నివు ఎన్ని చెప్పినా సరే ఎమ్మెల్యే ఓటు మాత్రం నిన్ను చూసి ఓటు వేసినం కానీ ఎంపీ ఓటు మాత్రం బిజెపికి వేస్తాం కేంద్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రస్ ఉండడం ఈ దేశానికి మంచిది కాదు
MLA ఎలక్షన్ల ముందు కాంగ్రెస్:: ప్రియమైన భారత ప్రధాని మోడీ గారికి నమస్కారం! అయ్యా మీతో వినతి ఏమనగా మీకు తెలిసినదే కదా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలలో ఎవరికి అందనంత ఎత్తులో దినదినాభివృద్ధి చెందుతుంది. మీకు తెలిసిందే కదా కెసిఆర్ గారు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించలేదు. మీకు తెలిసిందే కదా ఈసారి మా ప్రభుత్వము తెలంగాణలో ఎట్టి పరిస్థితులలోనూ మేము గెలవవలసిందే లేకపోతే తెలంగాణలో శాశ్వతంగా మా నూకలు చెల్లినట్టే . రేపు మిమ్మల్ని కూడా దేశ ప్రజలు అడుగుతారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో ఎందుకు జరగటం లేదని. మా డబ్బులు అన్ని తినేస్తున్నారు అని. మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు కూడా వస్తుంది. తర్వాత ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా మెరుగుగా ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి, కాంగ్రెస్కి ఉమ్మడి శత్రువు కెసిఆర్. మీరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం. అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాము, మీకు ఎలాగో తెలంగాణలో మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది, అందుకని తెలంగాణను మాకు ఇచ్చి, దీనికి ప్రతిగా మీకు మా ఒక్కొక్క యంయల్ఏ అభ్యర్థి నుంచి 100 కోట్లు వసూలు చేసి సుమారుగా 10 వేల కోట్లు మీకు విరాళంగా ఇస్తాము. మరియు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో నామమాత్ర పోటీ ఉంచి మీకు బహుమతిగా ఇస్తాము. మీరు ఏదైనా చేసి ఈవీఎంలను తారుమారు చేస్తారో లేదా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తారా తెలియదు కానీ, ఈసారి మేము తెలంగాణలో గెలిచి తీరాలి. కెసిఆర్ ని భారత దేశ రాజకీయాల్లో రాకుండా చేయాలి. ---------------------------------- MP ఎలక్షన్ల ముందు కాంగ్రెస్. -------------++++------------- ప్రధానమంత్రి మా బడే భాయ్, ప్రధాని దయతో మేము తెలంగాణలో రాజ్యము చేస్తున్నాము. అందుకు చాలా థాంక్స్. అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లతో గెలిచినాము. బడే బాయ్,ఇప్పుడు మాకు చాలా పెద్ద ఆపద వచ్చింది. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పరిస్థితి జీరో అయ్యే విధంగా ఉంది, దీని ద్వారా ప్రజలలో అనుమానము బలపడుతుంది. వీళ్ళేదో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని తెలిసిపోతుంది. మరి జీరో వస్తే బాగుండదు కదా అన్నగారు. సో ఈసారి కూడా మీరు మీ యొక్క చతురతతో మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మమ్మల్ని కనీసం 10 సీట్లు అయినా వచ్చే విధంగా మాయ చేయండి. మీరు నాకు పెద్దన్న లాంటివాళ్ళు. మీరు ఈ విధంగా 10 సీట్లు గెలిపించినట్లయితే అవసరం అయితే నేను బిజెపిలో నా బలగంతో చేరుతాను. మరో షిండేను అవుతాను. అప్పుడు మనమిద్దరం కలిసి కెసిఆర్ ని జైలుకు పంపిద్దాం. సదా మీ సేవలో ----రండ రేటెంత రెడ్డి
రేవంత్ రెడ్డి గారు, నాకు సంక్షేమ పథకాలు అందలేదు. నేను ఏ అధికారి చుట్టు ముట్టు తిరగ. నీ చుట్టూ, నీ అధికారుల చుట్టూ తిరుగుడు నా పనికాదు. మాకు న్యాయం జరగలే.
Super anna నువ్వు great
ప్రజా పాలన సూపర్ ,జై రేవంత్
Jii Congress jiii revanth anna tiger 🐅🐯🔥😎
జై బీజేపీ
మా ఊరిలో అందరం కరెంటు బిల్లు కడుతున్నాము మాకు ఎవరికీ పథకం అమలు కాలేదు
నివు ఎన్ని చెప్పినా సరే ఎమ్మెల్యే ఓటు మాత్రం నిన్ను చూసి ఓటు వేసినం
కానీ ఎంపీ ఓటు మాత్రం బిజెపికి వేస్తాం కేంద్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రస్ ఉండడం ఈ దేశానికి మంచిది కాదు
MLA ఎలక్షన్ల ముందు కాంగ్రెస్::
ప్రియమైన భారత ప్రధాని మోడీ గారికి నమస్కారం!
అయ్యా మీతో వినతి ఏమనగా మీకు తెలిసినదే కదా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలలో ఎవరికి అందనంత ఎత్తులో దినదినాభివృద్ధి చెందుతుంది. మీకు తెలిసిందే కదా కెసిఆర్ గారు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించలేదు. మీకు తెలిసిందే కదా ఈసారి మా ప్రభుత్వము తెలంగాణలో ఎట్టి పరిస్థితులలోనూ మేము గెలవవలసిందే లేకపోతే తెలంగాణలో శాశ్వతంగా మా నూకలు చెల్లినట్టే . రేపు మిమ్మల్ని కూడా దేశ ప్రజలు అడుగుతారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో ఎందుకు జరగటం లేదని. మా డబ్బులు అన్ని తినేస్తున్నారు అని. మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు కూడా వస్తుంది. తర్వాత ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా మెరుగుగా ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి, కాంగ్రెస్కి ఉమ్మడి శత్రువు కెసిఆర్. మీరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం. అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాము, మీకు ఎలాగో తెలంగాణలో మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది, అందుకని తెలంగాణను మాకు ఇచ్చి, దీనికి ప్రతిగా మీకు మా ఒక్కొక్క యంయల్ఏ అభ్యర్థి నుంచి 100 కోట్లు వసూలు చేసి సుమారుగా 10 వేల కోట్లు మీకు విరాళంగా ఇస్తాము. మరియు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో నామమాత్ర పోటీ ఉంచి మీకు బహుమతిగా ఇస్తాము. మీరు ఏదైనా చేసి ఈవీఎంలను తారుమారు చేస్తారో లేదా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తారా తెలియదు కానీ, ఈసారి మేము తెలంగాణలో గెలిచి తీరాలి. కెసిఆర్ ని భారత దేశ రాజకీయాల్లో రాకుండా చేయాలి.
----------------------------------
MP ఎలక్షన్ల ముందు కాంగ్రెస్.
-------------++++-------------
ప్రధానమంత్రి మా బడే భాయ్, ప్రధాని దయతో మేము తెలంగాణలో రాజ్యము చేస్తున్నాము. అందుకు చాలా థాంక్స్. అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లతో గెలిచినాము. బడే బాయ్,ఇప్పుడు మాకు చాలా పెద్ద ఆపద వచ్చింది. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పరిస్థితి జీరో అయ్యే విధంగా ఉంది, దీని ద్వారా ప్రజలలో అనుమానము బలపడుతుంది. వీళ్ళేదో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని తెలిసిపోతుంది. మరి జీరో వస్తే బాగుండదు కదా అన్నగారు. సో ఈసారి కూడా మీరు మీ యొక్క చతురతతో మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మమ్మల్ని కనీసం 10 సీట్లు అయినా వచ్చే విధంగా మాయ చేయండి. మీరు నాకు పెద్దన్న లాంటివాళ్ళు. మీరు ఈ విధంగా 10 సీట్లు గెలిపించినట్లయితే అవసరం అయితే నేను బిజెపిలో నా బలగంతో చేరుతాను. మరో షిండేను అవుతాను. అప్పుడు మనమిద్దరం కలిసి కెసిఆర్ ని జైలుకు పంపిద్దాం. సదా మీ సేవలో
----రండ రేటెంత రెడ్డి
Bye bye TRS/BRS, no more BRS in Telangana 🙏 Lakshala kotla Telangana sommu dochukonru, Tagubothu KCR , lucha KTR/Aggipette Harishu 🙏
Ji Congress
రేవంత్ రెడ్డి గారు,
నాకు సంక్షేమ పథకాలు అందలేదు.
నేను ఏ అధికారి చుట్టు ముట్టు తిరగ.
నీ చుట్టూ, నీ అధికారుల చుట్టూ తిరుగుడు నా పనికాదు.
మాకు న్యాయం జరగలే.
Palamuru images
🤙🤙🤙🤙
బామ్మర్ది నీతోనే అయ్యేది ఏం లేదు రేవంత్ బామ్మర్ది
👌👌
👌👌👌👌
Sir Revanth Reddy garu meru Andhra CM Jaganmohan Reddy gari lekka Telangana lo mahila sangala runam mafi ceshara?
Jai revanth anna🎉🎉🎉🎉
🎉
Central only Modi u peoples always against Hindu and Santana Dharammama
Bhajan Hindi song
O in on
Mp votes matram BJP ke veshatm...
Modi is must for Nation.....
TRselo9oooooo 😅😅😅😅😅😅😅😅😅
Pegulu medalo vesukunta antav ntra ayya cm matlade matalena avi
Rahul gandhi pm Hahahhaa
Telangana bavu padali ante mali lcr sir ravali mp election lo 16 seats brs ravali
TRS kukkalaku vote vesi na vote waste chesukonu.....
My vote for BJP...
Modi is must for Nation
16 mp seats brs conform