నిజం అన్నా, రాకడ మీద తప్ప మరి దేని మీద ఆశ లేదు. లోకంలో జరుగుతున్నవి, సంఘాలులో జరుగుతున్నవి చూస్తూ ఉంటే జీవితం మీద ఆశ లేదు. దేవుని వైపు చూస్తూ జీవితంను సరిచేసుకోవడం, పరిశుథంగా జీవించడం, మనుషుల మెప్పు కాక దేవుని మెప్పు కోసం ఆరాటం ఇవన్నీ మీ వాక్యం ద్వారా తెలుసుకుని దేవుని భయం తో బతుకుతున్నాం అన్న.

దేవుడైన యేసయ్యకే యుగయుగాలు మహిమ కలుగును గాక ఆమెన్
ప్రభు రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్న మీకు వందనాలు... యేసయ్యకి సమస్త మహిమ ....అన్నయ్య
Praise.tha.lord.ayyagaru.bombay.
Praise the lord Ayyagaru
మీ ఉపదేశము వలన మాకు వివేచన కలుగుతుంది... దేవునికి మహిమ కలుగునుగాక...🙏🙏🙏
ఈ వాక్యసoదేశం ద్వారా ఆత్మీయ స్థితిని పరీక్షించుకొని...సిద్ధపడాలి అని భారo కలుగుతుంది...అన్నయ్య
Please pray for my family salvation ayyagaru
దేవునికి స్తోత్రం 🙌 కొన్ని విషయాల్లో realise అయ్యి దేవునికి మరింత దగ్గర అవ్వడానికి ఈ వాక్యం చాలా సహాయ పడింది tq అన్నా
Praise the lord brother 🙏🙏🙏
PRAISE THE LORD AYYAGARU🙏🙏🙏 NEERAJA KODURU
Praise god
Praise the lord brother 🙏...very fear filled message. May God help us and save us from all the evil traps 🙏