pirla devudu ravalante em cheyyali(పీర్ల దేవుడు రావాలంటే ఏం చెయ్యాలో)

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • pirla devudu ravalante em cheyyali(పీర్ల దేవుడు రావాలంటే ఏం చెయ్యాలో)#muharram#pirilu
    పీర్ల దేవుడు రావాలంటే రెండు వర్గీకరణలు ఉంటాయి ఏమిటి అని అంట ముందుగా సాంగ్ మీద చాలా ప్రేమ ఉండాలి అలా ఉంటే ఆ యొక్క పది రోజులు కూడా స్వామితో అందరికీ అతని దృష్టిలో పడినట్లు అయితే మనకు ఒక దేవుడు అనేది గుర్రం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది కాకుండా మనం ఇంకో విధంగా తప్పించుకోవచ్చు కానీ ఇలా ఉండేటప్పుడు నియమని ఇష్టాలు తప్పనిసరి అలాగే ఒక సంవత్సరం అంటే అంతకు ముందు కూడా కొన్ని నియమని ఇష్టాలతో మంచిగా ఉంటే మాత్రం వచ్చా అవకాశం ఉంటుంది తో తెప్పించుకోవచ్చు యంత్రం తో తెప్పించుకోవచ్చు కానీ ఇలా తెప్పించుకుంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనకు ప్రాణాలకే ఇబ్బంది కలగవచ్చు అందరు మనుషులలో మంచి వాళ్ళు ఉంటారు కానీ ఒకవేళ మనం చెడువారి దృష్టిలో పడినట్లుగా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం యంత్రం అనేది పండగలో మాత్రమే మనతో ఉంటుంది తర్వాత మనల్ని ఆ దేవుడే కాపడాలి

Комментарии • 209