Check Out Our CNG Station Network In These 62 Districts In India - MCGDPL

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2024
  • #cngstations #meghagas #india
    Check Out Our CNG Station Network In These 62 Districts In India - MCGDPL
    180కు పైగా సిఎన్‌జి స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన మేఘా గ్యాస్.
    దేశంలనే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న మేఘా గ్యాస్ వాహానదారులకు నిరంతర సేవలు అందించేందుకు గానూ ఇప్పటికే 180కు పైగా సిఎన్‌జి స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
    ఇంతకీ ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాల్లో మొత్తంగా ఎన్ని సిఎన్‌జి స్టేషన్లు అందుబాటులో ఉన్నాయంటే…
    ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో మొత్తం 32 సిఎన్‌జి స్టేషన్లు అందుబాటులోకి తీసుకురాగా, తెలంగాణాలోని మేడ్చల్,రంగారెడ్డి,వికారాబాద్,వరంగల్,హాన్మకొండ,ములుగు,జనగాం,జయశకంర్ భూపాలపల్లి,,నల్గొంగ,సూర్యాపేట,యాదాద్రి భువనగిరి,ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహాబూబ్‌నగర్,జోగులాం,గద్వాల్,నాగర్ కర్నూల్,నారాయణ్ పేట్,వనపర్తి,ఈ 19 జిల్లాల్లో మొత్తంగా 70 సిఎన్‌జి స్టేషన్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి.
    ఇంక కర్ణాటకలోని,తుమకూరు,చిక్‌బళ్ళాపూర్,బెల్గావి,యాద్గిరి ఈ నాలుగు జిల్లాల్లో కలిపి 25 సిఎన్‌జి స్టేషన్లు, తమిళనాడులోని తిరువన్నామలై,విల్లుపురం,కళ్ళకురిచి,పెరంబలూర్,అరియలూర్,తంజావూర్,శివగంగ,పుదుకొట్టై,దిండిగల్,కరూర్ ఈ పది జిల్లాల్లో 13 సిఎన్‌జి స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.
    వీటితో పాటు, ఒడిశా రాష్ట్రంలోని రాయగడ,కలహాండి,బోలంగీర్,నౌపాడ ఈ నాలుగు జిల్లాల్లో కలిపి ఇప్పటికే మూడు సిఎన్‌జి స్టేషన్లు వినియోగదారులకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తుండగా, మహారాష్ట్ర లోని చంద్రపూర్,వార్దా ఈ రెండు జిల్లాలో అయిదు సిఎన్‌జి స్టేషన్లు, పంజాబ్ రాష్ట్రంలోని తరంతరన్ జిల్లాలో నాలుగు సిఎన్‌జి స్టేషన్లు,ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా,సంబల్,కస్గంజ్ ఈ మూడు జిల్లాల్లో మొత్తం 10 సిఎన్‌జి స్టేషన్లు ప్రారంభించారు.
    వీటితో పాటు మధ్యప్రదేశ్ లోని నీముచ్,మండసౌర్, ,చింద్వారా,బీటుల్,సియోని,బాలాగాట్,జబల్పూర్,దామోహ్,కట్ని,ఉమ్రియా,దిండోరి,సాగర్,హోషంగాబాద్,నర్సింగపూర్,విదిష ఈ 17 జిల్లాలతో పాటు,రాజస్దాన్ లోని జాల్వార్ జిల్లాతో కలిపి మొత్తంగా 18 జిల్లాల్లో 21 సిఎన్‌జి స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి.
    ఇలా మొత్తంగా 10 రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లో 183 సిఎన్‌జి స్టేషన్లను వాహానాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది మేఘా గ్యాస్.త్వరలోనే మరిన్ని సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది.
    #naturalgas #greenenergy #cleanenergy #gogreen #sustainable #ecofriendly #fuel #oilandgas #automobile #pipeline #cleantransport
    About Megha Gas:
    Megha City Gas Distribution Private Limited, a part of Megha Engineering and Infrastructures Limited (MEIL), envisages an energy-efficient India. It caters to the country's energy needs by supplying green fuels such as Piped Natural Gas (PNG) for domestic, commercial, and industrial consumers and Compressed Natural Gas (CNG) to vehicles.
    Visit 🡺 meghagas.com/
    Toll-Free Number: 1800 123 1803
    Call Center Number: 040 46565555/ 040 69085555
    For general information mail us at: info@meghagas.com
    Follow Us..🡻
    Twitter: / meghacitygas
    Instagram: / meghacitygas
    FaceBook: / meghacitygas
    Linkedin: / meghacitygas
    RUclips: / @meghacitygas
    Mobile App
    IOS: apps.apple.com/in/app/meghaga...
    Android: play.google.com/store/apps/de...

Комментарии •