MAHAGANUDAA

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 22

  • @Abhinayshalom
    @Abhinayshalom 2 дня назад

    మహా ఘనుడావైన నా యేసయ్య
    మహోన్నతమైనది నీ నామము ||2||
    స్తుతి ఘనమహిమలు నికేనాయా
    నా స్తోత్రర్పణ నీకే యేసయ్య ||2||
    నీ ప్రేమ ఉన్నతము - నీ జాలి మారానిది
    ఎన్నాడయినా మార్పులేనిది ||2||
    విడువక నన్ను మరువక నాతోనే - ఉన్నావుదేవా
    ఆపదలో నన్ను వదలక - కాపాడినావయ
    స్తుతి ఘనమహిమలు నికేనాయా
    నా స్తోత్రర్పణ నీకే యేసయ్య ||2||
    మరని నీ ప్రేమ - విడువని నీ కృప
    ఎన్నడయేనా యేడబాయనిది ||2||
    నే పిలునకనే నిత్యము పలికే - నా హితుడవు నీవు
    నా అక్కరలో నా తోడు నిలిచె - నా తండ్రివి నీవు
    స్తుతి ఘనమహిమలు నికేనాయా
    నా స్తోత్రర్పణ నీకే యేసయ్య ||2||
    బలమైన దేవుడవు - కృప చూపేవాడవు
    వివరించలేనివి నీ కార్యముల్ ||2||
    నీ జనుల పక్షమై నీవు - నిలిచేవాడవు
    బహుశోధనలయందు నన్ను - నడిపించువాడవు
    స్తుతి ఘనమహిమలు నికేనాయా
    నా స్తోత్రర్పణ నీకే యేసయ్య ||2||
    ||మహా ఘనుడావైన||

  • @JeevanMarkapudi
    @JeevanMarkapudi 9 дней назад

    ❤❤

  • @rajupallapati2538
    @rajupallapati2538 11 дней назад +1

    దేవునికి మహిమ

  • @SunithaPallapati-k9o
    @SunithaPallapati-k9o 13 дней назад +1

    Praise the lord 🙏🙏👌

  • @jerripothulachandu6894
    @jerripothulachandu6894 10 дней назад

    God bless you ayyagaru🙏

  • @gandhimodugu400
    @gandhimodugu400 13 дней назад +1

    Praise the lord 🙏 Glory to God 🙏 🙏🙏

  • @gattegundevenkateshwarrao3259
    @gattegundevenkateshwarrao3259 13 дней назад +1

    Praise tha lord

  • @KishorN-si8mk
    @KishorN-si8mk 13 дней назад +1

    Praisa the lord 🙏🙏💐

  • @kotanaveenkumar1733
    @kotanaveenkumar1733 10 дней назад

    Praise the lord Thamudu

  • @KiranKumar-hn3kp
    @KiranKumar-hn3kp 14 дней назад +3

    Praise the lord 🙏🏻

  • @VOICEOFTHECROSS-1
    @VOICEOFTHECROSS-1 13 дней назад +1

    wonderful song bro

  • @christianreels6788
    @christianreels6788 13 дней назад +1

    Praise God

  • @SrinuP-s3s
    @SrinuP-s3s 9 дней назад

    godblessyouayyagaru
    ❤❤❤😂😂👍👍🙏🙏🙏🙏🙏🙏😂

  • @Abhinayshalom
    @Abhinayshalom 14 дней назад +3

    Glory to God anna

  • @AnuPallapatiAVINASH
    @AnuPallapatiAVINASH 3 дня назад

    Praise the lord 🙏