Mantrala Guruvu | Removes all Problems and Evil Spirits using Mantras | Kalakanda Ramalingeswara Rao
HTML-код
- Опубликовано: 11 апр 2024
- Watch : Mantrala Guruvu | Removes all Problems and Evil Spirits using Mantras | Kalakanda Ramalingeswara Rao |#sreesannidhitv
ప్రపంచ దేశాలకు మన తెలుగువారి సత్తా చాటిన శ్రీ శ్రీ శివ బాలయోగి గారికి ప్రియమైన శిష్యులు.. వారు దేహత్యాగం చేసేటప్పుడు వారి శక్తినంత వీరికి దారపోయడం జరిగింది.. అప్పటికే కాళీమాత అనుగ్రహంతో ఎంతో సిద్ధి పొందిన గురువుగారు ఇక అక్కడి నుంచి మరింత ఉధృతంగా మానవ సేవ చేయడం మొదలుపెట్టారు... వారికి లభించిన మంత్రసిద్దితో ఎందరికో ఎన్నో రకాల రుగ్మతులను పోగొట్టారు.. కుటుంబ సమస్యల ఆరోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా.. అన్నిటికీ వీరు మంత్రాలతోనే సమాధానం చెప్తారు 🙏
అందుకే వీరిని అందరూ మంత్రాల గురువుగారు అంటారు.. ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చెప్పని వీరి యొక్క అనుభవాలు ఈరోజు మన కోసం 🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : www.sreesannidhi.in Развлечения
Guruvu gariki padabhi vandanaalu
Guru paadaabhivandanam
శ్రీ గురుభ్యోన్నమః
Om sri mathrey namaha sri Gurubhyonamaha 🌷🌹🌹🌹🌺🌺💐💐🌹🌹🙏🙏🙏
Satyam Garu super 👍
గురువు గారికి పాదాభివందనం
Sathyam garu meeku danyavadamulu Guruvu gariki danyavadamulu 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
Meeku padhabhi vandanalu swamiji garu.........Mee ashayam goppadi........
Guruwar ki padabi vandanam 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓంకాలభైరవాయనమః🙏
ధాన్యవాదములు గురువుగారు 🙏మాకు ఆయుషు, ఆరోగ్యం ప్రసాదించండి🙏
స్వామి గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి
Om Sri gurubyonamaha 🙏
Sri gurubhyo namaha om namah shivaya 🙏🙏🌺🪷🍎
Annapurna pranamalu Hyderabad
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami varini ye ye rojullo kalavadaniki veelu untundo cheppagalaru
🎉🎉🎉
Bolli machalu kuda taggutaayaa cheppagalaru.
Guruvu garu hyd lo vuntara sir
నన్ను శిష్యునిగా స్వీకరించగ్లారా గురువు గారు
ముందు దర్శనం చేసుకొని అక్కడ మాట్లాడండి.
Satyam garu chala manchi guruvu gaarini parichayam chesaaru.naaku aayana baaga telusu.etuvanti skin diseases ayina ayana mantram to potaayi.okka rupayi kuda teesukoru.nenu ade voorilo Teacher ga cheyadam na adrustam.
Inka vetiki vetiki vestharu sir matralu skin disease ki kakunda
Sir bolli machalu kuda taggistaaraa... please cheppandi.
Plese adress phone no petra
Nenu chala problemes low unnanu
Varitho mataladathanu
Video starting flex kanipistundi address andulo vundi.Ramachandrapuram mandal.near Draksharama.
సార్, కేసులు, కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం చేస్తార? ప్లీజ్ చెప్పండి
మిమ్మల్ని కలవాలని అంటే ఏ రోజు రావాలి అండి
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏 గురువుగారితో మాట్లాడటానికి అవకాశం ఉందా సార్ ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వగలరు ప్లీజ్
నమస్కారము గురుగారు ,
మీతో మాట్లాడటానికి మాకు మీ ఫోన్ నంబర్ కావాలి. దయచేసి నంబర్ పెట్ట వలసినదిగా కోరుచున్నాము.
80747 67317 కి కాల్ చేయండి
స్వామీ వారి ఫోన్ నెంబర్ చపడి
80747 67317 కి కాల్ చేయండి
Om sri mathrey namaha sri Gurubhyonamaha 🌷🌹🌹🌹🌺🌺🌺💐🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏