Pawan kalyan on Kakinada Rice Mafia: కాకినాడ రైస్: స్కామ్ ఆగదా? | పవన్ నేరుగా వెళ్ళారంటే..? | PINN

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 251

  • @GunduSoodhiPINN
    @GunduSoodhiPINN  3 часа назад +58

    ఈ రైస్ వ్యవహరం చాలా పెద్దది.. నేను చిన్నగా, సింపుల్ గా చెప్పాను!
    దీనిలో పార్టీలు, నాయకులు లేరు. అందరూ ఒకటే..
    పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలోకి దిగిన సంఘటన మంచి విషయమే.. అయితే దీనిలో కూడా కీలక అంశం ఉంది..
    అక్కడ లోకల్ & నాన్ లోకల్ సిండికేట్లు ఉన్నాయి.. ఒకరితో గతంలోనే కాంప్రమైజ్ అయ్యారు.. ఇప్పుడు రెండో వర్గం టార్గెట్ అయింది.. ఇప్పుడు పట్టుకున్న బియ్యం రెండో వర్గానిదే...
    ఇది చాలా కీలక అంశం, పెద్ద అంశం.. తెలిసీ తెలియకుండా ఎవరూ కామెంట్ చేయవద్దు..!!

    • @srinivasaraob2372
      @srinivasaraob2372 2 часа назад +3

      మీరు చెప్పిన విషయం లో అంతరార్ధం
      వీరికి అర్థం కాలేదు

    • @sivakumar767
      @sivakumar767 2 часа назад

      Nuvvu local mafia naa.. Non local mafia naa GundaaSoodhi 😂
      RUclips channel pettukoni harikadha cheppinantha easy kaadu ra babu mafia ni yedurkovadam..
      Nadendla manohar is trying his best. Siggu lekundaa local vallani vadilesaaru ani cheptunnavu..

    • @anjireddy8721
      @anjireddy8721 2 часа назад +3

      North north antunnaru....Mari seize chesina vatilo 50000 ex mla garivi related vunnavi ani officials antunnaru....kompateesi TDP HIGH COMMAND persons em anna vunnara enti??? Chinna doubt??

    • @HariBabu-gw9em
      @HariBabu-gw9em 2 часа назад +1

      Jai janasena

    • @gowthamvarmadantuluri6385
      @gowthamvarmadantuluri6385 Час назад +1

      Local valla sangati kuda chustaru miru Pawan Kalyan gari statement sarigga chudaleda leka miku ardam khaleda anta clarity ga tana mana bhedam ledu Ani chepparu kada, national security importance ichina tarvata mi analysis is not good

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp 3 часа назад +177

    పవన్ కళ్యాణ్ అంటేనే ధైర్యం పవన్ కళ్యాణ్ గారు అంటే నేను నిజాయితీ బోటులో వెళ్లి మరీ సీజ్ చేసి వచ్చిన ఒక్క మగాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు

    • @Psrr-i1y
      @Psrr-i1y 2 часа назад +6

      Tokka yem kadu pk ki single shot 1000 crores icharu anta ground lo talk

    • @somubhaskararao9314
      @somubhaskararao9314 2 часа назад

      Pavan kalyan గనుక seez చేస్తే కూటమికి ముడినట్లె

    • @dnagoor9399
      @dnagoor9399 2 часа назад

      నీకుచెప్పారా.ఇచ్చినట్టు.తెలియకుడావాక్కు
      తేడావస్తేలాఠీలుఎక్కడెక్కడోదింపుతారు
      ​@@Psrr-i1y

    • @yamarajendraprasad-sp5xp
      @yamarajendraprasad-sp5xp 2 часа назад

      @Psrr-i1y నీకు నా బొచ్చు తెలుసు నా బొంగు తెలుసు 🤣🤣🤣 నువ్వు ఒక ఎర్రి వెంగళప్ప వి పిచ్చి పుల్కా గాడివి అని అర్థమవుతుంది 🤣🤣🤣🤣 అన్ని మూసుకొని కూర్చుంటే నీకే మంచిది 🤣🤣🤣 లేకుంటే కర్రు కాల్చి గుద్దలో పెట్టినట్టు ఉంటుంది 🤣🤣🤣

    • @sivakumar767
      @sivakumar767 2 часа назад +6

      ​@@Psrr-i1yavunu bro akkada Mee intlo vaallu kudaa unnaru anta 😂 ground lo manchi talk undi Mee intlo valla meeda 😂

  • @shesamaddimsetti660
    @shesamaddimsetti660 3 часа назад +77

    పవన్ కళ్యాణ్ ఎవరిని వదలడు లోకల్ లేదు నాన్ లోకల్ లేదు అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్

  • @atchutaraobugatha9838
    @atchutaraobugatha9838 3 часа назад +76

    Pawan Kalyan Sir good decision

    • @SrinuvasuNellipudi-kr1ep
      @SrinuvasuNellipudi-kr1ep 2 часа назад +1

      నార్త్ వాళ్ళ వెనక B J P ఉంటుంది కదా ఏమీ చేయలేరు.

  • @Ramakrishna-sj8id
    @Ramakrishna-sj8id 3 часа назад +83

    డ్రామా చేయడానికి అక్కడ వున్నది టీడీపీ నో వైసిపి నో కాదు బ్రో

  • @jamesphysio
    @jamesphysio 2 часа назад +64

    ఒంట్లో పవర్ ఉన్నోడికి పవర్ వస్తే ఇలానే వుంటాది 🔥🔥🔥🔥🔥

    • @surendravegendla2124
      @surendravegendla2124 Час назад

      Ikkada janaalade tappu ration biyyaanni ammukuntunnaru .
      Janaalu involve aithe Pawan Kalyan kaadu kada pm kooda emi cheyyaleru .
      Ration cards andariki ivvadam tappu oka Vela icchina biyyam subsidy janaalaki account lo veyyali appudu yi maafia aagutundi anthe gaani ontlo power vuntendo chethilo power vunteno emi cheyyaleru.

  • @bussesreenu8834
    @bussesreenu8834 2 часа назад +37

    నీ బాధ చుస్తుంటే తెలుగుదేశం పాత్రే ఎక్కువగా వున్నట్టు అనిపిస్తోంది కళ్యాణ్ గారు ఎలాంటి వాటినీ వదిలి పెట్టరు

    • @surendravegendla2124
      @surendravegendla2124 Час назад

      Ration biyyam ammedi janaalu konedi business cheyyadaaniki Mari ikkada evaridi tappu janaalada . Pawan Kalyan em chestado janaalani .

    • @Ramu_3590
      @Ramu_3590 30 минут назад

      ​@@surendravegendla2124 evarni maarchalem bro, Jananiki buddhi ledu,govtss ki siggu ledu. Anduke Ration cut chesi.Every house hold ki oka card ivvali.Govt super markets petti akkadiki velli card swipe chesukoni groceries tecchukovali.Idi 2019 JSP manifesto lodi.

  • @badamkishorekumar7674
    @badamkishorekumar7674 3 часа назад +56

    పవన్ కళ్యాణ్ 🙏🙏🙏🙏

  • @Prashanthnandhan
    @Prashanthnandhan Час назад +15

    నువ్వు ఎంత ట్రై చేసినా చంద్రబాబు తరువాత లోకేష్ ని ఆ స్థానంలో నిలబెట్టలేవు
    Pawan kalyan ని ఎదగకుండా చేయలేవు

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 3 часа назад +51

    అంటే పవన్ కళ్యాణ్ కూడా కాదన నీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ నీ కూడా అనుమనిస్తున్నట్టు వుంది నీ వీడియో
    ఆకాశం మీద వుమ్మెస్తే అది నీ మొహం మీదే పడుతుంది

  • @ramuboddu9611
    @ramuboddu9611 2 часа назад +16

    ఇలాంటి అక్రమాలు జరగకూడదనే పోయినసారి ఒంటరిగా పోటీ చేసినప్పుడు.పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ప్రజలకు నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ ప్రజల అప్పుడు నమ్మలేదు. పవన్ కళ్యాణ్ గారిని. గెలిపించుకోలేకపోయాం. ఇప్పటికైనా నమ్మండి నిజాయితీపరులు ఎవరో అక్రమాలు చేస్తుంది ఎవరు.

  • @bhaskarsadabala8818
    @bhaskarsadabala8818 2 часа назад +23

    A True Courageous Leader 💪💪💪🙏🙏🙏

  • @Sekhar55
    @Sekhar55 37 минут назад +2

    పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్ ❤️

  • @madhurama6401
    @madhurama6401 2 часа назад +11

    That is my pspk god bless you annayy

  • @chittibabu8006
    @chittibabu8006 2 часа назад +28

    సింహం వేట అంటే ఇప్పుడు మొదలయింది

  • @ilamahesh3876
    @ilamahesh3876 3 часа назад +25

    Jai janasena Jai pavan kalyn

  • @janaki-krishna
    @janaki-krishna 3 часа назад +19

    Waiting e video kosam sir

  • @yallashiva8917
    @yallashiva8917 57 минут назад +2

    srinivas garu memmalani nature shaminchadu,devudu lanti pawan ni avamanisthunnaru

  • @satyavaskuri5122
    @satyavaskuri5122 3 часа назад +21

    Drama..enti babu.drama chaiyyalsina avarsaram kalyangariki ledu..titles chusi pettu

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 2 часа назад +14

    Jai jenasena Jai hind ❤🎉

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 2 часа назад +11

    పవన్ super

  • @rajak6676
    @rajak6676 Час назад +8

    Janasena నీ ఎలా ఇరికించాలని నీ అనాలిస్ ద్వారా ట్రై చేసావు. సూపర్

  • @kok9243
    @kok9243 3 часа назад +22

    PK❤❤❤❤

  • @satyanarayana-id6yw
    @satyanarayana-id6yw 2 часа назад +4

    Mr. Srinivas, we understand the purpose of this video. We appreciate the effort you put into crafting a dish that delicately balances flavors, giving prominence to turmeric powder while keeping chili powder (JSP) subtle. You’ve done your best, and we commend your dedication. Well done, Chef!

  • @csrao1966
    @csrao1966 2 часа назад +7

    *Legality, 10000 మంది బతుకు, ఈ సుద్దపూస మాటలు ఆపు cnu.. పవన్ గారు లేవనెత్తిన మెయిన్ విషయం రైస్ స్మగ్లింగ్, పోర్ట్ సెక్యూరిటీ పవన్ గారు చెప్పింది. జనాలకు వారి ఆవేదన గురించి, రాష్ట్ర భద్రత గురించి, అలా ప్రజా భద్రతా, సంక్షేమంలో లొసుగులు చెప్పు బ్రో, That is right analysis బ్రో ఒ నువ్వు ఎక్కడో దారితప్పుతున్నావ్. వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త* 🧘🏼‍♂️💐🤔🧘🏻‍♀️

  • @shaikshabeer5827
    @shaikshabeer5827 49 минут назад +2

    Voice lo base taggindhi 🤔. Appudena inka bayata padevi chaala unnai okkakkati ga.
    Today scene chuste singam cinema lo surya port daggara ki vellina scene gurtu ochindhi..
    ఆ వెనకున్న పెద్ద చేపలు కూడా వస్తాయి చిన్నగా

  • @govtjobaspirant8222
    @govtjobaspirant8222 Час назад +5

    janasena become strong day by dat

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 Час назад +5

    దీనికీ విరుగుడు రేషన్ లో బియ్యం ఇవ్వకుండా వుండటమే. రేషన్ తీసుకున్న వాళ్ళల్లో మెజారిటి ఆ రేషన్ డీలర్ కే అమ్మేస్తున్నారు. వాళ్ళదగ్గర్నుంచి ఎక్స్పోర్టర్స్, లోకల్ మిల్లర్స్ కొంటారు. లోకల్ మిల్లర్స్ వాటిని పాలిష్ చేసి రక రకాల బ్రాండ్ల పేరుతో మన మార్కెట్లోనే చాలా మంచిధరకి అమ్ముకుంటున్నారు. దేశం లో బియ్యం ఎక్సపోర్ట్స్ 25 ఏళ్ళ నుంచి జరుగుతోంది
    అప్పటినుంచి ఈ మాఫియా వుంది. ఇదేదో ఇవాళ, నిన్నట్నించి జరుగుతున్నది కాదు.

  • @ramcool2564
    @ramcool2564 2 часа назад +7

    బియ్యం మాఫియా మొత్తం ఆపేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. కావాలంటే screenshot తీసి పెట్టుకోండి.

  • @Surya-tsk
    @Surya-tsk 3 часа назад +11

    Super pspk

  • @AVPsPTech
    @AVPsPTech 3 часа назад +14

    నాదెండ్ల మనోహర్ గారు be like:
    ఇట్టాంటిది ఏదో జరుగుద్ది అనే ఆన్ని సార్లు అడిగా ఎక్కడికి వెళ్తన్నాం . ఎక్కడికి వెళ్తన్నాం అని, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి ఏం రైట్స్ ఉన్నాయండీ మీకు 😅

  • @saitejasiddu3495
    @saitejasiddu3495 2 часа назад +4

    Brother edhi only rice guruncha kadu security purpose kuda port ki free access undhi adhi koncham tight security cheyyali ganja inka other elements kuda involve ayyayi.

  • @jagatid1464
    @jagatid1464 Час назад +5

    Ede pani cbn kani ,lokesh kani cheste oka range lo cheppe vadu

  • @bangararaju7334
    @bangararaju7334 Час назад +2

    Super sir

  • @Rasuri4yt
    @Rasuri4yt Час назад +1

    Seenu garu. I follow your videos since 6 months. I wait for your video and know it’s genuine news. Like always I waited But did not expect you giving such internal information to all. Keep it up. Continue doing it. 👍👍

  • @gowthamvarmadantuluri6385
    @gowthamvarmadantuluri6385 2 часа назад +4

    Miru anta negative mind set thone untaru , 100% control chestaru, , Pawan Kalyan gariki local ,non local differences levu andari sangati telustaru

  • @psb4815
    @psb4815 3 часа назад +13

    Not good
    Avg అనాలసిస్

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk 2 часа назад +4

    ఆయన గట్స్ వేరే లెవల్ అంతే

  • @MuraliKrishna-fp7jv
    @MuraliKrishna-fp7jv 2 часа назад +7

    మరి మీ చంద్ర బాబు షేర్ ఎంతో చెప్పు

  • @tmanjulamanju5229
    @tmanjulamanju5229 2 часа назад +5

    Rey thammudu neeku pakka information clarity ledhu video cheyyaku maa 🙏

  • @JrNtr-t3n
    @JrNtr-t3n 2 часа назад +6

    Jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤ Jai DCM ❤❤❤❤❤

  • @narasamsettysreenivasulu5092
    @narasamsettysreenivasulu5092 3 часа назад +8

    P.K.good decision

  • @nivasindian
    @nivasindian 2 часа назад +6

    న్యూస్ లో కంటెంట్ క్వాలిటీ పెంచండి సార్....

  • @Rinking123
    @Rinking123 Час назад +2

    బాబూ నువ్వు risk లో పడ తావు అనిపిస్తుంది అన్నీ చెప్పే స్తున్నావు

  • @navinippili4575
    @navinippili4575 2 часа назад +2

    మీరు ఏదేదో చెప్తున్నారు bro.. smuggling correct..పట్టుకోవడం కరెక్ట్..

  • @RajuRajuArepalli
    @RajuRajuArepalli 2 часа назад +3

    Jai janasena Jai BJP Jai TDP Jai BJP Jai janasena

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 2 часа назад +2

    మన వాళ్ళకి మన రాజకీయ నాయకులు ఉన్నట్లు,
    నార్త్ వాళ్ళకీ రాజకీయ నాయకులు వుంటారుగా.
    ఏమ్ పరవాలేదు. సెట్టయి పోతుంది లెండి.

  • @arigivenkateswarlu8864
    @arigivenkateswarlu8864 4 минуты назад

    Pawan is great man

  • @NarasimhaPatha
    @NarasimhaPatha 2 часа назад +3

    Ration rice tesivesi by cash evadi 4 family members ki 24kg 50rupes1200month ki better

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 2 часа назад +2

    Why CBN is not taking action

  • @NarasimhaPatha
    @NarasimhaPatha 3 часа назад +8

    Ycp 50 TDP 50 business mans avinithi parulu vari lo marpu radu money kavali variki Pavan Kalyan garu Nejayeti parudu real hero Leder jsp party varu Nejayeti parulu

  • @srinivasraochegondi85
    @srinivasraochegondi85 2 часа назад +2

    U have well courage bro

  • @Rolex-t5z6y
    @Rolex-t5z6y 3 часа назад +9

    Pk 🔥 🔥 🔥 🔥

  • @sankaryapam92
    @sankaryapam92 17 минут назад

    అవసరం అయితే central government తో నేను matladutanu antunnaru...❤❤❤❤❤

  • @GopiKrishna-dj8cl
    @GopiKrishna-dj8cl Час назад +3

    Ne TDP bajana aapi nijalu cheppu

  • @bavisettyvenkatamanyamadhu4294
    @bavisettyvenkatamanyamadhu4294 2 часа назад +2

    Pawan came out heavily means there is some force behind police inaction.
    Pawan garu intelligently giving time and repeated ignorance is leading to strong open warning to the so called aspirant restraining officials.

  • @reddykameish
    @reddykameish 24 минуты назад

    🔥🔥🔥❤❤❤

  • @SureshKumar-yt7gn
    @SureshKumar-yt7gn 3 часа назад +13

    Jai pk

  • @ప్రవీణ్ఇండివార్

    మీరు ఒక జర్నలిస్టుగా ఏమైనా ప్రశ్నించవచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి అక్కడ ప్రశ్నిస్తే . ఎందుకు ప్రశ్నించడం అన్ని వీడియో చేస్తున్నావ్ ఇది టిడిపి ప్రభుత్వం మాత్రమే కాదు nda ప్రభుత్వం అనేది ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా వీడియో చేసే చాలా బాగుంటాయి. అలా కాదు అని అనుకుంటే వైసీపీ ప్రభుత్వం వస్తే మీరు మీ ఛానల్ ఏమైపోతుందో మీకే బాగా తెలుసు

  • @dasarirajasekhar3739
    @dasarirajasekhar3739 Час назад +2

    You are supporting the smuggling
    And insulting pk garu

  • @DURGAPRASAD-ey2lv
    @DURGAPRASAD-ey2lv Час назад

    👏👏👏

  • @sivanag42
    @sivanag42 3 часа назад +4

    Lucky bhaskar movie gurtochhindi miru cheptunte😊😊😊

  • @ravibabuthota6912
    @ravibabuthota6912 14 минут назад +1

    ఇందులో టీడీపీ వాళ్లు ఉన్నారనిపిస్తుంది మీ మాటలు ద్వార

  • @IndianBharath-fr3ee
    @IndianBharath-fr3ee 3 часа назад +1

    ఎస్ కరెక్ట్.

  • @rajeshg5333
    @rajeshg5333 2 часа назад +1

    Corruption in India is more focused on development than on development. Polition

  • @ssir9082
    @ssir9082 2 часа назад +2

    Bayya niku over knowledge akkuva ayipothundhi

  • @venkataramanamurthykasicha6033
    @venkataramanamurthykasicha6033 54 минуты назад

    అన్ని లక్షల రేషన్ బియ్యం ఎగుమతి కి దొరుకుతోంది అంటే ఎవరూ రేషన్ బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే అమ్మేసుకుంటున్నారన్న మాట. తక్కువగానైనా మంచి బియ్యం ఇవ్వండి. స్మగ్లర్ల కి బియ్యం దొరకవు.

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn 29 минут назад

    Jai power star⭐⭐⭐

  • @agiri3561
    @agiri3561 Час назад +1

    Will Jagan support against these illegal activities happening at kakinada port on the next recorded press meet?

  • @RajuRajuArepalli
    @RajuRajuArepalli 2 часа назад +2

    Jai janasena Jai BJP Jai janasena

  • @marvatuevent
    @marvatuevent 2 часа назад +5

    ఒరేయ్ నీది అవేరేజ్ అనాలసిస్..

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 3 часа назад +9

    Pspk great leader Jai NDA kutami

  • @Krishna-y3m8u
    @Krishna-y3m8u Час назад +1

    Generalized comments vaddu bro....

  • @bhaskarb1425
    @bhaskarb1425 2 часа назад +1

    Undavalli arun kumar gari akkada కనబడటలేదు

  • @posabaskerreddy7270
    @posabaskerreddy7270 3 часа назад +2

    Nee xtra Jabourdast comedy super Seena 😛😛😛😛

  • @a61872
    @a61872 2 часа назад +1

    Rana from mumbai

  • @Radhika_K8
    @Radhika_K8 3 часа назад +2

    Aa rice US ki kooda export avutunnayi.... Maaku sona masoori rice ani sell chestunnaru.. Rice Udukutuntey aa smell Telisipotundi Srinivas garu....

  • @vydudraksharam5960
    @vydudraksharam5960 3 часа назад +2

    Dear 4th estate garu, do you remember you said..all politicians compromised ani? Are you taking your words back ?any way thank you for good info

    • @chilakamanikanta3252
      @chilakamanikanta3252 3 часа назад

      TDP lokesh veli Ela chestai super duper ani title vesukuntadu ithanu
      Initial ga konchem neutral ani chepi act chesadu pakka TDP supporter akada Kalyan garu adugaru evaru owner ani Dwarampudi brother ani cheparu akada una valu
      Local Non local story vestunadu ekada credit janasena ki velatadho ani
      Medavi journalist minchina Apara medavi Journalist laga ipotunadu
      Neutral musugu vesukuni😂

  • @RealRaju-tq4ry
    @RealRaju-tq4ry 2 часа назад +1

    Common every disticts doing nobody can't stop

  • @psk1990
    @psk1990 2 часа назад +5

    వాళ్ళు వీళ్ళు కాదు అక్కడ ఉన్నది, best Dy CM in india, పవన్ కళ్యాణ్ గారు, అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తే లేదు, ఇలాంటి వాటిని అరికట్టలనే తిన్న ప్రజల సొమ్ము కక్కించటానికే విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి పాలిటిక్స్ లోకి వచ్చారు,

  • @kishorekumar3483
    @kishorekumar3483 3 часа назад +2

    Antha movie shooting 😂😂

  • @PrasadaraoOthuri
    @PrasadaraoOthuri 3 часа назад +1

    Pedavadi..biyyam.. is equal to...devuni prasadam...
    Many things are getting ignored even by many prime channels.
    You are the only one...max fair
    HATS OFF SRINIVAS

    • @sath826
      @sath826 27 минут назад

      Veedu TDP kukka

  • @HariBabu-gw9em
    @HariBabu-gw9em 2 часа назад +1

    Chedrashekar chesindiNuvvu edi correct antav anna mataa

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 39 минут назад

    రేషన్ బియ్యం ఎవరు తినడం లేదు వాటి బదులు పిట్రోల్ కరెంట్ బిల్లు నిత్యఅవసరాల వస్తువులు రేట్లు తగ్గిస్టే బాగుంటుంది రేషన్ మాఫ్యాను అరికట్టవచ్చు

  • @HariBabu-gw9em
    @HariBabu-gw9em 2 часа назад +1

    Jai janasena

  • @hiteshinti8770
    @hiteshinti8770 2 часа назад +1

    Concentration motham oka dani midha peditheeee ealaaaa fund Ela vasthayi

  • @a61872
    @a61872 2 часа назад +1

    But dwarampudi saraku kuda vundi same shop lo

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Час назад

    Ration cards to be cancelled for who sold rice. Pension to be stopped

  • @AnilKumar-nr6ut
    @AnilKumar-nr6ut 2 часа назад +1

    Pk be like - velthe vellaru antaru vellakunte vellaledu antaru ippudu nannu emcheyamantaru 😅😅😅

  • @Madhu-g5u
    @Madhu-g5u 2 часа назад +5

    Sir tdp smell vunde meku konchem

  • @baleswarayya1062
    @baleswarayya1062 3 часа назад

    ❤like🎉

  • @srinivassns9591
    @srinivassns9591 2 часа назад +1

    😢

  • @ramindla8252
    @ramindla8252 42 минуты назад

    Anna all departments in CBI investigation in last 5 years almost 10 lakh crore liabilities

  • @SrinivasuGanugula-s3k
    @SrinivasuGanugula-s3k Час назад

    5 టన్నులు 10 టన్నులు కాదు అన్న 5 మెట్రిక్ టన్నులు 10 మెట్రిక్ టన్నులు

  • @nagendraanishkumar5433
    @nagendraanishkumar5433 3 часа назад

    Wait chasa e video kosam ne side vinaali ani

  • @chukkavijay6972
    @chukkavijay6972 59 минут назад

    టిడిపి నామినేటెడ్ పోస్ట్స్ బ్యాలెన్స్ చెప్పండి బ్రో

  • @nsvsrao5001
    @nsvsrao5001 39 минут назад +1

    Apandi mee athi thelivi ప్రదర్శన

  • @Pavandiehardfan
    @Pavandiehardfan 2 часа назад +1

    Pavan will be punishment local or nonlocal

  • @jagatid1464
    @jagatid1464 Час назад +1

    Etaniki janasena party Gani, kalyan garu gani evaru estam undadu....

  • @Psrr-i1y
    @Psrr-i1y 3 часа назад +1

    Srinu garu bayata talk pk ki single shot payment 1000 crores icharu annta but nijam teliyadu ground lo chesukuntaru