అక్కెర ఉన్నయి అంటే ఇచ్చిన//Telugu short film//Maa Telangana Muchatlu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 июл 2024
  • అక్కెర ఉన్నయి అంటే ఇచ్చిన//Telugu short film//Maa Telangana Muchatlu
    #villagecomedy
    #telanganacomedy
    #comedyshortfilm
    #trendingvideos
    #telugushortfilms
    Actors: Radika,Suman,vinay,Bhumesh,Naresh,
    Camera:RajKumar Peddi,
    Editing : Ram Mogiloji (9441642280)
    Producers: Mahesh Goud Vootkuri,
    RajKumar Peddi, - 8790335542
    Sampath Koduri, - 9392824982
    Story & Dialogues: Raj Uragonda
    Direction: Mahesh Goud Vootkuri,- 9908844020
    We do fun Short films, Message Oriented & Village Comedy Short Films, Watch Our Videos Once,it will give how much entertainment.
    Please share & Subscribe to our channel & Encourage to us
    Email:srm407407@gmail.com
    If you want to any suggestions for next videos please mention in the comment section.we will try to make
  • ПриколыПриколы

Комментарии • 89

  • @sankojuharikrishna3001
    @sankojuharikrishna3001 4 года назад +6

    చదువుకు సాయం చేయాలని కాన్సెప్ట్ చాలా బాగుంది సుమన్ గారు ప్రతీ ఫ్రెమ్ లోను కనిపించి అలరించారు సూపర్... సూపర్.

  • @chandramouli1978
    @chandramouli1978 4 года назад +12

    రాధికా సుమన్ కాంబినేషన్లో అన్ని సూపర్

  • @VILLAGEPATAS.SHORTS.007
    @VILLAGEPATAS.SHORTS.007 4 года назад +3

    😆😆🤝nice.. mahesh anna

  • @nagarajuavaduta3097
    @nagarajuavaduta3097 4 года назад +1

    Good movie suman radika gari acting adbutam

  • @kasyapkumar7194
    @kasyapkumar7194 4 года назад +7

    రాధిక గారు మీరు సినిమాల్లో నటించక పోవడం సీరియల్స్ లో నటించక పోవడం మా దురద్రుష్టం మీ యాక్షన్ అద్భుతం

  • @venkatramana7370
    @venkatramana7370 4 года назад +1

    నిజంగా ఇట్ల జరుగుతే బాగుండు

  • @louismadanu6232
    @louismadanu6232 3 года назад

    Good video sir, super action
    Radhika garu

  • @satyanarayanaragulasatyamg6862
    @satyanarayanaragulasatyamg6862 3 года назад

    నువ్వు మాట్లాడె యస బాష సూపర్ రాధిక

  • @sagarpatelavula1992
    @sagarpatelavula1992 4 года назад +11

    సుమన్ అన్నా రాధిక గార్ల కాంభినేషన్ ఆల్ సూపర్ హిట్ అన్ని బాగుంటాయి స్టోరీస్

  • @malleshgoud4046
    @malleshgoud4046 4 года назад +3

    ఇక్కడ ఒక మంచి అర్థం ఉంది కాని,ఈ రోజుల్లో ఇష్టం వచ్చినట్లు పంచుకుంటా పోతే నిజంగా రోడ్డు మీద పడతాం..ఈ రోజుల్లో అంత నీతివంతులు దొరకడం మాములు విషయం కాదు!

  • @rajusandhupatlla7142
    @rajusandhupatlla7142 3 года назад +1

    Super

  • @govindchari8938
    @govindchari8938 4 года назад +2

    Mr. Sumam and Ms. Radhika are natural actors. Great combination and natural Telangana colloquial dialogues. Keep it up and continue posting nice videos.

  • @mamindlaanilkumar9994
    @mamindlaanilkumar9994 3 года назад

    Super Story,👌👌👌👌👌performence, మొత్తం స్టోరీ నా స్టోరీ లాగానే ఉంది,కానీ డబ్బులు మాత్రం ఇంతవరకు ఎవ్వరు మళ్ళీతిరిగి డబ్బులుఇవ్వలేదు, అందరు మోసం చేసారు మంచితనం అనేది వినడానికి మాత్రమే బాగుంటది బ్రతకడానికి పనికిరాదు

  • @kreesthukumar5481
    @kreesthukumar5481 4 года назад +1

    Endi manchi jarigedi
    Erojullo ala isty chetiki cheppe miguluddi

  • @panjalanag8207
    @panjalanag8207 3 года назад

    Jai Radhika....🥰👌💯💐😎

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 4 года назад +2

    Radhika (savithri )నీ డైలాగ్స్ సూపర్". దా అన్నం తిందువు "ఇగో పట్టు "

  • @dandivineci8908
    @dandivineci8908 3 года назад

    Super Ana

  • @electronicsmprashanth8719
    @electronicsmprashanth8719 4 года назад +1

    సుపర్ చెశవ్

  • @kandikrishnareddyreddy3481
    @kandikrishnareddyreddy3481 3 года назад

    సినిమా రంగ దుష్ప్రబావంతో స్త్రీ వ్యామోహం , పోర్న్ సైట్ లు చూడడం , లైంగిక విష సంస్కృతి తీవ్ర స్థాయికి చేరింది . మీడియా వార్త చాన్నాళ్లు , పత్రికలు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు , అసభ్యత , అశ్లిలం , అనైతిక, వ్యభిచార సంస్కృతి ని పలు పేర్లతో, పలు రకాలుగా ప్రోత్సహిస్తుండడాన్ని మనం చూడవచ్చు . యువతులు , స్త్రీలు అన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వుంది . స్నేహం , లైంగిక ప్రేమ కొలీగ్స్ ముసుగులో ప్రలోభాలు , మాయమాటలు , పార్టీ లంటూ వేదింపులు , అవివాహిత వివాహేతర లైంగిక సంబంధాలు , అత్యాచారాలు , హత్యలకు పాల్పడుతున్నారు . కుక్కలకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు . సినిమా రంగ నిషేధం , కో ఎడ్యుకేషన్ పబ్ లను వెంటనే నిషేధించాలి . యువతులు , మహిళల మాన ప్రాణాలను , జీవితాలను కాపాడాలి . రానున్న అన్ని ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారనుంది .

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 3 года назад

    Sprb

  • @nagarajuavaduta3097
    @nagarajuavaduta3097 4 года назад +1

    Happy birthday radika garu 💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🌺💯🎂🎂🎂🎂

  • @boddusayannaboddusayanna1683
    @boddusayannaboddusayanna1683 4 года назад +1

    సూపర్ వీడియో గూడ్ మేసేజ్

  • @abduljaveed6645
    @abduljaveed6645 4 года назад +2

    Supar brother

  • @maheshboggadi9105
    @maheshboggadi9105 4 года назад +2

    Conclusion lo vallu reaction chupinchi unte 1000 % bomma block buster

  • @sandhyam8792
    @sandhyam8792 3 года назад

    Avarini Nammi money estey
    Malli money back esthara
    Ani msg bagundhi
    Ending supr. Bank lo money pay chesaru

  • @SureshKumar-de6ci
    @SureshKumar-de6ci 4 года назад +1

    Super smart stores

  • @rajendraprasadtadakamadla6048
    @rajendraprasadtadakamadla6048 4 года назад +1

    Radika Akka .super acting... happy birthday Akka🎂🎂🎂🎂

  • @thallapallikumar8454
    @thallapallikumar8454 3 года назад

    Super concept

  • @venkatramana7370
    @venkatramana7370 4 года назад +2

    రధిక సిన్మా రాదికంత పేరు తెచ్చుకుంటుంది

  • @pmchinna1230
    @pmchinna1230 4 года назад +8

    రాదికా గారికీ "సహజనటీ"అనీ పెరు పేట్టండీ బాగూంటదీ

  • @venkannaeerla9880
    @venkannaeerla9880 4 года назад +1

    Radika suman super

  • @charugundlabalappa9708
    @charugundlabalappa9708 3 года назад

    Super super

  • @shivaramakrishna3095
    @shivaramakrishna3095 4 года назад +1

    Apadhallo unna vallane adhukovali super bro video baga tesaru

  • @siliveriraju1723
    @siliveriraju1723 3 года назад

    శంకర్ అన్న యాక్షన్ సూపర్ రాధిక గారు చాలా బాగా చేశారు

  • @MaheshBabu-vi9eo
    @MaheshBabu-vi9eo 4 года назад +1

    I love radhika films

  • @ushaapplejack5967
    @ushaapplejack5967 4 года назад +2

    happy birthday to you radhika garu...me vedios chala natural ga untai

  • @vubidisuresh1433
    @vubidisuresh1433 4 года назад +2

    Excellent video

  • @maheshboggadi9105
    @maheshboggadi9105 4 года назад +1

    Anna me short films excellent ha unnay but last vallu maripoyidi chupinchinte block buster ayyidi

  • @subbarayuduveryverybeautif2359
    @subbarayuduveryverybeautif2359 4 года назад +1

    Bola sankarudu . Radhika garu happy Birthday

  • @vijayenderkamatam2767
    @vijayenderkamatam2767 4 года назад +2

    Superrrrrrr e rojullo kuda dabbu appu ga icbetotollu unnarante mere.... Any way nIce video and nice message for people..

  • @gopiallu4520
    @gopiallu4520 2 года назад

    Maa telangana ముచ్చట్లు కాదు. Maa పల్లె ముచ్చట్లు అనండ్రి.

  • @laxminarayanak1772
    @laxminarayanak1772 4 года назад +1

    Superb concept 💐💐

  • @suparharijaudontkaaradarka7981
    @suparharijaudontkaaradarka7981 3 года назад +1

    సాయం చ్ యడం మంచిదే కానీ మనభార్య మాట కుడా వినాలి వాళ్లు మనమంచి కోసమేకదా చెపేధి కథ మాత్రం చాలాబావుంది 👌 మా రాధిక ని గారి తో ఇంటర్వ్యూ ఇఫీయండి ప్లీజ్

  • @venkateshkoduri7021
    @venkateshkoduri7021 4 года назад +1

    👌👌

  • @lovelymadhan9895
    @lovelymadhan9895 4 года назад

    సూపర్ శంకర్ అన్న

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 4 года назад +1

    Nice sir 👌

  • @pendyalasatish4130
    @pendyalasatish4130 4 года назад +1

    Super super super super super

  • @Himanshu-malyala
    @Himanshu-malyala 4 года назад +4

    superb meeru shooting yekkada thestaru I'm shyam hyd

  • @students4184
    @students4184 4 года назад +2

    Bhumesh DARLING 💙 thopp

  • @venkateshkoduri7021
    @venkateshkoduri7021 4 года назад +1

    👍👍😍

  • @somakrishna1418
    @somakrishna1418 4 года назад +1

    Nice film....Good.

  • @kanakalaappalaraju2277
    @kanakalaappalaraju2277 4 года назад +1

    రాధిక గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  • @venkateshkurenda2703
    @venkateshkurenda2703 4 года назад +1

    Radhika untene video baguntadhi

  • @students4184
    @students4184 4 года назад +3

    Bhumesh DARLING 💙

  • @chintusampath1919
    @chintusampath1919 2 года назад

    Good

  • @katkurisathish9812
    @katkurisathish9812 4 года назад

    Super Videos All The Best

  • @mendinareshmendinaresh4894
    @mendinareshmendinaresh4894 4 года назад +1

    Superr bro

  • @sumanthmamidala8938
    @sumanthmamidala8938 4 года назад

    Super ra vinay

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 4 года назад

    కాంబినేషన్ సూపర్.

  • @dileepbablu5470
    @dileepbablu5470 4 года назад +2

    Good and vlogs kuda cheyyandi bro ...

  • @Hymad
    @Hymad 4 года назад +1

    Radhika gari kosam mi chanal subscribe chesina radhika ki okka like

  • @throvakuntlabrahmachari3449
    @throvakuntlabrahmachari3449 4 года назад +1

    Good Sir

  • @parshasri4910
    @parshasri4910 4 года назад +1

    Supar

  • @vijaykumarthanda1966
    @vijaykumarthanda1966 4 года назад +3

    Message oriented. Great one

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 4 года назад +2

    Jamana inthe bro.same nenu ilage

  • @sureshgoudbathini1442
    @sureshgoudbathini1442 4 года назад

    Suman anna super 👌👌👌

  • @electronicsmprashanth8719
    @electronicsmprashanth8719 4 года назад +1

    Hi Anna

  • @mrraj3572
    @mrraj3572 3 года назад

    E filim 2 years mundu vasthe bagundu nenu tappu chesi unde Vanni kadu feeling very bad now

  • @vimalakumari2586
    @vimalakumari2586 4 года назад +1

    Vimala

  • @students4184
    @students4184 4 года назад +2

    Bhumesh subscriber

  • @venunaathi2477
    @venunaathi2477 3 года назад +1

    Tinnava Babay the same night 🌉🌉🌉🌃🌃🌃

  • @krdprasad_official
    @krdprasad_official 4 года назад +2

    I m first viewer.

  • @satyanarayanaragulasatyamg6862
    @satyanarayanaragulasatyamg6862 3 года назад

    మీ చూటింగ్ చూడాలి అనుకుంటున్న ఎలా రాధిక గారు

  • @boddusayannaboddusayanna1683
    @boddusayannaboddusayanna1683 4 года назад +3

    రాధికా అక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
    రాధికా అక్కకు ఒక పేరు పేట్టాండి సార్ సినియ్యర్
    యూట్యూబ్ స్టార్ రాధికా అని పేరు పేట్టాండి ఏ చానల్స్ వాళ్లు పేరు పేడతాలేరు రాధికా అక్కకు

    • @pmchinna1230
      @pmchinna1230 4 года назад

      రాధికా గారికీ వేర చానల్ వాల్లు పెరు పెట్టరు
      అదీ కూడ నేను చెప్పీనా పెరు బాగూంది అనీ పేట్టరు" సహజ నటి "మిరు కూడ పెట్టండి బ్రో

  • @user-zk7li5wm8y
    @user-zk7li5wm8y 3 года назад

    Ok

  • @akshayakalakuntlaakshayaka8909
    @akshayakalakuntlaakshayaka8909 4 года назад +2

    NOW A DAYS DONT GIVE MONEY TO ANY BODY

  • @palladurgaprasadprasad5211
    @palladurgaprasadprasad5211 4 года назад +1

    Story bagaledu

  • @chintusampath1919
    @chintusampath1919 2 года назад

    Zzz

  • @shriramshilpa1024
    @shriramshilpa1024 4 года назад +1

    Youtubr star రాధిక అక్క fan ఇక్కడ

  • @louismadanu6232
    @louismadanu6232 2 года назад

    But in reality it doesn’t happen Sankari sir !

  • @venunaathi2477
    @venunaathi2477 3 года назад

    😞😞😞😞😞💯💯💯💯🤔🤔🤔😊

  • @rajusandhupatlla7142
    @rajusandhupatlla7142 3 года назад

    Hii

  • @rajashekarsaidu1820
    @rajashekarsaidu1820 4 года назад +2

    Super

  • @vrkgoutham2381
    @vrkgoutham2381 4 года назад +1

    Super