మీరు ట్రావెలర్ లాగా లేరు.. అక్కడే లోకల్ గా ఉండే తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు.. మీ ధైర్యానికి మాత్రం జై కొట్టాలి.. వామ్మో .. గ్రేట్.....have a safe journey.....🤗
ఒక అమ్మాయి వేరే దేశం లో ఇలా వీడియోస్ తీయాలి అంటే గుండె ధైర్యం చాలా ఉండాలి. ఈ అమ్మాయికి గుండె ధైర్యం తో పాటు గట్స్ ఉంది . ఇది మాములు విషయం కాదు i am proud to be an telugu state🔥
చాలా మంది ఆడవాళ్లకి మీరు స్ఫూర్తి. ఆడవాళ్లు అంటే కేవలం ఇంటికే పరిమితం కాదు. ఇంటి నుంచి బయట ప్రపంచం లోకి వెళ్ళినప్పుడే మనసులోని ఇగోలు, ద్వేషాలు పోయి మంచి మనసు వస్తుంది.గ్రేట్ మీరు. ఇప్పుడే లైక్ కొట్టి సబ్స్క్రయిబ్ చేస్తున్న 🙏
అమ్మ నీ పేరు నాకు తెలియదు. నా వయస్సు 63 సంవత్సరాలు. అనుకోకుండా ఇప్పుడే నీ వీడియో చూడడం జరిగింది.మీ యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను.
అమ్మాయి,,,, నీకు అందరూ జాగ్రత్తలు చెప్పుతున్నారు. అంటే తక్కువ సమయంలో.. ఇంత మంది... అభిమానాన్ని సంపాదించావు... గ్రేట్ ఆల్ ద బెస్ట్ బుజ్జి🎉 మా అమ్మ ను అందరూ బుజ్జీఅనేవారు.😂
గుడ్ నా కూతురా నీ డైర్యం 👌, చాలా జాగర్త తల్లి, ఇండియా లో నే bike ట్రావెల్ ఫ్యామిలీని హత్య చారం సేశారు, ఇలాంటివి తెలుసు కుంటే ఎంత బాధ గాఉంటుందో, bee care full, నీకు ఒక family ఉంది, i support you
సూపర్ మేడం , మీరు చాలా మంది అమ్మాయిలకు ప్రేరణా ( ఇన్స్పరేషన్ ) అలా ట్రావెల్ చేయాలంటే చాలా దైర్యం ఉండాలి , మిమ్మల్ని చూసి మిగతా అమ్మాయిలు కూడా సోలో ట్రావెలింగ్ చేస్తారని ఆశిస్తున్నాను .....😊😊😊😊
Nenu oka abbayi vundi bhayta places ki vellalantey fear alantidhi meru okka ammayi ayundi country kani country lo adhi guda oka Africa continent ki chendhina countries lo travel explore chesthunnaru antey hatsoof for your dedication and passion.
1st టైమ్ నేను ఒక లేడి ట్రావెల్లర్ ను చూస్తున్న చాలా happy కానీ మీరు వెళ్లే ప్లేస్ లు అంత సేఫ్ కాదేమో చూసుకోండి ఆ కొడుకులను చూస్తే మనుషులను తినెల ఉన్నారు అయిన అంత పేద దేశాలకు వెళ్లొద్దు వాళ్ళ మనుగడకు ఏదైనా చేస్తారు జాగ్రత్త dear❤❤❤
You are really great baby. My sincere blessings to you little dear .Hats off tonyou for being vegetarian in such difficult situation. Thank you for your videos.
so nice to see u girl traveller.. such a daring step.. but all the very best and take care while going to dangerous areas and countries.. this is my 1st video of ur's and I've subscribed ur channel❤❤.. take care and all the very best for ur future endeavours.. take care sister
Africa is safest then most of the rotten states and their towns. They respect humans. They are friendly and most supportive. Women are more powerful in Africa. They fight with some notorious ppl as well.
చాలా ధైర్యంగా వీడియో చేస్తున్నావమ్మా అక్కడ చాలా ప్రమాదకరంగా కనబడుతున్నారు మనుషులు అందరూ అడుగుతున్నారు వీడియో ఎందుకు తీస్తున్నావ్ అని మై వీడియో అని అబద్ధం చెప్తున్నావ్ ప్రమాదం రాకుండా నీకు నీవే చూసుకోవాలి
Landlocked country is not the reason,because switzerland is also landlocked..Main thing in burundi is large scale of corruption and poor basic amenities…
పిల్లా నీ పేరు నాకు తెలియదు నా వయసు దరి దాపుగా పాతిక సంవత్సరాలు .అనుకోకుండా ఇపుడే నీ వీడియో చూడటం జరిగింది. నీ యాత్ర ఎమ్ చేస్తున్నావో నేను చూడటం లేదు .ఎందుకు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను.❤ లవ్ ఫ్రమ్ ఆంధ్ర పిల్ల ❤
అక్క అలా చేతిలో ఫోన్ ఎంతసేపు పట్టుకుంటావు స్టాండ్ వాడొచ్చు కదా.. నేను ఫస్ట్ టైం ఒక లేడీ ట్రావెలర్ ని తెలుగు లో చూడడం ఉమా తెలుగు ట్రావెలర్ తర్వాత మీరే నాకు బాగా నచ్చారు మంచి వీడియోస్ చేయండి మంచి భవిష్యత్తు ఉంటుంది జాగ్రత్త పరాయి దేశంలో ఒక శత్రువులు ఎక్కువగా ఉంటారు... ఉంటాను అక్క బాయ్...
Your efforts are appreciated 👍👍, but one suggestion, do content differently.. like andaru chupinchina places kaakumda, evaru chupinchaleni places chupinsthe nee channel ki Inka reach vasthundi, all the best ❤
I don't agree that she should speak English or Hindi. Maybe she can put subtitles in more widely understood languages like Hindi/ English, but she should continue vlogging in her mother-tongue. It is important to encourage our people to promote their native tongues. All these languages are a part of our civilization. We cannot relegate these languages to secondary status. I am a Hindi speaker and I feel happy when non-Hindi regions promote their languages through arts and cultures.
నేను మొదటిసారి చూస్తూన్నా లేడీ తెలుగు ట్రావెలర్ ని మి యాత్ర విజయవంతం చేయవలసిందిగా
మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Thank You
Thank you
South lo unnaru ra Naina and Andhra Telugu ladies travellers unnaru ra Naina...Inka North lo kuda ladies unnaru @@Teluguyatri1
@@Teluguyatri1pratthi ladies ellagay antaru...ekkada e area lo video theeyadam kashtam anni antaru but video theesthru build up kosam
మీరు ట్రావెలర్ లాగా లేరు.. అక్కడే లోకల్ గా ఉండే తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు.. మీ ధైర్యానికి మాత్రం జై కొట్టాలి.. వామ్మో .. గ్రేట్.....have a safe journey.....🤗
Thank You 😊
ఒక అమ్మాయి వేరే దేశం లో ఇలా వీడియోస్ తీయాలి అంటే గుండె ధైర్యం చాలా ఉండాలి. ఈ అమ్మాయికి గుండె ధైర్యం తో పాటు గట్స్ ఉంది . ఇది మాములు విషయం కాదు i am proud to be an telugu state🔥
@@PrashanthYash-wn3yz Thank you 🙏
***I appreciated తెలుగు అమ్మాయి...#teluguyatri... 🎉🎉🎉
చాలా మంది ఆడవాళ్లకి మీరు స్ఫూర్తి. ఆడవాళ్లు అంటే కేవలం ఇంటికే పరిమితం కాదు. ఇంటి నుంచి బయట ప్రపంచం లోకి వెళ్ళినప్పుడే మనసులోని ఇగోలు, ద్వేషాలు పోయి మంచి మనసు వస్తుంది.గ్రేట్ మీరు. ఇప్పుడే లైక్ కొట్టి సబ్స్క్రయిబ్ చేస్తున్న 🙏
Thank You 🙏
Take Care
మీరు అక్కడి పరిస్థితులను వివరించే విధానం బాగుంది మేడమ్.
Thank you 😊
అమ్మ నీ పేరు నాకు తెలియదు. నా వయస్సు 63 సంవత్సరాలు. అనుకోకుండా ఇప్పుడే నీ వీడియో చూడడం జరిగింది.మీ యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను.
Thank You Somuch 🙏
Super sir
Happy to see this kind of comments to her... Kind words
God may bless you, ammaa 😂
అమ్మాయి,,,, నీకు అందరూ జాగ్రత్తలు చెప్పుతున్నారు.
అంటే తక్కువ సమయంలో.. ఇంత మంది... అభిమానాన్ని సంపాదించావు... గ్రేట్ ఆల్ ద బెస్ట్ బుజ్జి🎉 మా అమ్మ ను అందరూ బుజ్జీఅనేవారు.😂
Thank you 😊
గుడ్ నా కూతురా నీ డైర్యం 👌, చాలా జాగర్త తల్లి, ఇండియా లో నే bike ట్రావెల్ ఫ్యామిలీని హత్య చారం సేశారు, ఇలాంటివి తెలుసు కుంటే ఎంత బాధ గాఉంటుందో, bee care full, నీకు ఒక family ఉంది, i support you
తెలుగోళ్ళ సత్తా అంటే ఇది . నీ ధైర్యానికి నా జోహార్లు సిస్టర్
Thank you Bro 😊
@@Teluguyatri1 నేను కూడా ట్రావెల్ ఛానల్ స్టార్ట్ చేశాను you are my inspiration
@@Telugutravelbook thank you so much all the best 👍
మలాంటి నిరుద్యోగ్యుల ఏమైన సలహ చెప్పండి sis
Excellent discription sister... చాలా బాగా చెప్పారు 👏👏👏
Daring and dashing girl...all the best
Thank you 😊
First time I heard this country name and also first time watching your channel....Be careful and Take Care.....Appreciate your daring efforts....
Thank You 😊
I don't understand Telugu, but I am happy to see fellow Indians make vlogs in native languages other than Hindi (my mother-tongue). Good job!
Thank You Somuch 😊
Very brave Telugu traveler. We all should learn from you. Thanks
You are a brave telugu girl who shot the wonderful video👍🎉
Thank you 😊
U r a great good job carefully
సూపర్ మేడం , మీరు చాలా మంది అమ్మాయిలకు ప్రేరణా ( ఇన్స్పరేషన్ ) అలా ట్రావెల్ చేయాలంటే చాలా దైర్యం ఉండాలి , మిమ్మల్ని చూసి మిగతా అమ్మాయిలు కూడా సోలో ట్రావెలింగ్ చేస్తారని ఆశిస్తున్నాను .....😊😊😊😊
I Hope So
B careful my daughter.. Don't go risky places.. Enquire about new places before you explore..
Yes Thank You So much 😊
Risk ni rusk chesukoni tinela undi
@@chaitanyareddy6183 😂😂😂😂😂😂
😂@@chaitanyareddy6183
Take care sister😊
Subscribed 👍
Amma,
Chala kastapaduthunnavu. Niku Bhagavanthudu thodu untadu. Alaga Khazikisthan lo Cow meat Padithay thinaledu. Nidarmanni patisthunnavu. Godbless you Daughter. Bhagavanthudi thodu undalani koruthunnanu.
Great job..❤
All the best... 🎉
Carefully traveling 😍💐
Hi madam, vlogs బాగుంది, మీ ధైర్యం నచ్చింది. కొంచం కొంచం జాగ్రత్త
Ok thank you
1st time chusthuna e video, nv super akka,chala great nv antha dare ga velav akadiki😮
I am your new subscriber akka.
You are great mma
No scaring about thief's
Africa country's to much thief's
Be careful 👌👌👌👍
Nenu oka abbayi vundi bhayta places ki vellalantey fear alantidhi meru okka ammayi ayundi country kani country lo adhi guda oka Africa continent ki chendhina countries lo travel explore chesthunnaru antey hatsoof for your dedication and passion.
Thank you somuch 🙏
Excellent work!! You are doing a great job. Keep making nice Vlogs.
Thank You 😊
తెలుగు వాళ్లు ఎక్కడైనా తోపులే 🔥 all the best
😁
First time iam watching Good
1st టైమ్ నేను ఒక లేడి ట్రావెల్లర్ ను చూస్తున్న చాలా happy కానీ మీరు వెళ్లే ప్లేస్ లు అంత సేఫ్ కాదేమో చూసుకోండి ఆ కొడుకులను చూస్తే మనుషులను తినెల ఉన్నారు అయిన అంత పేద దేశాలకు వెళ్లొద్దు వాళ్ళ మనుగడకు ఏదైనా చేస్తారు జాగ్రత్త dear❤❤❤
Very good amma. నీసాహసానీకి జోహార్లు.
మన ఆంధ్రప్రదేశ్ రోడ్ల కంటే బెటర్
గుడ్ ఈవెనింగ్ చెల్లమ్మ గారు మీ సాహసానికి సెల్యూట్
Very good journy best of luck
Thank you 😊
Bravo!! Feeling proud to see a Telugu girl travelling alone to so many places. Hope you are doing your safety checks before planning each visit.
Sure I will take care about my safty
Good morning be careful sister.
Thank You 😊
I am your new
subscriber🎉🎉❤
Thank You 😊
Chala twaraga meeru develop aithunaru madam with ur natural content that's y I like ur videos keep going on 🎉🎉🎉
నీ ధైర్యం... great రా sister ❤
I don't know how you are travel solo in this country
Salute to your courage 👏👏👏👏
Thank You
You are really great baby. My sincere blessings to you little dear .Hats off tonyou for being vegetarian in such difficult situation. Thank you for your videos.
Thank you 😊
Mi dhairyaniki hatsoff thalli. Ilanti country lo gents kuda velladaniki alochistharu. Anduke annaru aadavallaki dhairyam ani. Jagratha maaa
Thank you somuch 🙏
Great job .... unbelievable adventure .🇮🇳🇮🇳🇮🇳🚩🚩
I am very proud my indian girl..
But be careful..
God bless you sister
I was subscriber your chanel
Nice vedio sharing great job take care thank you from INDIA
Thank you 😊
so nice to see u girl traveller.. such a daring step.. but all the very best and take care while going to dangerous areas and countries.. this is my 1st video of ur's and I've subscribed ur channel❤❤.. take care and all the very best for ur future endeavours.. take care sister
Africa is safest then most of the rotten states and their towns. They respect humans. They are friendly and most supportive. Women are more powerful in Africa. They fight with some notorious ppl as well.
Great job. Keep it up.
Respected dear Madam
Beautiful and excellent
Visiting Burundi
Wonderful coverage.
Beta you great and daring and dashing women ra. Nice explanation,be careful beta..
Great sister.. ❤information cheppey vidhanam bagundhi
Thank you 😊
చాలా ధైర్యంగా వీడియో చేస్తున్నావమ్మా అక్కడ చాలా ప్రమాదకరంగా కనబడుతున్నారు మనుషులు అందరూ అడుగుతున్నారు వీడియో ఎందుకు తీస్తున్నావ్ అని మై వీడియో అని అబద్ధం చెప్తున్నావ్ ప్రమాదం రాకుండా నీకు నీవే చూసుకోవాలి
I'm also new viewer... Proud of you my dear Lady youtuber
నైస్. వీడియో. 👌👌👌👌🎉🎉🎉🎉🎉
First time chustunna telugu girl traveller all the best maa 🥰
Meeru Vera desaniki velli videos chestunnaru grate sister
Landlocked country is not the reason,because switzerland is also landlocked..Main thing in burundi is large scale of corruption and poor basic amenities…
Take care Bangaru Thalli. May God always with you
All the best sister ur inspiration to all the girls . Keep it up and by safe .
ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్న. బయట దేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సిస్టర్ బి కేర్ఫుల్.
Ok Bro 👍
God bless you sister meeru naaku manchi desham ni chupincharu thanks sister god bless you take care sister
Thank you bro
1ST time am watching this 21.05.2024. Time 13.13 Shocked lady traveller with daring.. good one Bro.. all the best.. and Avoid Risky Place.
Thank you so much 😀
E video chudadam 1st time nenu ....chusinaa modati sarey Mee video nachindhi .. subscribe kuda aipoyanu ....ur doing a great job 👍...
Thank you 😊
Akka super content ! Just saw the video! Super cool undi nee editing and oration style! 👏
Thank you so much
Good video sister,😊What a dareful lady
Thank you 😊
Great to see you doing this. Brave heart all the best and wish you great success. I was surprised to hear you in Telugu, proud to see this…💐💐💐
Thank you 😊
1st iam watching this channel i feel Na anveshana fan's brothers she deserve for subscriber her too as like anvesh Anna
Bravo sister. Beat the world. Thanks a ton for showing us the world.
Thank you Bro 😊
పిల్లా నీ పేరు నాకు తెలియదు నా వయసు దరి దాపుగా పాతిక సంవత్సరాలు .అనుకోకుండా ఇపుడే నీ వీడియో చూడటం జరిగింది. నీ యాత్ర ఎమ్ చేస్తున్నావో నేను చూడటం లేదు .ఎందుకు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను.❤ లవ్ ఫ్రమ్ ఆంధ్ర పిల్ల ❤
Mee opika ku Mee daring big salute.......
Thank you 🙏
Congrats world tourist women coron
Very good coverage snd information🎉
Move out only till sunset. Not after sunset. Any where in Africa it is risky. Be careful
Ok 👍
Very very good
Iam happy to see Telugu Lady traveller.
All the best take care
Thank you so much 🙂
First time i am watching ur video , ur explanation was very good and be carefull
Meeku manchi future vundi ...
Thank you somuch 🙏
పేద కంట్రీ అని పెట్టారు కానీ video లో పేదరికం ఏమి కనిపించట్లేదు
Akko Chala Bagunai Akka ni vedios 🎉
మీ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సిస్టర్
Thank you 🙏
అక్క అలా చేతిలో ఫోన్ ఎంతసేపు పట్టుకుంటావు స్టాండ్ వాడొచ్చు కదా.. నేను ఫస్ట్ టైం ఒక లేడీ ట్రావెలర్ ని తెలుగు లో చూడడం ఉమా తెలుగు ట్రావెలర్ తర్వాత మీరే నాకు బాగా నచ్చారు మంచి వీడియోస్ చేయండి మంచి భవిష్యత్తు ఉంటుంది జాగ్రత్త పరాయి దేశంలో ఒక శత్రువులు ఎక్కువగా ఉంటారు... ఉంటాను అక్క బాయ్...
Super madam I am Tamil but i I know Telugu thakkuva
Congratulations
Thank you 😊
💥All the best Indian👑..💥
చాలా ధైర్యమైన ప్రయత్నం.😊😊
నిరుద్యోగం బాగా ఎక్కువ కదా!!
చాలామంది రోడ్లమీదే తిరుగుతున్నారు.
Yes yes 🙌
fantastic .....go ahead..dare girl...god bless you
Great....ahead with brave heart...🎉
Great medam entha dairyam...
All the best medam... super
Explanation medam....
Thank you 🙏
Great video..take care
8:30 ఇదేదో దిక్కుమాలిన దేశంలాగుందిగా
Great Aka, Best of Luck.
Your efforts are appreciated 👍👍, but one suggestion, do content differently.. like andaru chupinchina places kaakumda, evaru chupinchaleni places chupinsthe nee channel ki Inka reach vasthundi, all the best ❤
You are very daring and dashing. But be careful when visiting places like Burundi. All the best
Ok sure 👍
First time Mee channel చూస్తున్న
I love it
All the best 🎉
Thank you 😊
Please speak English or Hindi i really curious to watch because i don't understand your language please ❤❤ big heart from india
Ok I will Try
I don't agree that she should speak English or Hindi. Maybe she can put subtitles in more widely understood languages like Hindi/ English, but she should continue vlogging in her mother-tongue. It is important to encourage our people to promote their native tongues. All these languages are a part of our civilization. We cannot relegate these languages to secondary status. I am a Hindi speaker and I feel happy when non-Hindi regions promote their languages through arts and cultures.
Hii akka okkasari anvesh bro gurthukochadu ninnu first time chusa and subscribe chesa super explorer
I am your new subscriber 🙋
I appreciate your courage, super sister, very nice video
Thank you so much 🙂
Amma God bless you with good health and happiness throughout ur journey.
Thank you somuch 🙏
హాయ్ హాయ్ సిస్టర్ మీరు చాలా ధైర్యంగా తిరుగుతున్నారు కని జాగ్రత్తగా ఉండండి ఎవర్ని తొందరగా
Ok bro
Being a girl, your dare efforts are appreciated. All the best papa
Thank you somuch 🙏
Hi Brave girl, i worked thr in Kigobe, buja in year 2011 to 2016, pple r very good, very good places as well,but b very careful
Ok i will be care full
Ur very great brave girl be careful iam also ur language person pakka local Hyderabad Raju bai take care maa🎉
Thank you 😊
first time chusthunna mi videos take care akka and all the best❤
Thank you