హాయ్ భావన గారు సూపర్ చాలా బాగుంది చీరలో జాకెట్ పెట్టి తాంబూలం ఒక్కటే ప్రెస్సింగ్ కవర్లో పెడితే బాగుండేది అరటిపండు మరకలు పడకుండా ఉంటాయి గాజులు కూడా పెడితే బాగుండేది కానీ మీ ఐడియా బాగుంది అందరికీ చక్కగా పెడుతున్నారు మీ ఐడియా సూపర్
హై భవనగారు,అన్ని బాగా చేసారు కానీ ఒక చిన్న తప్పు చేశారు , మీరు తాంబూలం తప్పుగా పెట్టారు తాంబూలం ఎలా పెట్టాలి అంటే ఒక వేళ మీరు రెండు ఆకులు తీసుకుంటే ఆ రెండింటికీ ఒక వక్క పెట్టాలి అదే మూడు తీసుకుంటే రెండు వక్కలు పెట్టాలి 😊
గొప్పలకి పోకుండా చక్కగా తీసుకున్నారు పద్దతిగా చెప్పారు required ఐటమ్స్ అన్నీ తాంబూలం లో పెట్టారు nice
హాయ్ భావన గారు సూపర్ చాలా బాగుంది
చీరలో జాకెట్ పెట్టి
తాంబూలం ఒక్కటే
ప్రెస్సింగ్ కవర్లో పెడితే బాగుండేది అరటిపండు మరకలు పడకుండా ఉంటాయి
గాజులు కూడా పెడితే బాగుండేది
కానీ మీ ఐడియా బాగుంది అందరికీ చక్కగా పెడుతున్నారు మీ ఐడియా సూపర్
Thambulampettinatheru bagundhi.Silver items are so cute.Blouse tho patu kerchief pettadam good thought nice idea.
Hi Bhavana garu nenu kuda blouse piece n kerchief kuda kalipi pedthanu... Neenu maa ammagari nunchi nerchukunnanu...
చీర మడతలో లో జాకెట్ ముక్క పెట్టండి.తాంబూలం పైన పెట్టండి. జాకెట్ లేకుండా చీర అలా పెట్టకూడదు. చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు.plz 🙏
Blouse peace pettarandi okasari malli chudandi20:20 pettaru
@@haritharajteluguvlogs257 బ్లౌజ్ కవర్ లో పెట్టారు అలా కాకుండా చీర లో పెట్టాలి.చీర, జాకెట్ జత కదా!🙏
Akka gummaniki thoranam entha padindi
Nice andi bhavana garu 👌🏻👌🏻
Waiting for another video ❤
సూపర్ చాలా బాగుంది
Mee puja chudadaniki wetting akka🎉🎉🎉
కానీ మీరు సూపర్ భావన గారు అంత చేసుకుని మల్ల హరిత గారి ఇంటికి వెళ్లి హరిత గారి కి తాంబూల ఇచ్చారు కదా మీరు సూపర్ భావన గారు❤
Me weight loss journey chepandi
Missing bangles, flowers
Super me simplicity bagudhi
హాయ్ చీపురు ఆంటి ఎలా వున్నారు ఇలా అన్నానని ఏమి అనుకోవద్దు అక్క ఎందుకంటే ముద్దమందారం అప్పటి నుంచి నాకు చాలా నచ్చింది మరి నాకు అక్క వాయనం
Yor sarees super ❤❤❤❤
Chala baundhi akka🎉🎉🎉
Ami nalla badavu andi memu daily vaduthunnamu silver ithe nalla badathayi😅
Nice
👌
2 vakkalu pettali.
హై భవనగారు,అన్ని బాగా చేసారు కానీ ఒక చిన్న తప్పు చేశారు , మీరు తాంబూలం తప్పుగా పెట్టారు తాంబూలం ఎలా పెట్టాలి అంటే ఒక వేళ మీరు రెండు ఆకులు తీసుకుంటే ఆ రెండింటికీ ఒక వక్క పెట్టాలి అదే మూడు తీసుకుంటే రెండు వక్కలు పెట్టాలి 😊
Naku tambulam evvadi bavana garu
Reply evvadi bavana garu
👌👍
Tqqq🥰
❤
Nachi check chesanu
Super andi me return gift preparation lo bangles n vaka marchi ya ru
Bangle Skoda
Gajulu
Nice