పుష్యమాస సోమవారం ఈ కథ వింటే చాలు స్వామి అనుగ్రహం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 9

  • @goudrs5967
    @goudrs5967 9 дней назад +2

    జై శ్రీరాం జై జై శ్రీరాం జై గురు దత్త శ్రీ గురు దత్త ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @koduriraj
    @koduriraj 9 дней назад

    Om Namo Narayanaya
    Om Namo Narayanaya
    Om Namo Narayanaya

  • @vijayalakshmib9604
    @vijayalakshmib9604 9 дней назад

    మీరు వినిపించన కథ చాలా బాగుంది.
    మనం మన నమ్మకాన్ని ఆ శివుడి మీద పెట్టుకొని ప్రతినిత్యము కొలుచుకోవడం ద్వారా మనం అందరమూ ఆ శివుని సన్నిధిలో నివసించుటకు అనుజ్ఞాపొందగలము
    అన్నది యదార్థం.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 9 дней назад

    జై శ్రీ కృష్ణ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద కూర్చుని పెట్టుకొని ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో సహా నమో నమః ఓం శ్రీ కాళ బైరవ డు రూపములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమారంబిక దేవి నమో నమః ఓం శ్రీ చంద్రుడు ను గంగ ను నెత్తి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ భీమవరం లో సోమేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వర రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ గోకర్ణం క్షేత్రములో ఉన్న మహాబలేశ్వర స్వామీ నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని లో ఉన్న మహంకాళి ఈశ్వర నమో నమః ఓం శ్రీ సోమ నాద సోమశేఖర లింగ రూపము ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ మధుర మీనాక్షి దేవి భర్త సుందరేశ్వర డు నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ అరుణాచల ఈశ్వర నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ అర్డనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీగౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఉమా మహేశ్వర నమో నమః ఓం శ్రీ గిరిజ దేవి పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గరళకంఠము లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ జటాజూటం జడలు కల్గి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గజాసుర చర్మం చాప లాగా చేసి కొని పులి చర్మము కప్పుకొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ పుర్రెలు దండ మెళ్ళో ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ త్రీనెత్రయ కలిగి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని దాని కి డమరుకం కట్టి పట్టుకున్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ చంద్రుడు సూర్యడు రెండు కళ్ళు ఈశ్వరుడు కు నమో నమః ఓం శ్రీ ఈశ్వరుడు కు సోమవారం అంటే చాలా ఇష్టం మనము కూడా విభూది వ్రాసుకొని రుద్రాక్ష ధరించి న మీకు కావలసిన వి ఈశ్వరుడు ఇస్తాడు ఈశ్వరుడు కు అభిషేకము అంటే చాలా ఇష్టం అందుకే మనము కూడా అభిషేకము చేసిన వారికి శివయ్య మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు ప్రపంచ భూగోళం లో అతి పెద్ద వాడు ఈశ్వరుడు అతని కంటే పెద్ద వాడు లేడు శ్రీహరి ఇంద్రుడు బ్రహ్మ నారదుడు దేవతలు ప్రమాద గణములు తో సహా పొద్దునే వచ్చి పార్వతి పరమేశ్వరులు ను పూజించ దరు చంద్రుడు సూర్యడు రెండు కళ్ళు ఈశ్వరుడు కు నమో నమః మారేడు దళాలతో బిల్వ పత్రాలతో ఉమ్మెత్త పూవులు తో గన్నేరు పూలతో పాటు అన్ని రంగుల పువ్వులతో పాటు అన్ని రంగుల ద్రవ్యము లతో పాటు అన్ని రంగుల నావడాన్యములా తో పాటు గంగ జలము తో రుద్రాభిషేకం చేసిన వారికి శివయ్య మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు ఈశ్వరుడు భోళా శంకరుడు భక్తులు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ లు బావ బావమరిది అవుతారు నమో నమః ఓం శ్రీ భక్త కన్నప్ప వంటి గొప్ప భక్తుడు ను సంపాదించుకున్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వర నమో నమః ఓం శ్రీ సింహము వాహనము గల పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ రుద్రాయనీలకంఠాయ నమో నమః ఓం నమః శివాయ అన్ని పదకొండు సార్లు రోజుకు ఒకసారి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పన్నెండు జ్యోతిర్లింగాలు వివాద ప్రదేశములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ హిమవంతుని కూతురు పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ దక్ష ప్రజాపతి పుత్రిక అయిన ద్రాక్ష యని దేవి నమో నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు కు ఇద్దరు కొడుకులు వాళ్ళు వినాయకుడు స్వామీ కార్తికేయ స్వామీ నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు తల్లి గా మారి అన్ని విధాలుగా వాళ్ళకు కావలసినవి చేసి పెట్టాలి నీవే తల్లి తండ్రి గురువు దైవము అన్ని నీవే స్వామీ మాకు అండగా ఉండి కాపాడు స్వామీ నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు పరిపూర్ణం గా ఉండాలి నివు నా ఆరోగ్యము ముఖ్యము స్వామీ నివు భక్తులు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు అంటారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🕉️🍌🥥🪔🏵️🌸🌹💮🚩🍑🪷💐🌺🌼🌷🐅☘️🔱🪱🐕‍🦺🌿🐚🦚🌞

  • @pavanikankatala124
    @pavanikankatala124 9 дней назад

    Hai mam