పసుపు లో పుట్టవు నీవు గౌరమ్మా పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందంనం కుందనం బంగారూ పావనం ఔరప్ప జలధి లో నీళ్లోప్పా జలధి నీ నోము ఫలమందుకో కుంకములో పుట్టవు నీవు గౌరమ్మా కుంకములో పెరిగావు నీవు గౌరమ్మా అందనం కుందనం బంగారూ పావనం ఔరప్ప జలదిలో నీలోప్పా జలధి నీ నోము నే నోతునో గౌరమ్మా నా నోము ఫలామందుకో గంధం లో పుట్టవు నీవు గౌరమ్మా గంధంలో పెరిగావు నీవు గౌరమ్మా ఆంధనం కుదనం బంగారు పావనం ఔరప్ప జలధిలో నీలోప్పా జలధి నీనోము నే నోతునో గౌరమ్మా నా నోము ఫలామందుకో
ఇది తెలంగాణ లో బతుకమ్మ కి పాడే పాట
NA barya padutundi e pata tanaki vachu
Very nice and easy
Super🙏
Thadi kalvalo song
Baagundi paata, chaala baagundi.
Tq so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Appudu gouramani chaskuna padu kovachandi
Ha padukovachandi.
Super song
Chalabagunadi🙏🙏
పసుపు లో పుట్టవు నీవు గౌరమ్మా
పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ
అందంనం కుందనం బంగారూ పావనం
ఔరప్ప జలధి లో నీళ్లోప్పా జలధి
నీ నోము ఫలమందుకో
కుంకములో పుట్టవు నీవు గౌరమ్మా
కుంకములో పెరిగావు నీవు గౌరమ్మా
అందనం కుందనం బంగారూ పావనం ఔరప్ప జలదిలో నీలోప్పా జలధి
నీ నోము నే నోతునో గౌరమ్మా
నా నోము ఫలామందుకో
గంధం లో పుట్టవు నీవు గౌరమ్మా
గంధంలో పెరిగావు నీవు గౌరమ్మా
ఆంధనం కుదనం బంగారు పావనం
ఔరప్ప జలధిలో నీలోప్పా జలధి
నీనోము నే నోతునో గౌరమ్మా
నా నోము ఫలామందుకో
Bagundi ,inka itlantivi cheppandi pls
Thank you for the feedback andi.
,👌👌👌👌👌👌👌👌
Super
Thank you
super
Baga padaru.. 👌👌👌
Thank you
Good super
Thank you
👌👌🙏🙏
Very nice congratulations for 100k views Surekha keep growing 👍👏🏻👏🏻
Thank you sir
Avurappa jaladhilo niloppa galadhi meaning entandi
E song Naku ma nanamma nerpincharandi. Actually gowramma kadha untundandi aa kadha ki related song idi. Dani meaning Naku kuda teliyadu andi.
Atla taddi pujaki kada ee pata
Ha. Gowramma ni cheskunnapudu eppudaina padukovachu andi
పద్యంలాగ అన్నారు. పాటలా పాడారు.నీ నోము నీ నోతునో గౌరమ్మ అన్నటునే ఏదో పాట వుందికడంది. Any way stylelovbagundi. Bratukamma patala style kadandi.👍🙏
మా ఛానల్ లో పద్యాలు , పాటలు రెండు ఉంటాయండి.. థాంక్యూ అండి మీరు ఇచ్చిన ఫీడ్బాక్ కి
Super song
Super
Super