ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ లో అర్ అర్ అర్ గారికి టార్చర్ జరిగినట్లు గా మెడికల్ రిపోర్ట్ క్లియర్ గా ఉన్నప్పటికీ ,విజయపాల్ తరపున లయ్యర్లు టార్చర్ జరగలేదని చెప్పడం హాస్యాస్పదం.లాయర్లు వృత్తి ఎవరితరపు అయినా వాదించటం వారి వృత్తి అయినప్పటికీ మరీ ఇన్త అసంబద్ధం గా వాదిస్తారా? రెడిక్యులస్.
విజయ పాల్ కి వయసు పెరిగి చాలా కాలం క్రితం జరిగిన విషయాలు మాత్రం గుర్తుకు రావటంలేదు పాపం. ఎప్పుడో నేర్చుకున్న కార్ డ్రైవింగ్ మాత్రం మర్చిపోలేదు. డ్రైవింగ్ గూడ మరచి డ్రైవ్ చేస్తే పీడ వదులుతుంది.
ఇటువంటి వారిని తగిన కఠినమైన శిక్ష లు వెసే పెట్టండి పోలీసుల కొంత మంది లంచాలకు అలవాటు పడ్డారు
తప్పు ఎవ్వరు చేసిన శిక్షకు అర్హులే మూర్తి సార్..
ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ లో అర్ అర్ అర్ గారికి టార్చర్ జరిగినట్లు గా మెడికల్ రిపోర్ట్ క్లియర్ గా ఉన్నప్పటికీ ,విజయపాల్ తరపున లయ్యర్లు టార్చర్ జరగలేదని చెప్పడం హాస్యాస్పదం.లాయర్లు వృత్తి ఎవరితరపు అయినా వాదించటం వారి వృత్తి అయినప్పటికీ మరీ ఇన్త అసంబద్ధం గా వాదిస్తారా? రెడిక్యులస్.
JUSTICE REQUIRED SIR
ఉమేష్ చంద్ర గారు మీలాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడుతున్నందుకు అదే రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న హక్కుల్ని కాపాడినందుకు ధన్యవాదాలు
ఇలాంటి నేరం చేసే అధికారులను క్షమించ కూడదు. వాళ్లు నరక ప్రాయమైన జీవితం గడిపేలా చేయాలి
Take action
తప్పు చేసినా వాళ్లను వదలు కూడదు
విజయ పాల్ కి వయసు పెరిగి చాలా కాలం క్రితం జరిగిన విషయాలు మాత్రం గుర్తుకు రావటంలేదు పాపం. ఎప్పుడో నేర్చుకున్న కార్ డ్రైవింగ్ మాత్రం మర్చిపోలేదు. డ్రైవింగ్ గూడ మరచి డ్రైవ్ చేస్తే పీడ వదులుతుంది.
ఉమేష్ చంద్ర గారు మీ లాంటోళ్లు ఉండడమే రాజ్యాంగం పైన ప్రతి పౌరులకి గౌరవం కలుగుతుంది అదేవిధంగా నాయిస్థానాలు మీద కూడా
Vijay Paul is a Christian.He has got the employment in state government by way of a false caste certificate.He can be dismissed on this ground.
మీకు న్యాయ వ్యవస్థ మీద మీకు పట్టు ఉంది సార్
No government official should " Err " in future.
Mp కాదు ఎవ్వరు ఐయనా వక్కటే లా చూడాలి యాక్ట్స్ అందరూ కు ఒక్కటే లా చూడాలి అప్పుడే న్యాయం జరిగినట్టు లా ప్రజలకు తెలుసు తాది గవర్నమెంట్ అనేట్ అదీ
ఆర్జీవీకి నేను దురదృష్టంగా భావిస్తున్నాను.
అవన్నీ డబ్బు కోసం చేసాడు మరియు ఇప్పుడు అతను తిరిగి చెల్లించాలి. . తనకు డబ్బు ఇష్టం లేదని చెప్పాడు 🤣🤣🤣🤣🤣
విజయ పాల్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి ఉండాలి.( సుప్రీం కోర్టు బెయిలు పిటిషన్ తిరస్కరించిన మారు నిమిషం లోంగా కనీసం గంట లోపే)
Vallu emi teyadu, gurthu ledu ante emi cheyyali.
Jai tdp
420. Police Lani dismissed ysrcp 🦮🦮🦮🦮