ప్రజా ముఖ్య మంత్రి - నవీన్ పట్నాయక్

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • News updates from Thulasi Chandu in Short form and direct to the point.
    #Shorts
    #thulasichandu
    Follow my main Channel here below..
    / @thulasichandu

Комментарии • 399

  • @bknaresh1106
    @bknaresh1106 3 месяца назад +48

    పాత తరం నాయకులు అలా వున్నారు ఇప్పుడు అలాంటి నాయకులు దొరకడం కష్టం.

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 месяца назад +37

    ఒరిస్సా ప్రజలు కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కి తేడా వుంది

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 месяца назад +87

    అందరు పట్నాయక్ సార్ లా ఉంటే దేశం బాగుపడుతుంది

    • @MachalaPuli
      @MachalaPuli 3 месяца назад +4

      Enni years undi Orissa em bagupadindi

    • @simmavijay
      @simmavijay 3 месяца назад

      Odisha lo every year cyclones vasthai.heavy losses vasthai. Appudu invest cheyyadaniki ye companies vasthai??​@@MachalaPuli

    • @looser5907
      @looser5907 3 месяца назад +3

      ​@@MachalaPulineeku em telusu entha bagupadindhooo

    • @michaelscarn4133
      @michaelscarn4133 3 месяца назад

      @@MachalaPuli
      Naveen Patnaik has excelled in transforming Odisha by prioritizing good governance and transparency, creating a conducive environment for investment, and efficiently managing natural disasters. He launched impactful rural empowerment programs like the KALIA scheme, provided universal healthcare through initiatives like the Biju Swasthya Kalyan Yojana, and boosted industrial growth by leveraging Odisha’s rich mineral resources to attract significant investments in steel, aluminum, and IT sectors. His administration also focused on environmental sustainability with renewable energy projects and proactive disaster management that has become a national model, showcasing a unique blend of economic growth, social welfare, and crisis resilience.

    • @వైష్ణవం
      @వైష్ణవం 3 месяца назад +2

      Tulasi chandu Paytm journalist to Revanth Reddy and kammanist

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 месяца назад +38

    ధనవంతుడు అయినా , అంత చిన్న ఇంటిలో ఉండమంటే అది నవీన్ పట్నాయక్ గొప్ప తనం. ఈ తరం లో ఇలాంటి నిరాడంబర జీవితం గడిపిన వారు లేరు. ఇకముందు రారు.

  • @sre658
    @sre658 3 месяца назад +30

    ఆయనికి సాటి ఎవరు లేరు, రారు. జాగమెరుగని సత్యం.

  • @anandd5586
    @anandd5586 3 месяца назад +163

    మత పిచ్చి ముందు నిజాయితీ ఓడిపోయింది.

    • @bknaresh1106
      @bknaresh1106 3 месяца назад +5

      Yes

    • @svskray2456
      @svskray2456 3 месяца назад +5

      Well said

    • @RambabuBathina
      @RambabuBathina 3 месяца назад +2

      Yes brother

    • @a12-b7v8c
      @a12-b7v8c 3 месяца назад +2

      S💯

    • @MachalaPuli
      @MachalaPuli 3 месяца назад +5

      Orissa inni years stable government lo em bagupadindi......kanism capital city lo roads kuda bagovu

  • @The_Virupaksha
    @The_Virupaksha 3 месяца назад +40

    నిజం కంటే అబద్దం రాజ్యమేలుతుంది అనేదానికి ఉదాహరణ , ప్రజలకు ఇలాంటి నాయకులు నచ్చరు , రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కులాన్ని మతాన్ని వాడుకొని రాజకీయ లబ్ది కోసం రాజకీయాలు చేసే వారిని నమ్ముతారు

  • @jaithunaik5109
    @jaithunaik5109 3 месяца назад +15

    Great C.M. ప్రజల మనిషి. గొప్ప మానవతావాది.అతి నిరాడంబరుడు🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 месяца назад +16

    అంటే మేడం యిప్పుడు లీడర్లు సింపుల్ గా ఉంటే తెలుగు రాష్ట్రము లలో ప్రజలు ఓట్లు వెయ్యరు మేడం

  • @modinaveenkumar8582
    @modinaveenkumar8582 3 месяца назад +11

    Mam మీకు ఒక్క విశాఖపట్నం కనిపిస్తుంది five star hotels lo ఉండి కొన్ని రోజులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాని గురించి కూడ చెప్తే బాగుంటుంది. ఋషికొండ స్కామ్ అన్నారు అమరావతి స్కామ్ గురించి కూడా చేసే దైర్యం ఉంటే బాగుంటుంది. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ని ఎన్ని కోట్లతో కట్టారు అంత worthble నా అనే దానిగురించి కూడా వీడియో చేసే దైర్యం ఉండాలి.

    • @gtanuja5931
      @gtanuja5931 2 месяца назад

      Kattaru kabatte prajaparipalana kosam adi scam kaadu, praja dabbu 6500 crores tho 26 family kosam palaces kattadu, drug ap chesadu, rowdyism, bhukabjalu, isukamafia, buthulu gang, 37 cases cbi enquiry undi, 1 lakh crore scam chesadu , mining ekuva chesi bhumini padu chesaru, 30yrs old trees teesaru, uurlo cheruvulu Matti kappesi bhukabja chesaru ycp MLA adigina vallani jail lo pettaru, Christian conversion ekuva chesi foreign fund's techukunaru valla kanna 100 times better amaravati lo paripalana building kattadam

  • @Upendra-rebal
    @Upendra-rebal 3 месяца назад +10

    Background lo rishikonda ఉన్నప్పుడే అర్థమైంది e video evari కోసమో

    • @Rdr-m4c
      @Rdr-m4c 3 месяца назад +2

      😂😂😂

  • @polireddy3425
    @polireddy3425 3 месяца назад +7

    30000 ammailu inka endhuku findout cheyaledho okasari nuv support chesina pavala gadini adaga galaru
    Lekapothe mimmalni valla ... Nake valla laga chudali😂

  • @nagasrinivas359
    @nagasrinivas359 3 месяца назад +27

    మా నాయకులు పుట్టడమే ఛార్టర్డ్ flights లో పుడతారు.... ఎల్లు ఎల్లవమ్మ

  • @saithirumalborewells2391
    @saithirumalborewells2391 3 месяца назад +9

    ఇక్కడ నవీన్ పట్నాయక్ మీద వ్యతిరేకత కాదు పాండ్య పైనున్న వ్యతిరేకతతో నవీన్ పట్నాయక్ ఓడిపోవడం జరిగింది ఒడిస్సాలో తమిళనాడు పాండియన్ డామినేషన్ డ

  • @madhubabu3365
    @madhubabu3365 3 месяца назад +14

    మన వాళ్లు ఒక్కరు కూడా ఒక్కరోజు ఎలా ఉండలేరు 🙏🙏🙏❤️❤️ కానీ మనవ్వాళ్లకి భజన చేసే కుల పిచ్చి బ్యాచ్ ఎక్కువ మనకు 😴😴😴😴🐕🐕🐕

  • @bknaresh1106
    @bknaresh1106 3 месяца назад +17

    కానీ ప్రజలు ఎలా ఓడించారు పట్నాయక్ నీ😢

    • @SIDDHARTHA1041
      @SIDDHARTHA1041 2 месяца назад +1

      *😀False propaganda by BJP and RSS only.. A Tamilian was showcased to cheat people. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL ✅💯🙏🇮🇳*

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 2 месяца назад

      VALA KARMA .......

  • @oursoils2405
    @oursoils2405 3 месяца назад +18

    Yes I am working in an Odisha university of Agriculture and technology, Naveen sir such a great gentleman

  • @raajajagan
    @raajajagan 3 месяца назад +6

    BJP ippudu nashanam chestundhi , Orissa prajalu edavandi

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 3 месяца назад

      Rip Congress 😂😂😂

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 3 месяца назад +10

    Orissa ని నెంబర్ వన్ స్టేట్ ని చేస్తాను అని బీజేపీ ఒరియా వాళ్ళని మోసం చేసింది

  • @realtalks9472
    @realtalks9472 3 месяца назад +2

    CMs kuda companies nadapa kodadhu .., heritage milk laga , malli oka kulam kosam pani cheyakodadhu .kammaravathi laga..., Sivaramakrishnan report chapi nattu oka normal capital ..patukovali ...mee cbn ki ivi follow aya dammu undha ??

  • @sivaramagovindkotipalli4646
    @sivaramagovindkotipalli4646 3 месяца назад +2

    mari rushi konda cm camp office back ground lo anduku chupistinaru, CBN house chupinchochu ga ma'm
    jagan gariki anti ga chesinatu undhi me anlaysis

  • @devamanikunja3074
    @devamanikunja3074 3 месяца назад +3

    Andhra Pradesh lo TDP dhadulu gurinchi video cheyandi madam garu

  • @RandomVideos-gs1rf
    @RandomVideos-gs1rf 3 месяца назад +2

    Back ground lo jagan own house kaadu kada enduku danini pettaru?

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 месяца назад +2

    అలాంటివారిని ఎన్నుకోలేకపోతున్నామెందుకు?
    లేక అలాంటివారు లేరా తెలుగువాళ్ళలో?

  • @kotachaitanya
    @kotachaitanya 3 месяца назад +1

    ఎవరిని ఉద్దేశించి కాదు అన్నారు కదా!
    Background lo Rushikonda video ఎందుకో?

  • @essence7275
    @essence7275 3 месяца назад +7

    Ap లో జరుగుతున్నా టీడీపీ దాడుల గురించి ఒక వీడియో చేయండి. మీ వాళ్ళ కదా. Ok

  • @s.subramanyam4659
    @s.subramanyam4659 3 месяца назад +1

    People in andhra are very difficult mentality people...voters they need money in elections😅😅 Mis Tulasi chandu garu can you show us one candidate with fully education and fully clean who has won the elections... They are many candidates who are contested in election.... IN Ap JD LAKSHMI NARAYAN garu....IN TG Karne Sirisha... WHAT HAPPENED They didn't got minimum votes..

  • @priya-das98
    @priya-das98 3 месяца назад +1

    Mrs Thulasi chandu , plz read my comment .. I AM from ODISHA .
    1) 1ST OF all did u ever go to Naveen nivas ? Ans me .
    I belong to odisha I know how much corruption had occurred in last 12/13 Yrs ..
    Yes naveen sir did not involve in any corruption . But his private secretary (vk pandian ) did so much corruption ..
    U saw an election drama vedio made by BJD .. Then u judge this .. This not good . Plz go through details then make a proper video .. Plz came to odisha and watch naveen nivas then make a video . OK
    Don't do this type of video for ur views .. OK . Plz aware about facts ..

  • @Arjunkireeti5
    @Arjunkireeti5 3 месяца назад +1

    24ఏళ్ళు CM గా పనిచేసి ఏమి devolope చేసారు చెప్పు, అక్కడ ప్రజలకి జ్వరం వచ్చినా మన state కే ట్రీట్మెంట్ కి వస్తారు, ఎప్పుడైనా నువ్వు east cost రైల్స్ ఎక్కి చూడు maximum యూత్ పక్క స్టేట్లుకి వలస వెళ్తారు కూలి పనికోసం, ఇప్పటికీ దేశంలో అతి పేద రాష్ట్రము గా ఎందుకు ఉందొ చెప్పు, పొగాకు గంజాయి ఎక్కువగా అదికూడా లీగల్ గా మార్కెట్లో అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పు, ఇవన్నీ మరి ఎందుకు మార్చలేదు, అసలు ఏ అంశం లో రాష్ట్రాన్ని devolope చేసారు చెప్పు

  • @kumarn2544
    @kumarn2544 3 месяца назад +2

    ఈ వీడియో హిందీ లో ఉంటే బావుండును, మత పిచ్చి ఒరిస్సా ఫ్రెండ్స్ కి పంపే వాడిని 😢.. ఒకప్పుడు వేస్ట్ స్టేట్ నుంచి ఇప్పుడు టాప్ 10 స్టేట్ లో ఉంది ఒరిస్సా.

  • @lokeshkumar-qp7lu
    @lokeshkumar-qp7lu 3 месяца назад +1

    నవీన్ పట్నాయక్ గారు అందరికీ ఆదర్శం కానీ బి. జె.పి ఎక్కడ గెలిస్తే అక్కడ రోజు ఏడవడం కొందరి దిన చర్య కొని విషయాలు మిద మాట్లాడతాం మేము ఇండిపెండెంట్ జర్నలిస్టు అని చెప్పుకునే జర్నలిజం విలువలు లేని వాళ్ళు ప్రతి రాష్ట్రంలో జరిగే విషయాలు మిద కాకుండా కొని విషయాలు ప్రత్యేకించి వేస్ట్ బెంగాల్లో జరిగిన సందేశ్ కాలి ఇంకా నిన్న బెంగాల్లో జరిగిన బహిరంగ శిక్ష గురించి మాత్రం చేయం అక్కడ బి.జె.పి లేదు గనుక అవి మినహాయింపు

  • @rajuofficial2317
    @rajuofficial2317 3 месяца назад +1

    Amma juvu CBN gurnchi chepu amma aena chesina mosalu chpvu gani anndhari CM Li chepthavu..
    Nuvu Ni paid Jourlisem....

  • @bhushanrayani5815
    @bhushanrayani5815 3 месяца назад +7

    పవన్ కళ్యాణ్ సర్ కూడా మీరు చెప్పిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం పని చేయాలి అని కోరుకుందాం

    • @rajuofficial2317
      @rajuofficial2317 3 месяца назад +2

      😂😂😂😂😂😂😂
      Andhje good jokes

    • @saidurgaprasad4263
      @saidurgaprasad4263 3 месяца назад +2

      Madhyalo aa maniki malina vadu enduku vachadu😂😂😂

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 3 месяца назад +1

    Mam meeru ramoji student
    2014 to 19 CBN family pettin hotel hayath park gurinchi cheppu
    Ramoji gari student
    Mee aim.ts lo.support revanth
    Ap.lo.support CBN
    Tulasi gaaru musugu vesukoni videos cheste kanukoru anukunnvu kaada
    Public mony ni ts,ap.govt kalki movies kosamu dochulovadmu kosamu Ela go.ichharo
    Meeku kanapadadhu
    Kaada ramoji student

  • @batandball7850
    @batandball7850 3 месяца назад +1

    Nee background loo rushikonda visuals enduku ? Neeku jagan medha unna dweshaniki example anthe gaaa ?..

  • @divayakanthibheesetti2898
    @divayakanthibheesetti2898 3 месяца назад +1

    24 unna Orissa aela vundo chudu appudu videos teyyandi mana villages better

  • @andhrawalaupsc1573
    @andhrawalaupsc1573 3 месяца назад +1

    Akko bagane cover chestunav sarey kani jagan Anna valla life style eppudu vachendi am kadhu kadha valla parents tho vachindhi ok na background lo kudu chusa okok jagan thappe chesannukundham kani aavenni pakkana pedite jagan Anna chesena development medha kuda ok video chey okasri schools vellichudu oka sare primary hospitals ke velli chudu okasri garmma ward sachivalayam ke velli chudu Appudu oka video chey okavella niku location travel charges kuda nenu pettukunta

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 3 месяца назад +7

    అబ్దుల్ కలం 👌👌

    • @looser5907
      @looser5907 3 месяца назад

      Abdul Kalam is not a politician

  • @sameerjena931
    @sameerjena931 3 месяца назад +4

    legendry leader Naveen patnaik patnaik.
    lovable cm ever❤

  • @a12-b7v8c
    @a12-b7v8c 3 месяца назад

    మా కెసిఆర్ కూడా అలానే నండి పాపం చాలా పేదవాడు అతనికి ఏమీ లేదు సొంత ఇల్లు కూడా లేదు కాకపోతే ఏడు లక్షల కోట్ల రూపాయలు తప్ప.

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 3 месяца назад

      ఏ మా జగన్కు ఉందా ఇల్లు కెసిఆర్ కంటే పేదోడు అధికారం పోగానే చిప్ప పట్టుకుని అడుక్కోడానికి పోయాడు అలా పోయాడు

  • @GS_1535
    @GS_1535 3 месяца назад +1

    Sister prajala somu antunavu kada mala e Bharata Desam 147cr people's unaru kada mala e prajala ki elati nayaku unaru anni tellusa antha teledu include me india lo 75% pajalaki responsible ledu elati nayakulu antha mandi unna waste sister prajala lo first marpu ravali epudu una situation lo....

  • @satishmadala6750
    @satishmadala6750 3 месяца назад +1

    What leader why still orissa underdeveloped state will large mineral resources
    He may be good but dont treat him as god

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 3 месяца назад +1

    Orrisa antha chetha state nenu chudaledu 24 years ami chesaru dani economic ami develop ayyendi , ippudu adichi ami labamu mee videos inthaka mundu bagunai Kani this video not good one

  • @venkataramanaiahk3775
    @venkataramanaiahk3775 3 месяца назад +1

    Mundhu oka journalism ante Ala undeli Ane basics ane basics nunchi start cheyandi

  • @pothugantimasthan1207
    @pothugantimasthan1207 3 месяца назад +4

    తులసి గారు ఈ 5.ప్రశ్నలకు సమాధానం చెప్ప గలరా ! విశాఖ లో కట్టిన భవనాలు జగన్ నివాసనికే అని ఊోజనితం కాకుండా పక్కా ఆధారం ఒకటి చూపగలారా. 2 ఒక భవన నిర్మాణ ఆయుష్షు సరాసరి 50 నుండి 70 సం"అన్ని సం" లు జగన్ గారే ముఖ్యమంత్రి గా ఉంటాడనుకునే అంతటి వెర్రి వారా 3. పూర్వం తాజ్మహల్ మైసూర్ప్యాలేస్ లాంటి మహోకట్టడాలన్ని స్వంత డబ్బు తొ కట్టినవే నా 4.నిన్న రామోజీ గారి సంస్మరణ సభ పక్క రాష్ట్రం లో ఎవరి డబ్బు తొ ఏర్పాటు చేశారు.5. రేపు ప్రపంచ ప్రసిద్ధి చెందిన 5 నగరాలకు ధీటుగా ఎవరిడబ్బు తో cbn గారు అమరావతి ని నిర్మిస్తారు వీటికి కామెంట్ రూపం లో అయిన సమాధానం చెబితే మిరేలాంటి వారో ఒక స్పష్టత వస్తుంది.

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 3 месяца назад

      ఆడికి కానప్పుడు అంత డబ్బు ఎందుకు ఖర్చు వాడి సొంత డబ్బా జనం డబ్బే గా అందరూ తిన్నారు పెంట జగన్ తింటే తప్పేంటి అంటావా మంచి చెడు లేకుండా సమర్ధించే నీలాంటి వాళ్ల వల్లే రాష్ట్రాలు పాడై పోతున్నాయి

    • @babugsureshgedela9275
      @babugsureshgedela9275 2 месяца назад

      బాగ గడ్డి పెట్టారు sir, ఈ విడికి. తులసి గారికి చంద్ర బాబు నాయుడు చేసిన తప్పులు కనబడటం లేదు... పక్ష పాత జర్నలిస్టు.... పెద్ద మెదవిలాగ ఊహించుకొంటున్నారు.

  • @ramakrishnark6925
    @ramakrishnark6925 3 месяца назад +2

    Andukena orissa .....antaa bagundhi 😂😂😂

  • @gamechanger2017
    @gamechanger2017 3 месяца назад +1

    అతను జగన్ లాగా విళాశాల కోసం ప్రజలు ధనం ఖర్చు చేయకపోవచ్చు కానీ అన్ని సంవత్సరాలనుండి సీఎం గా ఉన్న అభివృద్ధి లేదు. అదే సీబీన్ లాంటి వాళ్లు అన్నేళ్లు సీఎం గా ఉంటే ఇంకా డెవలప్ ఉండేదును

    • @Mahesh_1695
      @Mahesh_1695 2 месяца назад

      Mana AP emi develop ayyindi brother 14 years chesaruga ayana cheppandi maa chittoor nundi vacharug oka development ledu ma chittoor lo most backward districts lo maadi okati

  • @suresh47003
    @suresh47003 3 месяца назад +1

    Andhra CM Cbn home and properties meda video cheyyanddi.. impossible kada..sodhi kaburlu

  • @sEnNa-DOT-short
    @sEnNa-DOT-short 3 месяца назад +1

    Niku background lo aa vakka konda matrame kanipistundi
    Desamlo enno kondalu unnai kada vari paristiti?
    Aaya kondalni kuda konni lekunda poyai appudu paryavaranam niku gurtu raleda
    Mi intiki
    tails vesava?
    Granite vesava?
    Marble vesava?
    Nuvvu vade vastuvu ekkadidi
    Ni valla paryavarananiki nastam jaragatleda
    Niku evvaru dabbulu iste vadu ichina icecream manchidi antav
    Nilo kuda indipendent news kadu
    Chi tfo....

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 3 месяца назад +1

    ఎప్పుడైతే ఆంధ్ర రెండు కులాల కబంధ హస్తాల నుంచి బయట పడుతుందో అప్పుడే ఇలాంటి నాయకులు వస్తారు...

  • @ravid8485
    @ravid8485 2 месяца назад +1

    Nee antha bavarsa danni nenu akkada chudala😂😂😂

  • @pavan_chil
    @pavan_chil 3 месяца назад

    అన్ని సార్లు నవీన్ పట్నాయక్...అని ఏకవచనం తో పిలిచే బదులు....నవీన్ పట్నాయక్ గారు అనొచ్చు కదండీ....రెస్పెక్ట్ ఇవ్వడం లో తప్పు ఏం లేదుగా........

  • @santhoshsanteja2657
    @santhoshsanteja2657 3 месяца назад +1

    Nuvvendho new news endho waste😠😠😠

  • @lazamab9707
    @lazamab9707 3 месяца назад +2

    మనకు రాజకీయ నాయకుడు అంటే శరీరం అంతా నిగ నిగ లాడ్తు పెద్ద కారు లో వస్తే అప్పుడు మనకు పాలించే అర్హత ఉన్నట్టు

  • @janyavularajkumar
    @janyavularajkumar 3 месяца назад +1

    కేసీఆర్,CBN మాత్రం మాములు వాళ్ళే,, కానీ జగన్, రేవంత్ చిన్నప్పటి నుండే డబ్బు కలిగిన వారే.. జస్ట్ ఇన్ఫర్మేషన్..

  • @psycool666
    @psycool666 3 месяца назад +1

    Odisha is one of the poorest state...

  • @balaswamy8243
    @balaswamy8243 3 месяца назад +2

    Great cm our pm cms learn from naveen Patnaik

  • @Raghuram-fv1bx
    @Raghuram-fv1bx 3 месяца назад +2

    Madam... First meeku hat's off.. because in-depth study chesi vedeo pedataru...tq small request mam.. municipalities and cities lo chetha ni re use chese units gurunchi vedeo cheyani please.....

  • @Karan-r8z5u
    @Karan-r8z5u 3 месяца назад +3

    Its really wonder that he didnot pileup any assets for him.. but look at the stat’s mam.. 24yrs stable government undi ante how much development can he do for a state adi kooda rich mineral resources unnappudu.. but if u observe poverty it is at 7th place(excluding small states)..people of Odisha still migrate to many other states for labour work.. Why still Odisha is clinging in the nets of poverty even the govt is stable since 24yrs especially when CM is such a genuine person??

    • @SureshF719
      @SureshF719 3 месяца назад

      because.
      1. In 2000, 75% of govt income use to go for clearing debts and interest only. Govt was unable to pay salary. Now since 10 years it is having surplus budget.
      2. Historical factors, example British built infrastucture in Chennai and Kolkata or even small cities like Vizag and Shimla and even Secundrabad. But it dint develop Odisha or even explored much except Cuttuck.
      3. Frequent cyclones.
      4. Central govt. step mother treatment. MP's from Odisha are not commanding.
      5. Geographical condition of Odisha pretty different from their states, the coastal districts in Odisha is well developed like any other developed districts in India. Where as South Odisha with 7-8 districts are fully of hills, not easy to develop and in Western Odisha 4-5 districts are hilly regions because of inaccessibility. Development lacks.
      6. Even the entrepreneurial skills are less compared to Bangalore or Hyderabad, may be because of fear or background of historical failures.
      7. Tribal population of Odisha is at least 25%, where most of them are uneducated and financially not stable.
      8. Mines are for income but only private parties are making money.
      Still Naveen Patnaik took Odisha from Deficit Odisha to surplus Odisha, more than 30% steel plants in India is in Odisha, I have traveled Andhra, Telangana, CG, MP, - Odisha roads are the best. The economic development of Odisha is very impressive. It is higher than the national average. Infrastructure, economic, medical, education and all the sectors have been developed. Bhubneswar bus stand is the best bus stand in India with 44 platforms and central AC.

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 3 месяца назад +2

    నాకు ఇష్టమైన నాయకుడు గుమ్మడి నరసయ్య గారిని చూపించినందుకు ధన్యవాదములు సిస్టర్... 🙏

  • @umasankarpeddaiahgari7301
    @umasankarpeddaiahgari7301 3 месяца назад +1

    Adhi nee opinion Akka, Neutral ani Abadam ela

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 3 месяца назад

    మీరు చెప్పింది నిజమైతే ఒరిస్సా ఎందుకు అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది

  • @alltimesnotforu
    @alltimesnotforu 2 месяца назад

    అద్దాల మేడలో కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం చాలా సులభం కష్టపడే వాడికి తెలుస్తుంది బాధ

  • @Bright_Nation
    @Bright_Nation 3 месяца назад +1

    ముందు నువ్వు చాలా నేర్చుకోవాలి.నీ లోకం నీదే

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 3 месяца назад

    దోచుకోకపోతే ఏమి చెయ్యాలి నువ్వు ఒక్కపూట కూడా అన్నం పెట్టారు

  • @Swathichankkirala1958
    @Swathichankkirala1958 3 месяца назад

    Mana ప్రధాన మంత్రులు కూడా నేర్చు కోవాల .మోడీ ముందు నేర్చు కోవాల

  • @jhansirani5635
    @jhansirani5635 3 месяца назад

    Mari BACKGROUND rushi konda pettav endhuku akka

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 3 месяца назад

    గత ఐదేళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నావ్.? బెల్లం ముక్కా..???

  • @JaganJagan-wp5ll
    @JaganJagan-wp5ll 3 месяца назад +1

    ఈ తెలుగు రాష్ట్రాలురెండు రాష్ట్రాల్లో జరగదు జనాలు పోసినది రాజకీయ నాయకులు అనుకుంటాం

  • @trinathdancestudio4727
    @trinathdancestudio4727 2 месяца назад

    Jai bjd jai Naveen patnaik... Naveen patnaik leni lotu odisha ki raboye rojulalo telusthundhi....

  • @indra11080
    @indra11080 3 месяца назад

    ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి కొజ్జా కి చెప్పండి.... వాడు తాడేపల్లి లో రోడ్ నే ఆక్రమించాడు.. వాడి ప్యాలెస్ ఇంద్ర భవనం లా ఉంది. అలాగే కేసీఆర్ కి, తమిళ సీఎం స్టాలిన్ కి చెప్పండి

  • @Harshag-j4w
    @Harshag-j4w 3 месяца назад

    నువ్ జర్నలిస్టు వా
    హైద్రాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ గురించి విడియోస్ చేస్తున్నావ్...
    ఒక్కసారి అమరావతి వచ్చి చూడు, 3 పంటలు పండే భూమి సర్వనాశనం అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం లా మారింది....
    33000వేల ఎకరాలు గురించి విడియోస్ chei

  • @dharmanachandrayya9974
    @dharmanachandrayya9974 3 месяца назад +2

    Madam garu . odisha lo road lu matrame vesaru Anni abhivruddi chendayi kani prajalaki Ami ivvaledu Ani odincharu

    • @indragaddam7372
      @indragaddam7372 3 месяца назад

      Ayane 77 years ani rajinama chesadu bro😅

  • @dsp_fcuks
    @dsp_fcuks 3 месяца назад

    I don't say anything...Just one that's #odisha_lost_naveenbabu...
    Besides development only temples development seen by odisha people and that credit
    taken by BJP ...
    Good lost and religion won 😢

  • @prasanthvangapandu7867
    @prasanthvangapandu7867 3 месяца назад

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకోవడం కాదు ముందు నువ్వు నేర్చుకో నవీన్ పట్నాయక్ కాదు నవీన్ పట్నాయక్ గారు అనాలి అని..😮😮

  • @the7013
    @the7013 2 месяца назад

    నువ్వు కూడా ఇతర జర్నలిస్టు చూసి పక్షపాతం లేకుండా న్యూస్ పెట్టాలి అన్ని మత లను ,అన్ని పార్టీలు ను సమానం చూసి,ఎవరిమీద ద్వేషం లేకుండా నిజమైన న్యూస్ అందించాలి

  • @manojmighty
    @manojmighty 3 месяца назад

    If you’re so called neutral journalist.. why are you showing only Rushikonda in the background scenes madam .. why cont you show Chandrababu palace in karakatta and in Jubilee Hills in Hyderabad.

  • @anandasudarsan208
    @anandasudarsan208 3 месяца назад

    తెలంగాణ vra లు అదృష్టవంతులు ap, తెలంగాణ vra లు ఒకేసారి ఎగ్జామ్స్ రాసి వచ్చాము కానీ వాళ్ళు స్టేట్ సెపెరేట్ అయినప్పుడు ఉద్యోగులు విడిపోయారు అక్కడ సరైన నాయకులు ఉండడం వల్ల వాళ్ళు pay స్కేల్ జీతం 30000 తీసుకుంటున్నారు ఇక్కడ ap లో నాయకులు సరిగా లేకపోవడం వల్ల మా vra లు 11000 జీతం తీసుకుంటున్నాము ఇది ap vra ల ఖర్మ 😭😭😭

  • @Harshag-j4w
    @Harshag-j4w 3 месяца назад

    ప్రశిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్
    అమరావతి గురించి అక్కడ వున్న 33000 వేల ఎకరాల పొలాలు నాశనం అవుతున్నాయని ధర్నాలు చేసి ...
    తర్వాత టీడీపీ పార్టీతో కలిసి పోయి సైలెంట్ అయినా పవన్ గురించి వీడియోస్ చెయ్యి...m

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 3 месяца назад

    కోట్ల రూపాయల అద్దె రూపంలో హోటల్ హయత్ కాట్టేరు. అడుగు తీసి అడుగు వేయాలంటే చార్టెడ్ ప్లైట్స్ కావాలి. రిపేర్లు పేరుతో కోట్ల రూపాయల కొల్లగొట్టారు. ఇవి చెప్పే దైర్యం లేక, భజన చేస్తున్నారా?

  • @prasannakumar3554
    @prasannakumar3554 3 месяца назад +1

    Kani enduku lost ayyaru election's lo

  • @krishboyina9331
    @krishboyina9331 3 месяца назад

    ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంత క్యాన్ మీద వెళ్తారో ఒడిస్సాలో సీఎం అంతకన్నా తక్కువ కారులతో వెళ్తారు ఒడిస్సా లో ఎమ్మెల్యేలు బైకుల మీద తిరుగుతారు వాళ్లకి గన్ మాన్లు సెక్యూరిటీ ఏమీ ఉండదు ఎందుకంటే నేను దగ్గర్నుంచి చూశాను ఒడిస్సా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంటే అపాయింట్మెంట్ ఏమి అక్కర్లేదు డైరెక్ట్ గా ఒక కుర్రోడు వెళ్లిన పలకరించే కూర్చోబెట్టి మాట్లాడుతారు ఫంక్షన్కి పిలిస్తే సింపుల్్గా వస్తారు జై ఒడిస్సా

  • @alltimesnotforu
    @alltimesnotforu 2 месяца назад

    పక్క రాష్ట్ర ప్రజలను దోచి మన రాష్ట్రానికి పెడితే ఎవరైనా నెంబర్ వన్ ముఖ్యమంత్రి అవుతారు మన ముఖ్యమంత్రి లో అలా నేర్చుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది మీకేమైనా డౌట్ ఉంటే నాతో రండి చూపిస్తా

  • @swami1214
    @swami1214 3 месяца назад

    ఊరుకోండి మేడమ్. మేమేదో ఎలక్షన్ టైంలోనైనా మందు, విందు, నోటు ఫ్రీగా వస్తుందని ఆశపడితే, మిమ్మల్ని చెడగొట్టేలా ఉన్నారే😂. మాకు ఓటుకు నోటు తీసుకున్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. మాకు ఓటుకు నోటు ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. మాకు జైలుకు వెళ్ళిన నాయకులు మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలి. మాకు నల్లడబ్బును తయారు చేసే నాయకుడు కావాలి. మాకే పెంచుతారు కదా.‍.. మాకు ఓటింగ్ కోసం మీటింగులు పెట్టి ఉచిత మందు, విందు, డబ్బులు నిజాయితీగా ఇచ్చే స్వచ్చమైన నాయకుడు కావాలి. మాకు మా మతపోడే నాయకుడు కావాలి. మాకు మా కులపోడే నాయకుడు కావాలే. ఆ తృప్తితో ఎన్నిసార్లు ఓట్లు వేయడానికైనా సిద్దం. అవసరమైతే ఓటు వేయని వాడి పేరుతో ఓటు వేయడానికి కూడా సిద్దం. మీరు మాలాంటి వాళ్లకు చెప్పకండి మేడం.

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 3 месяца назад +2

    మీరు చాలా గొప్పవారు సార్ మీలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు సార్ నెక్స్ట్ టైం మళ్లీ మీరే సీఎం అవుతారు జనానికి మంచి చేయాలని సంకల్పం ముందు ఎవరు ఉన్న ఎవరున్నారు ఎవరు వస్తారు అనేదానికన్నా మంచి చేసే మీరే మళ్లీ సీఎం అవుతారు గాడ్ బ్లెస్స్ యు సార్
    మీలా మా తెలుగు ముఖ్యమంత్రులు ఆలోచించి గ్రహించి వాళ్ల విలాసాల కోసం కాక ప్రజల కోసం పని చేస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు
    కానీ వారికి వారే సంపాదించుకోవటం వారికి పదవుల మీద వ్యామోహం విలాసాల మీద వ్యామోహం

  • @Srinivas-gandla
    @Srinivas-gandla 2 месяца назад

    మీరు చెప్పింది నిజమే కానీ ఈ తరం వాళ్ళు ఎవరు అలా వుండరు. ఆ పాత తరం వాళ్లే అలా ఉంటారు. Luxury life ఉన్న కూడా ప్రజలకి మంచి చేయాలి అని ఉద్దేశం ఉంటే తప్పకుండా చేస్తారు కదా! నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు , టాంగుటూరి ప్రకాశం లాంటి వారు ఈ కాలంలో లేరు. ఇతను ఒక్కడు తప్ప. ఇలాంటి వాళ్ళు రాబోయే తరాలు చూడరు.

  • @ganeshgani5492
    @ganeshgani5492 2 месяца назад

    Tulasi,garu,gummadi,narasaiah,ni,intarvi,chayaddi,pedda,mottalo,chuchaddi,ippudu,unna,mla,ki,siggu,vasttuddi,plese,vidio

  • @TeluguWatcher
    @TeluguWatcher 3 месяца назад

    Em nerchukovali chusi
    . 24 yrs develop chesina kuda vere party ki vote vesaaru ide na telugu prajalu nerchukovalsindi😂😂😂😂

  • @glnarasimha3508
    @glnarasimha3508 2 месяца назад

    ఒడిస్సా లో బీజేపీ గెలవడం...మీకు అసలు జీర్ణం కావడం లేదు అని మాకు తెలుసులే వక్క😊

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 3 месяца назад

    అక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, మీడియా లేదు కదా అందుకే వాస్తవ రాజకీయం నడిచింది

  • @sivajisayana4571
    @sivajisayana4571 3 месяца назад

    బీజేపీ మత నాటకాలు నవీన్ పట్నాయక్ గారు నిజయతీ వ్వక్తి ఓడిపోయారు

  • @jetingikanshin3692
    @jetingikanshin3692 3 месяца назад

    ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మన జగనన్న మరో 30 ఏళ్లు c.m అన్నాడు..

  • @shasha5185
    @shasha5185 3 месяца назад

    Mi sir present ANDHRA PRADESH CBN GARU KI GURTUKU CHEYANDI PLSSSS

  • @nadurambolli-sr1it
    @nadurambolli-sr1it 3 месяца назад

    Who is living luxurious life in Andhra and Telangana..speak out the names ..Jagan and KCR

  • @siddhartharsgs8723
    @siddhartharsgs8723 3 месяца назад

    When ever your talking about CBN you should consider security threat & and his ceo style of working and its output plzzz consider both side of the coin... Your content can be catalyst for better society and eye opener for blind follwers ... And as a conclusion you suggest your personal opinion from out of them in current situation ultimately people are the deciders who can rule them this is main problem people must aware of whom they are choosing while casting their valuable vote....

  • @SrinivasReddy-lm7rx
    @SrinivasReddy-lm7rx 3 месяца назад +1

    background lo Rishikonda mathrame enduku choopisthunnaru. CBN gadi illu kuda chupinchandi. Rishikonda Govt. ki sambandhinchindi. Jagan Illu kadu.

    • @vodnalaprashanth3317
      @vodnalaprashanth3317 3 месяца назад

      Enduku ante rushi konda antha costly palace yeh cm.. kattaledhu kabati......jagu antha egoistic manishi ledu kabati

  • @suryagowri4637
    @suryagowri4637 3 месяца назад

    అక్కా నవీన్ పట్నాయక్ నీ BJP ఓడించలేదు EVM లు ఓడించినాయి అని నీకు కూడా తెలుసు కదా?

  • @passions9730
    @passions9730 2 месяца назад

    When kcr was cm, he used public funds like anything and spend on useless things, spend 1000 cr for his buildings and his convey is 100 cars..

  • @Pbalaram-l8j
    @Pbalaram-l8j 2 месяца назад

    అక్క మా ఊరు వస్తారా మాది కూడా ఒడిశా మా ఊరు వస్తే మా పరిస్థితి నీకు తెలుస్తది

  • @bhushan7997
    @bhushan7997 3 месяца назад +1

    Bathroom కే 30 lakhs ఒకడు పెట్టాడు....😂😂CM

    • @God_isgood_allthe
      @God_isgood_allthe 3 месяца назад

      ఎవరు బ్రో ఆ CM మేం కూడా తెలుసుకుంటాం కదా