ఈ దిగుబడితో మిగతా వాటికి పెట్టుబడి పెడుతున్నా..లోకల్లో అమ్ముతున్నా.. మంచి దిగుబడి వస్తుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025

Комментарии • 13

  • @karnatiganesh9035
    @karnatiganesh9035 9 дней назад +1

    సమ్మర్ కి సూటి అయ్యే వెరైటీ తెలుపగలరు

    • @RaviHybridSeeds
      @RaviHybridSeeds  9 дней назад

      @@karnatiganesh9035 జూన్ నుండి డిసెంబర్ వరకు వేసుకోవచ్చు...

    • @karnatiganesh9035
      @karnatiganesh9035 8 дней назад

      @@RaviHybridSeeds లో సమ్మర్ వెరైటీ తెలుపగలరు

  • @Pi_network_onpassive
    @Pi_network_onpassive 12 дней назад

    రైతు నెంబర్ పంపించండి సార్

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 13 дней назад +1

    జెర్సీ 56 నేను వేసాను ఇది ఏ రకం కిందికి వస్తుంది. ప్రస్తుతం ఎండు మిర్చి క్వింటా రేట్ ఎలా వుంది చెప్పగలరు.

    • @RaviHybridSeeds
      @RaviHybridSeeds  13 дней назад

      @@rocky-vu8fw ఇది పచ్చి మిరప
      ఎండు కాయలు కావాలంటే కనీసం 5 కోతలు కోసిన తర్వాత క్వాలిటీ ఉంటుంది....
      అవి మార్కెట్ లో కొన్ని సార్లు 041 కింద కొన్ని సార్లు ఎక్కువ, తక్కువ కి పోతాయి

  • @vangarameshramesh8629
    @vangarameshramesh8629 14 дней назад

    E vithanam sammarlo vesukovacha anna madhi warangal in narsampet

    • @RaviHybridSeeds
      @RaviHybridSeeds  14 дней назад

      @@vangarameshramesh8629 లేదు వీడియో లో ఉంటుంది చూడు

  • @shivaram220
    @shivaram220 14 дней назад +1

    Jersy 56 seed నల్లీ ని తట్టుకోదు
    బొబరాను తట్టుకోదు
    కానీ కాయ బాగుంటది

  • @RamanareddyMaddela
    @RamanareddyMaddela 16 дней назад

    ఫైరు స్టార్ 55 ఇసంవత్సరం విత్తనాలు దొరుకుతాయా సార్

    • @RaviHybridSeeds
      @RaviHybridSeeds  16 дней назад

      @@RamanareddyMaddela తక్కువ పరిమాణం లో వస్తాయి సర్