RAJESH SARIPELLA MAHASENA | TESTIMONY | INDOLOGY RAZOLE

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024

Комментарии • 308

  • @likhitha7822
    @likhitha7822 3 года назад +21

    Yes u corect bro దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

    • @philipvemu853
      @philipvemu853 3 года назад +1

      Great brother keep it up. God Bless you. Philip Chennai.

  • @drkraju7148
    @drkraju7148 3 года назад +47

    నేను క్షత్రియ కుటుంబం లో పుట్టిన వాడిని
    రాజులుగా పుట్టిన నేను దేవుని రుచి చూసి ఎరిగి విశ్వసించాను ఎవరి కోసమో బలవంతంగానో దేవుని నమ్ముకోలేదు
    అందరూ దేవుని తెలుసుకుని నిజమైన దేవుని నిజ దేవుని నీ దేవుని పూజించు

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 3 года назад +26

    సర్వలోకానికి న్యాయాధిపతి అని ఒక్క మాటలో అద్భుతంగా తెలియపరచారు అన్నా థాంక్యూ price

  • @drkraju7148
    @drkraju7148 3 года назад +27

    దేవుడు మిమ్ములను దీవించును గాక
    దేవునికే మహిమ కలుగుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @dasanbabu4548
    @dasanbabu4548 3 года назад +2

    క్రైస్తవ మత స్వేచ్ఛ ను, మరియు క్రైస్తవుల మనస్సున ఉన్న మూర్ఖత్వ తత్వాన్ని అలాగే హిందువుల లో దాగిన అసూయ అస్తవ్యస్తత ను వివరణ రూపంలో యిచ్చిన మెసేజ్ సూపర్!!!

  • @brajubraju8279
    @brajubraju8279 3 года назад +4

    రాజేష్...మహాసేన...నీ గురించి మాట్లాడాలంటే...ఇది నువ్వు కచ్చితింగా నమ్మేతీరాలి.. నానోటంటా మాటలు రావటం లేదు...దేవుడునిన్ను నీ కుటుంబాన్ని తన మహా జ్ఞానంతో నింపి,దీవించి ఆశీర్వాదించునుగాక...ఆమెన్.

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక బ్రదర్ అలాగే మీ ప్రసంగాలు కూడా ఇంకా అనేకులకు మేలుకరంగా ఉండే శక్తి దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుని పేరట కోరి ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 Год назад

    Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Testmony God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharmabangaru8894
    @sharmabangaru8894 3 года назад +26

    యేసు అన్ని కాలలలో ఏకరీతిగా ఉన్నవాడు, రాజేష్ సరిపెలా అన్న సూపర్ గా చెప్పారు

  • @aparachitudu5983
    @aparachitudu5983 3 года назад +21

    THERE IS A CELEBRATION GOING ON IN HEAVEN FOR EVERY SOUL THAT IS SAVED ON EARTH.PRAISE THE LORD AND GLORY TO GOD ALONE ON BEHALF OF YOU MY DEAR BROTHER RAJESH IN CHRIST JESUS NAME ,AMEN.

  • @bikshapathijannu485
    @bikshapathijannu485 3 года назад +22

    Excellent speech brother.praise the lord brother. Good bless you

  • @balakrishnabalakrishna330
    @balakrishnabalakrishna330 2 года назад +1

    రాజేష్ అన్న దేవుడు దీవించును గాక ఆమెన్

  • @greeshmachavlacreations9250
    @greeshmachavlacreations9250 2 года назад

    Super అన్న అద్భుతం గా విశ్లేషణ చేసారు

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 2 года назад +3

    Good message brother 🕎❤❤❤❤🕎🕎🕎✝️✝️🕎🕎🙏🙏🙏

  • @muralikrishna-jd9ng
    @muralikrishna-jd9ng 3 года назад +1

    రాజేష్ అన్న గుడ్. గాడ్ బ్లెస్స్ యు. గొల్లవిల్లి మహా సేన

  • @chilukamary8718
    @chilukamary8718 3 года назад +14

    Excellent brother Praise the Lord God bless you brother 👍

  • @premdaspremdas6887
    @premdaspremdas6887 3 года назад +10

    Anna చాలబగచేపరు anna supar supar supar message rajesh anna జేబీమ్ anna వందనాలు

  • @olivaprayerhouse7784__Vizag
    @olivaprayerhouse7784__Vizag 3 года назад +16

    Super message brother super 👍 మహసేన

  • @sivamadhu3407
    @sivamadhu3407 2 года назад

    Yes Jai bheem Jai Mahasena Jai Rajesh Anna super speech 🙏🙏🙏

  • @yesepuyesu9485
    @yesepuyesu9485 3 года назад +1

    అన్నా దేహము మాత్రమే చంపువానికి భయపడవద్దు అన్నాడు యేసయ్య

  • @elizabethjohnson202
    @elizabethjohnson202 3 года назад +11

    Jesus Christ is true living and loving❤️❤️❤️ God.

  • @elizabethjohnson202
    @elizabethjohnson202 3 года назад +9

    One God should be born in every country.

  • @kmaria5448
    @kmaria5448 3 года назад +8

    అన్న మీరు చాలా బాగా చెప్పారు

    • @chitti-yn9dj
      @chitti-yn9dj 3 года назад +1

      సూపర్ 👍👍👍👍🙌

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    ఇప్పుడు మీరు ఉదయం లో ఉన్నాడు బ్రదర్ దేవుడు మంచి చెప్పే వాళ్ళందరూ దేవునితో సమానం మంచిగా ఉండాలి అన్నవాళ్ళు దేవునితో సమానమే పాపం. పాపం చేయొద్దు అన్న వాళ్ళ దేవుడితో సమానమే

  • @aparachitudu5983
    @aparachitudu5983 3 года назад +6

    PAMU LAGA VIVEKANGA VUNDALI ANNA DHANIKI CORRECT ARDHAM CHEPPARU RAJESH BROTHER,I THINK THATS WHAT YOU ARE DOING!MAY THE LORD BE WITH YOU ALWAYS,PROTECT YOU AND GUIDE YOU IN THE RIGHT PATH MY DEAR BROTHER.

  • @rushertejyt3098
    @rushertejyt3098 3 года назад +1

    రాజేష్ అన్న ప్రైస్ ది లార్డ్ ఒకసారి వీలైతే మా కొత్తగూడెంలో ఒక మంచి సభ మీటింగ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నాను ఇక్కడ సి ఎస్ ఐ సంఘాలు మరియు ఇతర సంఘాల లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఇబ్బందికర వాతావరణం ఉన్నాయి అంతే కొన్ని వ్యతిరేక శక్తులు కూడా ఉన్నాయి ఒక మంచి మెసేజ్ తోని మీటింగ్ ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నా

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    బ్రదర్ చాలా దుఃఖంలో చెప్తున్నాను బ్రదర్ నన్ను చాలా బాధ పెట్టారు అయినా మీరు మార్చెంత నాకంటే సంతోషించేది ఎవరో లేరని చెప్పాను బ్రదర్

  • @juttukanaveenkumar6629
    @juttukanaveenkumar6629 3 года назад +5

    🙏🙏🙏 ప్రశ్నించాలి....?

  • @satya7026
    @satya7026 2 года назад

    మంచి బాగా నటిస్తున్నారు

  • @yohanpalaka7299
    @yohanpalaka7299 2 года назад +1

    Good message brother 👏

  • @prameelavelagapalli4661
    @prameelavelagapalli4661 2 года назад +1

    God bless you 🙏 anna

  • @bjramsane
    @bjramsane 3 года назад +2

    A heart touching and eye opening testimony by brother Rajesh.God bless him ever more.

  • @aparachitudu5983
    @aparachitudu5983 3 года назад +13

    SHORT GA SUPER GA CHEPPARU BROTHER MEERU,MEE FAN AYIPOYA NENU,OFCOURSE PEDDA FAN YESSAYYANE ,PRAISE THE LORD IN JESUS CHRIST NAME ,AMEN.

  • @kuwait4315
    @kuwait4315 3 года назад +3

    👏👏👏👏👏👏దేవుడు మిమ్ములను .భహుగా. దీవించి ఆశీర్వదించును గాక .ఆమేన్. ఆమేన్. ఆమేన్.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Anilh9
    @Anilh9 3 года назад +7

    We always with you rajesh bro❤️

  • @Sujji_creatives_1029
    @Sujji_creatives_1029 3 года назад +1

    Anna nu super anna pamuvale brathakali correct 🙏👍😍

  • @lokaiahlokaiah1718
    @lokaiahlokaiah1718 3 года назад +4

    సరిపెలా రజేష్ గారు సుపర్ మెసేజ్

  • @sampathlankasampath5683
    @sampathlankasampath5683 3 года назад +1

    Anna raajulaku raaju e lokaaniki chakra varthi ani em chepparu anna tq somunch god bless you anna deevudu mimalni Enka Ekkuvaga deevinchunu gaakA Ruthamma rmp dr Nellore

  • @sumalatha106
    @sumalatha106 3 года назад +2

    God bless you rajesh garu , keep saving souls for God, God be with you to establish his kingdom

  • @androidsamsung9652
    @androidsamsung9652 3 года назад +10

    Praise thalord bro amen yes jesus is tha realy god

  • @NagaRaju-cg5gj
    @NagaRaju-cg5gj 8 месяцев назад

    God bless you Maharshi

  • @siripatikavya5671
    @siripatikavya5671 3 года назад +3

    Amen🙌🙌🙌🙌
    Praise The Lord🙏🙏🙏 Brother
    Glorious Message 🙋🙏 Brother

  • @ratnakalaratnakala2806
    @ratnakalaratnakala2806 3 года назад +2

    Baga cheppau brother tq brother God bless you 👌🙏👍💪

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 3 года назад +9

    కుల మత భేదం లేకుండా స్పెషల్ అందర్నీ ఏకరీతిగా ప్రేమించే ఆదరించిన ఒకే ఒక దేవుడు ఏసుక్రీస్తు ఆయనే సృష్టికర్త

  • @yarraguntlakalyanrao3319
    @yarraguntlakalyanrao3319 3 года назад +1

    Superb ga chepparu Anna

  • @muralinadupuri4031
    @muralinadupuri4031 Год назад

    Rajesh garu Super anna

  • @goldichanal6652
    @goldichanal6652 2 года назад

    Super ràjesh. Anna speech 👌🤝

  • @balajichandrasekhar1119
    @balajichandrasekhar1119 3 года назад +2

    Nijamga mee matalu akshara satyalu. Praise the Lord.

  • @mellikabhaskarao2653
    @mellikabhaskarao2653 3 года назад +6

    సర్వలోకానికి న్యాయని ప్రచారం చేయండి అని యేసుక్రీస్తు చెప్పారు టాంక్యూ అన్న

  • @pushpalatha8128
    @pushpalatha8128 3 года назад +2

    Excellent brother rajesh God bless you all family God is with us Christians need unity brother

  • @SaiKumar-sy3og
    @SaiKumar-sy3og 2 года назад

    1 -mathamarpidi
    2-vyabicharamaina Bible ni sopport chesthu ,entho goppadhina bagavadgeetha gurinchi cheduga cheppadam

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 года назад +4

    Rajesh babu obeys Lord's command
    'Love thy neighbour as thyself'.

  • @jatothpoolsingh9676
    @jatothpoolsingh9676 3 года назад +2

    PRIASE the lord brother and sister. May God bless you at all

  • @manoharjadi1587
    @manoharjadi1587 3 года назад +6

    జై భీమ్ అన్న గౌతమబుద్ధుడు గొప్ప సంఘాసంకర్త

    • @jilchurchvizagofficial2126
      @jilchurchvizagofficial2126 3 года назад

      గౌతమ్ కూడా హిందూ మతము లో ఉన్న లోపాలు చూసి బుద్ధిజం స్థాపించాడు🙄🙄🙄🙄

    • @manoharjadi1587
      @manoharjadi1587 3 года назад

      @@jilchurchvizagofficial2126 friend గురించి చెప్పినట్టు గౌతమ్ అన్నావ్ ఏంటి అన్న గౌతమబుద్ధుడు అంటే ఎం అవుతుంది

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 2 года назад +1

    ఏడ్చావులే నువ్వేదో ఆలోచనా, పరుడువి అనుకున్న నువ్వు పక్కనోళ్ళ మీద బురద జల్లే రకం అని అర్ధమయ్యింది.నీకు నమస్కారం

  • @paparao5634
    @paparao5634 3 года назад +4

    జై రాజేష్ అన్న 🙏

  • @jeevanbhattu262
    @jeevanbhattu262 3 года назад +3

    Super speech bro
    Praise the Lord
    May God bless you 🙏

  • @anandamanandam9723
    @anandamanandam9723 3 года назад +7

    Excellent message🥰🥰 sr

  • @vraju7096
    @vraju7096 3 года назад +1

    Super message Brother God bless you

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    బ్రదర్ వాళ్లకు కూడా ఏమీ అవకూడదు బ్రదర్ మార్పు చెంది వాళ్ల చేసింది తప్పని దేవుని యందు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి మనసు పొందితే చాలు బ్రదర్ విగ్రహారాధన కూడా పక్కన పెట్టేసి మార్పు చెందుతే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు బ్రదర్ ఇప్పటికే నాకు కోపం లేదు బ్రదర్ వాళ్ళు చేసే పనులే నాకేంటి దేవుడికి ఏంటి నచ్చుతాలేదు దేవునికి విరుద్ధంగా చేస్తున్నారు బ్రదర్

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    రాజేష్ బ్రదర్ గారు వందనాలు వందనాలు రాజేష్ బ్రదర్ గారు మీ కాంటాక్ట్ నెంబర్ నాకు ఒకసారి కావాలి బ్రదర్

  • @kasipuramlatha7737
    @kasipuramlatha7737 3 года назад

    Bro.Meelanti vallakosam Yepatinundo Yeduru Chustunnanu Chala santhosham Kraistavu lanrha Meela marali Yevaru Kraistavula paina,Dadicheyoddu Yevari chei Manavalapaina Padodhu Earoju chala santhoshanga undi Thank you Brother

  • @yesukreesthukrupanidiminis4013
    @yesukreesthukrupanidiminis4013 3 года назад +1

    దేవుని కృప మీకు తోడైయుండును గాక అమేన్ ✝️🕊🕊🕊🕊🕊👏👏👏

  • @paparao5634
    @paparao5634 3 года назад +3

    Well said

  • @elizabethjohnson202
    @elizabethjohnson202 3 года назад +7

    Very good testimony

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 2 года назад

    Nakosam.prayer.cheyyadi.appulabadalo. vunna.brother..praise the lord Annayya good message ✝️✝️✝️✝️✝️🕎🕎🕎🤝🤝🤝🤝🙏🙏🙏🙏

  • @allampallisrinu9987
    @allampallisrinu9987 2 года назад +1

    🙏🙏🙏🙏❤️

  • @KSHATYIYA.S
    @KSHATYIYA.S Год назад

    Jai sriram

  • @prasanth8664
    @prasanth8664 3 года назад +1

    Super,anna

  • @vinaypran926
    @vinaypran926 3 года назад +2

    jai Bheem,Jai Hind Are Bhai nuv kuda Converted Christian, inni Rojulu naku telidu.

  • @kondamidde7594
    @kondamidde7594 3 года назад +2

    Very good explanation bro,thank u God bless you ⚘🙏🙏

  • @patagolususrinivasanrao6974
    @patagolususrinivasanrao6974 3 года назад +1

    Wonderful speech anna

  • @bhasakerv6505
    @bhasakerv6505 3 года назад

    Anna super

  • @neethipudisandhyarani2479
    @neethipudisandhyarani2479 3 года назад

    Wonderful msg brother.. Praise the lord.. 🙏.. We are all one in jesus christ...

  • @abhigayelukandru7401
    @abhigayelukandru7401 Год назад

    Anna vadina lucky fellow

  • @KSHATYIYA.S
    @KSHATYIYA.S Год назад

    Jai sriram jai kshatriya

  • @holygodchannel3152
    @holygodchannel3152 3 года назад +3

    Praise the lord 🙏🙏🙏

  • @yadidyamitra235
    @yadidyamitra235 3 года назад +1

    Very true brother. God bless your ministry. Rajesh we will pray for you.

  • @balannadumberi810
    @balannadumberi810 3 года назад

    super sir your is correct

  • @srikanthgandikota1662
    @srikanthgandikota1662 2 года назад

    Super

  • @prasanthkumar3344
    @prasanthkumar3344 4 года назад +5

    Aa 4years mundhu jarithe case lu appude pettali kadha..kani ippudu kasi ga pettina case lu..

  • @harishjoys9216
    @harishjoys9216 3 года назад +4

    Super anna

  • @jphsistersestersaradha475
    @jphsistersestersaradha475 3 года назад +2

    Ayya baboy em chepparanna
    Praise the lord 🙏

  • @sunilmadanapalli3703
    @sunilmadanapalli3703 3 года назад

    Chala baga cheparu annaya

  • @kurmetijohnny5310
    @kurmetijohnny5310 3 года назад

    rajes annaya ne manchi masuku vandanalu nuvu apudu manchiga vundali🙏🌼🌻🌹🤝

  • @Jeprince
    @Jeprince 3 года назад +1

    Good speech Anna

  • @yedidiahnakka9894
    @yedidiahnakka9894 3 года назад +1

    Good message 🙏🏿🎉

  • @syedriyaz6534
    @syedriyaz6534 3 года назад

    Good massage

  • @actathomas3003
    @actathomas3003 3 года назад

    Meeru super

  • @sivaraju2880
    @sivaraju2880 3 года назад +1

    Exlent speech annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suribabupotnuru8028
    @suribabupotnuru8028 2 года назад

    Jai rajesh anna

  • @kingkiran4015
    @kingkiran4015 4 года назад +8

    Super Rajesh saripella anna 🔥🔥🔥🔥🔥

  • @himandisatyanarayana8042
    @himandisatyanarayana8042 3 года назад +1

    Rajesh anna young dynamic leader, ituvanti vaktulu vuntey christavulu dyrayanga vuntannaru.

  • @kashapoguravi4034
    @kashapoguravi4034 3 года назад

    Ur speech is really great rajesh mahasena anna

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 3 года назад +2

    Dhevudi mimmunu bahuga deevumchunu gaka

  • @elizabethjohnson202
    @elizabethjohnson202 3 года назад +3

    Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 praise the Lord always.

  • @somayyainturi9930
    @somayyainturi9930 Год назад

    దేవుడు నిన్ను దీవించునుగాక

  • @hemalathasyam8749
    @hemalathasyam8749 4 года назад +2

    Super very nice messages Jai bheem Jai Mahasena

  • @jemimadas6267
    @jemimadas6267 3 года назад +1

    Yes nice Person

  • @RaviKumar-mr6ko
    @RaviKumar-mr6ko 3 года назад +1

    Super speech and God bless you brother and praise the lord 🙏🙏🙏