పేర్ని నాని ఇంట్లో జగనన్న సింపుల్ సిటీ | YS Jagan With Perni Nani AT Home Visuals Machilipatnam AP

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 751

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 Год назад +256

    నమ్మిన వారిని నెత్తిన కూర్చోబెట్టుకోవడమే జగనన్న నైజం

  • @mehdiarabia7078
    @mehdiarabia7078 4 года назад +187

    ప్రజల ముఖ్యమంత్రి.. మన జగన్ అన్న

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 4 года назад +590

    రాజకీయాలు ప్రక్కన పెడితే చంద్రబాబు గారి కంటే జగన్ గారు ని మరియు రాయలసీమ వాల్ల ని మెచ్చుకోవచ్చు,భారతి గారుకూడా చాలా సాదాసీదాగా ఉంటారు ఈ విషయంలో మెచ్చుకోవలసిందే

    • @anilsafarianilsafari1504
      @anilsafarianilsafari1504 4 года назад +5

      First mask pettuko manu 420 me cm garini

    • @kkrajug
      @kkrajug 4 года назад +3

      Bokkale

    • @kkrajug
      @kkrajug 4 года назад +4

      Totally cunning gaadu AP ki waste cm

    • @anilsafarianilsafari1504
      @anilsafarianilsafari1504 4 года назад +1

      @@kkrajug 100%😁

    • @jayachandra394
      @jayachandra394 4 года назад +14

      మీ బుల్లోడు కన్నా వంద రెట్లు మేలు జగన్ చంద్రబాబు అంత సీఎం దొంగ నా కొడుకు ఎవరు ఉండరు అందుకే వాడికి 23 సీట్లు ఇచ్చి చెప్పుతో కొట్టి ప్రజలు హైదరాబాద్ తరిమేశారు

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 4 года назад +113

    నిజమైన నాయకుడు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 года назад +171

    జగన్ అన్న ఎంత మంచి వారో బంగారం అబ్బా ఏడుపు వస్తుంది 🙏😓లవ్ యు జగన్ అన్న మీరు చల్ల గా ఉండాలి జోహార్ వైస్సార్ గారు జై జగన్ అన్న జై నాని సార్ చుడండి సీఎం గారిని దేవుడు 🙏😚❤🙋👌💪🇮🇳సూపర్ సీఎం గారు జగన్ అన్న గారు 👏🌹

  • @jayachandra394
    @jayachandra394 4 года назад +123

    జగన్ అంటే మానవత్వానికి నిర్వచనం మంచితనానికి మారుపేరు నమ్మకానికి భరోసా సమానత్వానికి నిజ రూపం గౌరవించేందుకు మార్గదర్శి అన్నీ కలిసిన నిజమైన సీఎం జగన్

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 4 года назад

      Mari yenduku jail ke poyadu ..swamy ???no one cant have dare to arrest him but did

    • @intergroup1408
      @intergroup1408 3 года назад

      @@ratnaprasadnaidubasa9407 Bolli Naidu Laaga court la ki prajalaki Mosam cheyyaledhu ani Nijam cheppadaaniki velladu
      Donga Lanjakodaka Laaga stay lu thecchukoledhu

    • @yesubabu4691
      @yesubabu4691 Год назад

      అందుకే బాబాయ్ నీ లేపేసారు

    • @jayachandra394
      @jayachandra394 Год назад

      ​@@yesubabu4691
      నీవు చూసావా బాబాయిని లేపేసింది,,CBN గాడు మామని లేపేసి టిడిపి పార్టీ సీఎం పదవి ntr bhavan టిడిపి ఆస్తులు మొత్తం దోపిడీ చేశాడు లాభం పొందాడు,,,వివేకా ఏమి లేదు జగన్ కి ఏమైవసరం ఉన్నది బాబయి నీ లేపడానికి,,మి లాంటి సైకో వెదవలు నిందలు తప్ప😂😂😂😂

  • @cherry6498
    @cherry6498 4 года назад +246

    సాదా సీదా పబ్లిసిటీ తో పనిలేని ముఖ్యమంత్రి జనాల మనసెరిగిన ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి...!

    • @anilsafarianilsafari1504
      @anilsafarianilsafari1504 4 года назад +1

      Prajallokaka ADAVILO peruguthara eavarina 🤦‍♂️

    • @Medical_department11
      @Medical_department11 4 года назад +3

      @@anilsafarianilsafari1504 jagan anna midha pette comments Anni chusi edi mi pappu nd pk la comments unte vatini mixi chese batch kadhaa midii

    • @Indiangamer-nd4pn
      @Indiangamer-nd4pn 4 года назад +1

      @@Medical_department11 correct ga cheeparu pastor garu.... A rastraniki ina leader CM avutharu manaki pastor ayyaru

    • @sivabasanthijanga8504
      @sivabasanthijanga8504 4 года назад +2

      @@Indiangamer-nd4pn paster kuda davuni pratinidi, kabatti alantivallu CM avvatam valla rastraniki,dasaniki, vatcha nastam ami ladhu kabatti All are safe, so don't worry, be happy..... Ok na andi. 💐💐💐💐💐

    • @jessyramakrishnakodisi8826
      @jessyramakrishnakodisi8826 4 года назад +2

      Tokkami kaduuu

  • @janshirani3740
    @janshirani3740 7 месяцев назад +1

    జై జగనన్న జై వైయస్సార్ పార్టీ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @kothapalli_
    @kothapalli_ 4 года назад +100

    Roju Jagan anna videos enni chusina saripovu... Real hero... Annani chusi nenu anna la videos chesa.. ippudu "jagananna sankalpam" cinema lo jagan anna la act chesthunna... big screen lo.. cheyatam chaala happy ga undi..

    • @arunasrireddy1232
      @arunasrireddy1232 4 года назад +7

      All the best sirr

    • @badirimokshitvishnu1394
      @badirimokshitvishnu1394 4 года назад +3

      All the best anna

    • @prameelauba1347
      @prameelauba1347 4 года назад +6

      @@anilsafarianilsafari1504 జగనన్న తప్పు చేయలేదని ప్రజలు నమ్మారు కాబట్టి వచ్చినప్పుడు బ్రహ్మరధం పట్టారు ,,,,ముఖ్యమంత్రి ని చేసారు బ్రదర్

    • @kiranjana7247
      @kiranjana7247 4 года назад +2

      @@anilsafarianilsafari1504 😂😂😂😂

    • @jitthuvakadhani2497
      @jitthuvakadhani2497 3 года назад +2

      All the best anna

  • @devaramesh2359
    @devaramesh2359 4 года назад +179

    జై జగన్ అన్నా
    మై గ్రేట్ సీఎం వెరీ సింపుల్ సిటీ 💞💞💞💞💞

  • @yenoshkumar75
    @yenoshkumar75 4 года назад +85

    Sitting position is like common man .. hatsoff to jagan sir

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 4 года назад +244

    నో ప్రొటోకాల్. నో ఫార్మాలిటీస్..ఒన్లీ యాజ్ Human being.తన సహచర మంత్రి ని పరామర్శించిన విధానం రియల్లీ గ్రేట్... శభాష్ జగన్ సార్..

    • @nageswararaopusam3357
      @nageswararaopusam3357 4 года назад +2

      There is lot of drama ... focus with media

    • @pana2521
      @pana2521 4 года назад +2

      Yes

    • @sivabasanthijanga8504
      @sivabasanthijanga8504 4 года назад +6

      @@nageswararaopusam3357 Alaga nv chappinattlu dramalu adatam mee chibn ki talisinattlu andariki taliyavula kani eka nv nee mouth musukunta manchidi... 😄😃😆😁😀😅😇🤣😄😂😂

    • @nageswararaopusam3357
      @nageswararaopusam3357 4 года назад

      🤭🤭🤭

    • @naresh9860
      @naresh9860 4 года назад +8

      నాటకాలు ఎవరు అడతారో తెలుసు కాబట్టే 23 సీట్లు ఆయన పార్టనర్ కి సున్నాలు కొట్టారు.😂😂😂😂😂
      ఒక ముఖ్యమంత్రి పరిపాలన బాగా చేస్తే తరవాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాడు.
      అదేంటో బాబు 5 ఏళ్ల పరిపాలన అయ్యాకా ఎప్పుడూ 2 వ సారి దారుణం గా ఓడిపోతునే ఉన్నాడు అది ఆయన పరిపాలన తీరు కి కొలమానం.
      * 1999-2004 , అయిదేళ్ల ఏళ్ల పరిపాలన అయ్యాక ఆయన దరిద్రపు పరిపాలన కి ప్రజా తీర్పు 15% సీట్లు.
      * 2014-2019, అయిదేళ్ల ఏళ్ల పరిపాలన అయ్యాక ఆయన దరిద్రపు పరిపాలన కి ప్రజా తీర్పు 13% సీట్లు.
      * ఇంకోపక్క పప్పు😂😂😂, 2015 లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొడ్డిదారి లో మినిస్టర్ అయిపోయాడు తీరా ఎన్నికల్లో పోటీ చేస్తే మందాలగిరి శుద్ధ పప్పు కి గు పగలగొ'త్తా'రు 😂😂😂😂😂
      * ఇంక చంద్రబాబు గారి పార్టనర్ మరీ దారుణం నేనే కాబోయే సీఎం 2019 లో అన్నాడు, జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు అన్నాడు అదే శాసనం అన్నాడు 😂😂😂
      కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు కదా వార్డు మెంబర్ అయినా అవ్వగలడేమో చూడాలి.

  • @vasanthcreativemedia7770
    @vasanthcreativemedia7770 3 года назад +6

    మీరు మీ ఫ్యామిలీ అందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి జగన్ గారు

  • @krgreddy7481
    @krgreddy7481 3 года назад +2

    పబ్లిసిటీ కన్నా సిప్లీసిటే ముఖ్యం...జై జగన్మోహన్ రెడ్డి

  • @ysnivas786
    @ysnivas786 4 года назад +22

    Icon of simplicity...

  • @komatikrishnaiah5292
    @komatikrishnaiah5292 4 года назад +291

    నమ్మకానికి జగన్ గారి ఇచ్చే గౌరవం ఇదే

  • @manoharipogula158
    @manoharipogula158 7 месяцев назад +2

    Nuvvu ravali anna nuvvu kavali ప్రజల కు

  • @raviponna.123
    @raviponna.123 4 года назад +61

    God bless on C.M. Jagan Sir. My heartful.

  • @KondathamaraPorisa
    @KondathamaraPorisa 8 месяцев назад +1

    జై జగన్ అన్న జై వైసీపీ 🙏🙏🙏💙💙💙

  • @bhanusarayu3604
    @bhanusarayu3604 8 месяцев назад +3

    పాట చాల బాగుంది ❤జై జగన్ అన్న ❤️✊🇸🇱

  • @saikumar-uy2tz
    @saikumar-uy2tz 4 года назад +15

    How many of you felt happy and bashful while watching .. !! JAGAN ( He is true inspiration in modern ERA as revolutionary for a cause)

  • @ArunachChinthaguntla
    @ArunachChinthaguntla 10 месяцев назад +2

    మార్పు చూస్తుకూడా గుర్తుంచని గుడ్డి వాళ్ళు చాల మంది ఉన్నారు

  • @bimam-ci5xz
    @bimam-ci5xz 4 года назад +19

    Real hero

  • @msivamsiva903
    @msivamsiva903 10 месяцев назад +2

    Mata istey thapadu jagan anna ❤🎉🇸🇱🇸🇱once more ysrcp 🔥🔥🔥

  • @thotarani.3099
    @thotarani.3099 3 года назад +9

    The way of posture is very simple and natural .hatsof to the young and dynamic CMsir.Jagansir name create vibrations in the society. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 10 месяцев назад +8

    అన్నా మాది తెలంగాణ కానీ జగనన్న అంటే నాకు ఇష్టం నెక్స్ట్ తెలంగాణలో కూడా ఇలాంటి లీడర్ మాకు కావాలి ఎందుకంటే ఎవరో ఇచ్చిన పార్టీ నడపడం లేదు ఆయన సొంతగా పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టిన నాయకుడు మన జగనన్న నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయనే సీఎం గా ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @sudharani4392
    @sudharani4392 4 года назад +101

    Super 👌🙏 Jai జగనన్న

  • @ravitota6579
    @ravitota6579 4 года назад +56

    Your dressing, body language morales...,super

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 4 года назад +14

    JAI AP CM YS JAGAN SIR.✊💐👌💐✊👌💐✊👌💐✊👌✊💐👌💐✊

  • @Sonella-vl9pl
    @Sonella-vl9pl 7 месяцев назад +1

    Sir..super..miru

  • @bhogalingamaietha1546
    @bhogalingamaietha1546 4 года назад +229

    ఎవరెన్ని అన్నా జగన్ అనే పేరు అద్భుతం మహాద్భుతం !!!

  • @satyannarayana1435
    @satyannarayana1435 4 года назад +305

    నమ్మినవరికి ఏది చెయ్యాలన్న వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన పేరు

    • @sureshkorada2576
      @sureshkorada2576 4 года назад +9

      Abooo super comedy bro

    • @dvenkatnayak6521
      @dvenkatnayak6521 4 года назад +10

      Vadi bondda vadoka dongga A1 ketu gadu thuglag jagan

    • @Alexander88888
      @Alexander88888 4 года назад +4

      Full comedy 😁😁

    • @Alexander88888
      @Alexander88888 4 года назад +6

      Please send Criminal 420s to jail immediately 😎😎

    • @satyannarayana1435
      @satyannarayana1435 4 года назад +6

      @@Alexander88888 నీలాంటి వుల్ఫా గల్లు 2019ఎలక్షన్లు ముందు ఇలాగే కామెడీ అన్నారు గూటం ఎక్కడికో దిగింది జనసున్న ఐతే మారి దారుణం ఇంకా పచ్చ పార్టీ గల్లంతు 😃😆

  • @molugusandilya
    @molugusandilya 4 года назад +51

    మగతనం ఉన్నోడు మా జగనన్న

  • @sanjayreddy2326
    @sanjayreddy2326 4 года назад +14

    Jagan very honest sincere and kindhearted man.

  • @lovebooze5822
    @lovebooze5822 4 года назад +14

    i love our CM. what a great man!!!!!!!!!!!!!!!!!!

  • @venkatvenkat9552
    @venkatvenkat9552 Год назад +7

    CM antte namalekapothuna intha simple ga unnaru sir love you love you kodali Nani 🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 года назад +9

    గౌ. శ్రీ పేర్ని నాని అన్న
    ఎన్నటికీ మా హృదయమే...
    అన్న మా జగనన్న
    కుటుంబ బంధమే...
    కాపు నేస్తం
    అందరికీ అందించు క్షేమం....
    మనసున్న మనిషివి అన్నా
    చిరకాలం
    మిము మరువమన్నా....

  • @arjunrajgodi1069
    @arjunrajgodi1069 4 года назад +14

    Simplicity ki care of address Jagan Anna.. Chief Minister gaaru okari intiki vachinatlu kaakunda oka friend intiki vachinatlu vachaaru. That's really great 🔥

  • @pradeepsurendrasinghchauha9538
    @pradeepsurendrasinghchauha9538 4 года назад +73

    I love u jagan, till my last breathe

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 4 года назад +105

    Getting handsome day by day😊 salute to you man recent times the only true “maaan” I have seen👍 God bless you

    • @naresh9860
      @naresh9860 4 года назад +1

      🥰🥰🥰🥰😎😎🙌

    • @penchalaiahkkaralagunta4204
      @penchalaiahkkaralagunta4204 4 года назад

      w

    • @gnanaanveshana
      @gnanaanveshana 4 года назад

      Avr drama polotics ! అందుకేనేమో
      అందరూ సైలెంట్ కామెంట్లు పెడుతున్నారు !

  • @N_Shasank
    @N_Shasank 4 года назад +106

    A cm ila simple ga undadu... That is grate cm jagan anna

  • @bmrcreations6294
    @bmrcreations6294 4 года назад +10

    Born for the people 👍

  • @AI_Videos_AI_Videos
    @AI_Videos_AI_Videos 4 года назад +40

    He is such a Legend in the AP politics...Young and Dynamic Leader..Powerful CM forever 👌👌❤

  • @anilyadavKNL
    @anilyadavKNL 10 месяцев назад +2

    Jagan garu meru na inspiration. Edanna anukunte mela sadinchali❤❤❤

  • @ghouseazam6531
    @ghouseazam6531 4 года назад +33

    Love u anna 💓💝💝💝💝💝

  • @ShivkumarThakur-y8c
    @ShivkumarThakur-y8c 9 месяцев назад +1

    Jagan is a real hero

  • @sanjayreddy2326
    @sanjayreddy2326 4 года назад +6

    Really jagan sir you are really looking vibrant. God bless you sir. Tremendous responsibility on your shoulder. Carrying the burden of the people. Gods grace and blessing be upon you.

  • @veerannaaienaparthi4691
    @veerannaaienaparthi4691 4 года назад +5

    God bless you Sir

  • @prnprn7583
    @prnprn7583 4 года назад +60

    Swardham leni manishi maa Jagan Anna. Jai Jagan Anna.

  • @ogiralaharikrishna7226
    @ogiralaharikrishna7226 4 года назад +73

    విలువలు ఉన్న మన సీఎం చాలా సింపుల్ గా ఉన్నారు

  • @sridharrao7709
    @sridharrao7709 3 года назад +5

    Simple and great Leader 👍💐😊👏🙏

  • @phanikumar6698
    @phanikumar6698 4 года назад +63

    within minutes after jahan anna entry,surrounding becomes lite from sad.evryone is laughing...thats jagan anna...i love u anna...🙏🏻🤩🤩

    • @naresh9860
      @naresh9860 4 года назад +1

      🥰🥰🥰😎🙌🥰🥰🥰🥰🥰😎🙌

  • @gurrappadegala6294
    @gurrappadegala6294 4 года назад +1

    జై జగన్ అన్న

  • @hindustanijain
    @hindustanijain 4 года назад +12

    Simplicity at its best...

  • @venuya1002
    @venuya1002 Год назад +5

    Jagan=daring nd dashing man🔥

  • @nrajarao5962
    @nrajarao5962 4 года назад +31

    THAT IS JAGAN POLITICAL SUPER STAR

  • @fareed9431
    @fareed9431 4 года назад +17

    Eamdayya ఇది....నేను ఎప్పుడు చూడల...సీఎం అన్న పదాన్ని గే టు బయట వడిలివచ్చినట్లుందయ్యా ....🙏🏼🙏🏼🙏🏼..ఇంత అభిమానాన్ని penchukuntunnav ఎండి సామీ.....

  • @frnzzzz878
    @frnzzzz878 4 года назад +7

    Super 👌🏻 Jai Jagan Anna 🙏🏻👍

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 3 года назад +13

    🤩😲😍WowSuper.... Simplicity, really hats off to you CM sir. 👌💐✊💐👏

  • @AshaJyothi-iu9bt
    @AshaJyothi-iu9bt 10 месяцев назад +5

    చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది❤

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf 10 месяцев назад +2

    Maa jaganna super

  • @sanjithsonkamble1834
    @sanjithsonkamble1834 4 года назад +25

    Jai Jagan Anna Jai Jai Jagan Anna 💪💪

  • @SANTOSHKUMAR-wv6gf
    @SANTOSHKUMAR-wv6gf Год назад +1

    Jai Jagan❤ anna jai kodali Nani anna❤ jai perni Nani❤ anna

  • @naamaata
    @naamaata 4 года назад +23

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai jagan Mohan reddy ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 4 года назад +4

    SUPER, DUPER YOUNG DINAMIC CM OF AP STATE 👍 ,SO JAI JAGAN SIR. ✊💐👌💐🤝💐✊💐💐👏

  • @johnedvin7458
    @johnedvin7458 4 года назад +14

    Super Jagan.anna

  • @gladyphoebeevangeline9591
    @gladyphoebeevangeline9591 4 года назад +5

    He is real LEADER 👍

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 10 месяцев назад

    Such a good CM For AP State 😊😊😊
    Simple Man 👨 👌

  • @skimamshareef8667
    @skimamshareef8667 3 года назад +8

    The simple person of kodalinani anna🙏🙏🙏

  • @Roko12345
    @Roko12345 4 года назад +28

    Manchitnam aa blood lone untadi adi peddayana blood johar ysr jai jagan anna

  • @sannapumanjula1428
    @sannapumanjula1428 4 года назад +10

    The way he seat in sofa...👌
    Very humble

  • @PP-lc7yk
    @PP-lc7yk 4 года назад +2

    Super 👌 super 👍

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 года назад +1

    Very good post
    Good CM

  • @avulasree2079
    @avulasree2079 4 года назад +29

    జనం నేత జగన్ అన్న మన నేత ఇంతకన్నా
    జై జగన్ అన్న

  • @helpingnature548
    @helpingnature548 4 года назад +3

    I love jagan anna... I am from telangana...But we love you anna

  • @kothapalli_
    @kothapalli_ 4 года назад +9

    Love u jagan anna 🙏🙏🙏

  • @rambabu-pc2jj
    @rambabu-pc2jj 4 года назад +6

    What a simplicity Jagan Anna. You are a real hero. You are a role model for everyone. Hats of you.

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 года назад +17

    🙏🙏🌹🌹🌹జననేత జై

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 4 года назад +1

    Great anna

  • @mariyamma167
    @mariyamma167 7 месяцев назад

    నిజమైన హిరో మా జగనన్న జగనన్న God bless you జగనన్న

  • @-JaI-Upsc
    @-JaI-Upsc 4 года назад +1

    E video chustunna sepu na kallallo nillu thiruguthunnai ... Jai jagan Garu . Have a grete leader our Andhra pradeah . Thank u so much sir ❤❤❤❤

  • @bsivabsiva2646
    @bsivabsiva2646 10 месяцев назад +1

    Jai jagan

  • @kumarioman4612
    @kumarioman4612 4 года назад +2

    God bless you. జగన్ గారు

  • @b.ramakrishnabotcha7142
    @b.ramakrishnabotcha7142 4 года назад +12

    AMMA MISS You AmmA JAI 🙏JAGAN ANNA GOD 🙏 BLESS You ANNA P NANI ANNA

  • @bharatienterprises2980
    @bharatienterprises2980 4 года назад +10

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @regidiraju4195
    @regidiraju4195 4 года назад +2

    దటీజ్ జగనన్న

  • @p.v.8775
    @p.v.8775 4 года назад

    జై జగన్ మోహన్ రెడ్డి అన్నా జై జై జై వైఎస్ ఆర్ జై జగన్

  • @NarasimhaMurthy-ig2wo
    @NarasimhaMurthy-ig2wo 3 года назад +1

    Good

  • @allahbakshshaik8350
    @allahbakshshaik8350 4 года назад +8

    Very much Proud of U friend YS JAGAN GARU,

  • @gaddamnarasimhudu6783
    @gaddamnarasimhudu6783 4 года назад +10

    I love jagan Anna

  • @janshirani3740
    @janshirani3740 7 месяцев назад

    నువ్వు ఎక్కడున్నా మేము ఎక్కడ ఉన్నా మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙌🙌🙌🙌🙌

  • @sridevijammu40
    @sridevijammu40 4 года назад +1

    JAIJAGANBABU jaijagan super GodblessyouAmma SUPER.BABU superTandri super

  • @tammavijayanirmala505
    @tammavijayanirmala505 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏💯

  • @rajenderreddy8166
    @rajenderreddy8166 4 года назад +31

    Anna hyd lo GHMC elections lo poti cheyalsindi anna. Nana YSR abimanulu Chala unaru we never forget d great leader

    • @rajendarreddy3095
      @rajendarreddy3095 4 года назад

      Yes brother

    • @prathish7585
      @prathish7585 4 года назад

      Not right time now. Lot of cutting is there in AP like CBN & bach

  • @mrr3028
    @mrr3028 4 года назад +2

    Anna nanu chusi nerchkovali my inspiration 👏👏👏👏👏✊

  • @srb2996
    @srb2996 4 года назад +5

    india no.1 cm jagan gaaru..👍

  • @y.sanjayy.sanjay4502
    @y.sanjayy.sanjay4502 7 месяцев назад

    జననేత జగనన్న మన నేత ఇతడన్నా సూపర్ సాంగ్

  • @Vijay55777
    @Vijay55777 10 месяцев назад +1

    🥰🥰🥰🥰🥰

  • @bujjibabu8010
    @bujjibabu8010 4 года назад +2

    Goos bumps...my god

  • @RamaKrishna-fq1wf
    @RamaKrishna-fq1wf 3 года назад +3

    Ma anna devudu ra babu yantha normal ga unadoo❤️❤️❤️❤️❤️