మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇలా అందరు కలుసుకొని మీ ఆనందాన్ని అందరి తో పంచుకోవడం చాలా బాగుంది మీ అందరిని చూస్తుంటే నా గత జ్ఞాపకాలు గుర్తు వచ్చి గుండె బరువుతో కళ్ల నిండా నీరు వచ్చింది తియ్యటి గత స్మృతుల జ్ఞాపకాలు కాబోలు మళ్ళీ ఆ రోజులకి వెళితే ఎంత బాగున్ను అనిపించింది కాసేపు తిరిగి రాని మరచిపోని రోజులు మీ అందరికి హ్యాట్సాఫ్ 👍👍
బడి నుండి విడిపోయి మళ్లీ అందరూ ఒకే చోట కలుసుకోవడం అనేది కష్టంగా మారిన ఈ రోజుల్లో ... మీ ఈ కలయికకి ఒక లైక్ 👍. జీవితంలో ఎప్పటికీ మరవలేని ఆనందమైన క్షణాలు.😊
మాది కూడా 1992 బ్యాచ్ మేము కూడా చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకునం మిత్రులారా ఆ తీపి మధుర క్షణాలు మర్చిపోలేనివి అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ మధురానుభూతి❤🎉
1992, ,-93 bathch ,కాకినాడ మునిసిపల్ girls high school . friends ఎవరైనా వుంటే ప్లీజ్ కలుద్దాం ఎవరైనా వుంటే టచ్ లోకి రండి అప్పట్లో మొబైల్స్ లేకపోవడం వలన ఎవరు టచ్ లో లేరు
మాది కూడా 1996-1997 బ్యాచ్ , పెదకురపాడు -గుంటూరు జిల్లా , పాట చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకు వచ్చి మళ్లి జన్మంటూ ఉంటే మా బ్యాచ్ తో 10 వ తరగతి చదవాలని ఉన్నది .
👏👏👏 Super Very nice 👍 "అనుకోకుండా కలుస్తాయి మంచి స్నేహలు అంతం వరకు గుర్తుకొస్తాయి వారి చిహ్నాలు ఎటువైపు వెళ్లిన మన జీవిత ప్రయాణాలు వారి జ్ఞాపకాలతో తృప్తి పడుతాయి మన ప్రాణాలు
Very nicely done the dance. I hope all of you enjoyed well. Maintain the same once in two years. Then your relations can be maintain upto end of your life. My special appreciations green sarie madam as she has good dance talent.. All the best & God bless you all.
మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇలా అందరు కలుసుకొని మీ ఆనందాన్ని అందరి తో పంచుకోవడం చాలా బాగుంది మీ అందరిని చూస్తుంటే నా గత జ్ఞాపకాలు గుర్తు వచ్చి గుండె బరువుతో కళ్ల నిండా నీరు వచ్చింది
తియ్యటి గత స్మృతుల జ్ఞాపకాలు కాబోలు మళ్ళీ ఆ రోజులకి వెళితే ఎంత బాగున్ను అనిపించింది కాసేపు తిరిగి రాని మరచిపోని రోజులు మీ అందరికి హ్యాట్సాఫ్ 👍👍
Nice performance
చిన్ననాటి స్నేహితులతో గడిపిన ఆ మధుర మధుర క్షణాలు స్వీట్ మెమోరీస్
జీవితానికి సరిపడా ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని మంచి స్నేహబందాన్ని... మీ పాట ద్వారా చెరగని తీపిగుర్తులను మిగుల్చుకున్నారు...హ్యాట్సాప్
👍👃👃👃👃
చాలచాల బాగుంది చదుకున రోజులు గుర్తుకు వచాయి బాల్యం లోకి వెళ్ళాము కళ్ళు చెమర్చాయి 😊హెట్ సప్ మీకు
నా ❤గుండే ఎంతో ఉవ్విలురుతుంది....
మా 10 క్లాస్ ....99 బ్యాచ్ 16.10.23 నా ఉంది.....😅🎉😂❤
96,97 బ్యాచ్ సూపర్ ఇలాగే ఒకరికొకరు సహాయం చేసుకోండి ఇతరులకు మాదిరిగా ఉండండి 🍬🍬🍬🍫🍫🙌🙌
చిన్నప్పుడు కలిసి చదువుకున్న రోజులకు గుర్తుంచుకొని మంచి ప్రయత్నం చేశారు
చాలా మంచి ఆలోచన ఫ్రెండ్స్
Super ❤️❤️❤️❤️
చాలా బాగా చేశారు వీడియో, చిన్ననాటి స్నేహమే చాలా గొప్పది
Ippatiki eee song 40 times choosaanu
బడి నుండి విడిపోయి మళ్లీ అందరూ ఒకే చోట కలుసుకోవడం అనేది కష్టంగా మారిన ఈ రోజుల్లో ... మీ ఈ కలయికకి ఒక లైక్ 👍. జీవితంలో ఎప్పటికీ మరవలేని ఆనందమైన క్షణాలు.😊
Superb sir
మీ పాటకి. మీ పయత్నం కి ఒక లాల్ సలాం.. simlpy superb
Xlcljcchkjfkfkggglcnbc
Kalla venta 😢 vachindi. Hatsup
నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.చాలా సంతోషంగా వుంది.ma చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
అన్న ప్రతి ఒక్కరు బాగా perform చేశారు . నా ఫేవరెట్ సాంగ్ ఇది 👌🏾👌🏾👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఏ సినిమాలో సాంగ్ బ్రదర్❤️
Chinnari sneham@@SaleemShaik-jo5js
మాది కూడా 1992 బ్యాచ్ మేము కూడా చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకునం మిత్రులారా ఆ తీపి మధుర క్షణాలు మర్చిపోలేనివి అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ మధురానుభూతి❤🎉
Mee song chudaganea manasuki chala happy anipinchindhi
Yes 👏చిన్ననాటి స్నేహితులు అందరూ కలిస్తే ఆ ఆనందమే వేరబ్బా. మా స్నేహితులు అందరము ప్రతీ year కలుస్తాం 🤝
Chala nice adupostundi ee song vinte friends miss avutunnamani
మంచి స్నేహానికి తిరుగుండదు
SUPER......
ఒరిజినల్ సాంగ్ కంటే... మీ వీడియో నే చాలా సార్లు చూశా... చూసిన ప్రతి సారి కళ్ల నిండా నీళ్లు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ 😳
ఏడుపు రప్పించారండి...... స్వీట్ మెమోరీస్ 😢❤️👌💐
I also studied x class 1977-78. Wonderful school that time best teachers was available.
Wow superb excellent👍💯👏👏👏👏👏👏
Not come back school childhood life this is sweet memory
Mee jeevithalalao entakanna anandham enkokati ledu Ani china tanamloki vellaru meemulanu chestunte meekante make akkuva anandham vestundi super
Mee bache chustuvuntee maa school days gurthu chesaru thank u all👍👍👍👍👍👍 super
1992, ,-93 bathch ,కాకినాడ మునిసిపల్ girls high school . friends ఎవరైనా వుంటే ప్లీజ్ కలుద్దాం ఎవరైనా వుంటే టచ్ లోకి రండి అప్పట్లో మొబైల్స్ లేకపోవడం వలన ఎవరు టచ్ లో లేరు
A great job wonderful memories 🎉🎉🎉
Simply suuuuuuperb excellent
Woow... wonderful memories 💐💐💐💐💐💐💐💐....good song..good dance...I think you r all..old friends 💐💐💐💐💐...enjoy this situation 💐💐💐💐💐💐💐
Super co ordination,that is the understanding of sneham😍🤩
Excellent and inspiring
మీ బ్యాచ్ సూపర్ సర్
Wow super chala heartfull ga dance chesaru❤❤ thank you all me batch bagunde
Super
Maadi 1974-75 batch 10th class.
Maa HM garu A.pullarao.garu.
1974 10 A section class teacher lakshmi pathi garu one town skpvv hindu hischool old student ni na gnapakalu ippatiki gurthosthayi😢
School days golden days మంచికైన చెడు కైన
Super........... Bro............... All. Friends
Good memories child hood great sir Mee 1996 skpvv school onetown Vijayawada
జీవితానికి ఇది చాలు....Great friends
No words... Chala chala chala baagundi mee andari dedication
చాలా చక్కగా స్నేహం కోసం సాంగ్ డాన్స్ లో చూపించారు 👌🙏
manchi pata select chesinaru. ee pata maku chala istam super
మాది కూడా 1996-1997 బ్యాచ్ , పెదకురపాడు -గుంటూరు జిల్లా , పాట చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకు వచ్చి మళ్లి జన్మంటూ ఉంటే మా బ్యాచ్ తో 10 వ తరగతి చదవాలని ఉన్నది .
👍super sweet memories in your collig
Good attempt 👍
Excellent,super super
చాలా చాలా మెమొరబుల్ బ్యాచ్ 2:42
Great job congrats
Wonderful moment....l missed my friends
Super super super..,....,
👏👏👏 Super Very nice 👍
"అనుకోకుండా కలుస్తాయి మంచి స్నేహలు
అంతం వరకు గుర్తుకొస్తాయి వారి చిహ్నాలు
ఎటువైపు వెళ్లిన మన జీవిత ప్రయాణాలు
వారి జ్ఞాపకాలతో తృప్తి పడుతాయి మన ప్రాణాలు
👃
మీ అందరికి దేవుడు నిండుగా నూరేళ్లు జీనించాలని నా ప్రార్థన అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏q🙏👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐💎💎💎💎💎 GOD BLESS YOU ALL ✝️
Thank you very much to every friend to give this opportunity to perform on Dias.... Sweet memories.... We had met after 23 years.... Yr.1997-2020
God bless u all
No words chala bavundii me dedication ki Salam 👍 true friendship never end's 😁
Excellent job. Continue to your friendship without discrimination. Friends are forever without ego's. God bless you
Super bayya tirigi Rani gnapakalu
What a lovely video. Luv u all. I am missing my school friends 😭😥😥😥
Very nice
Priceless moments❤
Super gaa song chesaru,my fevarete song👌👌
Super me friendship chala bhagundi🌹🌹🌹❤️❤️❤️👌👌👌
Chala chala bagundi..maa school days gurthukochsy 🙏🙏🙏
ఆనాటి ఆ స్నేహ బంధం మధురానుభూతిని మళ్ళీ మళ్ళీ కలుద్దాం
amazing movement... enjoy the moment. i like this song very much.
Excellent & good memories
Exlent performance song , చాలా బాగా చేశారు మీ స్నేహం ఇలాగే ఉండాలి.All the best'.
Super. We also going to my Zphs school April 11th. Get-together party .we also plan same. Tq for this video.
Beautiful.. nice memories.
V good composing.👍
Recall my Memorable moments ❤️❤️
Sweet memories & Your dance performance is good.Keep it up.
Excellent co ordination from all
Super.. No words
Very nicely done the dance. I hope all of you enjoyed well. Maintain the same once in two years. Then your relations can be maintain upto end of your life. My special appreciations green sarie madam as she has good dance talent.. All the best & God bless you all.
Superb sir, most memorable moments 👍
Super mimali ela chushy chala anamdhangavundhi
Wonderful . God bless u all.
Super nice chalabaga celebration chesikunaru
My sweet memories 6 , 7 class enjoyed
Heart touch moment
Sweet Memories 🥰🥰🥰❤️❤️❤️
😂 very nice memories. చాలా అద్భుతంగా చేశారు. All' the best.
SUPER ALL TEACHERS.GATHANNI YENTHO GURTHU CHESARU. HATSUP TO ALL.
Superb friends 🎉🎉🎉
నిజంగా చాలా చక్కగా చేశారు
సూపర్ 👌👌👌👌
Just awesome
Every green song
I love always
Excellent song and very good performance
Excellent
Superb....❤
స్నేహితులతో కలిసి ఆ ఆనందమే వేరు
our lifelong memories in this short video... thank u so much friends
Simply super...
Wow super...
School days are the Golden days for ever and life long memorable days and very very Happy days to all