మీ పాటలటుంచి మీ ఉపన్యాసం వినాలని పరితపించే వాళ్ళలో నేనొకడిని. సంగీతం ప్రపంచం నుంచి మీ నిష్క్రమణ అనూహ్యం, మహా బాధాకరం. మీరు భౌతికంగా లేకపోయినా, మా భావాంబర వీధుల్లో మీ విహారం మీ జ్ఞాపకాలు నిత్యనూతనం .
శ్రీపతి పండితారద్యుల బాలసుబ్రమణ్యం గారి పాటలు, చక్కని మాటలు😂 .... వినే భాగ్యం మాకు లభించడం..... అదృష్టం.. ఆ మహమ్మారి రాకపోతే ఇంకా కొన్నేళ్లు బాలు గారిని చూసే వాళ్ళము. 😂🌹🙏............ 😂
సినారె గారి సరళమైన సాహిత్యం, బాలు గారి చిలిపి గాత్రం, జానకమ్మ కోయిల గానం ఒక ఎత్తయితే, వారి హావభావాలు, నిర్మలమైన హృదయ స్పందనలు నభూతో నభవిష్యత్తు వేదికమీద పాలుపంచుకున్న సంగీత సాహిత్య మిళితమైన భావాలు అద్భుతం, ఈ జన్మకిది చాలు ధన్యోస్మి
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి పెండ్యాల అవార్డు ఫంక్షన్ _మీటింగు లో_బాలు గారు గురించి_ ఆయన పాడినపాటలు గురించి_అందరూ ఎంతో గొప్పగా వర్ణిస్తూ మాట్లాడారు చాలా బాగుంది_💐💐💐👏👏👏👏👏👏👏👏👏
If I am a neuron scientist, I want to analyse brain of Balu and embed in the brains of all Indians. Such a great person giving service to our south Indians cannot be repaid by anyone or together.
అధిక ప్రసంగం అని వినయము గా ఒప్పుకో వడం.. బాలు గారి greatness. Pendyal garu and his unique compositions are unique.. In number and quality.. every song is wonderful .. maha kavi kalidasu... ఉయ్యాలా జంపాల... no parallel. That is why.. he could introduce Susheela.. the pride of south india.
మేము ఎంత అదృష్టవంతులమో.. ఎంత పుణ్యం చేసుకున్నామో.. గాన గంధర్వుడు మా తెలుగువాడిగా పుట్టాడు.. మీరు లేని లోటు భరించలేము.. కానీ ఏమి చేయగలం.. ఇలా మిమ్మల్ని చూస్తూ మీ పాటలు వింటూ బ్రతకడమే 😢🙏
Miss you Balu Mammulani Vadilesi Vellipotharu Anukoledu Bujji Balu Me Gonthulo Madhuram Vundi Enduku Balu Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Love You Soooooo Much Balu me Pata Antee Naku Prannam Balu Sir 🙏🙏🙏
@@vidyasagar1363 Na Paristhithi Maree Ghooram Sir Almost Depression Lo vunnanu , Chaala Anyayam Sir , Gundilu Pendethunnyi Sir 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Atlest Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam ANDI
Miku mire sati am cheyagalamu balu garu 74 years ke a devudu thisuku poadu maa andari duradrushtam a thiyani ganam ninnu ala maruva galanu I miss you na thandri
Miss you Balu sir mi patalu roju gantala tharabadivintanu tharuvatha edusthanu e rojuki eppuday jarigina feeling Ela jaragakunada vunte bagudedi anipisthundi
సురనందనం-గంధర్వులు కొలువు తీరిన సాయంసంధ్య-వారి సరసన రాజే్శ్వరరావుగారూ,పెండ్యాలవారూ ,ఘంటసాలగారూ ,ఇలా పందరో సంగీత సరస్వతికి పట్టాభిషేకం చేసిన భూమి నంచి వలస వచ్చిన రాగమూర్తులు ,కొత్తగా అడుగిడబోతున్న ఓ నిత్య యువకుడూ ,గానగంధర్వ కళా పిపాసీ ,స్రష్టా రాక కోసం స్్వాగతసత్కారాల సంయోజనం కోసం ఎదురు చూస్తూంటే ,అల్లరి పిలగాడికి మల్లే - దొరకునా ఇటువంటి సభావేదిక - అని పాడుకుంటూ ,చెరగని చిరునవ్వే తన చిరునామాగా వసంతోత్సవంలా విచ్చేసారు !సంగీతం ఎన్నెన్ని హొయలు పోయిందని!వెన్నెల పువ్వులు ఎంతగా వికసించాయని!
Balu garu meeru Amargayakulu. Chitra parishrama manchi Gayakunni pogottu kunnamu. Meeru poi 30 days ayina geernincha leka potunnammu. Sp charan has to fulfil his place.
నమస్తే సార్,"రసికరాజతగువారముకామా" పాట రాగం చక్రవాకం,కానడ రాగాల మిశ్రమం చేయడం అనే ఐడియా ముందు పెండ్యాల గారికి రాలేదు.ప్రముఖ హిందూస్థాని సంగీత విద్వాంసులు తెలుగు వారు అయిన చిలువూరి భీంశంకర్ గారి వలన ఆ ప్రేరణ వచ్చింది సార్.హిందూస్థాని లో మిశ్రరాగాల ఉంటాయి.ఉదాహరణకు బసంత బహౕర్,భైరవ్ బహౕర్,"భైరవ్"రాగంనకు సమాన కర్నాటక రాగం మయామాళవగౌళ,బహౕర్ నకు సమాన కర్నాటక రాగం"కానడ" .ఈ పాట కొరకు పెండ్యాల గారు భీమశంకర్ ని కలవడం జరిగింది.వారిచ్చిన సలహౕ మేరకు మెదట ఈ పాటను హిందూస్థాని బాణీ లోసచేసినారు. అది దర్శకులు పి.పుల్లయ్యగారికి నచ్చలేదు.తరువాత కర్నాటక శైలి లో ఆహిర్ భైరవ్ అంటే చక్రవాకం,బహౕర్ అంటే కానడ మిశ్రమం తో అంటే ఆరోహణ: కానడ స్వరాలు,అవరోహణ: చక్రవాకం స్వరాలు ఉపయెగించి కొత్త రాగం ను తయారుచేసి,దానికి "విజయానందచంద్రిక" అని నామకరణం చేసినారు.ఇది దీని కథ.
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
యెవరెవరివో, గొప్పవాళ్ళవి, బయోపిక్స్ తీస్తున్నారు మన సినీమాతయారీదార్లు. బాలుగారి బయోపిక్ తియ్యడానికి కావల్సిన ముడిసరుకు సిధ్ధంగా వుంది. Nag Ashwin can be the director…..can’t think of anyone from Telugu film industry playing SPB. Mohanlal or Mammootty can play the legend’s role but Telugu pronunciation will be a problem.
ఇక్కడ కామేంట్లు పెట్టిన వారందరూ క్షమించండి. మీకు నచ్చకపోవచ్చు...నిజంమాట్లాడడానికి ధైర్యం ఉండాలి. ఈ యనకు మంచి గాత్రం దేముడు ప్రసాదించిన మాట వాస్తవం. ఇంకా చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్. కాని ఈయనలో సొంతడబ్బా తనని తనుపొగుడుకోవటము మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిలాంటి శాస్త్రీయ సంగీత లలిత సంగీతాల దిట్ట సరిగమల పుట్ట పుంభావ సరస్వతీ నిజమైన గాన గంధర్వులు అయిన ఆయన్ను డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వ్యంగ్యంగా విమర్శలు కుప్పించే🎉 నీచగుణసంపన్నుడు. ఈయన వలన ఎంతో మంది యువ గాయకులు వెలుగు లోకి రాలేకపోయారు. కానీ ఘంటసాల వారు వీరి విషయంలో ఇలాచేసి ఉంటే!!!! ఈ రోజు ప్రసంగంలో కూడ సొంత డబ్బా ఎక్కువ . అసలు ఎంత గొప్ప మహా గాయకుడైనా తను గొప్ప గాయకుడను అని చెప్పుకోడు. కానీ ఆ గోరోజనం ఈతనిలో జాస్తీ...high level prejudice is his quality
ఆకునూరి శారద గారికి 🙏,
ఎప్పటికి గుర్తుండి పోయే చక్కని కార్యక్రమం అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు. 🙏
అద్భుతమైన వ్యాఖ్యానం..గొప్పసంగిత దర్శకులను స్మరించుకోవడం అదృష్టం
బాలు గారు! ఆ అమరగాయకులు శ్రీ ఘంటసాల గారిని ,సాలూరు వారిని,పెండ్యాల గారిని అందరిని పిలుచుకొని తిరిగి ఈ భువికితిరిగి రండి.సినీ సంగీత జగతి శూన్యంలో ఉంది.
L look
మీ పాటలటుంచి మీ ఉపన్యాసం వినాలని పరితపించే వాళ్ళలో నేనొకడిని. సంగీతం ప్రపంచం నుంచి మీ నిష్క్రమణ అనూహ్యం, మహా బాధాకరం. మీరు భౌతికంగా లేకపోయినా, మా భావాంబర వీధుల్లో మీ విహారం మీ జ్ఞాపకాలు నిత్యనూతనం .
చాలా మంచి కార్యక్రమం చూశాము. ధన్యవాదాలు 🙏
బాలు గారి తరువాత ఈ వీడియో చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది😭😭😭
నిజంగా మిమ్మల్ని భౌతికంగా కోల్పోవడం మా దురదృష్టం. అజరామరమైన మీ పాటలతో మీరెప్పుడు చిరంజీవులే.
గురువు గారూ మీరు భౌతికంగా మా మధ్య లేకున్నా పాట రూపంలో బ్రతికె ఉంన్నారు మీరు తెలుగు జాతికి ఒక గొప్ప వరం 😢😢😢😢
శ్రీపతి పండితారద్యుల బాలసుబ్రమణ్యం గారి పాటలు, చక్కని మాటలు😂
.... వినే భాగ్యం మాకు లభించడం..... అదృష్టం..
ఆ మహమ్మారి రాకపోతే ఇంకా కొన్నేళ్లు బాలు గారిని చూసే వాళ్ళము. 😂🌹🙏............ 😂
సినారె గారి సరళమైన సాహిత్యం, బాలు గారి చిలిపి గాత్రం, జానకమ్మ కోయిల గానం ఒక ఎత్తయితే, వారి హావభావాలు, నిర్మలమైన హృదయ స్పందనలు నభూతో నభవిష్యత్తు వేదికమీద పాలుపంచుకున్న సంగీత సాహిత్య మిళితమైన భావాలు అద్భుతం, ఈ జన్మకిది చాలు ధన్యోస్మి
మీరు సంగీతం గ్రంథాలయం, ఆ పాత మధురం మీ హ్రృదయం, గాత్రం.
🙏🙏🙏 మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే మి మాతలు మి పాటలు మాకూ మిగిల్చి మీరు వెళ్లిపోయారా సర్ 🙏
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి పెండ్యాల అవార్డు ఫంక్షన్ _మీటింగు లో_బాలు గారు గురించి_ ఆయన పాడినపాటలు గురించి_అందరూ ఎంతో గొప్పగా వర్ణిస్తూ మాట్లాడారు చాలా బాగుంది_💐💐💐👏👏👏👏👏👏👏👏👏
బాలు గారికి మన తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉంది
రండి సార్ బాలుగారు. మీరు లేరంటే అదేదోగా ఉంది. మీరు చనిపోలేదుకదు. తట్టుకోలేక పోతున్నాను సార్. I LOVE YOU BALU SIR.
If I am a neuron scientist, I want to analyse brain of Balu and embed in the brains of all Indians. Such a great person giving service to our south Indians cannot be repaid by anyone or together.
మా తెలుగు వారి బంగారు తండ్రీ 🙏
అధిక ప్రసంగం అని వినయము గా ఒప్పుకో వడం.. బాలు గారి greatness. Pendyal garu and his unique compositions are unique.. In number and quality.. every song is wonderful .. maha kavi kalidasu... ఉయ్యాలా జంపాల... no parallel. That is why.. he could introduce Susheela.. the pride of south india.
అధికప్రసంగం కాదు, అత్యద్భుత ప్రసంగం.
World's best music institution in himself Sri. S.P. Balu gaaru 🙏🏼
బాలు గారి పాటల కన్నా
ప్రసంగాలు బావుంటున్నాయి పాడుతా తీయగా రోజుల్నించి 🎉🎉
Just now only i watched maam. I was get into tears by seeing legends of singing.
మహా గాయకులు శ్రీ బాలు గారికి వందనాలు
మేము ఎంత అదృష్టవంతులమో.. ఎంత పుణ్యం చేసుకున్నామో.. గాన గంధర్వుడు మా తెలుగువాడిగా పుట్టాడు.. మీరు లేని లోటు భరించలేము.. కానీ ఏమి చేయగలం.. ఇలా మిమ్మల్ని చూస్తూ మీ పాటలు వింటూ బ్రతకడమే 😢🙏
👌👌👌👌👌👌
A tribute to Shri Balasubrahmanyam (Balu) garu.. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి
ruclips.net/video/PHKrQRUHL7s/видео.html
అక్షర సత్యం సోదర👌👌👌
🎉అఇ❤
గగెఎఖఖ్ఎణ్బబహహట
@@Malgudi62
Mana Balu garu, Mana Ghantasala garu..Mana suseela garu..Mana janaki gare Mana aastulu.🙏🙏🙏
👌👌👌👌👌👌
A tribute to Shri Balasubrahmanyam (Balu) garu.. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి
ruclips.net/video/PHKrQRUHL7s/видео.html
Miss you Balu Mammulani Vadilesi Vellipotharu Anukoledu Bujji Balu Me Gonthulo Madhuram Vundi Enduku Balu Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Love You Soooooo Much Balu me Pata Antee Naku Prannam Balu Sir 🙏🙏🙏
Vani sri garu ,
Tears agadam Ledu , Ela chustam anukoledu
@@vidyasagar1363 Na Paristhithi Maree Ghooram Sir Almost Depression Lo vunnanu , Chaala Anyayam Sir , Gundilu Pendethunnyi Sir 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Atlest Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam ANDI
ALL TIME MY FAVORITE MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GAARU
SANGEETHA SAMRAT PENDYALA GARU...NARADA,TUNBURA,GANA GANDHARVA BALU GARU...COMBINATION GURINCHI CHEPPALANTE...CHITRAM...HAI BHALARE VICHITHRAM..
..GREAT...GREAT...GREAT FUNCTION...
We miss you SPB sir! We demand Bharata Ratna to be conferred on you! It is the only befitting recognition to you! You are pride of India!
my life is nothing without u balu garu.... live long sir
Excellent speech by Balu garu..
Love you soooooooo much Balu garuu...missing you so much
Thank You Sarada garu, You have brought an excellent feast not for just ears but for heart also. Thanks once again...
మీరు బాల సుబ్రహ్మణ్యం గానే పుట్టాలి..మేము మీకు తోబుట్టువుల గానే పుట్టాలి...బాలూ గారు!
Hearty Homage to Holy Soul !!! Greately mentioned Marathi !!!!
👌👌👌👌👌👌
A tribute to Shri Balasubrahmanyam (Balu) garu.. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి
ruclips.net/video/PHKrQRUHL7s/видео.html
Miku mire sati am cheyagalamu balu garu 74 years ke a devudu thisuku poadu maa andari duradrushtam a thiyani ganam ninnu ala maruva galanu I miss you na thandri
Miss you Balu sir mi patalu roju gantala tharabadivintanu tharuvatha edusthanu e rojuki eppuday jarigina feeling Ela jaragakunada vunte bagudedi anipisthundi
Balu garu you are a great dinger. We telugu prople feel proud of you. With regards.
సురనందనం-గంధర్వులు కొలువు తీరిన సాయంసంధ్య-వారి సరసన రాజే్శ్వరరావుగారూ,పెండ్యాలవారూ ,ఘంటసాలగారూ ,ఇలా పందరో సంగీత సరస్వతికి పట్టాభిషేకం చేసిన భూమి నంచి వలస వచ్చిన రాగమూర్తులు ,కొత్తగా అడుగిడబోతున్న ఓ నిత్య యువకుడూ ,గానగంధర్వ కళా పిపాసీ ,స్రష్టా రాక కోసం స్్వాగతసత్కారాల సంయోజనం కోసం ఎదురు చూస్తూంటే ,అల్లరి పిలగాడికి మల్లే - దొరకునా ఇటువంటి సభావేదిక - అని పాడుకుంటూ ,చెరగని చిరునవ్వే తన చిరునామాగా వసంతోత్సవంలా విచ్చేసారు !సంగీతం ఎన్నెన్ని హొయలు పోయిందని!వెన్నెల పువ్వులు ఎంతగా వికసించాయని!
Up😊
బాలు గారికి పాదాభివందనాలు .ఇంతకంటే ఏం చెప్పాలి
Still very heavy heart we love so much you sir 😭😭🙏🙏🙏
సార్ పద్మనాభంను కూడా తలుచుకోవాలి.
నమస్కారం బాలుగారు
Extraordinary singer
🙏🙏🙏
Superb Legend SPB ❤❤🙏🙏
నమ్మలేని నిజాలు,
మీరు మమ్మల్ని వదిలి వెళ్ళడం.
శ్రీపతి పండితారాద్యుల కోదండపాణి
శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
ఇద్దరూ ఒకే ఇంటిపేరైనవారైనందున
బాలూగారిని ఆయన ప్రోత్సహించి ఉండొచ్చు!!!!
Balu Garu you will ever remain heavily in our tears
👌👌👌👌👌👌
A tribute to Shri Balasubrahmanyam (Balu) garu.. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి
ruclips.net/video/PHKrQRUHL7s/видео.html
Yes
VinayavidheyaBalu rareborn
GREAT PENDYALANAGESWARARAO GARU
HATS OFF TO LEGENDARY MUSIC COMPOSER SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GAARIKI
పెండ్యాల గారన్నది అక్షర సత్యం...బాలూ గారికి సినిమా ఇండస్ట్రీయే కాదు...బాలూ పాటలను అభిమానించే వారందరూ బాలూ గారికి రుణపడి ఉంటారు.
Varu unnappudu , manamu kuda undatam, mana adrustam.
Paadaabhivandanam baalu gaaru
Mee paatalu, mamchi maatalu we miss you so much. You a legend
Sir meeru malli puttali, we miss you sir
Excellent ...
Balu great. Nice speech
Whataaaaaaasinger
Mind blowing
గాయని గాయకులతో రాగా ఆలాపన ,రాగం అనిపించడం పెండ్యాల గారి సంగీతం లోఉన్నగొప్పతనం వారి పాటలు విన్నపుడు గమనించ గలరు ప్రతిపాటలో ఆ గొప్పతనం
Atyadbhutamayina video. SP GARINI chuste kadupu nindipoyindi.
Asalu balugarikante goppaga evaru maatladagalaru aayanaku aayane sati intha goppa vyakthini manam pogottukunnaduku chala badhaga vundi kallallo neeru aapukoleka pothunnanu sir malli balugane puttandi
బాలు గారు మనమధ్య వున్నట్టే వుంది !
Super
Telugu Lekumda velugu undadhu. Mathru basha Vidyaabyasam konasagimchali. Balu garu telugu sir.....as songs okate kakumda speeches lokuda legend sir Miru.
HATS OFF TO LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI
Excellent
Bala subramanyam gari voice super
Balugaru naa pranam
Very good program
Telugu biddaku telugu vaari shata koti vabdanaalu. SPB gaaru amar rahe.
LEGENDARY MUSIC COMPOSER AND SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GAARIKI PADABHIVANDANALU
Guruvugaru i miss you a lot sir ...😢🙏
We last ligendari Parsnaliti rip sir
Balu garu meeru Amargayakulu. Chitra parishrama manchi Gayakunni pogottu kunnamu. Meeru poi 30 days ayina geernincha leka potunnammu. Sp charan has to fulfil his place.
Sri pendyala nageswara rao gari gurinchi balu anna cheppina vishayalaku 🙏🙏
నమస్తే సార్,"రసికరాజతగువారముకామా" పాట రాగం చక్రవాకం,కానడ రాగాల మిశ్రమం చేయడం అనే ఐడియా ముందు పెండ్యాల గారికి రాలేదు.ప్రముఖ హిందూస్థాని సంగీత విద్వాంసులు తెలుగు వారు అయిన చిలువూరి భీంశంకర్ గారి వలన ఆ ప్రేరణ వచ్చింది సార్.హిందూస్థాని లో మిశ్రరాగాల ఉంటాయి.ఉదాహరణకు బసంత బహౕర్,భైరవ్ బహౕర్,"భైరవ్"రాగంనకు సమాన కర్నాటక రాగం మయామాళవగౌళ,బహౕర్ నకు సమాన కర్నాటక రాగం"కానడ" .ఈ పాట కొరకు పెండ్యాల గారు భీమశంకర్ ని కలవడం జరిగింది.వారిచ్చిన సలహౕ మేరకు మెదట ఈ పాటను హిందూస్థాని బాణీ లోసచేసినారు. అది దర్శకులు పి.పుల్లయ్యగారికి నచ్చలేదు.తరువాత కర్నాటక శైలి లో ఆహిర్ భైరవ్ అంటే చక్రవాకం,బహౕర్ అంటే కానడ మిశ్రమం తో అంటే ఆరోహణ: కానడ స్వరాలు,అవరోహణ: చక్రవాకం స్వరాలు ఉపయెగించి కొత్త రాగం ను తయారుచేసి,దానికి "విజయానందచంద్రిక" అని నామకరణం చేసినారు.ఇది దీని కథ.
SPB is the LEGEND!
Balugaru meeru teluguvariga puttadam maa adrustam
🙏
Love u soul
JOHAR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GARU
Seen Full
On 19-4-2021
👍💐💐💐🙏
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
🌹🌹🙏🌹🌹
Aa pata pettadam ntr gari idia aithe super lekapothe oka manchi patani missaipoye vallam
RIP sir
Rip S P Balugaru
No words very Big loss for music industry
Supar
,🙏🙏🙏
Om santi
బాలు గారు తన గురించే ఎక్కువగా చెప్పుకుంటారు. పెండ్యాల చాలా క్లుప్తంగా అంటి అంతనట్టుగా చెప్పినారు.
యెవరెవరివో, గొప్పవాళ్ళవి, బయోపిక్స్ తీస్తున్నారు మన సినీమాతయారీదార్లు. బాలుగారి బయోపిక్ తియ్యడానికి కావల్సిన ముడిసరుకు సిధ్ధంగా వుంది. Nag Ashwin can be the director…..can’t think of anyone from Telugu film industry playing SPB. Mohanlal or Mammootty can play the legend’s role but Telugu pronunciation will be a problem.
👌👌👌
A tribute to Shri Balasubrahmanyam (Balu) garu.. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి
ruclips.net/video/PHKrQRUHL7s/видео.html
శా
గాన గం ధర్యులు గాన సరస్వతీ ఇద్దరినీ ఒకే దగ్గర చూడడం మా అదృష్టం
🙏🙏🙏 meeru malli teluguvarintlo puttali malli padali annayagaru
🙏🙏🙏
Hahaha andharam malli puttedhaam ilaage...
sir salute... but konchem selfishness yekkuva ayindi sir
ఇక్కడ కామేంట్లు పెట్టిన వారందరూ క్షమించండి. మీకు నచ్చకపోవచ్చు...నిజంమాట్లాడడానికి ధైర్యం ఉండాలి.
ఈ యనకు మంచి గాత్రం దేముడు ప్రసాదించిన మాట వాస్తవం. ఇంకా చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్. కాని ఈయనలో సొంతడబ్బా తనని తనుపొగుడుకోవటము మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిలాంటి శాస్త్రీయ సంగీత లలిత సంగీతాల దిట్ట సరిగమల పుట్ట పుంభావ సరస్వతీ నిజమైన గాన గంధర్వులు అయిన ఆయన్ను డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వ్యంగ్యంగా విమర్శలు కుప్పించే🎉 నీచగుణసంపన్నుడు. ఈయన వలన ఎంతో మంది యువ గాయకులు వెలుగు లోకి రాలేకపోయారు. కానీ ఘంటసాల వారు వీరి విషయంలో ఇలాచేసి ఉంటే!!!!
ఈ రోజు ప్రసంగంలో కూడ సొంత డబ్బా ఎక్కువ . అసలు ఎంత గొప్ప మహా గాయకుడైనా తను గొప్ప గాయకుడను అని చెప్పుకోడు. కానీ ఆ గోరోజనం ఈతనిలో జాస్తీ...high level prejudice is his quality