Rajadhi Raju | Latest Christmas song | Written and composed by Bro. V.S. Gideon.

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024
  • Song Written and composed by - V. S. Gideon
    Presented by - V. S. Gideon
    Music composed by - V. Suneeth
    Video and Editting credits - James Pranay
    Sung by - Glenny Stephina, Nissi Sharon, Agnus, Sandra Veronica, Christine Lloyd, Allen Joseph, Hannanaiah David Fernandez.
    In video credits - Joy Nicolas, Allen Joseph, Rebecca, Nissi Sharon, Glenny Stephina, Jason Manoah, Ruthwik, Jason Billygraham.
    Lyrics -
    రాజాధిరాజు దేవాతి దేవుడు ఇలలో జన్మించెను
    ఆకాశాన దేవుని దూతలు - కూడి స్తుతియించిరి ॥2॥
    1) పశులపాకలో పసిబాలుడుగా
    పావన మూర్తి ఉదయించెనుగా
    మానవాళి పాపముబాప
    దీనుడై ఉదయించెను. ॥ రాజా॥
    2) గొర్రెమందలు కాయువేళ
    గొప్ప వెలుగులో దూతపలికెను
    మనకొరకు ఆదేవదేవుడే
    మానవుడై ఉదయించెను. ॥ రాజా॥
    3) తూర్పు దిక్కున జ్ఞానులుకొందరు
    వింత నక్షత్రమును చూచి
    పయనమైరి ప్రభుని చూడ
    కలసి పూజుంచిరి
    రచన, స్వరకల్పన : గిడియన్ వనమామల
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    #christianity #jesus #christian #bible #god #faith #jesuschrist #church #christ #love #prayer #gospel #bibleverse #holyspirit #godisgood #pray #truth #hope #scripture #blessed #worship #biblestudy #grace #amen #jesussaves #believe #jesuslovesyou #peace #christianquotes #christians #christianliving #biblequotes #salvation #inspiration #bibleverses #verseoftheday #life #godislove #christianlife #christianblogger #motivation #lord #jesusislord #godsword #holybible #heaven #theology #jesusisking #praise #cross #quotes #wordofgod #spirituality

Комментарии • 3