ఈ క్రొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పుల ద్వారా మీ జీవితాన్ని క్రొత్తదిగా ప్రారంభించండి// Dr BK Visala

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 77

  • @akunuribalankus
    @akunuribalankus 2 года назад

    అమ్మ మీ మంచి మాట వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

  • @rukminikv7310
    @rukminikv7310 2 года назад

    Om shanthi akkaya🙏🙏..

  • @nkeerthana6007
    @nkeerthana6007 2 года назад +1

    Thanks Amma

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 2 года назад

    ధన్యోస్ని.. జీ

  • @sreematha5157
    @sreematha5157 2 года назад

    చాలా బాగా చేప్పారు అమ్మ 🙏

  • @TGFF_Saiharsha_1612_hs
    @TGFF_Saiharsha_1612_hs 2 года назад

    Chlaa baga cheparu mam👏🙏

  • @santosh34556
    @santosh34556 2 года назад

    Chala chala Manchi matalu chepparu madam garu

  • @ilovepurepeople
    @ilovepurepeople 2 года назад

    Om Santhi💐

  • @rsridevirsridevi6430
    @rsridevirsridevi6430 2 года назад

    Thanku madam new year god gift meeru channel start cheytam maakosam bhagawantudu mee jantani humanity ki varam ga icharu 🙏🙏🙏🙏🙌🙌love u madam 💖vijayavada lo brundavancolony lo maa pakkana house lo mantena garu food start chesaru meeru treatment cheste mee daggara maa paapa ki tretment teesukunedanni appatnunchi mee vidhanam naaku chala istam 🤝🤝🤝🤝🤝💐💐💐💐💐

  • @koteswararaod3347
    @koteswararaod3347 2 года назад

    Good decision madam garu. Thanq.

  • @SidduSiddu-qd7lm
    @SidduSiddu-qd7lm 2 года назад

    Thanks mam 🙏🙏

  • @TGFF_Saiharsha_1612_hs
    @TGFF_Saiharsha_1612_hs 2 года назад

    👏👏👏

  • @k.chandramouli3088
    @k.chandramouli3088 2 года назад

    Happy sankranti sister🙏

  • @thadigotlasrinivasareddy1769
    @thadigotlasrinivasareddy1769 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @umasingaperumal5609
    @umasingaperumal5609 2 года назад

    Very nice and good👍 I will try to follow sister. 🙏🏻

  • @sampathbilla5080
    @sampathbilla5080 2 года назад

    Tq mam

  • @mounikakarnam2848
    @mounikakarnam2848 2 года назад

    Tnq soo much Amma for valuable thought....

  • @srisaitailorwyrasiriudaykiran
    @srisaitailorwyrasiriudaykiran 2 года назад +4

    నేను ఈ రోజు నుంచి మీరు చెప్పిన మంచి మాటలు ఆచరించాలను కుంటున్నాను ఆమ్మ మళ్లీ ఇదే రోజు
    2023 న నా అనుభవాన్ని తెలియ చేస్తాను మీ మంచి మాటలు అందరికీ శుభం చేకూర్చాలని కొరుకుంటున్నాను ఆమ్మ ..
    ప్రేమతో అమ్మ మీకు అలాగే
    ఇది చదివే అందరికీ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @satishreddy2597
    @satishreddy2597 2 года назад

    Happy new year Madam tq very much Madam

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 2 года назад +1

    సర్వం తెలిసిన వారు మీరుకూడా ఎంటమ్మ మనకు కోత్త సంవత్సరం ఆంటే ఉగాది కాద మరి ఎంటమ్మ మి లాంటి పెద్ద వాళ్లు కూడా వాస్తవాలు చెప్పకుండా ఉంటె ఏలా ఎమైన తప్పగా మట్లాడుంతంటె క్షేమించండి అమ్మ💐💐

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 2 года назад +1

      మనకు ఇష్టమైనా లేకున్నా ప్రపంచమంతా జనవరి ఒకటవ తేదీని నూతన సంవత్సరారంభంగా పాటిస్తున్నారు. సోదరి విశాలక్కగారు ఉగాది నాడు కూడా మంచిమాట వీడియో మనకోసం చేశారు. దయచేసి చూడగలరు.ఓం శాంతి.

    • @ayyapagariyadagoud8765
      @ayyapagariyadagoud8765 2 года назад

      @@dadigangadhararao4406 అయ్య నన్ను క్షమించండి👍

  • @nagalakshmiparvataneni.628
    @nagalakshmiparvataneni.628 2 года назад +1

    Tq sister. OM santhi

  • @basavaraju2608
    @basavaraju2608 2 года назад +1

    Thank u akka

  • @rajeswarisomisetty9395
    @rajeswarisomisetty9395 2 года назад +1

    Thank you andi Viswa santhi ki baga use ful massage mam

  • @satyamevajayathe7394
    @satyamevajayathe7394 2 года назад +1

    Miru sitha ramulu e kaliyuganiki mimmalni thaluchukunna ventane moksham 100% labistundi naku eppudu melukva vaste meke namskaram chestanu, me asweeradalatho nenu ellappudu anandanga untunnanu thanq so much prathyaksya divaniki

  • @reddyrvreddy4057
    @reddyrvreddy4057 2 года назад +1

    You're video good compliment mam

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 2 года назад +1

    Super ammagaru

  • @sreelathavk4450
    @sreelathavk4450 2 года назад +1

    Excellent speech madam..ivi follow ayithe illantha positive atmosphere vuntundhi..

  • @padmajapaturu4040
    @padmajapaturu4040 2 года назад +1

    Chala baga chepparu visala madem

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 2 года назад +1

    Amma detail
    Chepperu.thank you mam

  • @naveennavern5673
    @naveennavern5673 2 года назад +1

    Dhanyavadalu mam

  • @yedhotipushpa5330
    @yedhotipushpa5330 2 года назад +5

    నూతన సంవత్సరం శుభాకాంక్షలు అమ్మ మేము చాల ఎదురు చూసుతూన్నాము. మీ మంచి మాటకోసం

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 2 года назад +1

    omshanthi meku world lo andariki nuthana svasthara subhakankshalu....varsha

  • @paidiraju9148
    @paidiraju9148 2 года назад +1

    ఓం శాంతి అక్కయ్య

  • @sriedit579
    @sriedit579 2 года назад +10

    నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ 🙏

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 2 года назад +1

    మీ భావవ్యక్తీకరణకు కృతజ్ఞతలు.
    దన్యవాదములు.
    అభినందనలు.

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад

    VERY GOOD AND USEFUL VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND SUGGESTIONS. SHUBHAM

  • @suryapadmasurabhi8949
    @suryapadmasurabhi8949 2 года назад

    Bhaarya bharthala madhya maata pattimpulu, vimukhatha, annyontatha lopam, avi sari diddukine vishayam pai charchincha galaru. Thirigi prematho melagalante, okarinokaru, artham chesukoni premaga meligetlu. Newly wedded kaadu, old couple..38 yrs married life...okari gurinchi ..please please

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 2 года назад

    Om shanti//ఓం శాంతి

  • @prudhvirajterracegarden1540
    @prudhvirajterracegarden1540 2 года назад +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ అమ్మ ఈ సమాజంలో ఉన్న మంచి చెడు గురించి బాగా వివరించారు ధన్యవాదాలు అమ్మ రేణుక లక్ష్మయ్య సూర్యాపేట

  • @haripriyam9577
    @haripriyam9577 2 года назад

    Yevarini scscold cheyakudadu anukunna no use thittanu 3yrs nudi elage avuuthondi amma expired last year march 13th father brain stroke tho expire ayyaru 2017 lo single ga life leading health problems total body lo migraine headache,irritabil bowel syndrome acidity skin allergy nidra ledu tabs vesukoni padukuntanu stress tho last yr worest ga ayyindi health. Mudras accupressure chesina no use yoga breathing walking chesthanu 3ki wake up dly pooja japam parayanam temple visit chesthanu

  • @shaikshaheeda9222
    @shaikshaheeda9222 2 года назад +2

    Amma meeku nootana savastara subhakanshalu,ma maku elanti speach roju kavali ma

  • @venkateswarlukoritela9208
    @venkateswarlukoritela9208 2 года назад +1

    Same to you god bless you you are my god parents physically and mentally

  • @Swarnalathamavuri
    @Swarnalathamavuri 2 года назад

    Happy'New year Amma

  • @sailajapalla3314
    @sailajapalla3314 2 года назад +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం

  • @krrao9702
    @krrao9702 2 года назад

    🙏🙏🙏🙏🙏ఓం శాంతి అక్కయ్య

  • @ysivaprasadsinger3647
    @ysivaprasadsinger3647 2 года назад +3

    🙏నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ 🙏

  • @madhavicherukuru4825
    @madhavicherukuru4825 2 года назад

    Chala chala thanks Amma 🙏 happy new year mam 🙏

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 2 года назад +1

    అమ్మలాంటి విశాలక్కగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎంతో విలువైన మాటలతో చేసిన వీడియో మన యువతరానికి ఉపయోగకరం గా ఉన్నందుకు మీకు మావృద్ధతరం తరపున ధన్యవాదాలు. ప్రణామాలు.

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 2 года назад +1

    సత్యాయుగంలో మనం అందరం ఆ శివ పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉంటామనే నమ్మకం నాకు వుంది అమ్మ,మీరు ఒక దేవతా మూర్తి ,శివ బాబా తండ్రీ ఎలా చెబితే అలా మనం ఉంటే మనం బాగుపడతాయి.

  • @drravichandrak8009
    @drravichandrak8009 2 года назад +1

    ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏

  • @nallamillitaruni9429
    @nallamillitaruni9429 2 года назад +2

    ధన్యవాదాలు అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏

  • @Amar-786
    @Amar-786 2 года назад +1

    ధన్యవాదాలు 🙏🙏

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 2 года назад

    అమ్మ ఆల్వేస్ బీ హ్యాపీ.

  • @kranthikiran6083
    @kranthikiran6083 2 года назад

    అమ్మా 🙏🙏🙏🙏🙏

  • @SriRam-ic2vg
    @SriRam-ic2vg 2 года назад +1

    Thanks madam, happy new year to vishala madam and Manthena satyanarayana Garu.

  • @yedhotipushpa5330
    @yedhotipushpa5330 2 года назад +1

    🙏🙏🙏💐💐😊😊😊

  • @lotuslifespiritualmotivati2647
    @lotuslifespiritualmotivati2647 2 года назад +1

    "క్రొత్త సంవత్సరం మన జీవితాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనేది, మనం తీసుకునే క్రొత్త నిర్ణయాలు మరియు ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది"
    Nice mam, Thank you very much👌
    Happy new year to you & all Parivar💐

  • @padmavathipadma9475
    @padmavathipadma9475 2 года назад

    🙏🙏🙏

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 2 года назад +1

    అమ్మ బాగున్నారా,హప్పైనీఎర్

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 2 года назад +1

    అమ్మ ఎలా ఉన్నారు,బాగున్నారా.

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 года назад +1

    మీకు 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
    🥀🌷🌺🌸🏵️💐🌼🌹🌻💮

  • @padmavegesna8974
    @padmavegesna8974 2 года назад

    Memu kuda aa batalo nadavataniki prathnistamu

  • @dakshirajumallikarjuna4723
    @dakshirajumallikarjuna4723 2 года назад +1

    Happy New Year 🎉🎂💕

  • @sivakumars6782
    @sivakumars6782 2 года назад

    Happy new year medamo

  • @ambiraj6437
    @ambiraj6437 2 года назад +1

    Happy new year 😍

  • @pothurama4495
    @pothurama4495 2 года назад

    Happy new year mam🙏🙏🙏

  • @thusharanune8989
    @thusharanune8989 2 года назад +1

    🙏👍💗

  • @paidiraju9148
    @paidiraju9148 2 года назад +1

    ఓం శాంతి
    మన తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సరము
    మరి మన పిల్లలకు ఆంగ్లంలో చదువును ఇష్టపడతాము
    కాని ప్రపంచం లో సింపుల్ లాంగ్వేజ్ ఆంగ్లము నే ఎందుకు ఇష్టపడుతున్నారు
    ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు
    నలుగురి తో నారాయణ కులంతో గోవింద
    అందరితో కలుపుగోరు తనం తో "మంచి మాట" కార్యక్రమంలో స్వధర్మాన్ని కాపాడుకునే విధంగా మలచుకోవడం లో ఆ ఆనందమే వేరేగా ఉంటుంది
    ఏదైన మన ఆలోచన సరళీ మంచి వైపుకు మరళిస్తే ఆ సంతోషం ప్రత్యేకంగా ఉంటుంది
    తేనెటీగ పువ్వుల్లో ఉండే మకరందాన్ని తీసుకొని ఆరోగ్యకరమైన అమృతాన్నిస్తుందో
    అదే విదంగా మనం మంచి మాట కార్యక్రమాన్ని స్వాగతించడం అంటే మనల్ని మనం ఉన్నతమైన స్థాయిలో వెళుతున్నామని గ్రహించాలి.
    ఓం శాంతి

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 года назад

    🙏🙏🙏

  • @kalyanireddy365
    @kalyanireddy365 2 года назад

    Happy New year madam

  • @rayalumarikanti922
    @rayalumarikanti922 2 года назад

    🙏🙏