నమస్కారం సార్ ... మీ సలహా లు వింటున్నాను... అన్ని బాగా చెబుతారు... నాకో సమస్య నేను ఎన్నో years నుండి ధ్యానం చేస్తున్నాను... నాకు కొన్ని సంవత్సరాల నుండి ఎవ్వరి ఆరా నా ఆరా కి టచ్ అయినా , ఎవ్వరైనా నాకు 2 లేదా 3 అడుగుల దగ్గరకి వచ్చినట్టాయితే వెంటనే తల నొస్తుంది... కాళ్ళు గుంజుతాయి... ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినప్పుడు ... కొంత అనారోగ్యం కూడా గురి కావాల్సి వస్తున్నది... దీనికి పరిష్కారం దయచేసి చెప్పండి
Sir Naku spinal cord inguri ainnddi potta bagam nunde Kalla varu ku sparsa ledu sir 8 years nunde bed mede Naku me salaha suchanalu kavali sir me mobile number please sir 🙏🙏🙏
Namaskaram sir nenu vere country lo unna koddirojulu dyanam cesanu eemadya ceyyadam kudaradaledu 10 aapivesanu nenu malli dyanam ceyyavachha sir teliya ceyya galaru
నమస్తే గురువుగారు నాకు రెండు కనుబొమ్మల మధ్య ఎప్పుడు అదురుతుంటది ధ్యానం చేసినప్పుడే కాకుండా మిగతా టైం లో కూడా అదురుతుంటాది అట్లా చాలా రోజుల నుంచి ఉంది ఆ విధంగా ఉండటం మంచిదేనా కాదా తెలియజేయండి ప్లీజ్
సార్ నమస్తే లక్ష మందిలో పది మందికి సమస్యలు పోవు అని చెప్పారు ఆ సమస్యలు క్లియర్ కానీ వారిలో నేను ఒకడిని దీని గురించి కొంచం క్లియర్ గా చెప్పండి నేను 18 సంవస్తారాలు ధ్యానం చేస్తున్నారు కానీ నా సమస్యలు క్లియర్ కావడం లేదు మీ ముందు వీడియోస్ లో చెప్పిన విధముగా అన్ని అనుభవాలు నాకు జరిగినవి నా సమస్యలు ధ్యానంలో క్లియర్ అయ్యే మార్గం గురించి చెప్పండి దయచేసి
Thank you Raju master
Good information
Avunu sir correctga chepparu
Chala baga cheparu,nijamu kuda ady
Thank u master..athma namkaram.
🎉thank you sir
Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹
Jayaho Pateiji 🙏🌹🙏🌹🙏🌹
Thank You Master 🙏🙏🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు గురువుగారు
Maa pilla gurunchi marriage jib etc meditation chaistai problem avutunda sir
Thank you Guruvu garu
Ravi Raju gharu neu meditesan cestunanu meemali kalavali ela nenu varagngalo untanu Sala e evandi thank you gurujighru
నన్ను కలిస్తే ఉపయోగం లేదు.
ద్యానం చేస్తే ఉపయోగం వుంటుంది
Thank you guruvu good information
super Andi Subject baaga ardham ayyindhi
మీకు నవరాత్రి శుభాకాంక్షలు మీకు ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమః
Me videos chala help ayyayi sir ❤
❤
Sir dhyanam dwara ears prabalms thaguthaya
🙏🏻🙏🏻🙏🏻
Super Knowledge sir👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir meditation chesthunna health problems thaggaledu why? Sir
నీ సమస్య ఏంటో,,నువ్వు ఏమి తప్పు చేస్తున్నావో నీకు తెలియాలి.
@@pyramidraviraju sir eye problems
Happy Vijayadashami guruvu garu😊
Thankyou sir
Tq sir seven chakras knowledge
Kosam kuda wait chestamu
👏👏👏
ok sir tq
Thank you for this video Sir. This was much needed and at the right time you have posted it. Thank you.
పడుకొని ధ్యానం ఎలా చేయాలి
గురువు గారు నేను ధ్యానం చేస్తే మూర్ఛ వస్తుంది
మీ ఊరి లో ఎవరు అయినా ద్యానులు ఉంటే వారి సమక్షంలో చేయండి.
ఇన్ని రోజులూ videos ఎందుకు చేయలేదు మాస్టర్ 🧘🤔
Thanks andi❤
🙏👌supper sir thank you sir
Meditation master Raju gariki maa namaskaraalu
ఏడు చక్రాల గురించి వీడియో చేయగలరు మరియు ఆ చక్రాలను ఆక్టివేట్ చేసే విధంగా తెలియపరచగలరు మీ అవకాశాన్ని ఫ్రీ టైం సౌకర్యాన్ని బట్టి చేయగలరు
👌👌👌👌
Dasara subahakhas Ravi Garu
కూర్చుని చెయ్యలేను......పడుకుని మాత్రమే చేయగలను sir...
Ok
నమస్కారం సార్ ... మీ సలహా లు వింటున్నాను... అన్ని బాగా చెబుతారు... నాకో సమస్య నేను ఎన్నో years నుండి ధ్యానం చేస్తున్నాను... నాకు కొన్ని సంవత్సరాల నుండి ఎవ్వరి ఆరా నా ఆరా కి టచ్ అయినా , ఎవ్వరైనా నాకు 2 లేదా 3 అడుగుల దగ్గరకి వచ్చినట్టాయితే వెంటనే తల నొస్తుంది... కాళ్ళు గుంజుతాయి... ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినప్పుడు ... కొంత అనారోగ్యం కూడా గురి కావాల్సి వస్తున్నది... దీనికి పరిష్కారం దయచేసి చెప్పండి
Sir Naku spinal cord inguri ainnddi potta bagam nunde Kalla varu ku sparsa ledu sir 8 years nunde bed mede Naku me salaha suchanalu kavali sir me mobile number please sir 🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Namaskaram sir nenu vere country lo unna koddirojulu dyanam cesanu eemadya ceyyadam kudaradaledu 10 aapivesanu nenu malli dyanam ceyyavachha sir teliya ceyya galaru
చెయ్యచ్చు.
చెయ్యండి
💯🌏🙌👌👍🙏
నమస్తే గురువుగారు నాకు రెండు కనుబొమ్మల మధ్య ఎప్పుడు అదురుతుంటది ధ్యానం చేసినప్పుడే కాకుండా మిగతా టైం లో కూడా అదురుతుంటాది అట్లా చాలా రోజుల నుంచి ఉంది ఆ విధంగా ఉండటం మంచిదేనా కాదా తెలియజేయండి ప్లీజ్
🙏🙏🙏🙏👌👏🌹🌹
ఇందులో.... రిజల్ట్స్ రావడం అంటే ఎమ్ జరుగుతుంది చెప్పండి గురువు గారు. Nenu 6 మంత్స్ నుండి చేస్తున్నాను
సార్ నమస్తే లక్ష మందిలో పది మందికి సమస్యలు పోవు అని చెప్పారు ఆ సమస్యలు క్లియర్ కానీ వారిలో నేను ఒకడిని దీని గురించి కొంచం క్లియర్ గా చెప్పండి నేను 18 సంవస్తారాలు ధ్యానం చేస్తున్నారు కానీ నా సమస్యలు క్లియర్ కావడం లేదు మీ ముందు వీడియోస్ లో చెప్పిన విధముగా అన్ని అనుభవాలు నాకు జరిగినవి నా సమస్యలు ధ్యానంలో క్లియర్ అయ్యే మార్గం గురించి చెప్పండి దయచేసి
Nadimandalam shudhi yela chesukovali
మీరు చేసేది కాదు.
ధ్యానం చేస్తే అదే జరుగుతుంది
❤❤❤❤
Tq somuch sir ❤
Thank you master 🙏🙏🙏
🙏🙏🙏🙏
👌👌👌🙏🙏🙏
👏👏👏👏
Thanq SO much sir
Thankyou sir
thank you master