జగన్ మామది గుండె పోటు కాదా? | TDP Sr Leader Parthasarathy Reddy Exclusive Interview | YS Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 1 тыс.

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 2 года назад +149

    Happy to see you pardhasaradhigaaru, మీ ఇంటర్వ్యూ బాగుంది,తులసి రెడ్డిగారిలా మీ తెలుగు భాష సామెతలు సంస్కృతి నిజంగా గ్రేట్ అండి

    • @krishnakumarialapati1746
      @krishnakumarialapati1746 2 года назад +4

      @jai hindu ex రాష్ట్రపతి అబ్దుల్ కలాం భగవత్ గీత,బైబిల్ ని చదువుతుండేవారు,ఏ మతగ్రంధాల లో ఉన్నా మంచిని గ్రహించటం మంచిదే కదా

    • @hs8659
      @hs8659 2 года назад +3

      Jai hindhu,, 🙏🏻sir,,, Mari mee Jagan Samuel Reddy ki bible or bagvath Geeta Edhi theliyadhu?? Danikante anni thelusukoni manchi ni grahimchadam manchidi kada??? Bible ni Sankalo pettukoni thirigithe (Vijayamma la) Christians karu...vaari pravarthanalo kanipinchali manchi and edita varini preminchadam... they are using Christianity for votes..

    • @GRNaidu-ft8fk
      @GRNaidu-ft8fk 2 года назад +2

      ఈయన హిందువని గుర్తెరగండి

    • @padmalankoji7282
      @padmalankoji7282 2 года назад

      @@hs8659 yes

    • @arunakumari1868
      @arunakumari1868 2 года назад

      @jai hindu g

  • @bandisaritha838
    @bandisaritha838 2 года назад +100

    పార్థసారథి రెడ్డి గారు 100% నిజం చేపుతున్నారు.నేను పులివెందులలో నిజయోకవర్గం పనిచేసినాను.అక్కడ ఎలెక్షన్ అంటే రిగ్గింగ్,రిగ్గింగ్ లేకుండా అక్కడ ఎలక్షన్ జరిగితే వైఎస్ ఫ్యామిలీ ఓడిపోవడం ఖాయం.

    • @anukarri8977
      @anukarri8977 3 месяца назад

      Rigging aa😮 మరి EC యేమీ చేస్తోంది

  • @kaverich5663
    @kaverich5663 2 года назад +69

    గంటా నలభై నిమిషాలు.. నాలుగు నిమిషాల మాదిరిగా వుంది వీడియో...వీపు విమానం మోత. లాంటి words బాగున్నాయి..thank you very much Leo

  • @krishnagavirni1131
    @krishnagavirni1131 2 года назад +87

    మీ సేవలు తెలుగు దేశం పార్టీకి చాలా అవసరం. మీ వ్యక్తిత్వం, టీడిపి పై అభిమానం గొప్పవి. రాయలసీమకు టీడీపీ చేసిన మేలని మీరు ఈ తరానికి తెలియ చెయ్యాలి. అందుకు సోషియల్ మీడియా నే మంచి వేదిక చేసుకోండి రెడ్డి గారు. పార్టీ కూడా మీ అనుభవాన్ని వాడుకోవాలి. మీ లాంటి ఉన్నత నాయకుణ్ణి పరిచయం చేసిన leo మీడియాకు అభినందనలు. మీరు ఈ రెడ్డి గారి ని ప్రజలకి మరింత దగ్గర చెయ్యాలి.

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 года назад +81

    మీరు సూపరండీ పార్థసారధి రెడ్డి గారు మీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను సార్ మీలాంటి వాళ్లు మన పార్టీకి తప్పకుండా అవసరం ఉంది sir యు ఆర్ గ్రేట్ యువర్ గ్రేట్ యువర్ గ్రేట్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @samiullashaik1584
      @samiullashaik1584 Год назад

      😂😂😂

    • @srikanth8353
      @srikanth8353 Год назад

      ​@@samiullashaik1584
      జగన్ నాయనమ్మ వార్డ్ మెంబర్ గా సొంత ఊరు పులి వెందుల లో ఓడి పోయిన గొప్ప చరిత్ర Y S చీప్ లుది!!!😂😄👻🤪🥱🤧అని నవ్వు దామా😅😂

  • @chidanandareddy4496
    @chidanandareddy4496 2 года назад +15

    చరిత్ర పైన మీ అభిప్రాయం ...చాలా గొప్పది...M.B.tuglak గురించి మీ అభి ప్రాయం నిజం..చాలా విషయాల మీద మీ విశ్లేషణ గొప్పగా వుంది...మీరు రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @balayesucheekati6887
    @balayesucheekati6887 2 года назад +195

    నేను ఇప్పటివరకు RUclips లో ఇంతసేపు ఏ వీడియో చూడలేదు....మొదటిసారి దాదాపు రెండు గంటల సేపు ఈ ఇంటర్వ్యూ చూసాను. ఫస్ట్ టైం ...చాలా చాలా ,,చాలా చాలా చాలా చాలా బాగుంది...పార్థసారథి గారి విశ్లేషణ అదే విధంగా జర్నలిస్టు గారి సూటి ప్రశ్నలు....అసలు బోర్ కొట్టలేదు.....

    • @kishorebabu1421
      @kishorebabu1421 2 года назад +9

      🙏🙏🙏

    • @Lokeshbava
      @Lokeshbava 2 года назад +4

      Interview 1hr 39 mins

    • @kondakallajairaj3240
      @kondakallajairaj3240 2 года назад +8

      Yes you are correct 😊

    • @YR_motivation700
      @YR_motivation700 2 года назад +4

      నేను ఇప్పుడు చూస్తున్న అన్న మోత్తం వీడియో చూస్తా అపద్దం చెప్పడు ఈ తెలుగుదేశం నాయకుడు

    • @ramchandermeda2632
      @ramchandermeda2632 Год назад +7

      రెడ్డి మీ మాటల్లో నీజాయితీ , ధైర్యం మీ హాహార్యం రాజసం అపారమైన రాజకీయ పరిజ్ఞానం తడబాటు లేని వాక్ దాటి విలేకరి అడిగిన ప్రతి ప్రశ్నకు కరంటు శిచ్చు వేస్తే బల్బు వెలిగిన మాదిరిగా టక టక సమాధానం చెప్తూ అనరఘాలము గా 2 గంటలు ఇంటర్వ్యూ గ్రేట్ తెలుగుజాతి మెచ్చే నేత భవిష్యత్తులో మంచిపదవిలో రానించాలని కోరుకుంటున్నాను 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 года назад +46

    this interview gets millions views for sure...I have seen the complete interview...dear pardha saradhi reddy garu may God bless you with health and happiness forever

  • @kaverich5663
    @kaverich5663 2 года назад +59

    పార్థ సారథి గారు ఎంతో బాగా విశ్లేషణ ఇచ్చారు.. నిజాయితీ గల వ్యక్తి అనిపిస్తున్నారు 🙏 బాషా మాడులేషన్ సూపర్

  • @kishorebabu1421
    @kishorebabu1421 2 года назад +58

    నువ్వు సూపర్ అన్న, ప్రసారం చేసిన ఛానెల్ వారికి దండాలు చాలా విషయాలు తెలుసుకున్నాము

  • @subbaraoa9720
    @subbaraoa9720 2 года назад +44

    Pardhasaradhy Reddy Garu, you are TELLING FACTS, people like you should give more interviews and AWAKE PEOPLE PRETENDING as SLEEPING.

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 года назад +13

    Thanq parthasaradhi reddy garu.
    One of the best interview from pulivendula tdp party .

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 года назад +79

    ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్🙏🙏🙏

    • @sajjaeswari5990
      @sajjaeswari5990 Год назад

      Nijamandi goppa leadar cbn gari laga unnaru interview sikp cheyakunda chusanu❤❤❤❤❤❤❤❤

  • @kaverich5663
    @kaverich5663 2 года назад +70

    Sir మీకు మీ పులివెందుల బిడ్డలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి..తప్పక్క ధర్మం గెలుస్తుంది అని కోరుతున్న 💐💐🙏🙏

    • @yesujammalamudi6602
      @yesujammalamudi6602 2 года назад

      𝚄𝚄𝚄𝙿𝙴𝙴𝙴𝙴𝙴𝙾𝙴𝙴𝙴𝙴𝙴𝙾
      𝚙𝚚𝚒
      𝚙𝚎𝚘𝚘𝚘𝚝𝚞𝚝
      𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚘
      𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚛𝚘
      𝚢
      𝚞
      𝚒𝚠
      𝚒𝚒𝚒𝚠𝚠𝚠𝚠𝚠𝚠𝚝𝚢𝚢𝚢𝚢𝚢𝚛𝚙𝚙𝚒𝚛𝚎𝚎𝚙𝚚
      𝚙𝚙𝚙𝚙𝚙𝚢𝚚𝚚𝚚𝚚𝚚𝚙𝚘𝚢𝚢
      𝚠𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚠
      𝚚𝚚𝚚𝚚𝚚𝚘𝚘
      𝚘𝚘𝚘𝚘𝚠
      𝚢
      𝚢𝚢𝚢𝚢𝚠𝚢𝚢𝚢𝚙𝚘𝚢𝚢𝚢𝚚𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚠𝚙𝚙𝚙𝚞𝚞𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚢𝚙𝚝𝚝𝚝𝚠𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚚𝚘𝚘𝚘𝚘𝚘𝚚𝚝𝚙
      𝚘𝚘𝚘𝚝𝚠𝚘𝚙𝚘𝚘𝚘𝚛𝚘𝚘𝚘𝚛𝚎𝚎𝚎𝚎𝚎𝚝𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚎𝚎𝚎𝚎𝚎𝚚𝚠𝚠𝚠𝚠𝚠𝚙𝚘𝚘𝚘𝚝𝚚𝚎𝚎𝚎𝚎𝚎𝚞𝚘𝚘𝚘𝚘𝚢𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚢𝚝𝚝𝚝𝚝𝚝𝚛𝚞𝚞𝚞𝚞𝚞𝚝𝚠𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚙

    • @yesujammalamudi6602
      @yesujammalamudi6602 2 года назад

      𝚄𝚄𝚄𝙿𝙴𝙴𝙴𝙴𝙴𝙾𝙴𝙴𝙴𝙴𝙴𝙾
      𝚙𝚚𝚒
      𝚙𝚎𝚘𝚘𝚘𝚝𝚞𝚝
      𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚘
      𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚛𝚘
      𝚢
      𝚞
      𝚒𝚠
      𝚒𝚒𝚒𝚠𝚠𝚠𝚠𝚠𝚠𝚝𝚢𝚢𝚢𝚢𝚢𝚛𝚙𝚙𝚒𝚛𝚎𝚎𝚙𝚚
      𝚙𝚙𝚙𝚙𝚙𝚢𝚚𝚚𝚚𝚚𝚚𝚙𝚘𝚢𝚢
      𝚠𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚠
      𝚚𝚚𝚚𝚚𝚚𝚘𝚘
      𝚘𝚘𝚘𝚘𝚠
      𝚢
      𝚢𝚢𝚢𝚢𝚠𝚢𝚢𝚢𝚙𝚘𝚢𝚢𝚢𝚚𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚠𝚙𝚙𝚙𝚞𝚞𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚢𝚙𝚝𝚝𝚝𝚠𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚚𝚘𝚘𝚘𝚘𝚘𝚚𝚝𝚙
      𝚘𝚘𝚘𝚝𝚠𝚘𝚙𝚘𝚘𝚘𝚛𝚘𝚘𝚘𝚛𝚎𝚎𝚎𝚎𝚎𝚝𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚎𝚎𝚎𝚎𝚎𝚚𝚠𝚠𝚠𝚠𝚠𝚙𝚘𝚘𝚘𝚝𝚚𝚎𝚎𝚎𝚎𝚎𝚞𝚘𝚘𝚘𝚘𝚢𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚢𝚝𝚝𝚝𝚝𝚝𝚛𝚞𝚞𝚞𝚞𝚞𝚝𝚠𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚙

    • @yesujammalamudi6602
      @yesujammalamudi6602 2 года назад

      𝚄𝚄𝚄𝙿𝙴𝙴𝙴𝙴𝙴𝙾𝙴𝙴𝙴𝙴𝙴𝙾
      𝚙𝚚𝚒
      𝚙𝚎𝚘𝚘𝚘𝚝𝚞𝚝
      𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚝𝚘
      𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚛𝚘
      𝚢
      𝚞
      𝚒𝚠
      𝚒𝚒𝚒𝚠𝚠𝚠𝚠𝚠𝚠𝚝𝚢𝚢𝚢𝚢𝚢𝚛𝚙𝚙𝚒𝚛𝚎𝚎𝚙𝚚
      𝚙𝚙𝚙𝚙𝚙𝚢𝚚𝚚𝚚𝚚𝚚𝚙𝚘𝚢𝚢
      𝚠𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚠
      𝚚𝚚𝚚𝚚𝚚𝚘𝚘
      𝚘𝚘𝚘𝚘𝚠
      𝚢
      𝚢𝚢𝚢𝚢𝚠𝚢𝚢𝚢𝚙𝚘𝚢𝚢𝚢𝚚𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚠𝚙𝚙𝚙𝚞𝚞𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚢𝚙𝚝𝚝𝚝𝚠𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚚𝚘𝚘𝚘𝚘𝚘𝚚𝚝𝚙
      𝚘𝚘𝚘𝚝𝚠𝚘𝚙𝚘𝚘𝚘𝚛𝚘𝚘𝚘𝚛𝚎𝚎𝚎𝚎𝚎𝚝𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚙𝚎𝚎𝚎𝚎𝚎𝚚𝚠𝚠𝚠𝚠𝚠𝚙𝚘𝚘𝚘𝚝𝚚𝚎𝚎𝚎𝚎𝚎𝚞𝚘𝚘𝚘𝚘𝚢𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚢𝚝𝚝𝚝𝚝𝚝𝚛𝚞𝚞𝚞𝚞𝚞𝚝𝚠𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚘𝚙

  • @jaijavanjaikisan3588
    @jaijavanjaikisan3588 2 года назад +48

    మీరు చాలా పవర్ ఫుల్ అన్నా నీలాంటి వారికి ఏపార్టీ అన్యాయం చేయకూడదు

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 года назад +150

    Excellent గా ఉన్న నిజలు చక్కగ వివరించారు, Congratulations పార్థసారధి రెడ్డి గారు.

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 2 года назад +98

    అసలైన పులివిందుల పులి బిడ్డ పార్దసారది రెడ్డి గారు అద్బుతమైన ఇంటర్వ్యూ సూపర్

    • @gunavardhan6863
      @gunavardhan6863 Год назад +1

      ప్రార్థసారథి రెడ్డి గారికి నమస్కారములు 🙏🏻.

    • @sajjaeswari5990
      @sajjaeswari5990 Год назад

      Ssssssssss ❤

  • @pgourichinnaobulesu2076
    @pgourichinnaobulesu2076 2 года назад +44

    సర్.గ్రేట్.పార్థసారథి. రెడ్డి.మీలాంటి.వారు
    కడపజిల్లా. పౌరుసాని.నిలిపారు

  • @subbaraoa9720
    @subbaraoa9720 2 года назад +51

    YOU ARE "THE GREAT ANNA".

  • @madhaviraokcp
    @madhaviraokcp 2 года назад +40

    For the first time I am seeing a decent ,well versed, interview. Hats off Parthasarathi reddy garu. Hope he is genuine

  • @rangangoud8133
    @rangangoud8133 2 года назад +28

    Reddy garu mee analysis me knowledge ki hats off you are true personality, excellent great man

  • @ramanarayanareddy2976
    @ramanarayanareddy2976 2 года назад +75

    Excellent Comments PaardhaSaradhi Reddy Garu.Hats off to you. Jai TDP. Jai CBN.

  • @vrk12
    @vrk12 2 года назад +208

    మీరు తెలుగు దేశము నిజమైన కర్యకర్త

  • @umrao5548
    @umrao5548 2 года назад +18

    అన్నా మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది

  • @eshwarreddy.g6067
    @eshwarreddy.g6067 2 года назад +61

    ఆంద్రజాతికి ఇంకా రాలేదు పౌరుషం ఆత్మాభిమానం అన్నా

  • @1967seenu
    @1967seenu 2 года назад +16

    Best internal advisor for TDP. I am wishing God. 🙏 .

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 года назад +46

    పార్థ సారథి గారి లాంటి వారు టీడీపి పార్టీకి చాలా అవసరం వుంది sir మీ. మాటలు చాలా బాగా చెప్పారు sir థాంక్స్ అన్న. తప్పకుండా మంచి రోజులు వస్తాయి అన్న.

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 Год назад +5

    చాలా మంచి ఇంటర్వ్యూ.... పార్థసారధి రెడ్డి.. గారు.. నిర్మొహమాటంగా.. అద్భుతంగా మాట్లాడారు....
    Very good leader.. for TDP...

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 2 года назад +95

    ప్రార్ధసారధి రెడ్డి గారు చాలా బాగా విశ్లేషించారు.

  • @laxmichalasani2463
    @laxmichalasani2463 Год назад +18

    మీ నిజాయితీ మీ మాటతీరు మీ భాష అద్భుతం
    మిమ్మల్ని చూసి ఇప్పటి రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకొని ఇప్పుడుకైనా కళుతెరవాలి చాలా
    మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం.
    మీ అనుభవాలు చాలా గొప్పవి
    భగవంతుడు మీకు ఆరోగ్యం, ఆయుషు రెండు నిండు గా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను.

    • @user-rp9ml5yf6k
      @user-rp9ml5yf6k Год назад

      మీ రు మీ మాటలు బట్టి చూస్తే చంద్ర బాబు మాత్ర మే కరెక్ట్ పాపం ప్రజలు మాత్రం మూ ల కూర్చ్చో పెట్టారు

  • @user-qp4wc6jt4r
    @user-qp4wc6jt4r 2 года назад +39

    Sir cbn garu elanty వారు కావాలి టిడిపి కి

  • @bobbyvadamadhura6116
    @bobbyvadamadhura6116 2 года назад +32

    పార్థసారథి రెడ్డి గారు ఆది నుంచి అంతం వరకు ప్రతి ప్రశ్నకు క్లుప్తంగా విశ్లేషణ తో మాకు తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ 🙏.
    మేము కోరుకునేది కూడా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరలా పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా పదవి చేపట్టి రాష్ట్ర ని దేశంలో ఉన్నతంగా నిలపాలి అని కోరుకుంటున్నాం..
    మీ మాటలతో కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని అందించారు. మరోమారు ధన్యవాదాలు 🙏🙏🙏.
    జై తెలుగుదేశం
    జై నారా చంద్రబాబు నాయుడు గారు
    జై పార్థసారథి రెడ్డి గారు

    • @Sreenivasa1001
      @Sreenivasa1001 2 года назад +1

      Also TDP must elevate this type of leaders who is been with the party for long time

  • @surisurendra6693
    @surisurendra6693 Год назад +36

    అన్న పర్థసారది రెడ్డి గారు. మీరు పదిసార్లు పది చానెల్స్ కు.ఇంటర్యూ ఇచ్చి తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని .నా.చిన్న విన్నపం

  • @1967seenu
    @1967seenu 2 года назад +17

    One of the best Interview. 🙏.

  • @Appstar35
    @Appstar35 2 года назад +37

    Most Dignified Speaker Mr Parthasaradhi Reddy garu CBN Visionary

  • @bvramana6332
    @bvramana6332 Год назад +4

    మీ Statement అద్భుతంగా ఉంది. చాలా నిజాయితీగాఉంది. చంద్రబాబు అద్భుతమైన ఆశయాలున్న Capable నాయకుడు! తుగ్లక్ మీద మీ Assessment చాలా Correct ! - - - BVRamana(Retd.IRSE), HYD, T.

  • @srinivasaraonarra119
    @srinivasaraonarra119 2 года назад +22

    Trustworthy words from him. Seems to be a good leader having moralities.

  • @rkmodugu6829
    @rkmodugu6829 2 года назад +88

    రాయల సీమ అసలైన మట్టి వాసన...‌మీది రెడ్డి గా రు....చాలా అరుదైన వారు....టీడీపీ ప్రతి కార్యకర్త ఈవీడియోనీ..డజను సార్లు చూడాలని నా ఆకాంక్ష

    • @dhananjayathota5218
      @dhananjayathota5218 Год назад +3

      Correct yentha super ga cheppado hattsup parthasaradhi reddy garu.

  • @eagle3035
    @eagle3035 2 года назад +19

    Thanks leo for interviewing super Hero

  • @JayaSurya-df1nd
    @JayaSurya-df1nd Год назад +25

    నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సార్ మీరు
    ✌️✌️✌️✌️👍👍👍👍👍👏👏👏🐅🐅🐅🐅🐅

    • @samiullashaik1584
      @samiullashaik1584 Год назад

      😂😂😂😂

    • @srikanth8353
      @srikanth8353 Год назад

      ​@@samiullashaik1584
      Dhulhan పథకం 😂😅😂😅😅😂

  • @ramakrishnapasumarthi1854
    @ramakrishnapasumarthi1854 2 года назад +179

    నిజమైన నాయకుడు... ఇలాంటి వారి పార్టీ కి కావాలి

  • @vijayabhaskarreddy6022
    @vijayabhaskarreddy6022 2 года назад +81

    అన్న మన ప్రాంతంలో ఉన్నది ఉన్నట్టు చాలా బాగా చెప్పారు సూపర్ అన్న

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 2 года назад +63

    మీ interview వల్ల మీరు చెప్పిన వారి కంటే మీరు ఇంకా గొప్పవారు గా కనిపించారు పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం.

  • @seshubkl
    @seshubkl 2 года назад +146

    ఈయన ఒక భీష్మచార్య లాగా ఉన్నాడురా 🙏🏼
    లక్ష్యం సాధిస్తాడు 💪.... దమ్మున్న నేత లాగా వున్నాడు 💪

    • @sivareddy2572
      @sivareddy2572 Год назад +2

      Avunu...YS family badhiyhudu

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 Год назад

      పొడి మ*** సాధిస్తాడు వీడు మీడియా అప్పుడు తప్ప సొంతం అంత సీన్ లేదు

    • @Telugu_Talli_Bidda
      @Telugu_Talli_Bidda Год назад

      Meru. Suuuuupar. Sir

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 года назад +20

    శభాష్ పార్థ సారది రెడ్డి గారు, మీ దైర్యం గుండె నిబ్బరం, మనో నిబ్బరం మీ పట్టు దల పార్టి పై మీకున్న అచంచల విశ్వాసం పార్టిని ఏకతాటిపై నడిపించగల సమర్థత మీకు వున్నది,మీకు సామాజిక సృహవుం ది ఇదే ఉత్సాహము తో ముందు కు కద లండి మీకు విజయము, తథ్యము, తథ్య ము, తథ్యము ? మీలాంటి వారితొ స మాజము నకు ఎంతో మేలు జరుగు తా యి ఇది 100% నిజం కమ్మ వారు కష్ట జీ వులు ,పది మందికి సహాయ ము చేసే స్వభావము గల వారు కమ్మ వారు ?

  • @annapurnab3376
    @annapurnab3376 2 года назад +5

    మీరు చాలా బాగా వివరించి చెబుతున్నారు నాకు మీరు చాలా నిజాయితీ పరులు అనిపిస్తుంది మీ రు చాలా దేశభక్తులు అనిపిస్తూంది జైహింద్

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r 2 года назад +46

    సోది లేకుండా సొల్లు లేకుండా ప్రతి ప్రశ్న కి పార్థసారథి రెడ్డి గారి జవాబు చాలా క్లారిటీ గా స్ట్రాయిట్ ఫార్వర్డ్ గ చాలా స్పష్టంగా ఉంది మరియు సామాన్య ప్రజల కు కూడ అర్థం అయి ట్టట్టు చెప్పారు

  • @sudhirhan
    @sudhirhan 2 года назад +16

    Parthasaradhi gariki namaskaram! I didn't see interview like this before...very happy about the conversation between you and interviewer. Nice questions, nice reply. Got many things came to know about the facts. I am not related to your state, but I strongly believe that CBM is the best for change in AP. Appu tecchi pappu kudu yenti sir? People has to get realize and give always chance to TDP and Janasena for thier bright future. Oka donga nu CM chesthe yela vuntado India mottham telisipoindi. You gave very obedient answers to all the questions...hats off to your sir! and also interviewer...good luck

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 года назад +30

    టీడీపీ కి గొప్ప స్పాక్స్ పర్సన్

  • @Appstar35
    @Appstar35 2 года назад +13

    You wins Millions of Hearts 💕 Mr PSReddy garu one among Jewel 💎 in Reddy community

  • @radharavi1550
    @radharavi1550 2 года назад +15

    Nice interview taken Vamsi Krishna...👍💐

  • @satyasaibaba9359
    @satyasaibaba9359 2 года назад +11

    Very Impressive open talk with narration of facts . AP state needs Leaders like you sir . 🙏🙏🙏

  • @surajanand7689
    @surajanand7689 2 года назад +16

    Dignify interview...Nice questions... Humble answers... Beautiful...Very dare leader i think... First time I am seeing him

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 2 года назад +20

    చాలా సమగ్రమైన ఇంటర్వ్యూ.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 года назад +11

    మీ knowledge కి Hatsoff 👍👌🙏

  • @srinivasarao8025
    @srinivasarao8025 2 года назад +24

    Dammu & Dairyam Unna Pulivendula Tiger 🐅 Pardha Saradhi Reddy . Open - Talk in All A.P Related Politics . Best of luck 🤞 P. P. S. Reddy.

  • @vellores.r.6007
    @vellores.r.6007 2 года назад +46

    పార్థసారథి రెడ్డి భాష మాట్లాడే విధానం చూస్తే ఒక సాధారణ వ్యక్తి గా కనిపిస్తున్నా ఒక అడ్వకేట్ గానే కాకుండా పురాణ ఇతిహాసాలపై విషయ పరిజ్ఞానం అవగాహన ఉన్న వ్యక్తి గా కనిపిస్తుంది రాజారెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకించే ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడైనా ఇంతటి విషయ పరిజ్ఞానం అవగాహన చంద్రబాబు లో కూడా లేదనిపిస్తుంది ఒకవేళ చంద్రబాబు 2024 లో అధికారం లోకి వస్తే సముచిత గౌరవ స్థానాన్ని ఇచ్చి ప్రోత్సహించాలి

    • @mahireddy9890
      @mahireddy9890 Год назад +4

      ఈయన భగవద్గీత ప్రతి శ్లోక సారాన్ని ఆశువుగా చెప్పగలరు...🙏 కుతుర్ల పేరు...గీత,శ్లోక

    • @purnakotapati4104
      @purnakotapati4104 Год назад

      Eynaki subject mamulga ledu...anargalam ga matladtumnaru....

    • @maheshdasari7901
      @maheshdasari7901 Год назад +1

      R4

    • @sudhakarthammineni-3045
      @sudhakarthammineni-3045 Год назад

      A great person. Parthasarsthy Reddy garu I am belongs to Tadipatri and you have great knowledge and we pray God to give a great position in future to serve public.

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 Год назад

      సూపర్ సార్

  • @sivasiitb
    @sivasiitb 2 года назад +5

    Ee interview chusi Stun ayyanu. What a great interview. Very truthful discussion. Real Hero

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 2 года назад +20

    I salute to ParthasaradaReddy Garu

  • @srinivasaraochigurupati8623
    @srinivasaraochigurupati8623 2 года назад +40

    ఇప్పుడున్న పరిస్థితిలో పులివెందు ప్రజలకు మీ సేవలు ఎంతో అవసరం 💐✌️

  • @nagarajuthota7008
    @nagarajuthota7008 Год назад +5

    First time seeing an Honest and credible politician🙌.

  • @padmakoganti7028
    @padmakoganti7028 2 года назад +19

    You are very correct sir

  • @syamprabhakar9831
    @syamprabhakar9831 2 года назад +14

    Great and bold message.

  • @rohith12823
    @rohith12823 Год назад +4

    Excellent ఇంటర్వ్యూ....చాలా క్లియర్ view వుంది పార్థసారథి రెడ్డి కి రాజకీయం అంటే....

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 2 года назад +31

    జనాలకు కావాల్సింది ఇలాంటి నాయకులే.కానీ మనప్రారబ్దం నేటి పాలనలో అందరూ... ఇక చెప్పాల్సిన పనిలేదు.excellent రెడ్డి గారు.రెడ్డి అంటే ఇలావుండాలి.కానీ YCP రెడ్లులాగా వుండకూడదు.

    • @krishnak7
      @krishnak7 2 года назад +2

      కరెక్ట్ గా చెప్పారు.

    • @sajjaeswari5990
      @sajjaeswari5990 Год назад

      S❤

  • @AnandKumar-st5bn
    @AnandKumar-st5bn 2 года назад +8

    Okka Nagetive comment ledu... Great 👏👏👏

  • @umadevi9659
    @umadevi9659 2 года назад +29

    మిలాంటి వారు అసలైన నాయకులు...

  • @Loka_P4U
    @Loka_P4U 2 года назад +31

    🙏 మీలో రెడ్ల లక్షణాలు కనబడుతున్నాయి

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 года назад +88

    సార్ రెడ్డి గారు!ముందు మీ కడప జిల్లా ప్రజలు మార్పు చెందిన నాడు మీరుచెప్పినట్లు జరుతుంది
    కడప ప్రజలు పౌరుషవంతులు కదా!ఎందుకు యింత
    బానిసలుగా బ్రతుకుచున్నారు. స్వార్థమా? భయమా,
    లేక అమాయకులా? అమాయకులు అనటానికి వీలు
    లేదు, కడప 83నుండి పట్టం కడుతూనే వున్నారు
    కడప ప్రజలలో మార్పు తీసుకోవచ్చే నాయకుడే లేడా.

    • @gopal1417
      @gopal1417 2 года назад

      ముందు ‌మీరు మారాలిరా బొల్లి నాయుడు రాష్టాన్ని నాశనం చేసి అప్పుల పాలుచేసి ఎవ్వరికీ పేదలకు ఒక్కసంక్షేమ పథకం ఇవ్వకుండా తన కలస్తులైన కమ్మవాళ్ళు దోచిపెట్టి రాష్ట్రంను గాలికి వదిలేసి అమరావతిలో భూములను తన అననూయ

    • @ramadevibasireddy4866
      @ramadevibasireddy4866 2 года назад +2

      Bhayam ,nkokati ledhu

  • @vinayaka1259
    @vinayaka1259 Год назад +4

    Wow, feeling like to meet him in real life. Pardhasaradhi garu seems real Puli/Tiger.
    తెలుగు భాష మీద మంచి పట్టు ఉన్న నాయకుడు. పులివెందుల లో మంచి వారు కూడా ఉన్నారు అని ఈ పార్ధ సారధి గారు మాట్లాడే తీరు చెపుతుంది. తెలుగు జాతి చేసుకున్న అదృష్టం ఇలాంటి మంచి మనసు ఉన్న వారు రాజకీయాల్లో ఉండటం.

  • @Sreenivasa1001
    @Sreenivasa1001 2 года назад +13

    He is really a great speaker!!👌👍

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 года назад +25

    you have interviewed a lezendary leader..my hearty wishes....may God bless you sir

  • @srinivaskoduri2412
    @srinivaskoduri2412 2 года назад +14

    Good character and personality good debate

  • @Save_Andhra
    @Save_Andhra 2 года назад +4

    పార్థసారథి రెడ్డి గారు మీరు టీవీ డిబేట్ కు వెళ్ళండి మీలాంటి వాళ్ళ మాటల్లో మెమెంతో తెలుసుకున్నాం, మీలాంటి వాళ్ళు ప్రజలకి చాలా చెప్పాలి ప్రజలు తెలుసుకోవాల్సినవి చాలా వున్నాయి

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 2 года назад +12

    There is a ring of truth in the voice of Parthasarathy reddy garu.

  • @GRNaidu-ft8fk
    @GRNaidu-ft8fk 2 года назад +12

    పార్థ సారధి రెడ్డిగారు రాజకీయాల పట్ల అవగాహన అధ్యయనం మార్పుల పరిశీలన అనన్య సామాన్యం చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలను అమలు చేసే ప్రేమ యోధుడు ఇతర వ్యక్తులు రాబోయే రోజుల్లో పాలకవర్గ మంత్రులుగా పాలనా పగ్గాలు పాత పట్టడం అభివృద్ధికి చిహ్నం

  • @raodb3679
    @raodb3679 Год назад +10

    🙏🏻 పార్థ సారధి గారు చాలా గొప్పగా మాట్లాడారు సార్

  • @eagle3035
    @eagle3035 2 года назад +18

    Respect increased parthasarti reddy garu people should know the facts

  • @trinadhanaidumudili8859
    @trinadhanaidumudili8859 Год назад +6

    🙏జై సాయిరామ్🌹పార్ధసారధి రెడ్డి గారు మీకు శత కోటి వందనాలు ! కడప వాసులపై
    వున్న అప వాదు తొలగించారు ! మహోన్నత భావాలు ! అనర్గలమైన వాగ్దాటి ! తెలుగు జాతి గౌరవము నిండుగా నింపావయ్యా ! ఇంకా మీకు పాదాభి షేకము , పాద నమస్కారమయ్యా ! ఎంత నిజాయితీ, ఎంత ధర్మము , ఎంత న్యాయము నీలో వున్నావయ్యా ! కడపలో మీ లాంటి వారు వెలుగులోకి రాలేకపోయారు ! ఒక బారీ మర్రి చెట్టు ఊడళ్లాంటి ! వై ఎస్ ఆర్ కుటుంబముతో ! మనీ , మర్డర్స్ అబద్ధాలు, అరాచకం , అవినీతి , ఆర్ధిక నేరాలు , మంచివాళ్ళను అసభ్యముగా దూశించడము ! ప్రతీ కారాలు , కేసులు , అరెస్టులు , ఒక్కమాటలో చెప్పాలంటే , అవినీతి అబద్ధాలు అరాచక దూర్మార్గమైన వై ఎస్ ఆర్ కుటుంభము , వై సి పి పార్టీ ! మీ ఇంటర్వ్యూ ద్వారా మరిన్ని విషయాలు తెలుసు కున్నాను ! ఎందరికో ఈ తెలుగు ప్రజలకు జ్ఞానోదయం కలగాలి ! ధర్మాన్ని రక్షించండి ! న్యాయన్ని కాపాడండి ! ప్రజా స్వామ్యాన్ని బ్రతికించండి ! రాజ్యాంగాన్ని నిలబెట్టండి ! సర్వే జనా సుఖినోభవంతు భవంతు...

  • @jagadeshvempalli8769
    @jagadeshvempalli8769 2 года назад +49

    పార్థసారథి రెడ్డి అన్న గారు మీరు డైనమిక్ లీడర్

  • @vasundhara48
    @vasundhara48 2 года назад +67

    నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యశాలి! విద్యావేత్త! అసలు సిసలు రెడ్డి!

    • @hs8659
      @hs8659 2 года назад +3

      Reddy ante elane porushaga untaru not like erikila Reddy.. inti Peru chustene thelusrundhi kada??? Reddy’s lo elanti inti peru evarikina undha??? Antha abaddam people should know and think who is real and who is fake..

    • @gv6683
      @gv6683 2 года назад +4

      @@hs8659 edurinti sandulo ..., C/o Samuel George

    • @emurali3283
      @emurali3283 2 года назад +1

      Real Reddy,, Hat's off you sir

  • @user-qp4wc6jt4r
    @user-qp4wc6jt4r 2 года назад +93

    పార్థసారథి గారు assembly లో ఉండాలి

  • @cheemakurthisankarshana7851
    @cheemakurthisankarshana7851 2 года назад +11

    Great interview annaya

  • @bharatadurgarao947
    @bharatadurgarao947 2 года назад +5

    Superb ga chepparu sir....hats off to your leadership and commitment to Chandra Babu garu (. Abhinava mahathma Gandhi gaaru)... superb once again...he will definitely defeats by you sir.... thank you.

  • @reddyreddy7896
    @reddyreddy7896 2 года назад +109

    మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాటిలేని మహావక్త

  • @sandeepchowdary5832
    @sandeepchowdary5832 2 года назад +14

    Reddy garu supper interview

  • @peoplewellnesscentre4670
    @peoplewellnesscentre4670 2 года назад +8

    Really Hereo
    Great speech
    Salute sir

  • @damodarreddy4171
    @damodarreddy4171 2 года назад +17

    Life lo first-time elantileader nu sudadam
    Telugudesam ku chalaavasaram
    Babugaru gurthienchali greatleader
    Anna namasthe

  • @uttaraup4210
    @uttaraup4210 Год назад +3

    Really great
    Interview
    high mannered leader
    Sir ,Namastae to u

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 года назад +9

    Real reddis are very good and generous.

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 2 года назад +24

    He is a learned man...

    • @pssastry199
      @pssastry199 2 года назад +2

      HATS OFF TO U REDDY SIR.

  • @varshanaidu7895
    @varshanaidu7895 2 года назад +9

    Excellent interview and very in depth review clear realistic facts about politics Kudos To mr Parthasarathi Reddy garu For great commitment to wards party and Telugu people . There are so many people and leaders like l you who are still crushed in hands of Y S. R family politics

  • @Nandan2k9
    @Nandan2k9 2 года назад +5

    First time I saw full video of more than 2 hrs

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 года назад +9

    Super speech jai TDP🙏

  • @rajuy9455
    @rajuy9455 Год назад +4

    పార్థ సారధి రెడ్డిగారి విశ్లేషణ చాలా గొప్పగా నిజాన్ని నిర్భయంగా చె ప్పినారు మాకు తెలియని ఎన్నో విషయాలు వివరించారు
    ముఖ్యంగా వారు కమ్మ సామాజిక వర్గం
    పట్ల వున్న గౌరవం వారి గొప్ప సంస్కారానికి
    నిలువుటద్దం వందనాలు శ్రీ పార్థ సారధి రెడ్డి గారు.

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 2 года назад +12

    Super ga చెప్పా రు

  • @madhukodamalla9259
    @madhukodamalla9259 2 года назад +5

    Fantastic explanation for every question n out spoken , very good questions by anchor

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 года назад +81

    పులివెందల ప్రజలు కు టిడిపి ఏంత మంచి చేసిన ప్రజలు జగన్ కే ఓట్లు వేస్తారు
    నాకు తెలిసి పులివెందుల ప్రజలు జగన్ కి
    కట్టు బానిసలు
    😭😭😭😭😭😭😭😭

    • @studybidda784
      @studybidda784 2 года назад +9

      Kaadu bro akkada antha rigging

    • @vijayasakhumalla2300
      @vijayasakhumalla2300 Год назад +1

      రిగ్గింగ్ చేసి గెలిచిన వాళ్లు ఈ రాజశేఖరరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి రిగ్గింగ్ చేస్తే నేను గెలుస్తాను ఎదో ప్రతాపలు పలుకుతాడు ఐదు లక్షలు ఓట్ల మెజారిటీ లక్ష మెజార్టీ ఇదంతా రిగ్గింగ్ నాకు తెలుసు

    • @radhakrishnadulaguntla3388
      @radhakrishnadulaguntla3388 5 месяцев назад +1

      Prajalu banishalu kadu, pulivendula prajalaku manchi jariginte Jagan pulivendula prajalu Aadarincharu anthe.

    • @radhakrishnadulaguntla3388
      @radhakrishnadulaguntla3388 5 месяцев назад

      Pulivendula lo rigging jarigithe , other region lo YSR Bomma tho gelicharu, CBN non factionist aithe ATP Zilla lo 1994 to 2005 varuku jargina murders , only one caste based chesu koni villages congress Sani boothi parulanu kuda champaru, adi CBN anda dandala thone jariginai, Jagan appati suffers AA avakasame ivvaledu , prajalaku Anni telusu , Media mundu manamu emi cheppina now days publi thinking marindi, CBN faction ku aaradyudu. School, college, University level nundi castism, divide and rule, deceiving, use and throw, la lo first ranker. 44:49 44:49 44:49 44:49 c😮 44:49

  • @granganna9970
    @granganna9970 Год назад +5

    దేవుడు నీ ముఖము లోనే ఉంది సార్ మా ఇప్పటికైనా నీ పులివెందుల ఎమ్మెల్యే కావాలి నిన్ను చూసి మేము మేము చావాలి ఒక జై టిడిపి జై హింద్ జైపాల్ రెడ్డి సార్ సార్ జై పార్థ రెడ్డి

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад +3

    Currect ga 100% chepparu parthsaradi reddy garu.