. rajavommangi mandalam kondapalli village అండి

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Год назад +1

    Enti ram garu english lo comment pettetappatiki nannu gurthupattaleda ? Nenu VANi ni. Idi new mobile. Deentlo telugu typing elago inka telusukoledu nenu

    • @MyluRams
      @MyluRams  Год назад

      Ho... ID మారింది కదా ma'am...

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt Год назад

      @@MyluRams avunu. Aa sim kuda undi. Ma annayya edo hadavudilo ee number ki whatsApp create cheyinchaadu. Ee phone lo malli aa sim veyyataaniki baddhakam 😃😃😃

    • @MyluRams
      @MyluRams  Год назад

      మీ నంబర్ చెప్పండి.. వాట్స్ అప్ లో టెక్స్ట్ చేస్తాను

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt Год назад

      @@MyluRams ledu ram garu. Iddaram ordinary mobiles use chestam. Smart phone maathram iddaram ide use chestam.

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt Год назад

      @@MyluRams ee phone maximum na daggare vuntundi. Vaadu office ninchi vacchaka kasepu RUclips chusukuntadu.