ఇది పబ్లిసిటీ మాత్రమే.....మా గ్రామం లో ఎలాంటి సభ నిర్వహించలేదు ఇప్పుడు వరకు. ఉపాధి హామీ పథకం ఒక్కటే అమలు లో ఉండేది పాత ప్రభుత్వం ఉన్నంత వరకు...ఇప్పుడు అది కూడా లేదు. ఇచ్చిన హామీ లలో రైతు బరోసా అయినా అమలు చెయ్యకుండా.... టైంపాస్ చేస్తున్నారు. రైతు కి మళ్ళీ కష్టాలు మొదలు అయ్యేయి

ఉపాధి పథకం అక్రమాలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కువ. వారం పనికి 100 రూపాయిలు వసూళ్లు చేస్తున్నారు.