అయ్య గారికి వందనాలు 🙏🙏🙏 నా పేరు బ్రదర్ ఎజ్రా., నేను,యేసయ్య రహస్య రాకడలో ఎత్తబడునట్లుగా దయచేసి నాకోసం ప్రార్థించండి..! వీళ్ళు కూడా రాకడ లో ఎత్తబడాలి. ' కరుణమ్మ, మనోహర్, షాలోమ్ రాజ్.. ' ప్రార్థించ్చినందుకు చాలా వందనాలు..! దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏
దేవునికి స్తోత్రములు
పల్లవి :
దేవ నా హృదయమును పరిశోధించి
నీ కాయసకరమైన మార్గము తొలగించుము
నిత్య మార్గములో నన్ను నడిపించుము
చరణములు :
1.నా తలంపులనియు పుట్టకమునుపే నీవు
నా మనస్సును ఎంతో గ్రహించితివి దేవా!
శుద్ధహృదయమును నాలో కలిగించుము
స్థిరమనస్సును నూతనంగా సృష్టించుము.
2.నా నడతలన్నీయు నోతిమాటలన్నీయు
పడకను సమస్తము ఎరుగుదువు దేవా!
పరిశుద్ధ ప్రవర్తన నాలో రూపించి
పరిశుద్దునిగా మార్చుము నీవలెను.
3.నా స్వంతమార్గo విడిచి స్వయాచితమును మాని
నీ పూర్ణచితం చేయ నేర్పించుము దేవా!
నా మార్గములకు నీ వాక్యం దీపమై
నీ సత్యమార్గంలో నన్ను నడిపించుము.
4.నా హృదయములో పరిపూర్ణ ప్రేమతో నింపి
శ్రమలలో సంతోషింప కృపనీయుము దేవా!
సర్వము మేలుకే అని తలంచెద
సనుగు సంశయములను నే మనేదా.
5.నన్ను కరుణించు తండ్రి కొరతలు క్షమించుము
నిందరహితునిగా నన్ను మార్చుము దేవా!
ప్రాణాత్మ శరీరమును పూర్ణపరచి
ప్రభువా నీరాకడలో నన్ను చేర్చుము.
thank u so much dr
joshna telugulapudi super
I love this song super mms
+Daramalla Venkat his theprayearmessgeis
thanks for lyrics
I like tpm songs praise the lord 🙏🙏🙏
Tnx for uploading this. ..Glory to God ...
అయ్య గారికి వందనాలు 🙏🙏🙏 నా పేరు బ్రదర్ ఎజ్రా., నేను,యేసయ్య రహస్య రాకడలో ఎత్తబడునట్లుగా దయచేసి నాకోసం ప్రార్థించండి..! వీళ్ళు కూడా రాకడ లో ఎత్తబడాలి.
' కరుణమ్మ, మనోహర్, షాలోమ్ రాజ్.. ' ప్రార్థించ్చినందుకు చాలా వందనాలు..! దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏
All Glory and Honour to our Lord JESUS CHRIST Alone....🙇♀️..
I'm really grateful to you for uploading this song. My fav..ever❤...
praise the lord thanx for uploading
praise the lord jesus i will like this song
Chorus:
Deva Na hrudayamunu parishodinchi
nee kayasakaramaina maargam tholaginchumu
Nithya margamulo nannu nadipinchumu
1.Naa thalampulaniyu puttakamunupe neevu
Naa manasunu entho grahinchithivi Devaa!
Shudha hrudayamunu naalo kaliginchumu
sthira manasu nuthananga srushtinchumu.
2.Naa nadathalaniyu noti matalaniyu
Padakanu samasthamu yerugudhuvu Devaa!
Parishudha pravarthana Naalo roopinchi
Parishudhuniga marchu neevalenu
3.Naa swanthamargam vidichi svayachithamunu maani
nii Poornachitham cheya nerpinchumu Devaa!
Naa margamulaku nee vakyam deepamai
Nee sathyamargamulo nanu nadipinchumu
4.naa hrudayamunu paripoorna prematho nimpi
Shramalalo santhoshimpa krupaniyumu Devaa!
Sarvamu meluke ani thalanchedha
Sanugu samshayamulanu ne manedha
5.nanu karuninchu thandri korathalu kshaminchumu
Nindha rahithuniga nanu marchumu Devaa!
Pranathama shariramunu poornaparachi
prabhuva nee rakadalo nannu cherchumu.
joshna telugulapudi praise the Lord
Thank you Soo much for posting lyrics
Lyr Telugu language uploading please
Thanks for uploading Bro . Praise the Lord
Pavani9 Parasa praise the Lord sister
God bless
Praise the lord
Anna song naku chala estam👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
Praise The LORD. Rejoice in the LORD always
Nice song brother.praise the lord
What a beautiful song. Thank for everyone involved in this song. All glory to God.
Super song jesus God is great
Praise the lord 🙏🙏🙏...
srinivas thakkela praise the Lord🙏🙏
Praise the Lord 🙌
Praise the lord nice song 🙏👈🙏
Praise the lord nice song 🙏🙏🙏👈🙏🙏🙏 🤲🤲🤲🤲
I like only tpm song so much
Nandini SM praise the Lord sister
Thanks for commenting
God bless
Same
Prise The Lord thanks
చాలా అద్భుతమైన సాంగ్
Devuniki mahima.
My fav sng! Glory to god
Praise The lord
Tpm songs will improve the spirichual life
Nandini SM, messages too dr
try to listen it once
Praise the Lord...
S
PRAISE THE LORD 🙏🙏🙏
praise the lord
Sara Ella is a
God Bless ing your family members
PRAISE THE LORD
songuall
his payear theLord
🕊️ Praise be to God 🕊️
Prise the lord
supar song.
Praise the Lord foll all
Praise thelord
Nice
praise the lord .🙏🙏🙏
praise the Lord brother old songs upload chestara please
God is our Victoria
Praise The LORD
Very. Best. Song. Best. Best. Song
Prieas tha lord
Prise to Lord
Anna tpm song ki tracks unte upload cheyamdi anna
వండర్ ఫుల్ సాంగ్
Nice song🎶
Rayapati yesobu
Pride be to God 🙏🙏🙏🙏
This song is super
Very nice songs
Praise the Lord
Brother vunte all songs PDF pampara
Nice song
Zion Pentecostal church
🙏👏👏👏👏👏
Jaipall🎉🎉
Jatun dusiuo shuit khun
Finuo ahnuoe shunia
Dinuia Hindus in Bangladesh
It
praise the lord thanx for uploading
Jeevan Kumar it's my pleasure brother
Praise the lord🙏
Thanks for commenting
Praise the lord
God is our Victoria
Praise the Lord
Praise the Lord
Praise the Lord