కొత్త ఇల్లు కట్టే ముందు స్థల శుద్ధి ఎలా చేయాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 93

  • @kmallesh2004
    @kmallesh2004 3 года назад +4

    అద్భుతమైన అనుభూతి కలిగింది Sir,

  • @mogaparthikoteswararao3160
    @mogaparthikoteswararao3160 3 года назад +9

    స్థల శుద్ధి - శంకుస్థాపన - పూజ కార్యక్రమాలు ఆయములు - అతి గా పూజలు -లేవు. అని నిరూపించి నారు కీర్తి శీషులు తిరుపతి రెడ్డి వారు - ముద్ర గడ రామారావు మొదలగు వాస్తు ను సామాన్యులకు అందరికి అర్ధం అయ్యే రీతిలో చెప్పినారు. చాల మంది వారి వాస్తు పాటించిన వారు భాగున్నరు. _ ఈ మధ్య హరి వాస్తు - ఇంకో వాస్తు లాంటి వారు వచ్చి మరి గృహా స్థులను మనసిక ఆర్థిక పరిస్థితులకు గురి చేస్తున్నారు. _ వాళ్ళు మనసు మార్చుకొని నిజం గ్రహిం చితే భాగ ఉంటుంది. _ సర్వే జన . సుఖినో భవంతు

    • @srinivasitcell
      @srinivasitcell Год назад

      It's true

    • @tharigondaprakash9063
      @tharigondaprakash9063 Год назад

      మీరన్నది వాస్తవం

    • @HariKrishna-kd4kt
      @HariKrishna-kd4kt 9 месяцев назад

      హరి వాస్తు లాంటి వెస్ట్ ఫెలో ఎవరు లేరు సార్. మా నాన్న గారు 30ఇయర్స్ నుండి తిరుపతి రెడ్డి, ముద్రగడ గారి బుక్స్ చదివి ఎన్నో ఇల్లు పరిశీలించి మా ప్రాంతం లో వాస్తు చెపుతాడు. దాని వల్ల నాకు వాస్తు మీద ఇంట్రస్ట్ ఉంది దానితో చాలా మంది వీడియోస్ చూస్తున్న దానిలో చాలా మంది మంచి అంశాలు చెబుతున్నారు కానీ హరి వాస్తు లాంటి వెస్ట్ ఫెలో ఎవరు లేరు

  • @sangeethamgangaiah7219
    @sangeethamgangaiah7219 Год назад

    You are giving great massage

  • @lyakajivenkateshwar7067
    @lyakajivenkateshwar7067 3 года назад

    Excellent explained sir

  • @mohdmaqbool1607
    @mohdmaqbool1607 3 года назад

    good morning sir you are good explanation giveing vastu

  • @dubbachinnayya493
    @dubbachinnayya493 2 года назад

    Good evening sir me videos kosam aduru chustunnam

  • @saviyan3778
    @saviyan3778 3 года назад +3

    Miru better sir .perfect చెప్తున్నారు..Sir కొంత మంది పండితులు జనాలను వాస్తు పేరుతో. భయపెట్టి... చంపుతున్నరు.... కొంచం వల్ల సంగతీ చూడండి... sir.... అందుకే జనాలు వాస్తు నమ్ముటలేరు.....

  • @hashtagvizag
    @hashtagvizag 2 года назад +1

    Sir, final ga sthala shudhi ela cheyalo chepandi pls

  • @g.chandrasekharreddy127
    @g.chandrasekharreddy127 3 года назад +4

    Sir, Healing vastu ani,stapathi vastu ani ,yevevo padalu vadi,vastu ni brastu pattistunnadu sir,vati gurinchi oka video cheyandi sir

  • @sivakrishnatalluri3975
    @sivakrishnatalluri3975 2 месяца назад

    గురు గారూ మేము పాత ఇల్లు తొలిగించి కొత్త ఇల్లు నిరిమించాల్లి అనుకుంటున్నాము అయితే పాత గోడలని భూమ్మి లో నుంచి తీసివేయాలి లేక భూమి మీద వరకు తీసుకుంటే సరిపోతుంద కొంచం చెప్పారా 🙏

  • @hariprasadd5462
    @hariprasadd5462 3 месяца назад

    Stala sudhi ela cheyali ani cheppaali gaani...vaalu ila chepparu ani vimarsistunnaru sir..miru ela cheyaalo cheppandi..ala memu paatistaamu..

  • @katlapraveen2376
    @katlapraveen2376 3 года назад +1

    స్థలానికి ఈశాన్యం లో (బోరు గాని బావులు గాని సంపు, బోరింగ్ గాని ఉండటం వలన స్థలానికి ఈశాన్యం పల్లం అవుతుంది నైరుతి ఎత్తుగా ఉంటుంది స్థలానికి అప్పుడు వాస్తు బలం చేకూరుతుంది sir

  • @l.g.s.k
    @l.g.s.k Год назад

    🙏

  • @sandelaajays7144
    @sandelaajays7144 3 года назад

    Good lagek

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 2 года назад

    Vaastu gurinchi matladandi pls

  • @sarjanajyothi2879
    @sarjanajyothi2879 3 года назад +4

    సర్ మికుమిరే సాటి చాల బగచేపారు

  • @chanduyadav200
    @chanduyadav200 3 года назад

    Gurvugaru🌹🌷👌👌👌👌👌🌷🌹

  • @vc7444
    @vc7444 2 года назад

    Thanks for sharing. I like your explanation, though I have a question as you mentioned marriage late avvatam or first/second(x) child settle avvaka povataniki because of some x reason in construction what's the science behind that? If you have proof in real life experience, could you explain the science behind that? Sir, Nothing personal just wanted to understand the science/concept here.

  • @Rajasekar-zp2td
    @Rajasekar-zp2td 2 месяца назад

    Sir,hospital lo poi chudandi , ekkuva hospital lo gudulu kattaru , you want examples come to bengaluru some hospital s

  • @pakanatipakanati8777
    @pakanatipakanati8777 3 года назад

    🙏 Mettla kinda bathroom kattavacha sar

  • @vijaypeta8577
    @vijaypeta8577 Год назад

    ఇల్లు,ఇంటి నిర్మాణం చూసి పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పూర్తిగా బాగుంటుందో చెప్పగలరా???

  • @omramesh3424
    @omramesh3424 3 года назад

    Sir what happened me video ravadam ledu sir upload cheydi sir

  • @ramakrishnan1504
    @ramakrishnan1504 3 года назад +10

    వాస్తు అంటే ప్రకాష్ గారు ప్రకాష్ గారు అంటే 100% వాస్తు నమ్మండి నమ్మి బాగుపడండి

  • @gangadharkanikarapugangadh5523
    @gangadharkanikarapugangadh5523 3 года назад +1

    Sir, maa house ki eeshaanyam vaipu prahaari goda bhayati vaipu 3feats dhooram lo eeshaanyam moolalo oka karent sthambam vundhi adhi doshama? Kaadha? Cheppandy!

  • @laxmaiahmangali3877
    @laxmaiahmangali3877 2 года назад

    ఉగాది శుభాకాంక్షలు సార్

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  2 года назад

      కృతజ్ఞతలు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు

  • @srinivasulureddyatla7548
    @srinivasulureddyatla7548 3 года назад

    Namasthe sir srinivasa reddy addaroad

  • @rajuejjagiri9712
    @rajuejjagiri9712 3 года назад

    Sir 🙏🙏

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  3 года назад

      నమస్తే.tondaraga illu కట్టాలి aneka shubapalitalanu pondali. Time is short

  • @Vilohith-M30
    @Vilohith-M30 3 года назад +1

    నేను ఒక రెంటుకి ఉండే వ్యక్తిని, నా ప్రాబ్లం పక్క రూము వల్ల టాయిలెట్స్ మా రూమ్ ఈశాన్యంలో ఆనుకొని ఉంది దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా దయవుంచి చెప్పగలరు. ధన్యవాదాలు

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  3 года назад +1

      Pakkavari valla nastamu eppudu raadu. Mee intlo mistakes telusukondi

    • @Vilohith-M30
      @Vilohith-M30 3 года назад

      @@100vaastuplans-writingguar7 thank you very much sir, for your valuable information and time spent for my consider.

  • @srisaiphotography99knr65
    @srisaiphotography99knr65 3 года назад

    Hai sir Na plat west side lo vundhi ,Aa plat DveeDhikulla plat Andulo Eellu Katavacha, please suggest

  • @rameshbabumaddala9930
    @rameshbabumaddala9930 3 года назад +1

    Sir open site lo house construction cheyale anukuntunanu. Vishaka district anakapalli

  • @syampitta1175
    @syampitta1175 3 года назад

    Sir, namaste.south facing house ground floor lo undhi.Daba meeda vayuvyam lo bathroom cum toilets parafit wall ki tagilistu kattavacha 🙏

  • @amarkumarprodduturi1305
    @amarkumarprodduturi1305 2 года назад

    Sir

  • @srinivasrao320
    @srinivasrao320 2 года назад

    డిగ్రీ లు మరితే స్తలంలో మర్పులు ఎలచేయలి చేప్పంది తుర్పు 120°దక్షిణ ఆగ్నేయం చూస్తుంది తూరుపు రోడ్,14'×70' వెడల్పు × పొడవు,

  • @nandakumarn7624
    @nandakumarn7624 3 года назад

    Sir main door ki Gate kuttu hundi plz pariharam chappandi

  • @gimadhu8013
    @gimadhu8013 2 года назад

    గౌరి తిరుపతి రెడ్డి గారి కి నమస్కారం సార్ నేను 109 గజాలు త్రిబుజా కారం స్థలము కొన్నాను ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేయవచ్చా దయచేసి చెప్పగలరు

  • @sujathadasireddygari2065
    @sujathadasireddygari2065 3 года назад

    Ma Illu main door padamara. Venkala door thurpu. Ippud thurpu door ki pakkinti moola padthundhi. Ippud em cheyali guruvu garu

  • @chakravarthiindana332
    @chakravarthiindana332 3 года назад

    Ok

  • @Rd-jl4vu
    @Rd-jl4vu 2 года назад

    సర్ north and south కి compund తప్పని సరిగా ఉండాలా లేకపోతే ఏదైనా problems వస్తాయా చెప్పండి సర్

  • @digitallandsurveyor7140
    @digitallandsurveyor7140 3 года назад

    వాస్తు శాస్త్రం నెర్ఛుకోవలంటె ఎవరి నీ సంప్రదించాలి..... గురువు గారు..!!!

  • @syedsaleem8516
    @syedsaleem8516 3 года назад

    Namaste sir
    Syed Saleem
    Kotha pet mahboob nagar

  • @harishgoshikonda6221
    @harishgoshikonda6221 3 года назад +1

    Namaste Sir. Sir chaala rojula nundi videos cheyatledu?

  • @raghavendarkumarkunta1511
    @raghavendarkumarkunta1511 3 года назад +1

    Agani dish lo toilet good or bad sir

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  3 года назад

      అక్కడ స్థలం కొలతలు మిగతా అంశాలు అన్నీ చూసి చెప్పాల్సి ఉంటుంది కన్స్ట్రక్షన్స్ వర్క్స్ పనులు ఫోన్లో చెప్పడం సాధ్యం కాదు కదా

  • @rameshlollati5919
    @rameshlollati5919 3 года назад +1

    Sir online coaching istharaa sir

  • @vallepuprabha5400
    @vallepuprabha5400 3 года назад

    Bor sampu bothroom guntha eakka eakkadina theyavachha

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  3 года назад

      Stalam kolatalu prakaram tiyali

    • @radhakrishnareddy2542
      @radhakrishnareddy2542 2 года назад

      గౌరు తిరుపతి రెడ్డి వాస్తు కరెక్ట్

    • @radhakrishnareddy2542
      @radhakrishnareddy2542 2 года назад

      గౌరు తిరుపతిరెడ్డి గారి వాస్తు కరెక్ట్ కాదు ఆయనకు మా ఇల్లు చూపించి నేను చాలా కష్టాల్లో ఇరుక్కొని ఉన్నాను ప్లీజ్ ఎవరూనమ్మవద్దు

  • @Anish.Events
    @Anish.Events 3 года назад +3

    సుత్తి ఎక్కువగా ఉంది

  • @vijaypeta8577
    @vijaypeta8577 Год назад

    వాస్తు శాస్త్రం అని మీరు ఎలా నిరూపించారు??.ఏ నిర్దిష్ట ప్రమాణంతో ఉత్తర, ఈశాన్యం లోతుగా ఉండాలి అని చెబుతున్నారు.మిగిలిన పుస్తకాలు చెత్తవి అని మీరు ఏ ప్రాతిపదికన విమర్శలు చేస్తున్నారు

  • @devendart2810
    @devendart2810 2 года назад

    Namaskar sir ji
    మా ఇంటి కి ముందు తూర్పులో కొట్టం ఉంది, పాత ఇల్లు తీసి కొత్త ఇల్లు వేయడానికి కొట్టం తీయాలి అంటున్నారు
    నిజమేనా

  • @venkataraoganti
    @venkataraoganti 2 года назад +1

    నమస్కారము గురువు గారు.
    ప్రతి రోజు మిారు ఎంతోమంది కి వాస్తు దోషలతో సమస్యలతో ఉన్న వారికి వాస్తు మార్పులు చేసి వారికి అభివృద్ధి ని
    చూచిస్తున్నరు అదే విషయని 𝕄𝕠𝕟𝕥𝕙𝕝𝕪 𝕄𝕒𝕘𝕒𝕫𝕚𝕟𝕖 గా ప్రతి నేల ప్రజలకు అందుబాటులో కి తీసుకురాండి...
    విషయం:-
    || ఈ మధ్య 𝕐𝕠𝕦𝕋𝕦𝕓𝕖 లో వాస్తు సలహాలు యీస్తున్నా సిధ్ధాంతలు అంత 99.99%
    గౌరు తిరుపతి రెడ్డి గారు మరియ ముద్రగెడ రామారావు గారి పుస్తకల లోనివి.
    సంప్రదాయ వాస్తు (పురాతన వాస్తు)ని ప్రజలను అయెామయ పరిస్తితి లో పడేటట్లు చేస్తున్నరు. ఒక్క సారి సూక్షమంగా ఆలోచించండి మంత్రలకు చింతకాయలు రాలవని గ్రహించండి. ||

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  2 года назад +1

      మంచి సూచన చేశారు ధన్యవాదములు .
      ఈ విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము

  • @vulasanagaraju6910
    @vulasanagaraju6910 3 года назад

    Matter direct ga cheppandi sir.., chala baga cheptunnaru.., kani lenth yekkuvaga cheptunnaru.. Pls avoid unnecessary topics

  • @ashokreddy5980
    @ashokreddy5980 2 года назад

    No videos from 6 months why ? Sir

  • @radhakrishnareddy2542
    @radhakrishnareddy2542 2 года назад +2

    గౌరు తిరుపతిరెడ్డి గారి మాటలు విని ఇంటి సింహద్వారానికి మెయిన్ గేట్ కి ఎదురుగా సంపు తవ్వినా ము అలా వాకిలి కి ఎదురుగా సంపు త్రవ్వడం వల్ల నేను ఇబ్బందుల్లో కూరుకుపోయను

    • @radhakrishnareddy2542
      @radhakrishnareddy2542 2 года назад

      వాస్తులో ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో అంతా అయోమయం అయినది

    • @radhakrishnareddy2542
      @radhakrishnareddy2542 2 года назад

      నేను గౌరు తిరుపతిరెడ్డి వాస్తు సలహాలతో అప్పుల పాలు అయ్యాను

    • @100vaastuplans-writingguar7
      @100vaastuplans-writingguar7  2 года назад +2

      ఇంటి లోపల ఇతర వాస్తు లోపల వల్ల మీకు నష్టం జరిగి ఉండొచ్చు ద్వారం ముందు గేటు ముందు గుంతలు ఉండొచ్చు నా ఇంటిలో ఉంది

  • @vallepuprabha5400
    @vallepuprabha5400 3 года назад

    Veta blood padali antunnaru nejamena

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 3 года назад

    You BOOK IS ALSO ONE OF THAT CHETTA YOU KNOW MR

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 2 года назад

    Sir
    Meeru poojala gurinchi matladoddu pls
    Devudi gurinchi matladoddu pls
    Adi oka pedda subject meeru cheppina antha simple kadu
    Meeru vaastu varaku maatladandi pls

  • @srinivasrao320
    @srinivasrao320 2 года назад

    ఈశన్యమంటేంటి. నేరుఅక్కడెరవలి ఎందుకు

    • @srinivasrao320
      @srinivasrao320 2 года назад

      నమస్కారం గురూజీ పైడనికి
      5' బాల్కనీ వదిలి రెండు రూమ్స్ వేసి మెట్టు వేసి ,కిచెన్ వేసి ,హల్,బెడ్రూం. వేసి 4: బాల్కనీ పడమర వదిలి వుత్రం 3' నడక 70' పొడవు

    • @srinivasrao320
      @srinivasrao320 2 года назад

      దక్షిణ జ్!+1 వుతరం జ్+2 కట్టబడి వున్నది, వస్తుకు వున్నద సరించగలరు,