😍♥️రక్షాబంధన్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను 🎉🎉 ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ subscribe😍👍

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 17

  • @durgabandari14
    @durgabandari14 21 день назад

    👌👌👌👌👌👍

  • @marstechzone
    @marstechzone 22 дня назад

    6th👍.
    Nice sharing sister Rakshabandhan video & song so beautiful. 👌🎉🙏

  • @Ranipanduvlogs
    @Ranipanduvlogs 22 дня назад

    హ్యాపీ రక్షా బంధన్ అక్క అందరు అలా కలిసి మెలిసి చేసుకుంటే బాగుంటుంది అక్క మీ పాట మాత్రం చాలా బాగుంది అక్క

  • @Chandusheaven
    @Chandusheaven 22 дня назад

    👌👌👌👌 అందరూ కలిసి చేసుకుంటేనే కదా ఏ పండగ అయినా సంతోషంగా ఆనందంగా ఉండేది పాట చాలా బాగా పాడారు 👌👌

  • @muthyamkavitha4206
    @muthyamkavitha4206 21 день назад

    హ్యాపీ రక్షా బంధన్ అందరికీ

  • @aparnabajanas
    @aparnabajanas 21 день назад

    సాంగ్ లిరిక్స్ పెట్టండి 🎤👌👌👌👌

  • @ashritadevarakonda9840
    @ashritadevarakonda9840 22 дня назад

    ❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @Sangeethalasyavlogs8008
    @Sangeethalasyavlogs8008 22 дня назад

    Yes

  • @sirigiriramanaiah9145
    @sirigiriramanaiah9145 22 дня назад

    11 like 🎉👌🎉🎉🎉🎉🎉🎉

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz 22 дня назад +1

    7th లైక్ అక్క నేను సెలెబ్రేషన్స్ చేసుకోలేదు.. మీ సాంగ్ సూపర్ 🤗🤗.. కీర్తి అక్క సూపర్ ❤❤.. Nice వీడియో మొబైల్ తిరిగింది 😂.. ఏంటక్కా నవ్వారు 🤣🤣.. అరుస్తుంది చిన్ను 😂😂.. వినిపిస్తుంది వాయిస్ చిన్ను నే కధ అక్క 🤣🤣🤣

  • @maruthiwonders
    @maruthiwonders 22 дня назад

    ఆలస్యంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పండగ అంటే అందరికి చాలా సంతోషం ఉంటుంది కదా మీరు జరుపుకున్న రాఖీ పండగ మాకు చక్కగా చూపించారు

  • @papanaboinavenkateswarlu
    @papanaboinavenkateswarlu 21 день назад +1

    అమ్మ నేను ఏ సంవత్సరం మా తమ్ముడికి రాఖీ కట్టాలి అనుకుంటే వాళ్ళకి సూతకం వచ్చింది అయినా మనసులో ఒక మామూలుగా పొట్టు పెట్టకుండా హారతి ఇవ్వకుండా తాంబూలం పట్టించుకోకుండా బయట నుంచి రాఖీ కట్టి వచ్చాను చాక్లెట్ పెట్టి మనసు వూరుకోక పోతే అలా చేశాను తప్ప ఏమైనా అవుతుందా

    • @nellorelakshmi6864
      @nellorelakshmi6864  21 день назад

      అయ్యో సంధ్య రక్షాబంధన్ కి సూతకం ఏంది 🙂సంధ్య అది మన అభిమానం తెలుపుకోవడం వరకే వాళ్లకు మన ప్రేమ😍 ప్రేమతో రక్షాబంధనం అంటే వాళ్ళని మన ప్రేమతో కాపాడడం అంతే సంధ్య మన ప్రేమ👍 తోబుట్టువులు ప్రేమకి సూతకం ఎక్కడ ఉంది సంధ్య అలా ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వు రక్షాబంధనం కట్టుంటే ఇంకా బాగుండేది ఈ సూతకాలు అన్ని మనం పెట్టుకున్న పద్ధతులు అంతే సంధ్య దాని గురించి నువ్వు ఏం ఆలోచించకు. నువ్వు మీ తమ్ముడు తో మాట్లాడకుండానే ఉంటావా మీ తమ్ముడు నీతో మాట్లాడకుండానే ఉంటాడా మీ తమ్ముడికి నువ్వు ఏం పెట్టకుండానే ఉంటావా మీ తమ్ముడు నీకేం పెట్టకుండా ఉంటాడా అవన్నీ ఆలోచించొద్దు సంధ్య అన్ని పిచ్చి మాటలు😍👍

  • @IndirasKitchenandLiving
    @IndirasKitchenandLiving 21 день назад

    Raksha bandham veduka 👌👌👌👌mee paata chalaaa baagundi lakshmi garu👌👍🏼👌👍🏼👌lk done

    • @nellorelakshmi6864
      @nellorelakshmi6864  21 день назад

      థాంక్యూ సిస్టర్ థాంక్యూ😍👍

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 22 дня назад

    Lk16👍 రక్షాబంధన్ కొరకు పుట్టింటికి నెల్లూరు వెళ్లారు చక్కగా చెప్పారండి. నేను కూడా కట్టే దాన్ని సొంతం నీళ్లు కాకపోయినా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ దగ్గర్లో లేరు దూరంలో ఉన్నారు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను. ఆట కూడా చాలా బాగా పాడారు మిగతా పాపాలు కూడా వాని రక్షాబంధన్ ఎంజాయ్ చేస్తారు లాస్ట్ లో చిన్న పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి 5:01

    • @nellorelakshmi6864
      @nellorelakshmi6864  22 дня назад

      😍👍🙏 చాలా థాంక్యూ సిస్టర్