యేసయ్య నీ జననమెంత చిత్రమో

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 43

  • @nenemargamuministries8600
    @nenemargamuministries8600  11 месяцев назад +14

    పల్లవి:
    యేసయ్య నీ జనన మెంత చిత్రమో
    కనులారా దర్శించినోళ్ళ కెరుక
    హైలెస్సా ...ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... (2)
    ప్రభు యేసు పాకలో పుట్టినాడని ప్రకటించిన నోళ్లకు అంత ఎరుక
    హైలెస్సా ...ఓ ...హైలేసా... ఓ... హైలెస్సా... ఓ ...హైలేసా...
    ఆకాశమందున్న... ఓ ...వింత చుక్క... హైలెస్సా.... తూర్పు దేశజ్ఞానులను నడిపించే చుక్క ... హైలెస్సా(2) (యేసయ్య)
    1.చరణం: తల్లి అయినా మరియమ్మను చూసి.... హైలెస్సా .....
    తన ఒడిలోన పవళించు శిశువును చూసి... హైలెస్సా ...
    బంగారు సాంబ్రాణి బోలమును తెచ్చి.... హైలెస్సా ....
    నా యేసు పుట్టుకకు కానుకలిచ్చి... హైలెస్సా...
    అత్యానంద భరితులాయే ఆనంద మానందమానందమాయే (యేసయ్య)
    2. చరణం: గొర్రెల కాపరులు పొలంలో ఉండగా... హైలెస్సా....
    దేవదూత రాత్రివేళ దర్శనమియ్యగా... హైలెస్సా ...
    మీ కొరకు పుట్టాడన్న సువార్త తెలుపగా... హైలెస్సా ...
    గొల్లలందరికి సంతోషమాయే ఆనంద మానందమానందమాయే (యేసయ్య)
    3. చరణం: సర్వోన్నతమైన స్థలములలోన... హైలెస్సా ...
    నా దేవునికి మహిమయు కలిగేటివేళ... హైలెస్సా..
    తనకు ఇష్టులైన మనుషులకేమో... హైలెస్సా...
    భూమి మీద సమాధానం కలిగేటివేల... హైలెస్సా...
    లోకమంతట సంతోషమాయే ఆనందమానందమానందం
    హైలెస్సా... ఓ ...హైలెస్సా... ఓ ...హైలెస్సా...
    (యేసయ్య)
    ✍🏻రచన...
    స్వరకల్పన,గానం...
    దివ్య...🙏🏻

  • @SrikanthSrikanth-e2o
    @SrikanthSrikanth-e2o 11 месяцев назад

    🙏🙏

  • @pullasiobaiah7871
    @pullasiobaiah7871 9 месяцев назад

    Super deepa song

  • @KadapaRavi-
    @KadapaRavi- 5 месяцев назад

    God bless you Akka

  • @sarammagunapati3640
    @sarammagunapati3640 9 месяцев назад

    చాలా బాగుంది అక్క ❤🎉❤

  • @raviarunathati6232
    @raviarunathati6232 11 месяцев назад +1

    Chala baagundi akka song

  • @anushabathula4572
    @anushabathula4572 6 месяцев назад

    Nice song🎼🎤🎧god bless u sister garu🙏✝️

  • @issac2322
    @issac2322 11 месяцев назад +1

    Super akka God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @prankboys9322
    @prankboys9322 11 месяцев назад +1

    Super ❤

  • @DJayaofficial777
    @DJayaofficial777 11 месяцев назад +1

    సాంగ్ చాలా బాగుంది సిస్టర్..

  • @GLORYOFPENTECOSTECHURCH
    @GLORYOFPENTECOSTECHURCH 11 месяцев назад +3

    😊Super akka... God bless you😊🙌🏻

  • @bharathikottapalli8297
    @bharathikottapalli8297 11 месяцев назад

    Nice 👍 akka super 😍🤗❤️✝️🙏 devunike mahima kalugunu gaka🎉❤

  • @prasadg8464
    @prasadg8464 11 месяцев назад

    Praise the lord amen

  • @johnwesley8849
    @johnwesley8849 11 месяцев назад +1

    Good good voice sister 🙏
    And God bless you

  • @lachmikuwait7552
    @lachmikuwait7552 11 месяцев назад

    గాడ్ బ్లెస్స్ యు చెల్లి

  • @ramyarams1632
    @ramyarams1632 11 месяцев назад

    Super akka baga padaru god bless you

  • @prabhakar7523
    @prabhakar7523 11 месяцев назад +1

    Glowry To God

  • @praveenkumarkurra6093
    @praveenkumarkurra6093 11 месяцев назад +2

    Akka Praise the lord 🙏 akka tq akka Christmas song released chsinadhuku akka chala spr ga undhii akka nannu chala athmatho nimpindhii akka me song

  • @raghavendramiddibiona5897
    @raghavendramiddibiona5897 11 месяцев назад

    Akka bagundi akka

  • @praveen-fn9hu
    @praveen-fn9hu 11 месяцев назад

    Super song god bless 🙏

  • @Mouni-h3e
    @Mouni-h3e 11 месяцев назад +1

    Bagudhiakk 5:42
    a
    5:36

  • @kalachandu206
    @kalachandu206 11 месяцев назад

    Yasayyake Mahima ganatha kalugunu gaka ameen 👏👏👏👏 song yasayya machi sooramu echaru akka

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 11 месяцев назад +1

    Good ..super ... praise to God..

  • @raje1517
    @raje1517 11 месяцев назад

    🙏👏👏👏👏👍

  • @sathibabubatta5040
    @sathibabubatta5040 11 месяцев назад

    Akka song supergaa unnadi devvuniki mahema kalugunugaaka amen

  • @vijayaofficial.9048
    @vijayaofficial.9048 11 месяцев назад +2

    Very nice song lyrics, music totally wonderful Divya garu..👌👌🤗🥰 glory to God 🙌🙏 God bless you more ❤😊

  • @MadhuBala-ry8gr
    @MadhuBala-ry8gr 11 месяцев назад +1

    Praise the lord sister, devuniki mahima kalugugaaka adbutamaina paata......god bless u amen......

  • @KadapaRavi-
    @KadapaRavi- 11 месяцев назад

    Akka Song Chala Chala Bagundi Akka - Yesaya key Ganatha Mahima Prabhavamudu Chelinchudhumu Gaka Amen 🙏🙏🙏

  • @gunjaradha5994
    @gunjaradha5994 11 месяцев назад +3

    సుపర్ పాట సిస్టర్ మీరు ఇంకా మరిన్ని పాటలు పెట్టండి. దేవుడు మిమ్ము దివించునుగాక

  • @princeajay2356
    @princeajay2356 11 месяцев назад

    Super akka 🙏

  • @SriLakshmi-k1q
    @SriLakshmi-k1q 11 месяцев назад

    అక్క సూపర్ పాట మరెన్నో పాటలు పాడాలని దేవుడు నిన్ను దీవించును గాక

  • @sugunasu6443
    @sugunasu6443 11 месяцев назад

    Praise the Lord akka 🙏 glory to god🙏 All the best akka devudu ninnu ashirvadinchunu gaka amen......

  • @prasannprabha
    @prasannprabha 11 месяцев назад

    Praise the Lord sister super

  • @prashanthisaladi460
    @prashanthisaladi460 11 месяцев назад

    Praise the lord akka 🙏

  • @praveensoyam1940
    @praveensoyam1940 11 месяцев назад

    Great song good voice❤ praise the lord akka

  • @GeethaGeetha-v7d
    @GeethaGeetha-v7d 2 месяца назад

    😂😂😂😂😂😂😂😂😂❤

  • @VaralakshmiPisini
    @VaralakshmiPisini 11 месяцев назад

    🙏🙏🙏👏👏👏🛐🛐🛐🛐🎄🎄🎄🎄⛄💥

  • @DJayaofficial777
    @DJayaofficial777 11 месяцев назад +2

    Praise the Lord sister. చర్చ్ కట్టడం మొదలు పెట్టారా సిస్టర్..

  • @K.K.R077
    @K.K.R077 11 месяцев назад

    Super akka❤

  • @katipamuaruna2372
    @katipamuaruna2372 11 месяцев назад

    Praise the Lord🙏 akka 🙏🙏🙏🙏🙏