మీ మరియు మీ పార్టనర్ present feelings/ You vs Them...🥰

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Hi friends ❤️
    Mana channel 8000 Subscribers ki reach aina సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను....
    TQ Each and every one🙏
    meeku paid personal readings kaavaali ante 9030654815 ki wats up cheyyandi...
    TQ universe 🙏

Комментарии • 305

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    Ok akka

  • @NagalashkimiKota
    @NagalashkimiKota 8 месяцев назад +3

    అక్క అంత మంచిగా మారుతారు అక్క మగవాళ్ళు మగవాళ్ళు మంచివాళ్ళు కాదక్కా నేను చాలా

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 месяцев назад +2

    మీ పర్సన్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనే మాట చాలా కరెక్ట్

  • @Rani1989-n3q
    @Rani1989-n3q 9 месяцев назад +22

    Akka నువ్వు నా దేవతవి 🙏🏻ఇంత కరెక్ట్ చెప్పారు థాంక్యూ సో మచ్ 🙏🏻నీకు ఇంకా ఎంత చేపిన తక్కువగా అనిపిస్తుంది 😢😢😢

  • @SBujji-yx7tc
    @SBujji-yx7tc 9 месяцев назад +6

    నాకు, నా భర్త కి గొడవలు పడే అంత సమస్యలు లేవు, ఇప్పుడు మీరు చేప్పియినట్టు అతనికి ఇగో చాలా ఎక్కువ, థర్డ్ పెర్సన్ చెల్లెలు ఆమే ఎంత చేబితే అంతే
    నేను జాబ్ చేస్తాను నాకు ఇల్లు ఉంది, నేనే అతనికి ఎదురు ఖర్చు పెడతాను, ఐనా నన్ను హీనంగా చూస్తా డు. మాటలు భరించలేక మా ఇంటి కి వచ్చాను. మీ రీడింగ్ లు చూస్తున్న నాకు చాలా దైర్యం గా ఉంది, నేను ఒంటరి దానిని కాను, నాకు మీరు చాలా సపోర్ట్ గా ఉన్నారు, నేను ఎవరికి భయపడను, తప్పు నాది కాదు అన్నచేళ్లిళ్లు ఇగో ఎంత కాలం ఉంటాదో ఉండని, నేను మాత్రం పని చేసుకొని, మీ రీడింగ్లు చూసి ధైర్యం గా ఉంటాను. ఈ రోజు రీడింగ్ నా గురించే.
    నా గురించే

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    TQ akka

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla 9 месяцев назад +2

    మీ వెనకా వచ్చే ఆ నీటి శబ్దం మాత్రం వినసొంపుగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో ❤

  • @jakkaprasad4251
    @jakkaprasad4251 9 месяцев назад +11

    హాట్సాఫ్ మేడం గారు కరెక్ట్ గా చెప్పారు మీరు చెప్పినదానికి వెరీ వెరీ హ్యాపీనెస్ అంటానికి కూడా బాధగా ఉంది మేడం సో ఐ లవ్ యు అమ్మ గారు ❤❤❤ అండ్😢😢😢

  • @mallikamuni637
    @mallikamuni637 9 месяцев назад +15

    👍👍👍👍💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐👍 ఎవరోఅన్న మాటలకి మీరు బాధపడడం కరెక్ట్ కాదు అక్క. కనీసం బాధలో ఉన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా రిలేషన్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోరు. అలాంటిది మీరు ఎంతో ఓదార్పుగా అన్ని నిజాలు బయటకి తెలుసుకునేలా. చేస్తున్నారు .. మాలాంటి వాళ్ళకి మిమ్మల్ని . ఆ శివయ్య మాల బాధపడేవారి కోసం ఒక ఓదార్పు నివ్వడానికి మిమ్మల్ని పంపించాడని భావిస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramana6600
    @venkataramana6600 8 месяцев назад +1

    Yea.100/

  • @agastyarajumythili9721
    @agastyarajumythili9721 9 месяцев назад +1

    Thank you sis chala రోజులైంది నేను నవ్వి ఒకచేత్తో కొట్టుకుంటే రెండిటికీ నొప్పి అనేది నిజం నాకు full నవ్వొచ్చింది కరెక్ట్ ఏ గా అనీ భలే చెప్పారు

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 месяцев назад +1

    Yes mam meru chala correct ga chrpparu medum THQ you so much

  • @AnushaAnu-m5f
    @AnushaAnu-m5f 9 месяцев назад +3

    వాణి గారు చాలా థాంక్స్ అండి ఈరోజు రీడింగ్ మొత్తం నా కొరకే చెప్పినట్లు ఉంది అవునండి నేను చాలాసార్లు నువ్వు నాతో మాట్లాడు లేకపోతే నేను ఉండలేను అని

  • @sureshmaheswari1701
    @sureshmaheswari1701 9 месяцев назад

    వాణి మేడం మేడం ఎక్సలెంట్ రీడింగ్ చాలా కనెక్ట్ అవుతుంది నాకు 100% చాలా చేంజ్ మీరు చెప్పిన 100% వాస్తవం లాల చుట్టూ మనం తెలియని రోజులు పట్టించుకోరు

  • @nanybabu8054
    @nanybabu8054 9 месяцев назад

    నాకు. హై. బి. పి. ఉంది. డైలీ. మీ. Vedeos. వింటున్నాను. ఈ. రోజు. చెక్. చేసుకున్నాను. నార్మల్. గా. ఉంది. థాంక్యూ. వాణి. అక్క. థాంక్. గాడ్.

  • @daramvaishnavi1206
    @daramvaishnavi1206 9 месяцев назад

    థాంక్యూ సో మచ్ అక్క మీ రీడింగ్ విని మీరు చెప్పిన సలహాలు నేను పాటిస్తున్నాను

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    S akka

  • @RaniRani-wc8cm
    @RaniRani-wc8cm 9 месяцев назад +6

    Yes akka pelli Ane alochane chachipoindhi nalo entha correct ga cheptunnato reading👏👏👏👏👏sister meru one of the best tarot reader ga edhagalani god ni korukuntunna 💯💯💯🎉🎉🎉✨💕💜💕

  • @PraveenaBelamara-oc5fb
    @PraveenaBelamara-oc5fb 9 месяцев назад +3

    Thanks అమ్మ బాగా చెప్పారు. మీరు చెప్పినట్టే ఉంటున్న affection బయటకి అంత చూపించడంలేదు.

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 месяцев назад +1

    Medum nenu massage chusina tarvata iam very strong ayyanu

  • @OmSriSaiNadhayaNamah_222
    @OmSriSaiNadhayaNamah_222 9 месяцев назад +4

    Thank you universe 🙏thank you madam🙏

  • @ashokboon4931
    @ashokboon4931 9 месяцев назад +1

    అక్క నికు ధన్యవాదాలు.... friendship. కోసం కూడా చేయొచ్చుగా అక్క...నేను ఓన్లీ ఫ్రెండ్స్ కోసం మాత్రమే చూస్తున్న... అతను నా దగ్గరికి వస్తాడేమో అని...నా మంచి తనం అర్దం చేసుకోవాలి...అదే నేను కోరుకుంటున్న...tq యూనివర్స్ ❤

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 9 месяцев назад +1

    Miru chepindhi 100 % correct akka.... Ego tho matladakunda dhuram aayepoyenaa porsion sky lo akki kurchunnadu.. Thane ee sari vachi matlade varaki wait chesthu untamu... Anni years aayenaa paravaledhu... But chalaa sudden ga some times 😭😭 aduposthundhi... Mi matalu mi video's mi suggestions vinna kuda positive ga undatanike try chesthu unnamu😊😊😊🤝🤝🤝🤝❤❤ TQ so much sister....

  • @pasupuletilakshminarayana3364
    @pasupuletilakshminarayana3364 9 месяцев назад +1

    ఎంత కరెక్ట్ గా చెప్పారు మేడమ్ రియల్లీ గ్రేట్ మీరు

  • @seripallishwethakiran5696
    @seripallishwethakiran5696 9 месяцев назад +2

    TQ universe......Vani garini parichayam chesinanduku ...😢

  • @goniuma774
    @goniuma774 9 месяцев назад +1

    👌👍thanks akka
    Tqunivars tqgod🙏🙏🙏🙏

  • @amarlapudilazaramma8524
    @amarlapudilazaramma8524 9 месяцев назад

    Yes Madam your msg very clear & correct. So thank you so much,May God bless you.

  • @SpandhanaChitturi
    @SpandhanaChitturi 8 месяцев назад

    Exactly akka me videos chusi vinnu chala motivate aiyanu nenu ithey thankyou akka thank you universe

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 месяцев назад +1

    Good evening ma'am

  • @r.nedits8633
    @r.nedits8633 9 месяцев назад +3

    రీడింగ్ 100% కరెక్ట్ సిస్ ❤
    థాంక్యూ సిస్❤
    థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏

  • @PavanKumar-vc2tb
    @PavanKumar-vc2tb 9 месяцев назад

    Mam meeru cheppedi naku as it is ga resonate aitundi super meeru... Really god's gift mee work

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 9 месяцев назад

    Sairam akka
    Jaisriram, 🚩🚩🚩🚩🚩
    ❤u Devine
    Manymany thanks 2universe🙏🙏

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 9 месяцев назад +1

    Ok mam super👍 explain chesaru. Example na Swichivetion ilane undhi. Na husband misstec chesi nannu blem chethe Nenu mother daggara unna children's school miss Avuthundhani Rammantundu naku Vellatam istam ledhu kanisam miraina cheppandi mam. Please help me😭but evari ilanti problems Rakudadhu God 🙏🙏

  • @Vimala-g9j
    @Vimala-g9j 9 месяцев назад

    Chala correct ga cheparu akka 🙏 Tq universe ❤❤

  • @rajuvjw1901
    @rajuvjw1901 9 месяцев назад

    ట్రక్ universe positive energy medam

  • @jaganmohanraobonthala3366
    @jaganmohanraobonthala3366 9 месяцев назад

    I claim it .Thankyou for your guidance & support.

  • @Jyothi_139
    @Jyothi_139 8 месяцев назад

    I strongly claim this all positive energies❤ thank you universe 🌌✨

  • @vaishalishendre2917
    @vaishalishendre2917 9 месяцев назад +1

    mi reading chuse memu ma self confidence lo vachyamu

  • @SpandhanaChitturi
    @SpandhanaChitturi 8 месяцев назад

    Thank you universe
    Thank you God
    I love you God
    Iam sorry God
    Please forgive me god
    Please bless me God
    Gratitude gratitude gratitude

  • @bhargavraj9093
    @bhargavraj9093 9 месяцев назад

    100% correct ga undi akka meru cheppinadi

  • @angarsinganu6488
    @angarsinganu6488 9 месяцев назад

    Thankyou thankyou thankyou so much chala chala chala Baga chepparu 🙏🙏🙏

  • @Srianjaneyam-ke1hv
    @Srianjaneyam-ke1hv 9 месяцев назад

    Naku mi video s valachala dharyam vachindhi akka TQ so much for you akka TQ god tq universe 🙏🙏🙏🙏🙏🙏

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 9 месяцев назад

    It's my life situations ok I will agree 27:59

  • @srilathakunapareddy9239
    @srilathakunapareddy9239 9 месяцев назад +1

    Meru chala banga chaparu vani garu 100

  • @rojarose2090
    @rojarose2090 9 месяцев назад

    💯💯% correct ga chapperu sister,,,tanu chala ego parson,,,na gurinchi correct ga chapperu thank you so much.....miru eppudu bagundali ❤❤❤

  • @snikithagoud7675
    @snikithagoud7675 9 месяцев назад +1

    Amma single ga vundevala life loki new person vatara .....single ga vundevalaki topic cheppara pls

  • @Mgrh6nh
    @Mgrh6nh 9 месяцев назад +1

    I strongly claim this positive energy ❤❤❤
    tq❤universe
    Tq ❤angels
    Tq god❤❤
    Vani akka to so much ❤❤❤❤❤❤❤

  • @Ammulu467
    @Ammulu467 9 месяцев назад +1

    Thanq so much akka. Thanq universe🙏🙏

  • @gudipatianil8473
    @gudipatianil8473 9 месяцев назад +3

    అక్క నిజంగా చీసినట్టే ఎలా చెపుతున్నారు అస్సలు మొత్తం రిజోనెక్ట్ అయింది మరి వాళ్ళకి యూనివర్స్ శిక్ష వెయ్యదా దాని గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్ అక్క

  • @KoradhalaSrinu
    @KoradhalaSrinu 8 месяцев назад

    Akka.perfect readings akka, meeru maaku manchi maarga dharshakulu.

  • @kumarib5183
    @kumarib5183 9 месяцев назад

    Chala Baga chepparu Akka meeru devatha Akka ❤🙏🙏 thank you universe 🙏🙏 thank you God 🙏🙏 thank you Angel 🙏🙏🙏

  • @YaminiSruthi-n1x
    @YaminiSruthi-n1x 9 месяцев назад

    Miru chepaedi 💯 correct. Nenu financial ga challa nastapoi chanipodam anukuna thanu nanu challa badaku guricheshadu

  • @honey12463
    @honey12463 9 месяцев назад +1

    నాగురించి చెప్తున్నట్టు ఉంది మి రీడింగ్ ,చాలా హ్యాపీగా ఉండే న లైఫ్ ఒక్క పర్సన్ వల్ల నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది,తను చేసిన మోసం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను,నిద్ర లేని రాత్రులు గడిపాను ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోవలి అనుకున్న ,మి రీడింగ్స్ నకు చాలా సపోర్ట్ అయ్యాయి,నేను ఒంటరి దాన్ని అక్క నాకు మిరు దేవుడిచ్చిన సిస్టర్ ల ఫీల్ అవుతున్నాను.ఇప్పుడు నేను చాలా వరకు దేవుడి సేవలో నిమగ్నం అయిపోయాను, న లైఫ్ దేవుడి చేతిలో పెట్టేసాను. మల్టీ రిలేషన్స్ తో అందర్నీ మోసం చేస్తున్నాడు

    • @Ayaanshaik6748
      @Ayaanshaik6748 9 месяцев назад

      Same to same jarigindhi mam
      Wife valana jarigindhi

  • @jyothsnaguthada3232
    @jyothsnaguthada3232 9 месяцев назад

    I am claiming this beautiful energy ❤,Thank you universe 🙏🙏💙💙💙💙

  • @dharaniprathappakala6522
    @dharaniprathappakala6522 9 месяцев назад

    Assalu nuvvu dhevatha,god gift,ni arhathaki nenu sariponu,Aina nuvvu nannu accept chesaav Inka chala chala sambraani vesaadu na patner,athani gurinchi okkokka nijam telisekoddhi godavalu start idhe chance ga thisukuni student ni(chinna ammayi 18 years) mrg chesukuni happy ga life chusukuntunnadu.naku mind black aipoindhi.but mi readings tho nenu maaruthunnanu andi.2 months numdi mi readings ki addict aipoyaanu.miku dhanyavaadhaalu.tq universe,tq god,jai sri ram.revenge thirchukovaala,dhevunike vadhileyaala artham kaavatledhu

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 9 месяцев назад

    Nijam me nenu song s padutu affislo andaru na to chala nautu matlade varu nannu abhimanam ga chuse varu nenu vunna chota happy ga unde danni ( medam nannu chusi 1000%cheparu ) god mi video chusala chesaru miru chesina video s dayli chusi medi teshan chestunna konchem ok tq my God tq tq medam 💐💐💐💐💐

  • @Sweetyrajput03
    @Sweetyrajput03 9 месяцев назад

    Claim it with positive energy ❤

  • @borugaddajhansirani
    @borugaddajhansirani 9 месяцев назад

    ❤❤❤Chalaaaa correct me ga chepparu akka

  • @DesabathullaVeerababu-b6f
    @DesabathullaVeerababu-b6f 9 месяцев назад +1

    Tq mam me motivation tho happy ga unnanu tq mam.

  • @merugusahasra4702
    @merugusahasra4702 9 месяцев назад

    TQ akka ❤️ TQ universe ❤️🙏🙏 TQ anjel ❤ TQ god 🙏🙏❤️ tqqqq akka 💯 parsent caret cheparu akka ❤️❤️🙏🙏

  • @AtcharaoTekkam
    @AtcharaoTekkam 9 месяцев назад +2

    ❤❤❤❤❤Ur Soul.Sometimes It's Priceless Effort ....🎉🎉🎉😮

  • @sathyaraj3121
    @sathyaraj3121 9 месяцев назад +3

    నిజమే అక్క నా లైఫ్ నాశనం 😭😭😭 అయింది అక్క

  • @renukareddykoosa11
    @renukareddykoosa11 9 месяцев назад +1

    పెద్ద sorry చెప్పాలి తప్పదు తనకి.చెప్పేవరకు మణశాంతి వుండదు.. because naa మనస్సు shaapanartham అది..90% ఫ.10% గా అయిపోయినట్టే అదికూడా 😊

  • @shaikhussain-lg8ld
    @shaikhussain-lg8ld 9 месяцев назад +1

    Super mam anni vishayalu correct ga reading chopparu tq tq soo much mam🎉 tq universe 🙏🌹❤️ tq Angels 🙏🙏🌹 tq divine 🙏🌹 tq baba ji 🙏🌹❤️

  • @VijayKumar-sx3yh
    @VijayKumar-sx3yh 9 месяцев назад +1

    Hii akka super reading thanku you ❤❤akka

  • @narlaakhila2112
    @narlaakhila2112 9 месяцев назад

    Akka mi videos bagunntai
    akka manam anukunna job ravali ani em ceyalo oka video ceyava akka daily mi videos nenu custanu mi videos cala bagunntai mi voice super akka ❤❤❤ every day your telling very motivational words akka thankyou so much akka I am big fan of you akka daily mi video kosam wait cestanu akka i❤u so much akka ❤❤❤

  • @seripallishwethakiran5696
    @seripallishwethakiran5696 9 месяцев назад

    TQ u soomuch universe.....god ...angels......TQ u Vani garu...

  • @sunithapagindla5357
    @sunithapagindla5357 9 месяцев назад

    200% correct mom
    Chala baga cheppinaru
    Nenu daily mee vedio kosam wait chestanu
    Vere channel vedio kuda chustanu Bt mee vedio lo unna antha manchi ga anipinchadu real mam
    Meeru cheppe di ela ante motham na lifelo jarigina vishalu chusi cheppinattugane cheptunnaru mam
    tq soo much mam..

  • @thandrapraggna527
    @thandrapraggna527 9 месяцев назад

    Tqu universe
    Tank you graditude

  • @RAJARAJA89949
    @RAJARAJA89949 9 месяцев назад +1

    Super chepparu akka

  • @UdayalaxmiB
    @UdayalaxmiB 9 месяцев назад +1

    Aka. Nuvu. Chapidi nijam aka 😢 na life lo jarigidi chaparu

  • @muntajmohammad1084
    @muntajmohammad1084 9 месяцев назад +1

    TQ so much aaka love you too aaka 💯 true nijam aaka nanu chala face chayastunanu

  • @GeethaBharathiVaddiparthi
    @GeethaBharathiVaddiparthi 9 месяцев назад

    Chala nijalu chepparu meeru super anthe

  • @thaaleembegummohammadthasl3640
    @thaaleembegummohammadthasl3640 9 месяцев назад +1

    Hi akka nenu muslim ne but me reading kosam daily waite chestanu akka tnq so... Much ♥️🙏😊

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 9 месяцев назад

    I am very much grateful to u 30:13

  • @naveenkumaryerrolla440
    @naveenkumaryerrolla440 9 месяцев назад +1

    Akka miru Naku kanpiste matram mi kalu mokali anpistundi akka real great reading akka miru cheputunte motham nakosam chputunar akka na partner nanu mosam chesindi akka 10 years love chesina akka 3rd party valane nanu dooram chesindi akka please bless me ame tapu ame telsukoni na life lo ki vaste chala happy akka please bless me 🙏🙏🙏🙏

  • @RamaDevi-en1hs
    @RamaDevi-en1hs 9 месяцев назад

    Tq మీరు చేపిన 1candle reading new year lo me vala. Mali kalustaru ani kalisaru tq tq so much

  • @SujathaBadugu-j4o
    @SujathaBadugu-j4o 9 месяцев назад

    Ok tnq madam for ur true facts reading 27:01 27:06

  • @mollidevidevi2913
    @mollidevidevi2913 9 месяцев назад

    Chala baga chepthunaru mam, life lo ela jarigindho alage exact ga chepparu

  • @chandhanauday7501
    @chandhanauday7501 9 месяцев назад +2

    True reading ❤❤❤❤

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 9 месяцев назад +1

    నిజమా కా మీరు చెప్పింది కరెక్ట్ తలకాయ తక్కువలు ఎంత చెప్పినా మారరు అక్క ఆ దేవుడే ఇంకా వాళ్లకు బుద్ధి చెప్పాలి

  • @lakshmisri9760
    @lakshmisri9760 9 месяцев назад +1

    Namaste madam today reading what you told 100 % resonates me I suffered a lot he killed my inner child now my position is I don't believe my son also thanks mam at least you understand my situation 🙏 🙏

  • @LakshmiBujji-z1n
    @LakshmiBujji-z1n 9 месяцев назад

    akka enthaka mudhu nenu pichi dhanila vundedhani kani me reading chusinapatnuchi nenu chala positive ga maranu me vallale akka thanks akka

  • @bindumadhuri4649
    @bindumadhuri4649 9 месяцев назад

    Yes mam tq u mam meru chepindhi 100% correct andharu nenu chinna pillala manasu yapudu navvuthu navvesuthu vundhi dani epudu ala ledhu thana nape vumulu vuyadam tittadam kotadam napa thana adariti mantha ante na birthday date koda marchi vesadu yes mam nenu chala big family nunchi vachanu kani thana nanu chipuga behave chesaru yes mam political vunadu kani epudu ledhu thrid party tho vunaru chala bad habits vunai thana married person algae nenu kuda marriage chesukunaru thana wife vopichi nenu lekapothe chanipothanu ani cheparu enka chala appears vunai enka third party kuda vundhi aduke chala godavalu jarigi poaei thana ki na safort akarledhu mam he was very very bad person ga aeipoyaru naku meru vunaru tq u and Shiva vunadu and university vundhi angel vunaru tqu lot of tqu❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 9 месяцев назад

    Yes mam correct 👍 full fil kaledu mem

  • @Shehnaa_3467
    @Shehnaa_3467 9 месяцев назад

    Tq akka tq universe TQ enjalss tq vani akka🙏

  • @HimarikaRadha
    @HimarikaRadha Месяц назад

    Yes akka mi motivestion Valle nenu chala hell ayyanu thank you so much akka

  • @anuani-kishore
    @anuani-kishore 9 месяцев назад

    Claim it positive energy ❤

  • @allabakashnadeem65
    @allabakashnadeem65 9 месяцев назад

    Thank you universe ❤️❤️

  • @sudhamadhuri5106
    @sudhamadhuri5106 9 месяцев назад

    Akka love u so much jarigindhi jarinatlu chepthunaru hatsoff you thank you universe❤

  • @vallulovakumari-zr3wp
    @vallulovakumari-zr3wp 9 месяцев назад

    Tq madam tq universe❤❤❤ tq so much❤❤❤

  • @aseeyahbegum9444
    @aseeyahbegum9444 9 месяцев назад

    I strongly claim this positive energy ❤

  • @kundanasrija5294
    @kundanasrija5294 9 месяцев назад

    Hi Vani garu.mee healing therapy chala chala bagundi.yentha hayi ga yluntundo

  • @PikiliPremela
    @PikiliPremela 9 месяцев назад +1

    😢😢😢

  • @manjomanjo8202
    @manjomanjo8202 9 месяцев назад

    Thank u universe and thank u god love you god

  • @safiyabasheer2445
    @safiyabasheer2445 9 месяцев назад +1

    Thank you universe ❤❤thank you mam❤❤

  • @swathibala2296
    @swathibala2296 9 месяцев назад

    I claim this postive energy

  • @gajulalaxmi8850
    @gajulalaxmi8850 9 месяцев назад

    Thank you maa Na life cheparu naa barta oka pellikani Danni Anganwadi handicapped Danni mari inka oka marriage Aina Danni vadi mardalni valla matalu vini nannu chala tarcher pettadu kottadu kuda naa pillalu nenu chala supper ainaamu St aadavallu 2 members Mari mardalu mata Baga vintaadu

  • @Mahesh_m390
    @Mahesh_m390 9 месяцев назад

    Avunu madam correct ga chepparu

  • @archanapatil2215
    @archanapatil2215 9 месяцев назад

    According to me Wht ever u said is absolutely right tq Mam🙏🏼🙏🏼