Комментарии •

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 9 часов назад +2

    శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారికి ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయనకు గొంతు సంబంధించిన ఏదో అనారోగ్యం మాటిమాటికీ పీడిస్తోంది. ఆయన హోమియో వైద్యం చేయించుకోవడం మంచిది అని నా భావన.

  • @chicagobulls9083
    @chicagobulls9083 7 часов назад +1

    Om namo narayana ya 💐🥭🚩🙏

  • @J-ub5xl
    @J-ub5xl 6 часов назад

    శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏

  • @gurralapadmareddy4779
    @gurralapadmareddy4779 9 часов назад

    Om namo bhagawathe vaasu devaya namaha❤

  • @indirasatyanarayana1612
    @indirasatyanarayana1612 6 часов назад

    😢guruvugariki Shatakoti Vandanamulu

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 2 часа назад

    Guruvugaru namaskaram🙏

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 9 часов назад +2

    మేం ఈ తరానికి చెందినవాళ్ళం అవడం మా అదృష్టం. మా వెనుక తరానికి ఇట్లాంటి ప్రవచనం వినే అదృష్టం కలగలేదు. ముందు తరాల సంగతి ఏమో. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారిని సదా గుర్తుపెట్టుకుంటాం.

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 10 часов назад

    మాలాంటి వారు ఎంతో మంది శేష జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారిని శ్రీమద్భాగవతం శ్రధ్ధగా వినే అవకాశం కలిగించిన మహానుభావులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారు. నారాయణ కవచం శ్రధ్ధగా పారాయణ చేస్తూ, వృద్ధాప్యం, మరణం లాంటి భయాలను పోగొట్టుకుంటాం.

  • @subhadrak327
    @subhadrak327 9 часов назад

    Avunu idi anta srinivasuni karuna ma taraniki guruvugariki aneka pranamamulu

  • @mjsastry
    @mjsastry 7 часов назад

    సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామమలు అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రోథ్భవాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయి జగన్నాథ శాస్త్రీ శర్మ అహం భో అభివాదయే

  • @vkramdas2012
    @vkramdas2012 11 часов назад

    🙏🏻🙏🏻

  • @msrmsr7695
    @msrmsr7695 11 часов назад

    🙏🙏🙏

  • @mjsastry
    @mjsastry 7 часов назад

    Sada vinmrapurvaka sastanga namaskaramulu Abhivadaye chatussagara paryantam go brahnebhya Subham Bhavatu Bhargava Chavaana Apnuvana Aurva Jamadagnya Pancha risheya pravaranvita Srivatsa gotrodbhavaya Aapastambha sutrah yajussakha Adhayayi Jagannatha Sastry Sharma Ahambho Abhivadaye

  • @sudinakasiviseswararao9839
    @sudinakasiviseswararao9839 11 часов назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏