No greatness in this news. Jagan has got lot of influence with certain power sources in the center and there will be no progress in resolving these case even for another five years too.
కేసులు అందరికీ ఒకలా ఉండవు.ప్రతిపక్షం లో ఉన్న వారికి బెయిల్,వాయిదాలు ఇచ్చి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు.ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ని అధికారం లో ఉన్నా బొక్కలో వేసారు🤔🙄
Thank you sir Aadan .సిగ్గుపడవలసింది ఆంధ్రులు కాదు సర్.CBI మరియు ED అధికారులు వారిని అదుపులో ఉంచాలనే ఈ దేశ అధినేతలు గావున్న నాయకులు,ఇంకా ACB,High court,మరియు Supreme కోర్టు న్యాయాధి పతులు.అధికారము ,డబ్బు ఇంతవరకు కాలయాపనకు కారణం.ఇకమీదట మార్పు వుంటుందని ఆశిద్దాం.
ఇంత బలం ఇచ్చి ందికూడా చట్టాలేమరీఇలాంటివారిని తయారుచేసిన గొప్ప దనం కూడా వారికే వరిౖంపవచు ఇలాంటి మాటలురాయలంటే మాటలకేసిగుఅనిపించుచునది ఇకమనపునాదులు దేనిపైకడుతునారు మేదావులారా
విద్యావంతులు, తెలివైన వారూ అందరూ వున్న రాష్టం లో ఒక బెయిల్ మీద వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయటం ప్రపంచం లో ఎంత సిగ్గు చేటు ఒక్కసారి అందరూ ఒక్క క్షణం ఆలోచించు కోవాలి. బెయిల్ మీద వున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ కి చెందిన వారు అయినా సరే వారికి ఓటు వేయటం దేశం లో వున్న రాష్ట్రాల ముందు మనకి ఎంత సిగ్గు చేటు? నిర్దోషి గా బయటకి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకోండి తప్పులేదు.
Finally very good news 3081, it is a world record😝😝 times he has not attended as he was CM. But now he is a common man finally he should attend and just for common ma. Thanks God💥
Sir your.comments are correct. Hon able CBI Court have to examine Mr Jagan case. It was pending since 11years and he is on bail. his case was adjourned nearly for 3050 times. Is it possiable to a common man.? Hon able courts pl think this and pl give confidance on courts to public. Thank you.
జగన్ కేసులు కోర్టు విచారణలు జెడ్పి లోపు వృద్ధాప్యంలోకి వస్తాడు ఏమో ఇంతవరకు జగన్ బైల్ ను కోర్టు ఇంతవరకు రద్దు చేయకుండా ఉన్నది కావున విచారణలు మాత్రం ఎంత మాత్రం జరుగుతాయి
Hope, he know how to escape from cases. That is his confidence, and who created confidence, may be India democracy is like that, so we have seen in the film, and now is real. Hope India democracy may last forl
HOW ONE MAN CAN CONTROL ALL LEGAL SYSTEM? ITS SHAME ON ANDHRA PRADESH AND INDIA. 🇮🇳 TIME HAS COME FOR LEGAL SYSTEM TO PROVE IT HAS TEETH AND THEN FEEL ALL ANDHRAS AND INDIANS PROUD AGAIN 😊
ఇంకా ఎన్నాళ్ళు సార్, ఈ దిక్కు మాలిన విచారణ? మీ ఇంటికి వెళ్లి, సాక్షి TV ఆన్ చేస్తే దొంగ డబ్బు కనపడడం లేదా? గుడ్డి కోర్ట్ లకి.....12 ఇయర్స్ బైలు? సిగ్గు పడాలి నా దేశం..... ఛీ తూ.. ప్రతి భారతీయుడు సిగ్గు పడాలి..... వీడి బతుకు చెడ 😢😢😢🙏🙏🙏
Let the system proceed in its way. Jagan will use great lawyers to help him. The difference this time is Govt of AP will not support him in courts or in the process.
But we, the people of A.P., will be happy to c regular if not rapid progress in the serious TRIAL of Jagan's involvement in the cases filed by CBI - DISPROPORTIONATE ASSETS & ED - MONEY LAUNDERING Cases.
సామాన్య మనిషికి అత్య అవసరమైనాక్కూడ కోర్టులు వాయిదా ఇవ్వమంటే కూడా ఇవ్వవు 2,3 సార్లు అడిగితే. అలాంటిది ప్రజల సొమ్ము దోచుకుతిన్న, ఇంకా అనేక నేరాలకు పాల్పడిన *ఇంటి పేరే నేరాలు* గా కలిగిన వారు, తమకు తాము గొప్ప వారుగా భావించుకొనే, ప్రపంచదృష్టి లో నేరస్థులకు 3,000 చిల్లర వాయిదాలు ఎలా ఇస్తారు? ప్రజలకు కోర్టుకి వెళ్ళి జడ్జిలను నిలదీసే అవకాశం లేకుండా పోయింది మనం చెప్పుకుకుని మురిసిపోయే *ప్రజాస్వామ్యం* లో. అరాచకాలను 5 ఏండ్లు భరించి, ఓపికగా ఎదురు చూసి అప్పుడు మార్చాలి ఓటుతో. ఎంత దారుణం. నాతోపాటు దేశ ప్రజలందరికి సానుభూతి తప్ప ఏమి మిగలదు. మీడియా వారికి కొంత స్వేచ్చ వుంది కాబట్టి ఇలాటివి వెలుగులోకి తెచ్చి ఎండగట్టండి. చీల్చి చెండాదండి.
నిజమే, జగన్ కేసులు అర్జెంటు గా తేల్చండి, ఆయన చాలా చాలా డేంజరస్, ఇప్పటికి జరిగిన డెమేజ్ చాలా పెద్దది, జగన్ టైమ్ లో జరిగిన ప్రతి అన్యాయం కి జగన్, జగన్ మనుషులు, వాడికి వత్తాసు పలికిన T. V. Channels తప్ప క మూల్యం చెల్లించే లా TDP కూటమి చెర్యలు ఉండాలి
Finish the case and finalize the judgement with in 3 years and send him to jail for 25 years, if not jagan will manage all department by paying heavy money and escape with light punishment.
గంటకి 12 లక్షల flight డబ్బు కాదా? కోర్టీవీవాయిదాలే ఖర్చా? పోనీ ఏ డెవలప్మెంట్ లో బిజీ అయిపోయాడు? ఎప్పుడు బైటికొచ్చాడు? అసలు కోర్టులు లాయర్లె ఒక జోకేవయిపోయింది ఇలాంటి వాళ్ళ వల్ల.. న్యాయస్థానం, ఆన్యాయస్థానం అనాలో తెలియట్లేదు... రాజ్యాంగం ఆల్రెడీ కేసుల్లో జైల్ కి వెళ్లి వచ్చినోళ్ళకి జాబ్ ఇవ్వదు.. CM పోస్ట్ ఇచేస్తుందా? ఏంటో....వైపరీత్యం...డబ్బు మహిమ...
With these many cases how Election Commission allowing Jagan Mohan Reddy to fight elections. If any case is against a Government employee can he be on duty?. Why the law is different from person to person
Since when the cases were pending. when the first case was filed in the court or when did the CBI court started seeing the cases. I think the cases were filed even before 2014. It is not clear why there is no progress in the movement of the cases from 2014 to 2019. will you please make a video about the above points too.
కోర్టుకు పక్కనే ఒక భవనం సొంతమో , అద్దెకో తీసుకొని వుంటూ ,జీవితకాలం గడిపేయవచ్చు, ,భారతిరెడ్డి రాకున్నా vs Reddy, మరో తాత్కాలిక శ్రీమతిని ఏర్పాటు చేస్తే, అన్ని వసతులు అమరి,శేష జీవితం ఏ NBW వారంటూ లేక హాయిగా గడిపేయ వచ్చు ! జరగ వలసింది అదే ! వైసిపి లోని వారందరూ జగన్ని ప్రాడేయపడి ఈ పని పూర్తిచేస్తే ,భరితి రెడ్డి కి సంతోషమే,పార్టీకి క్షేమమే ,! 😜😜😅
When two or three cases filed by ED were there against Kejriwal, hewas jailed. But when so many case are there against Jagan, why he is not arrested and put into jail. This is a clear indication of lot of influence which Jagan had at the centre.
ప్రజల డబ్బుతో ప్రభుత్వ భవనాలు ఇంద్ర భవనాల్లా కడతరా? ప్రభుత్వ భవనాలు అయితే ఎవరు చూడకుండ అంత సీక్రట్ గా కడతరా? అందుకే ప్రజలు మీకు ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించే తీర్పు ఇచ్చారు. ప్రజలను వెర్రిబాగుల వాళ్ళు లాగా చూడడం ఆపివేయండి జగన్ గారు. 2029లో CMగా నా ప్రమాణ స్వీకారం వైజాగ్ నుండే అని జగన్ అంటున్నారు. అంటె ఆ ఇంద్ర భవనాల్లో, కాదు, కాదు ప్రభుత్వ భవనాల్లో నివాసం కోసం ఇంకా ఆశ చావలేదు. అక్రమ ఆస్థుల కేసుల్లో రోజువారి విచారణ ప్రారంభం అయి 2029 నాటికి తన జైలు జీవితం ప్రారంభం అవుతుందన్న విషయం మరిచిపోయినట్లు ఉన్నారు పాపం జగన్ గారు.
నీకెందుకు అంత కోపం రెడ్డి కాబట్టి జగన్ గాడు మంచోడు వాడేం చేసిన తప్పు లేదు అని అనుకుంటున్నావా? ప్రపంచం లో కండిషనర్ బెయిల్ మీద గత 12 ఏళ్లగా జైలు కి వెళ్లకుండా అందరి సంకలు నాకి తప్పించుకుని తిరుగుతున్న ఏకైక దిక్కుమాలిన దుర్మార్గుడు మీ నకిలీ అంటే రెడ్డి కానీ యేసుపాదం రెడ్డి.
This shows how Bharat courts function, is this their accountability to taxpayers or anything behind the scenes between investigative agencies, courts and politicians.
సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
ఛీ ఇలాంటి మనిషి నీ సిఎం చేశారు
రోజవారి విచారణ జరిగి శిక్ష పడాలి
అందరూ ఎదురు చూస్తున్న గొప్ప వార్త.....
No greatness in this news. Jagan has got lot of influence with certain power sources in the center and there will be no progress in resolving these case even for another five years too.
రోజు వారి విచారణ ok మరి 3 వారలకు ఎందుకు వాయిదా వేసింది బాబాయ్య
Malli malli vaidaleddamani
కోర్టులో యొక్క విచారణ వాయిదాలు వేయడం తోనే సరిపోతుంది విచారణలు ఎప్పుడు జరుగుతుంది కేవలం కాలయాపన
కేసులు అందరికీ ఒకలా ఉండవు.ప్రతిపక్షం లో ఉన్న వారికి బెయిల్,వాయిదాలు ఇచ్చి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు.ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ని అధికారం లో ఉన్నా బొక్కలో వేసారు🤔🙄
Thank you sir Aadan .సిగ్గుపడవలసింది ఆంధ్రులు కాదు సర్.CBI మరియు ED అధికారులు వారిని అదుపులో ఉంచాలనే ఈ దేశ అధినేతలు గావున్న నాయకులు,ఇంకా ACB,High court,మరియు Supreme కోర్టు న్యాయాధి పతులు.అధికారము ,డబ్బు ఇంతవరకు కాలయాపనకు కారణం.ఇకమీదట మార్పు వుంటుందని ఆశిద్దాం.
ఇండియాలో అత్యధిక వాయిదాలు దక్కించుకున్న ఏకైక వ్యక్తికి నేషనల్ లెవెల్ లో సన్మానించాలి .
ఈ విధంగా జరగడానికి కారణం కోర్టు యొక్క బలహీనత కోర్టు సరిగా చట్టపరంగా పని చేసి ఉంటే జగన్ ఎప్పుడో జైల్లో పెట్టేవారు
ఇంత బలం ఇచ్చి ందికూడా చట్టాలేమరీఇలాంటివారిని తయారుచేసిన గొప్ప దనం కూడా వారికే వరిౖంపవచు ఇలాంటి మాటలురాయలంటే మాటలకేసిగుఅనిపించుచునది ఇకమనపునాదులు దేనిపైకడుతునారు మేదావులారా
విద్యావంతులు, తెలివైన వారూ అందరూ వున్న రాష్టం లో ఒక బెయిల్ మీద వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయటం ప్రపంచం లో ఎంత సిగ్గు చేటు ఒక్కసారి అందరూ ఒక్క క్షణం ఆలోచించు కోవాలి. బెయిల్ మీద వున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ కి చెందిన వారు అయినా సరే వారికి ఓటు వేయటం దేశం లో వున్న రాష్ట్రాల ముందు మనకి ఎంత సిగ్గు చేటు? నిర్దోషి గా బయటకి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకోండి తప్పులేదు.
💯 correct ga చెప్పారు
Good analysis.
Excellent
Finally very good news 3081, it is a world record😝😝 times he has not attended as he was CM. But now he is a common man finally he should attend and just for common ma. Thanks God💥
Super
వాడిది ఒక జై బ్రతుకేనా
డైలీ విచారణ చెయ్యాలి. అదే సామాన్యుడికి ఇంత జాప్యం చేసేవా ఈ కోర్టులు.
Time for judicial system to build the confidence in the public about equality.
సిగ్గుపడు ఆంధ్రుడా ఆ వీడియో link పెట్టండి సర్ plz
ruclips.net/video/F8I9TGt5qDY/видео.htmlsi=YZfiF8N0ag_qEwui
🌹 ఇపుడైన వీడు court వెళ్లకపోయి నా court లు గాని కేంద్రం action తీసుకో లేదు
సాధారణ ప్రజలకు ఇలాంటి అవకాశం ఇస్తారా
అంటే లోపం ఎక్కడ వున్నాది
Daily enquiry required
క్రిమినల్ అని తెలిసికూడా ఎన్నుకున్న ప్రజలకు తెలీదు...20 ఏళ్ళు రాష్ట్రం వెనుకకు వెళ్తుందని.
😂🤣😂🤗🤧🥱🤫💘🤵🤣🤫
Not. Only to. Send. Jail. Must. Be. Seajed. All. Properties. Insert them in. The. Treasury of. The. Andhra pradesh. Government
It will take another 20 years to finalise the finsl judgment.
Enough already 11 years he is on bail not attending court hearings
Imidiatly ED should out in theehar jsil or andaman jail li veyali
Sir your.comments are correct. Hon able CBI Court have to examine Mr Jagan case. It was pending since 11years and he is on bail. his case was adjourned nearly for 3050 times. Is it possiable to a common man.? Hon able courts pl think this and pl give confidance on courts to public. Thank you.
సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లి stay తెచ్చుకుంటాడు. ఆ stay 12 ఏళ్లు అలాగే వుంటుంది మరీ అమాయకుల్లా behave చెయ్యెద్దు
ఢిల్లీ జడ్జిలు నీతి నిజాయితీ మంతులు మన ఆంధ్రప్రదేశ్ జడ్జిలు లంచగొట్టి చర్చలు ఒక్కొక్కళ్ళకి ఒక షర్ట్ అని చెప్తారు మన జడ్జిలు
మోడీ ఉన్నంతవరకు మాకు ఏ భయం లేదు
Eppudu dhengutharemo
Hydbad lone undi, regular court ki attend avvali.
వాడికి ఏమీ కాదు వాడికి వ్యవస్థ లను ఎలా మేనేజ్ చేయాలో షున్నంగా తెలిసినవాడు
Jagan ni Guinness book lo yekkinchali kishore garu
Ante anna tondarlone akka chellemmalu, avvataatalani, vadili bammardulu, maamaltho, kalisi unda botunnadahoooooo....😂😂😂😂😂😂..
పాదయాత్ర జగన్ చేస్తే చెప్పు తీసి కొడతారు. పులివెందుల లో రాళ్లు విసిరి కొట్టేరు బెంగళూరు లో నిరసనలు తెలియజేసారు ఎక్కడికి వెళ్తాడు.
👏🏻👏🏻👏🏻👏🏻
Jail
జగన్ కేసులు కోర్టు విచారణలు జెడ్పి లోపు వృద్ధాప్యంలోకి వస్తాడు ఏమో ఇంతవరకు జగన్ బైల్ ను కోర్టు ఇంతవరకు రద్దు చేయకుండా ఉన్నది కావున విచారణలు మాత్రం ఎంత మాత్రం జరుగుతాయి
Rojuvari vicharana kadu lopala veseyyali elanti vadu bayata unte Andhrapradesh rastaniki pramadam
Hope, he know how to escape from cases.
That is his confidence, and who created confidence, may be India democracy is like that, so we have seen in the film, and now is real.
Hope India democracy may last forl
People gave their verdict.It is high time courts do their part.CBI proved toothless.
HOW ONE MAN CAN CONTROL ALL LEGAL SYSTEM? ITS SHAME ON ANDHRA PRADESH AND INDIA. 🇮🇳 TIME HAS COME FOR LEGAL SYSTEM TO PROVE IT HAS TEETH AND THEN FEEL ALL ANDHRAS AND INDIANS PROUD AGAIN 😊
ఇంకా ఎన్నాళ్ళు సార్, ఈ దిక్కు మాలిన విచారణ? మీ ఇంటికి వెళ్లి, సాక్షి TV ఆన్ చేస్తే దొంగ డబ్బు కనపడడం లేదా? గుడ్డి కోర్ట్ లకి.....12 ఇయర్స్ బైలు? సిగ్గు పడాలి నా దేశం..... ఛీ తూ.. ప్రతి భారతీయుడు సిగ్గు పడాలి..... వీడి బతుకు చెడ 😢😢😢🙏🙏🙏
11 years bail to jagan reddy. Seats in assembly 11. What a wonder
Judge la ki cbi ki central government ki undali siggu konchem ayina
Let the system proceed in its way. Jagan will use great lawyers to help him. The difference this time is Govt of AP will not support him in courts or in the process.
Please declare this Case study
It's already a case study 😂😂😂😂
Jagan out😅😅😅😅
రోజూ కోర్టుకు హాజరవుతుంటే చూడాలని ఉందండీ బాబూ 😂 🤣 😂
తొందరగా జగన్నులో పవ్రెయ్యడి AP దరిద్రం వదిలిది
Sort out them first Jagan before asking for vote again🤔🙄
Declare this case study plz
Good day sir❤😂😂😂
So, at last the courts woke up.
But we, the people of A.P., will be happy to c regular if not rapid progress in the serious TRIAL of Jagan's involvement in the cases filed by CBI - DISPROPORTIONATE ASSETS & ED - MONEY LAUNDERING Cases.
అంటే యంత ఎక్కువ డబ్బులు ఉంటే అంతా వేనాకకు పోతాయి కేసు లు ఇ కోర్టు లు నాయ్యంస్థానలు కూడా కేసు లను తల్చారు ఇది మన దేశం లో ఉన్న చట్టాలు
సామాన్య మనిషికి అత్య అవసరమైనాక్కూడ కోర్టులు వాయిదా ఇవ్వమంటే కూడా ఇవ్వవు 2,3 సార్లు అడిగితే. అలాంటిది ప్రజల సొమ్ము దోచుకుతిన్న, ఇంకా అనేక నేరాలకు పాల్పడిన *ఇంటి పేరే నేరాలు* గా కలిగిన వారు, తమకు తాము గొప్ప వారుగా భావించుకొనే, ప్రపంచదృష్టి లో నేరస్థులకు 3,000 చిల్లర వాయిదాలు ఎలా ఇస్తారు? ప్రజలకు కోర్టుకి వెళ్ళి జడ్జిలను నిలదీసే అవకాశం లేకుండా పోయింది మనం చెప్పుకుకుని మురిసిపోయే *ప్రజాస్వామ్యం* లో. అరాచకాలను 5 ఏండ్లు భరించి, ఓపికగా ఎదురు చూసి అప్పుడు మార్చాలి ఓటుతో. ఎంత దారుణం. నాతోపాటు దేశ ప్రజలందరికి సానుభూతి తప్ప ఏమి మిగలదు. మీడియా వారికి కొంత స్వేచ్చ వుంది కాబట్టి ఇలాటివి వెలుగులోకి తెచ్చి ఎండగట్టండి. చీల్చి చెండాదండి.
Hari Rama Jogayyaiah gaariki oka namaskaram 🙏🏽.RRR gaariki kooda oka namaskaram 🙏🏽
నిజమే, జగన్ కేసులు అర్జెంటు గా తేల్చండి, ఆయన చాలా చాలా డేంజరస్, ఇప్పటికి జరిగిన డెమేజ్ చాలా పెద్దది, జగన్ టైమ్ లో జరిగిన ప్రతి అన్యాయం కి జగన్, జగన్ మనుషులు, వాడికి వత్తాసు పలికిన T. V. Channels తప్ప క మూల్యం చెల్లించే లా TDP కూటమి చెర్యలు ఉండాలి
జలగన్న రాడు ,,!!
ఏంపీక్కుంటారో ,,??
ఉండవల్లి అరుణ్ కుమార్ నోట్లో ఎవడిది M పెట్టుకున్నాడు వీటి గురించి అసలు మాట్లాడటం లేదు
వాడిది వాడే
🎉
Jila
Finish the case and finalize the judgement with in 3 years and send him to jail for 25 years, if not jagan will manage all department by paying heavy money and escape with light punishment.
ఇంటర్ నేషనల్ క్రిమినల్ అవార్డు ఇవ్వాలి 😂😂😂😅
Put Him JAIL
Modi. Modi. Modi to. Delbhar. 👍👍👍
3000 adjournments, wah indeed a record
గంటకి 12 లక్షల flight డబ్బు కాదా?
కోర్టీవీవాయిదాలే ఖర్చా?
పోనీ ఏ డెవలప్మెంట్ లో బిజీ అయిపోయాడు?
ఎప్పుడు బైటికొచ్చాడు?
అసలు కోర్టులు లాయర్లె ఒక జోకేవయిపోయింది ఇలాంటి వాళ్ళ వల్ల..
న్యాయస్థానం, ఆన్యాయస్థానం అనాలో తెలియట్లేదు...
రాజ్యాంగం ఆల్రెడీ కేసుల్లో జైల్ కి వెళ్లి వచ్చినోళ్ళకి జాబ్ ఇవ్వదు..
CM పోస్ట్ ఇచేస్తుందా?
ఏంటో....వైపరీత్యం...డబ్బు మహిమ...
Jail key
With these many cases how Election Commission allowing Jagan Mohan Reddy to fight elections. If any case is against a Government employee can he be on duty?. Why the law is different from person to person
తప్పు ఎవరిది court దా reddy
దా
Since when the cases were pending. when the first case was filed in the court or when did the CBI court started seeing the cases.
I think the cases were filed even before 2014. It is not clear why there is no progress in the movement of the cases from 2014 to 2019.
will you please make a video about the above points too.
కోర్టుకు పక్కనే ఒక భవనం సొంతమో , అద్దెకో తీసుకొని వుంటూ ,జీవితకాలం గడిపేయవచ్చు, ,భారతిరెడ్డి రాకున్నా vs Reddy, మరో తాత్కాలిక శ్రీమతిని ఏర్పాటు చేస్తే, అన్ని వసతులు అమరి,శేష జీవితం ఏ NBW వారంటూ లేక హాయిగా గడిపేయ వచ్చు ! జరగ వలసింది అదే ! వైసిపి లోని వారందరూ జగన్ని ప్రాడేయపడి ఈ పని పూర్తిచేస్తే ,భరితి రెడ్డి కి సంతోషమే,పార్టీకి క్షేమమే ,! 😜😜😅
మోదీ వున్నంతవరకూ ఎన్ని వేల వాఇఇదాలఇన వస్తాయి
Jagan kosam jail siddham
Jagan nu jail lo petti vicharana cheyali, bail raddhu cheyali
Roju vari siksha padali
He would manmage
When two or three cases filed by ED were there against Kejriwal, hewas jailed. But when so many case are there against Jagan, why he is not arrested and put into jail. This is a clear indication of lot of influence which Jagan had at the centre.
Sir memu 13years nunundi entunnamu kani vallanu emi cheyaleru ani cheppandi sir
Roju vari vicharna cheyali
ప్రజల డబ్బుతో ప్రభుత్వ భవనాలు ఇంద్ర భవనాల్లా కడతరా? ప్రభుత్వ భవనాలు అయితే ఎవరు చూడకుండ అంత సీక్రట్ గా కడతరా? అందుకే ప్రజలు మీకు ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించే తీర్పు ఇచ్చారు. ప్రజలను వెర్రిబాగుల వాళ్ళు లాగా చూడడం ఆపివేయండి జగన్ గారు.
2029లో CMగా నా ప్రమాణ స్వీకారం వైజాగ్ నుండే అని జగన్ అంటున్నారు. అంటె ఆ ఇంద్ర భవనాల్లో, కాదు, కాదు ప్రభుత్వ భవనాల్లో నివాసం కోసం ఇంకా ఆశ చావలేదు.
అక్రమ ఆస్థుల కేసుల్లో రోజువారి విచారణ ప్రారంభం అయి 2029 నాటికి తన జైలు జీవితం ప్రారంభం అవుతుందన్న విషయం మరిచిపోయినట్లు ఉన్నారు పాపం జగన్ గారు.
Anitlo records
Nyayam andariki oklaga jaragadam ledu Ani prajala abipryam delay andariki ilagecheshunda prajaliki anumamam
Atleast now he should get severe punishment
జగన్ జైలుకే 😊😊😊
నీకేంది అంత సంతోషం మీకేంది ఏమన్న గడ్డి పెట్టార అంత అందులో ఉంటే మీఇద్దరు కూడా వాదించి ఋజువు చేయండి.
నీకెందుకు అంత కోపం రెడ్డి కాబట్టి జగన్ గాడు మంచోడు వాడేం చేసిన తప్పు లేదు అని అనుకుంటున్నావా? ప్రపంచం లో కండిషనర్ బెయిల్ మీద గత 12 ఏళ్లగా జైలు కి వెళ్లకుండా అందరి సంకలు నాకి తప్పించుకుని తిరుగుతున్న ఏకైక దిక్కుమాలిన దుర్మార్గుడు మీ నకిలీ అంటే రెడ్డి కానీ యేసుపాదం రెడ్డి.
నీకు ఇలా కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముందిరా ఎర్రి పూకా
We can see how Jagan managing Courts and CBI. Still many people support him. So people are to be blamed
Aa,, haa,,, yenthati subha vaartha
Court lu conni casullo theerpulu vachetppatiki dasabdhalu paduthunnai thappu prajaladha, judjila dha.
This shows how Bharat courts function, is this their accountability to taxpayers or anything behind the scenes between investigative agencies, courts and politicians.
Not courts how Modi saved this rogue, once he allow courts to work on evidence and share evidence to those court he will be arrested immediately.
He will go to jail
Pakka jailki veltadu
This character has broken so many records....in vile ways ..this sicko
3031 cases are adjournment means nearly 9 years
Double Unte chalu e Court jagani EMI cheyaledu
Time Waste Jagan Mohan Reddy Rest in Amndaman Jail
This is best place
Vadu jail ki velali Inka bayatiki rakudadu
Aadan, Abn ni datipoyindi
Government siggu lekunna janalaku thekka leputhuru sir
Courts mooseyandi mari.