Undavalli Arun Kumar in Encounter with Murali Krishna - TV9
HTML-код
- Опубликовано: 28 сен 2024
- Watch iSmart News latest episode: • iSmart News
Undavalli Arun Kumar in Encounter with Murali Krishna
#Encounter #UndavalliArunKumar #TV9Telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
ఉండవల్లి గారి స్పిచ్ వింటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అని వైస్సార్ వీరాభిమానూలు అందరికి అనిపిస్తుంది
The Best Political analyst Undavalli 😏👌👌👌👌
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిజంగా అపారమైన knowledge ఉన్న వ్యక్తి.ఆయన సిద్ధాంతం ఆచారనియంగా ఉంటుంది
మా ఉండవల్లి వంటి ముక్కుసూటితనం, నిజాయితీ, రోషం, నిస్సహాయత, వైరాగ్యం, దేశభక్తి, కృతజ్ఞత ఇన్ని కలబోతల వ్యక్తిత్వం ఉన్న రాజకీయ వేత్త ఇప్పటి సజీవుల్లో ఎవ్వరూ లేరు...హ్యాట్సాఫ్ టూ ఉండవల్లి.
bajjanki anandkumar Picha nayal, Mee Undavalli emitraa?
@@ramsg9988 మా ఊరి వాడు రా ఉండవల్లి.
టిడిపి బిజేపి లో
వీలీనం అవుతుంది అటగా
Nidanam ga Ade jarigedi. Ledu babu will be behind bars.
Jai tdp
Jai CBN
తెలుగు జాతి కోసం వచ్చిన పార్టీ సొల్లు పుకూ లాంటి ysrccp కాదు
18 adhyaym, 63 slokam... 2nd line...
iti te jñānam ākhyātaṁ guhyād guhyataraṁ mayā
vimṛiśhyaitad aśheṣheṇa yathechchhasi tathā kuru...
Meaning , do whatever you want to do
No corruption jagan govt tq u sir
Sorry Sir what Modi ji did in J& K is 100 % correct .
Ade manake mancheday Kane J&K vallake kadhu.
@@kesavrambailapudi7803 vallaki yendhuku kadu ugravaadaniki dooram chesthe undalera vallu ala aithe vallani unda nivvaka povadame correct
@@rk7706 It has its own Advantages and Disadvantage too. Before Artical 370 Jammu and Kashmir valla jobs ke vallay apply chysukunay vallu , baray state vallake undaydhe kadhu , Reservation undaydhe kadhu , Non citizens akkada property konadam avadhu but eppudu Ave avutunaye
@@kesavrambailapudi7803 ఒక దేశంలో ఉన్న ప్రాంతానికి వేరే రాజ్యాంగం అవసరం లేదు....
@@kesavrambailapudi7803 manchide kada ippudu jarigedi
Self realization leader undavalli garu
మీ సలహాలు మా జగన్ అన్నకు అవసరం sir
Veede dorikada meeku interview ki......
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు,
మీకు రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉందో నాకు పూర్తిగా తెలియదు కాదు కానీ,
మీరు చెప్పిన అద్భుతమైన మాటలు:
1. 20:35- 22:40, భారతదేశం లౌకిక దేశం కావడానికి ప్రధాన కారణం మన హిందూ సంస్కృతి. (నేను అర్దం చేసుకున్నది)
మీరు చేసిన సిల్లీ కామెంట్స్ ఏమిటంటే
1. 16:50-17:05 , భారతీయులు 1948 లో పాకిస్తాన్ నీ అక్రమించమని కోరుకోవట్లేదు , ఐక్యరాజ్య సమితికి వెళ్ళే ముందే, పివొకే నీ తిరిగి తీసుకుంటే బాగుండేది కదా అని అంటున్నారు, మీ అతి తెలివితేటలుతో జనాల్ని తప్పు తోవ పట్టించకండి.
2. 17:10 - 17: 15 , రాహుల్ గాంధీ సరిపోవట్లేదా ? అసలు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ మాత్రమేనా, మిగతా వాళ్ళు ఎందుకు నాయకత్వం లోకి రాలేకపోతున్నారు ? అది చెప్పరు మీరు, ఎందుకంటే మీకు ప్రేమ ఆ పార్టీ అన్న, ఆ ఫ్యామిలీ అన్నా.
3. 19:22 - 19:47, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ప్రజాస్వామ్య ముక్త భారత్ నా ? ఇది పెద్ద కామెడీ. మీ అతి తెలివితేటలతో, కాంగ్రెస్ వల్లే స్వాతంత్రం వచ్చింది, కాంగ్రెస్ వల్లే ప్రజాస్వామ్యం వచ్చింది లాంటి అర్దం పర్థం లేని మాటలు మాట్లాడకండి, అంటే ఇప్పుడు ఆంధ్రా లో ప్రజాస్వామ్యం లేదా ?
ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ MLA కూడా లేరు కదా ఆంధ్రా లో? నిజం చెప్పాలంటే కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్యం పై చాలా దాడులు జరిగాయి, 1975-77 : ఎమర్జెన్సీ , రాష్ట్రాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలని కూల్చడానికి రాష్ట్రపతి పాలన ఆర్టికల్ ను దుర్వినియోగం చేయడం, మొదలైనవి.
Bro Congress lekapotey democracy ki edo avutundani nenu ananu kani. They are the one who started democratic rule. Appude vallu single party rule petti unte democracy e vundadu. Of course ippudi Congress naku kuda istam ledu
What about karanataka
I never missed encounter with undavalli Arun Kumar garu
17.40 super.manollaki emi pattadhu
నిజమైన లౌకికవాది ఉండవల్లి అరుణ్ కుమార్ లా ఉండాలి.
Dammunna speaker...
మీరు రాజశేఖర్ రెడ్డి భక్తులు,
I listen sir's all interviews
Openly talk...
Thank u arun kumar garu &thank u murali garu for giving ur great encounter.thanks a lot.must watch at 7.15 to 7.40.we r also big fan of dr.y.s. like our Murali garu &arun garu.but badluck we miss him
Good encounter
We need a spoke person like you and this society needs a politician like you sir
7:45 to 7:55 👌👌
Today murali is very happy... towards episode
I am big fan of Ur talking power sir.
Mi prathi interview thappakunda chustha.
Super debate Namaste to Undavalli Arunakumar garu
Sir, vokate request Jagan garu Pastor laku yearly 60k istunaru sare vallaku general ga funds vostai Missionaries nunchi or Cathedral nunchi, valla kante goramaina situation lo vunna Brahmins, Chenetha Karmikulu vellaku kuda evvamani cheppandi, 60k Edo Farmers ki isthe chala baaga vuntundi...Rythu kante devudu goppa kadhu in my view..
16500 vastay bharamins ku epudi nine go relase chesaru
Yes u r correct sir at 22:45
Good CM jaggan
Public suffering with sand problem
Anna okati thnk cheye full water vunaye anni dams lo rivers lo..sand ela vastadi....farmers are very happy for water..kodhiga time patudhi nduku kangaru
@@trinadhreddy734 They are in a hurry becoz they want to increase the demand which is needed at this time to provide impetus to our ailing economy. Real estate sector is the only sector which can provide impetus right now.
మందు రేటు గురించీ అడీగీంటే బాగుండు ఈయన ఎవరి పార్టీ నో తెలిసిపోయేది...
He is very talented n he knew very well about CBN capacity.
సార్ చాలా బాగా చెప్పారు గీత గురంచి చాల సంతోషం,,,,తనంతట తాను తెలుసుకుని మారటం వేరు,,,ఎవరో కొంత మంది డబ్బుకు మరియూ రాజకీయ అవసరాలకు కక్కుర్తి పడ్డా సన్నాసుల ప్రభావం తో మార్చబడటం వేరు
Superb
Super sir me interview
Super sir
Oskardiffently
climax aduurs..
Undavlli garu is super
Murali is the one who made whole day last interview with ysr..after that we lost ysr the great and he cried literally the day he passed away
Jai bhagvath geetha
Jai hinduyism
Jai hind
Undavalli is genuine politician
Abba yemi chepparu chepparu
Plz interview with byreddy siddardha Reddy plz
Hats off undavalli Garu
BJP sannasulu Chusi nerchukondi. Article 370 ante aento...
ABHILASH REDDY KALLURI we vankara Nayalla chepthey chetta antha mosedi mi Congress nayallu. Mari 370 labham lekuntey oppose enduku chestarra miru?
Rey babu mee congress boothu puranam aapara babu article 370 ni tappu antunnav siggguledu neeku
Regional parties closed in India before 2029 shortly president rule come in India
Correct
You have rightly described Hindu way of life by quoting from Bhagavadgita.
మీ స్థాయి వారు కూడా అమరావతి వెళ్లి చూడకుండా, పేపర్లో చదివి మాట్లాడేయడం బాధాకరం
శభాష్ అరుణ్ కుమార్ గారు
Undavalli Arun Kumar fans
Enduku puttadu.....paduthundi........anthekada anthekada.........
Idhi encountera. Vundavalli paina?Jagan paina?Chandhrababu paina? Congress paina?B.J.P.paina ? Pichchapati ante bavuntundhemo.
Jai CBN
ఊస ర వెళ్లి
22.50
Puttuthuvundochuprema on bjp endukante....anthe
Jagan is a sincere politician. He has passion for people of AP.
Companies lavu.... income ladhu.... only sankshama pathakalu .....only money panchadam okata.... chi
Arun Kumar Sir adiginantlu HINDUISM mida minimum 3 hour's interview pettandi......
10 Velu ichina Vote veyyaledani ela cheptaru miru , naku edo doubt EVM lo edo jarigindani
Jai congess please sir come to congess
YSRCP karyakartha Undavalli...!!
Veedu kachhuluru boat lo poyadu annaru
Sir..... 6500 jagan vachaka bjp ivvaledu... Mundu nunche istundii sir...
Kalisiravatam kadu........ Sir subject correction... Check again
yenna ysrcp ki social engineer
చాలా బాగా చెప్పారు భగవద్గీత గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 💐💐💐💐
1థెస్సలొనికయులకు 5: 21
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
1 Thessalonians 5: 21
Prove all things; hold fast that which is good.
@@RC-wl4js lol ! Ur jesus it self following Bhagwageeta
@@gollavenkatmahendranaidu6472 Bible is written way ahead of Bhagawathgita.
రాజశేఖరరెడ్డి గారి కొడుకు అంటే అందరికి కావలిసిన వాడే... సింపుల్ గా ఒక్క మాట లో చెప్పారు.. ఉండవల్లి గారు మీ అనాలిసిస్ సో హై...
Tondo
J
రాజకీయాల్లో అవినీతి లేకుండా కూడా ఎంతో సంతోషంగా హుందాగా బ్రతకవచ్చో తెలియజెప్పే మరో మహానుభావుడు మన ఉండవల్లి గారు. మొదటగా మనకు ప్రకాశం పంతులు గారు తరువాత వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇలా కొందరిని మాత్రమే వేళ్ల మీద లెక్కించ గలము. ప్రస్తుతానికి మీరే ఈ రాష్ట్రానికి ఆదర్శ రాజకీయ నాయకులు .
అవును. మంచి వ్యాఖ్యానం చేశారు మీరు
Yedukondalu Chirala gaaru you missed Puchhalapalli sundarayya
@@Deveshi.A. ఔను.
Vadoko waste gadu
అబబ్బబ్బా....
ఈ ఇంటర్వ్యూ లో మురళి కృష్ణ మన వాడే అనే విషయం తెలిసింది,,,
VENKATESH BOLAGANI same feeling bhayya....😆
Undavalli waste munda vaddu
We also fan of dr.y.s.rajasekhareedy garu.the relationship between dr.y s.and murali krishna we know.its a fact & historical
😉😉😉😉😉he he he he
ఖచ్చితంగా
Undavalli garu meru oka sari jagan garini meet ayye elanti mater's discuss cheyalani korukuntunnam
ఉండవల్లి గారికి జగన్ గారు రాజ్య సభ ఇస్తే బాగుంటుంది
The same thought I had since after election brother what to do jagan must take suggestions from Undavally garu then he can rule nicely.
S
Yes
Raj Kumar jail reddy wont give 😂
Anish Chowdhury ,isthadu bro...delhi lo maroka supporting character kaavaali ga,now a days v.s reddy is going to fade out
Industry lo Trivikram politics lo meeru super sir
Jagan అంటే నాకు అభిమానం.... అన్న తర్వాత ఇంటర్వ్యూ ఒక వైపు వెళ్లినట్టే.......
ఈయనకి బాబు తప్పులు కనపడినట్టుగా ys జగన్ తప్పులు కనపడవు.....
చక్కని భాషని వాడదాం.. మనం వాడే భాషే మనల్ని ప్రతిబింబిస్తుంది... ఎవరినో దారుణంగా కించపరచాలనే ఉద్దేశం తో వాడకూడని పదాలను ఉపయోగిస్తే మనలోని దిగజారుడు తనాన్ని తెలియజేస్తుంది.. మన సంస్కృతి లో విలన్లు కూడా విలువలతో నడచిన వాళ్లే...అదే భారతీయం...
ఏమో సర్, దారుణంగా ఉంటుంది ఈ సమాజం.
ఘోరమైన భాష వాడుతారు.
మీ గుర్తింపు బహిర్గతం చేసి message పెడుతున్నారు.
నా లాగా చాలా మంచి భాష వాడుతున్న గుర్తింపు బహిర్గతం చేయలేకున్నాం...
Sir ఉండవల్లిగారు మీరు చెప్పేది చాలా బాగుంది. కానీ మీరు ఒక జగన్ వైపు మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. CBN ఒక మంచి Administrator , అలాంటి Administrator మనదేశంలోనే లేరు కానీ కులపిచ్చి ఉండటం వల్ల మన దేశంలో మనం ఇలానే ఉండిపోయాము.
His words about Religion and Hinduism....superb....
100%
1థెస్సలొనికయులకు 5: 21
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
1 Thessalonians 5: 21
Prove all things; hold fast that which is good.
@@RC-wl4js Anna koncham ardham ayye la chepthava
Bible also says that we must examine every thing and do or follow that which is good.
@@RC-wl4js ok bro
My favorite peoples spokes person. like comment you also b same
చివరి ముగింపు సూపర్
ఉండవల్లి గారి ని మించిన అనుభవం ఉన్న మనిషి లేదు
రాజకియ
Murali garu jagan garu cheppina taruvata central announce chesindi ani meku teliyada
Why u worry about ysrcp ur a ysrcp paid agent
Voka brahmana kulam lo putti modini vethikichinchinapude meru ante abhimanam perigindhi nejamaena dhesabhakthi.. Idhu
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది నిజం..అవసరం లేకుండానే బాబు అతి చేస్తున్నాడు
Like Jagan Fanzz
చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే వ్యక్తి,కాంగ్రెస్ ఎవరి కోసం పని చేస్తుందో మీకు తెలుసుగా
Meru super Sir....
Jai vundavilli Arun sir
Hindu ijam kosam oka sari dibete petandhi murligaru, undavalli gari to
జవాబు అర్థం చేసుకోలేని అసమర్థంగా ఉన్నాడు ప్రశ్నించేవాడు... ప్రశ్నల్లో తెలివితక్కువ తక్కువ తనం ప్రశ్పుష్టం
11:08 🙏
Jagan garu political leader kadu prajanayakudu leader real leader
Yessss....you are right
7:25 super.... punch
ఈయన ఎవరివల్ల MPఅయాడో అందరికి తెలుసు,ఎవరి అండతో ఇంత పాపులర్ అయాడో
అందరికి తెలుసు.ఈయన చాలా విశ్వాసం ఉన్నమనిషే.కానీనాకు అట్లాంటిది ఏమీలేదు అని చాలా బాగా నటిస్తాడంతే. కానీ జనాన్ని svp బాగా చెయ్యగల మేధావి అనేది నిజం అయుండొచ్చు....
భహిష్కరించపడిన కాంగ్రెస్ పార్టీ భహిష్కుకృత నేత
మురళి గారు మీ ప్రశ్నస్ర్తా లుతో బందింది ఉక్కిరి బిక్కిరి చెసి ఏదో రబట్టేదం అనుకుంటే తప్పే అక్కడ ఉన్నది వుండవల్లీ అనే ముసలి సింహం తట్టుకోవడం కష్టమే అయన ఇంటర్య్వూ అంత ఓక లెక్క లాష్లో వాడిన భాగవతగీత లో ఓక లైన్ చెప్పి ఫుల్ క్లారిటి ఇచ్చరు నేను చెప్పేవన్ని చెప్పను అ తరువాత ని ఇష్టం అన్న మాట సుపర్
NTR BIG BAFFUN COMEDI ARTIEST AND NEXT BULL BULL COMEDY ARTIST
democracy ante dochukuni tintam ani congress principle atuvanti democracy ni 70 years pichhi janalu bharinchina mee dongala mutaa congress satisfi avada inka mee mutaala vallaki kalam chellindi undavalli now it is not a democracymukta India it is dongalamutaa mukta India be careful
బొక్క రా
Enta goppa Hinduisam ni vadili vere matham Loki velli na vallani picholla kinda lekkagattali anukune vallu oka like 👍 kottandi
Politics. Are. Polytricks
He is waste fellow because he is supporter of congress