Speaker behaviour or mentality మంచిగా లేదు. Already ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. చచ్చిపోయేలా చేసింది CBN and DPK and yellow media (ABN, EENADU, TV5) and కొంతమంది ఒకజాతికి/కులానికి సంబంధించిన కొందరు మనుషులు.
అసెంబ్లీ కి వెళ్తే జగన్ గారికి మైకు ఇస్తారు అని అనుకుంటున్నారా అమీర్ గారు??జగన్ గారుఅసెంబ్లీకి వెళ్లి అవమానపడి అభిమానుల గుండెలను గాయాలు చేయకపోవడమే మంచిది. అక్కడికి వెళ్లిన అన్ని అవమానాలు వారు చేసే అకృత్యాలకు హద్దు పద్దు ఉండదు. సింహం ఎక్కడ ఉన్నా సింహమే అసెంబ్లీలోకి వెళితేనే సింహం కాదు.వ్యక్తిత్వం ఉన్న మనుషులు అసెంబ్లీలో లేనప్పుడు జగన్ గారిని చంపేస్తాను అన్న వాళ్ళ మధ్య వెళ్లి ఏం చేయాలి?? నా అభిప్రాయము జగన్ గారు వెళ్ళకూడదు.
@iw5mt అసెంబ్లీ గేటు దాట మేమో నని EVM లలో గుద్దుకొని రీప్లేస్ చేసుకున్నారు. ఒక్కళ్ళు గా వస్తే అడ్రస్ ఉండదని గుంపులు గట్టి కూటమిగా వచ్చారు. కేంద్రం, EC కూడా చక్కగా సహకరించింది. ఎన్నికలైనా రెండు రోజుల్లో ఇవ్వాల్సిన ఫామ్ 20 ఎన్నికలైనా 109వ రోజుకి విడుదల చేశారు. ఆ గెలుపు ఒక గెలుపేనా?? EVM కూటమి ప్రభుత్వం. నోటికొచ్చిన అబద్ధాలు, అలవికాని మేనిఫెస్టో, చేయలేక ప్రతిపక్షాలను నిర్మూలించడానికి దాడులు, దౌర్జన్యాలు హత్యలు, విధ్వంసం, దౌర్జన్యం దోపిడీ, ఇలా సాగుతుంది సైకో చంద్రబాబు ,pk పాలన.😂😂😂😂
ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు. ఎందుకు వెళ్ళాలి జగన్..ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే cbn అసెంబ్లీ కి వెళ్లకుండా శపథం చేసి మరీ వచ్చేశాడు..అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం
@@PrasadKandi-b9wఎప్పుడో నెల క్రితం వంశీ అన్నమాట కి తీరిగ్గా నెల తర్వాత వచ్చి ఏడిచాడు మీ ఛీ...బిన్😂...ఆ రోజు అసెంబ్లీ లో బాబాయ్ మర్డర్ గురించి చర్చిద్దాం అని ఆంబోతు గాడు అంటే...దానికి అంబటి లెయ్యగానే గంట,అరగంట అన్నారు...అప్పుడు అంబటి అన్ని మర్డర్ లు చర్చిద్దాం ...మాధవరెడ్డి...వంగవీటి రంగా అని చెప్పగానే ముసలోడు గంట తర్వాత బయటకి వచ్చి...కన్నీళ్లు రాని ఏడుపు ఏడిచాడు....
ప్రజాస్వామ్యం చచ్చినా దాన్ని పునరుద్ధరించడానికి పోరాటం ఇంటా బయటా సాగాల్సిందే. అవమానం జరుగుతుందని సభకు దూరమైతే పోరాటానికి సగం దూరమైనట్టే... అంటే ప్రజాస్వామ్య హననానికి అడగకుండానే ఆపన్న హస్తం అందజేసినట్టే అవుతుంది.
జగన్ గారితో సహా వైసిపి వాళ్ళు అసెంబ్లీకి ఒకసారి వెళ్తే టిడిపి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో జనాలకి చూపించి అప్పుడు బయటకు వచ్చేస్తే బాగుంటుంది లేదంటే ప్రజల దృష్టిలో జగన్ వెళ్ళలేదు వెళ్తే ఎలా ఉండేదో అని అనుకుంటారు
చూడండి అమీర్ గారు 👁👁 నేను ప్రతి క్షణం నిన్ను నీ కుటుంబ సభ్యులు ని మీరు చావాలి ఛనిపోవాలి అని ఇంకా దారుణంగా thiduthoo వుంటే ప్రతి రోజూ నన్ను మీరు చాలా బాగా గౌరవం ఇస్తూ మీ ఇంట్లో నీడ ఇస్తార నాకూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎలా అయినా చనిపోయిన వారి బతుకు వారి ది జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన సంక్షేమం అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించారు ఇంకా ఆ కసెంబ్లీకి పోయి ఏమి చేయాలి 👁👁
జగన్ వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరూ అసెంబ్లీకి వెళ్ళాలి,మాట్లాడడానికి టైం ఇస్తే ఇవ్వనీ లేకుంటే అక్కడే కూర్చోవడం జరగాలి,అవతలి వాళ్ళు ఎంతగా అవహేళన చేసినా ఎన్ని అవమానాలు చేసినా నవ్వుకుంటూ సహనంతో అక్కడే కూర్చుంటే ప్రజలకు అర్థం అవుతుంది
నేను జగన్ నిర్ణయం కరెక్ట్ అంటాను ఎందుకంటే అది అసెంబ్లీ కాదు కౌరవ సభ. దానికి అధ్యక్షులు అయ్యన్నపాత్రుడు. అధ్యక్షుడు అలాంటివాడైతే ఇంక సభ్యులు ఎలా ఉంటారో ఊహిస్తే.... అందుకని జగన్ నిర్ణయం కరెక్ట్.
Y S R CP ని ప్రజలు అతి తక్కువ స్థానాలకు గెలిపించినప్పుడు , ఇంకా ప్రజా సమస్యల మీద పోరాడటానికి అవకాశం ఉండదు. ప్రజలలో మార్పు వచ్చే వరకు వేచిఉండాలి. ఏవైనా సమస్యలు ఉంటే ఆ ప్రజలే ఆలోచించుకొంటారు. మీరు కార్యకర్తలను, పార్టీనీ బలోపేతం దిశగా ఆలోచించుకొవాలి.
మెజారిటీ కి వొక ఓటు తక్కువ వస్తె,ప్రకాశం గారు తన దగ్గరికి వచ్చి అడిగితే మద్దతు ఇస్తానని వొక ఎంఎల్ఏ కబురు పెట్టాడు. దానికి ప్రకాశం గారు, ప్రజా సేవ చేయాలంటే అధికారమే వుండనక్కర లేదని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
అవమానం జరిగిన పర్లేదు. స్పీకర్ జగన్ మీద ఏ విధంగా మాట్లాడారో వైరల్ వీడియో చూడలేదా జనాలు?? అలాంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్న చట్ట సభలో ఇంక జగన్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అని అర్థం అవుతుంది. అందుకే జగన్ వెళ్ళలేదు అని నా అభిప్రాయం
అమీర్ భాయ్ గత ప్రభుత్వం కొలువు దీరినప్పుడు బాబోరు ఎంత కాలం అసెంబ్లీకి వెళ్లారు అసలు అసెంబ్లీకి అడుగు పెట్ట లేకపోయిన పావలా గాడు తన పిచ్చి వాగుడుతొ జగనన్న పాలనను బద్నాం చెయ్యలేదా ఆమాత్రం దానికి అసెంబ్లీకి వెళ్లి అవమాన పడాలా దీని పర్యవసానం సానుభూతి మాట దేవుడెరుగు జగనన్న పడే అవమానాలకు ఆయన అభిమానులు గుండెలు అవిసిపోయేలా ఏడవాలా మీరే చెప్పండి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం కానప్పుడు పాలకపక్షం ప్రతిపక్షం ఎలా ఉంటే ఏం ఐదేళ్లకోసారి అధికార మార్పిడి ఖాయం జై జగన్ ❤️
I also oppose the absence of Ysrcp in assembly and boycotting M L C Elections First Jagan garu should contest in M L C Elections Whether Ysrcp wins or defeats Because the ruling govt is not up to the mark Jagan should attend the assembly at any cost
Jagan గారు అసెంబ్లీకి వెళితే అధికార పార్టీ యొక్క అధికార వీరంగం అందరు చూస్తారు. గుడ్డిగా ఓట్లసిన చాలా మందికి కనువిప్పు కలుగుతుంది, ఇది చాలా అవసరం పార్టీ కి, ఎల్లో మీడియా ఏమి చెయ్యలేని పరిస్థితి రావచ్చు, జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ కి అధికారంలోకి రావచ్చు.
We support ysjagan because there government doesn’t accept to speak and creat fake news and comments upon opposition and they don’t recognise as opposition why should he and what purpose he has to go
1. తప్పుగా మాట్లాడుతున్నావ్ అమీర్ భాయ్ 2. రాక్షసుల మధ్య జగన్ మాట్లాడే మాటలను లెక్క చేసేదెవడు ? 3. ప్రతి పక్షానికి మెజారిటీ ఇవ్వని ఏపీ వెదవలను తిట్టాలి 4. దోచుకున్నది దాచుకుంటాడు , road is clear , 5. జగన్ వెళ్లి insult కు గురికావడం తప్ప 6. ద్వారక తిరుమల్ రావు డీజీపీ టీడీపీ మనిషే ! జగన్ ఒక్కడు ఏమీ చేయగలడు ? 7. అయ్యన్న పాత్రుడు రాక్షస speaker 8.జగన్ ఓడించడం కాదు పూర్తిగా లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పిన గజ దొంగ 9. 100 శాతం జగన్ వెళ్లకుండా ఉండటమే మంచి నిర్ణయం జై జగన్ 👍👍👍
No need to attend ,ap people knows what is what,from press meet he will fight more strongly,mark my words assemly ని ఎవరూ చూడరు, జగన్ press meets కి picha క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు
164 seats vacchina taruvata, there is no points for opposition. TDP gurinchi CM lokesh gurinchi telavada??? Dont try to be innocent Mr. Ameer ❤ . You expect Jagan to sit all the day to listen to their stories ❤ TDP only knows politics by throwing biscuits❤
ఒకప్పుడు పార్లమెంట్లో జగన్ ఒక్కడే ప్లకార్డులు పట్టుకుని నిలబడి పోరాడాడు ప్రజలు చూశారు ప్రతిపక్షం నేతగా సీఎం గా చేశారు ఇప్పుడు ఆ పోరాట పటిమ ఏమైంది ఇంకా సజ్జల సలహాలోనే విన్నారా......🙆
Jai Jagan. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వెళ్ళాలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెళ్ళాలికచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెళ్ళాలి
Assambly khi vellalsina avasaram ledhu. Endhukhantee akkada prajhala khosam alochinchee varu evvaru leru 😂😂 so avasaram ledhu. Jagan Anna prajhalalo vundali. Asambly lo khadhu.
జగన్ అసెంబ్లీ కి వెళ్ళకపోవడం గురించి వీడియో చేసావా లేక అర్థవంతమైన చర్చల కోసం వీడేమో చేసావా అర్ధం కాలే, ఒకవేళ అర్థవంతఁగమైన చర్చలకు అయితే నీవు లాస్ట్ గవర్నమెంట్ లో కాకుండా ఇప్పుడు ఎందుకు వీడియో చేసావో కూడా అర్ధం కాలేదు బ్రో
Jagan garu tappaka assembly ki vellali avamanapariste adi vallake nastam vellali vellinatarwata vari behaviour ni patti future decision tisukovali vellali ippatkina jagan garu marosari alochinchali and tdp and pachamedia personal ga inka blame cheyavachu mla lu kuda assembly lo tama constituency samasyalapi assembly lo adagalani utsahamga untundi so jagan garu vari mla la akankshalu kuda alochinchali
No use & no need to attend the Assembly they don't fallow Assembly rules properly,even they don't interest to Focus the camera on opposition leader.Only interest to coment against opposition leader.
ప్రతిపక్షనేత హోదా ఇస్తే కాబినెట్ హోదానేకాదు,మాట్లాడేదానికి సమయమొస్తాది, పార్లమెంటు లోనే తెగులుదేశం పార్టీ కి ప్రతిపక్ష హోదాఇచ్ఛారు కాంగ్రెస్ వాళ్లు.గుర్తెరిగి కామెంట్ చేయి
We will not agree your statement Present, situation not required y0u are forgetting history go through previous Assembly proceedings will you give guarantee sri YSJaganMohanReddy kindly bear with us no body asked your support and not required also Sorry to say this
మిగతా వాళ్ళు అవమానం పడి బాయ్ కాట్ చేసారు అన్న భయం తో వేళ్ళను అంటున్నాడు..... మనం అన్న ను పులివెందుల పులి..సింహం సింగల్.. వైనాట్ 175..సిద్ధం అని ఎలేవేషన్ ఇస్తాం... అసెంబ్లీ కి వెళ్లి పులివెందుల నియోజకవర్గం సమస్యలు చెప్పు ఒక mla గా... బయపడేతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో షర్మిల చేపినట్టు
జగన్ నిర్ణయం నేను సమర్ధిస్తాను....
మా నాయకుడికి అవమానం జరిగితే మేము చూడలేము
అక్కడకు వెళ్లి అవమానపడడం తప్ప ఒరిగేదేంలేదు.
నా అభిప్రాయం అస్సలు వెళ్లకూడదు.
అవసరం లేదు ... ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది ... అక్కడకు వెళ్లి అవమాన పడాల్సిన అవసరం లేదు
Correct bro
2019 lone chachipoindi
@@krishnareddy3552
1995లోనే సచ్చిపోయింది
@@krishnareddy3552 Avunu Sachipoyina prajaswmyani 2014 to 2019 lone chusaru
మరి అటువంటి చర్చ జరగనప్పుడు
అసెంబ్లీ కి పోవలసినపనిలేదన్న
Speaker behaviour or mentality మంచిగా లేదు. Already ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. చచ్చిపోయేలా చేసింది CBN and DPK and yellow media (ABN, EENADU, TV5) and కొంతమంది ఒకజాతికి/కులానికి సంబంధించిన కొందరు మనుషులు.
💯 correct anna
అమీర్ అక్కడ వెళ్లి అవమానం జరిగితే ఏం చెబుతావు
i agree with u
భయం తో ఇంట్లో ఉండి పోమంటావా.. మన పులివెందుల పిల్లి ni
@@jnanasagarvedavalii7414 అక్కడమైకు ఇవ్వకపోతే ప్రజలమధ్యలోకి రావాలి
అసెంబ్లీ కి వెళ్తే జగన్ గారికి మైకు ఇస్తారు అని అనుకుంటున్నారా అమీర్ గారు??జగన్ గారుఅసెంబ్లీకి వెళ్లి అవమానపడి అభిమానుల గుండెలను గాయాలు చేయకపోవడమే మంచిది. అక్కడికి వెళ్లిన అన్ని అవమానాలు వారు చేసే అకృత్యాలకు హద్దు పద్దు ఉండదు. సింహం ఎక్కడ ఉన్నా సింహమే అసెంబ్లీలోకి వెళితేనే సింహం కాదు.వ్యక్తిత్వం ఉన్న మనుషులు అసెంబ్లీలో లేనప్పుడు జగన్ గారిని చంపేస్తాను అన్న వాళ్ళ మధ్య వెళ్లి ఏం చేయాలి?? నా అభిప్రాయము జగన్ గారు వెళ్ళకూడదు.
Correct మా ట విజయ గారు
"అసెంబ్లీ గేటు దాటనివ్వము"... గుర్తుందా 🤣🤣🤣🤣🤣
"అసెంబ్లీ గేటు దాటనివ్వము"... గుర్తుందా 🤣🤣🤣🤣🤣
@iw5mt అసెంబ్లీ గేటు దాట మేమో నని EVM లలో గుద్దుకొని రీప్లేస్ చేసుకున్నారు. ఒక్కళ్ళు గా వస్తే అడ్రస్ ఉండదని గుంపులు గట్టి కూటమిగా వచ్చారు. కేంద్రం, EC కూడా చక్కగా సహకరించింది. ఎన్నికలైనా రెండు రోజుల్లో ఇవ్వాల్సిన ఫామ్ 20 ఎన్నికలైనా 109వ రోజుకి విడుదల చేశారు. ఆ గెలుపు ఒక గెలుపేనా?? EVM కూటమి ప్రభుత్వం. నోటికొచ్చిన అబద్ధాలు, అలవికాని మేనిఫెస్టో, చేయలేక ప్రతిపక్షాలను నిర్మూలించడానికి దాడులు, దౌర్జన్యాలు హత్యలు, విధ్వంసం, దౌర్జన్యం దోపిడీ, ఇలా సాగుతుంది సైకో చంద్రబాబు ,pk పాలన.😂😂😂😂
@@VijayaDurga-rs8sr సింహం ఎస్క్యూసెస్ వెట్టుకోదు, ఆలా వెతుకుంటే అది సింహమే కాదు... ఒకసారి సింహం చెప్పినట్టు గుర్తు... గుంపులుగా వచ్చినా నా వెంట్రుక పీకలేరు అని.
అరుపులు యెగతాళి తప్ప యేవి ఉండదు.
ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు. ఎందుకు వెళ్ళాలి జగన్..ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే cbn అసెంబ్లీ కి వెళ్లకుండా శపథం చేసి మరీ వచ్చేశాడు..అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం
అసెంబ్లీలో ఏ విషయంపైనైనా చర్చించే దమ్ములేదు, అధికారపక్షం దుమ్ము దులిపేస్తుందనే భయం!
సీబీన్ తన ఫ్యామిలీ నీ అవమానం చేస్తేనే బాయ్ కాట్ చేసాడు... అన్న భయం తో వేళ్ళను antunnadu
I have Agee with you
@ramakrishnanowduri6😂 అంత లేదు. తమ్ముడు. 565. దుమ్ము దులపడానికీ. సూపర్. 6. కీ వున్నంత దుమ్ము. పట్టలేదు.
@@PrasadKandi-b9wఎప్పుడో నెల క్రితం వంశీ అన్నమాట కి తీరిగ్గా నెల తర్వాత వచ్చి ఏడిచాడు మీ ఛీ...బిన్😂...ఆ రోజు అసెంబ్లీ లో బాబాయ్ మర్డర్ గురించి చర్చిద్దాం అని ఆంబోతు గాడు అంటే...దానికి అంబటి లెయ్యగానే గంట,అరగంట అన్నారు...అప్పుడు అంబటి అన్ని మర్డర్ లు చర్చిద్దాం ...మాధవరెడ్డి...వంగవీటి రంగా అని చెప్పగానే ముసలోడు గంట తర్వాత బయటకి వచ్చి...కన్నీళ్లు రాని ఏడుపు ఏడిచాడు....
చర్చలు జరగవు... డబ్బు కొట్టుకోవడమే...
అసెంబ్లీ లో చర్చలు జరగవు
అసెంబ్లీ కి వెళ్ళి కుక్కకి నమస్కారం ఎందుకు సేయాలి అందుకే వెళ్ళకూడదు.
జగన్ వెళ్ళకూడదు బ్రో.. నిరసన ను రికార్డు చెయ్యరు.. అసెంబ్లీ లో మాట్లాడేది ఏదో జగన్ బయట మాటలాడితే జనము లో attension వొస్తుంది..
ప్రతిపక్షం నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వనపుడు ఎందుకు వెళ్ళాలి అమీర్ గారు
అక్కడ మైకు ఇవ్వక పోతే బయటికి వచ్చి ప్రజలు తో కలిపి పోరాటం చేయాలి
Vallu chese akruthyalu appudu ayena telustaye
Even assembly only jagan kosam chustaru tht is called jagan
ప్రజాస్వామ్యం చచ్చినా దాన్ని పునరుద్ధరించడానికి పోరాటం ఇంటా బయటా సాగాల్సిందే. అవమానం జరుగుతుందని సభకు దూరమైతే పోరాటానికి సగం దూరమైనట్టే... అంటే ప్రజాస్వామ్య హననానికి అడగకుండానే ఆపన్న హస్తం అందజేసినట్టే అవుతుంది.
I సపోర్ట్ జగన్ 🏹🏹🏹🏹
జగనన్న మీరు అసెంబ్లీకి వెళ్ళవద్దు
దయసేసి కార్యకర్తలను నాయకులను అవమనపరసవద్దు
God bless you brother
నేను కూడా
జగన్ గారితో సహా వైసిపి వాళ్ళు అసెంబ్లీకి ఒకసారి వెళ్తే టిడిపి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో జనాలకి చూపించి అప్పుడు బయటకు వచ్చేస్తే బాగుంటుంది లేదంటే ప్రజల దృష్టిలో జగన్ వెళ్ళలేదు వెళ్తే ఎలా ఉండేదో అని అనుకుంటారు
చూడండి అమీర్ గారు 👁👁
నేను ప్రతి క్షణం నిన్ను
నీ కుటుంబ సభ్యులు ని
మీరు చావాలి ఛనిపోవాలి
అని ఇంకా దారుణంగా thiduthoo వుంటే ప్రతి రోజూ
నన్ను మీరు చాలా బాగా గౌరవం ఇస్తూ
మీ ఇంట్లో నీడ ఇస్తార నాకూ
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎలా అయినా చనిపోయిన వారి బతుకు వారి ది
జగన్మోహన్ రెడ్డి
స్వచ్ఛమైన సంక్షేమం
అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించారు
ఇంకా ఆ కసెంబ్లీకి పోయి ఏమి చేయాలి 👁👁
🙏
right anna 👍
వెళ్ళకూడదు@@rajakumarkumara4851
జగన్ వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరూ అసెంబ్లీకి వెళ్ళాలి,మాట్లాడడానికి టైం ఇస్తే ఇవ్వనీ లేకుంటే అక్కడే కూర్చోవడం జరగాలి,అవతలి వాళ్ళు ఎంతగా అవహేళన చేసినా ఎన్ని అవమానాలు చేసినా నవ్వుకుంటూ సహనంతో అక్కడే కూర్చుంటే ప్రజలకు అర్థం అవుతుంది
నేను జగన్ నిర్ణయం కరెక్ట్ అంటాను ఎందుకంటే అది అసెంబ్లీ కాదు కౌరవ సభ. దానికి అధ్యక్షులు అయ్యన్నపాత్రుడు. అధ్యక్షుడు అలాంటివాడైతే ఇంక సభ్యులు ఎలా ఉంటారో ఊహిస్తే.... అందుకని జగన్ నిర్ణయం కరెక్ట్.
Y S R CP ని ప్రజలు అతి తక్కువ స్థానాలకు గెలిపించినప్పుడు , ఇంకా ప్రజా సమస్యల మీద పోరాడటానికి అవకాశం ఉండదు. ప్రజలలో మార్పు వచ్చే వరకు వేచిఉండాలి. ఏవైనా సమస్యలు ఉంటే ఆ ప్రజలే ఆలోచించుకొంటారు. మీరు కార్యకర్తలను, పార్టీనీ బలోపేతం దిశగా ఆలోచించుకొవాలి.
మెజారిటీ కి వొక ఓటు తక్కువ వస్తె,ప్రకాశం గారు తన దగ్గరికి వచ్చి అడిగితే మద్దతు ఇస్తానని వొక ఎంఎల్ఏ కబురు పెట్టాడు. దానికి ప్రకాశం గారు, ప్రజా సేవ చేయాలంటే అధికారమే వుండనక్కర లేదని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
జగనన్న అవమానాన్ని అభిమానులు తట్టుకోలేరు
జగన్ అన్న నిర్ణయం సూపర్
బ్యాలెట్ ఎన్నికలు జరిగాక వెళ్తే మంచిది. మిగతా వాటికి గుర్తింపు లేదు.😏
జగనన్న అసెంబ్లీకి వెళ్ళండి ❤❤❤❤🎉🎉🎉
వెళ్ళాలి ప్రజలకు రా వలిసిన ప్రభుత్వం ల ఫలితాలు ప్రజలకు అందరికి అందేలా చూడాలి
జగన్ నిర్నయం సబబే
సభా నాయకుడు తీరు....ఎంత దరిద్రంగా ఉంది బ్రో...!
జై జగన్ అన్న ❤❤❤❤
Jaganji 100%.corret
అవమానం జరిగిన పర్లేదు. స్పీకర్ జగన్ మీద ఏ విధంగా మాట్లాడారో వైరల్ వీడియో చూడలేదా జనాలు?? అలాంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్న చట్ట సభలో ఇంక జగన్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అని అర్థం అవుతుంది. అందుకే జగన్ వెళ్ళలేదు అని నా అభిప్రాయం
EVM TAMPERING తో CM కూర్చి లో కూర్చోవడం జీర్ణించుకోలేని సందర్భం... EC చేసిన దుర్మార్గ పనులు జీర్ణించుకోలేని సందర్భం....
అమీర్ గారు చెంద్రబాబు జగన్ నీ అవమానిస్తాడు ఎందుకు పనికిమాలిన వాళ్ళు చేత తిట్టిస్తాడు ఏమి పరవాలేదు సింహం అక్కడున్న ఒకటే
I strongly support the decision of YSRCP.
అమీర్ భాయ్ గత ప్రభుత్వం కొలువు దీరినప్పుడు బాబోరు ఎంత కాలం అసెంబ్లీకి వెళ్లారు అసలు అసెంబ్లీకి అడుగు పెట్ట లేకపోయిన పావలా గాడు తన పిచ్చి వాగుడుతొ జగనన్న పాలనను బద్నాం చెయ్యలేదా ఆమాత్రం దానికి అసెంబ్లీకి వెళ్లి అవమాన పడాలా దీని పర్యవసానం సానుభూతి మాట దేవుడెరుగు జగనన్న పడే అవమానాలకు ఆయన అభిమానులు గుండెలు అవిసిపోయేలా ఏడవాలా మీరే చెప్పండి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం కానప్పుడు పాలకపక్షం ప్రతిపక్షం ఎలా ఉంటే ఏం ఐదేళ్లకోసారి అధికార మార్పిడి ఖాయం జై జగన్ ❤️
జగన్ రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటాడో తెలియటం లేదు.
కరెక్ట్ వెళితేనే కదా తెలిసేది
I also oppose the absence of Ysrcp in assembly and boycotting M L C Elections
First Jagan garu should contest in M L C Elections
Whether Ysrcp wins or defeats
Because the ruling govt is not up to the mark
Jagan should attend the assembly at any cost
But I totally support jagan is correct doing
Jagan గారు అసెంబ్లీకి వెళితే అధికార పార్టీ యొక్క అధికార వీరంగం అందరు చూస్తారు. గుడ్డిగా ఓట్లసిన చాలా మందికి కనువిప్పు కలుగుతుంది, ఇది చాలా అవసరం పార్టీ కి, ఎల్లో మీడియా ఏమి చెయ్యలేని పరిస్థితి రావచ్చు, జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ కి అధికారంలోకి రావచ్చు.
జనాలకి కనువిప్పు అవసరంలేదు,పిచ్ఛివాగుడువాగి ఊగితేచాలు
ఆ రోజులు ఎప్పుడో పోయినవి.
గతం గతః...
మల్లీ పుణ్యకాలం రాదు, రాబోదు..
వైసీపీ సవజన్యం తో.
నీకు కూడా. ఆ. జన్యమే
valu discuss cheyarana very clear
My Support Jagan
Ameer garu meerina పెరుగతున్న ధరలు మీద, వీడియో చేయండి, పెట్రోల్ ధర తగ్గించలేదు, కరెంట్ చార్జీలు పెరిగాయి, నిత్యా వసర ధరలు పెరిగాయి 😮
Jai jagananna
JMR must boycott it unless Speaker recognises Jagan as an opposition leader. Jai Jagan
జగన్ మోహన్ రెడ్డి వెళ్ళాలి
వెళ్తే బాగుంటది.
వెళ్లి సైలెంట్ గా విని కూర్చోండి.
Yes sir this is last choice for him next time it's not possible to come up to assembly
No problem Sir Since you are not politician Sir seeda ungli se naiye nikaltha hai Theda unglise nikalnaa padtha hai Ameer Saab
Jagan's decision is correct.
Absolutely u r right Ameer bro
అవమానం జరిగినా జగనన్న వెళ్ళాలి...ఏపీ ప్రజలు అందరు చూడాలి...
అభిమానులు తట్టుకోలేరు బ్రదర్
Jagan must attend and face problems. Parellelly he can also organise press meets.
Ameer bro idi Mee nirnayam aithe majority prajalu vellanavasaram ledu antunnaru akkada jarigedi emi undadu
YSRCP Party not recognised in this govt. till today. Why jagan attend assembly budget sessions? Ameer garu.
We support ysjagan because there government doesn’t accept to speak and creat fake news and comments upon opposition and they don’t recognise as opposition why should he and what purpose he has to go
Jagan vella kudadu public problems gurinchi charchincharu personal matters ki velatharu assembly rules neet ga undali
Sakshi lo or media lo jagan garu question cheyyandi
Jagan is right
Chatta sabhulu gurinchi ycp vallu cheppali ?
Jagan is trying to save his cadre from embarrassment. You still want him to attend?
1. తప్పుగా మాట్లాడుతున్నావ్ అమీర్ భాయ్
2. రాక్షసుల మధ్య జగన్ మాట్లాడే మాటలను లెక్క చేసేదెవడు ?
3. ప్రతి పక్షానికి మెజారిటీ ఇవ్వని ఏపీ వెదవలను తిట్టాలి
4. దోచుకున్నది దాచుకుంటాడు , road is clear ,
5. జగన్ వెళ్లి insult కు గురికావడం తప్ప
6. ద్వారక తిరుమల్ రావు డీజీపీ టీడీపీ మనిషే ! జగన్ ఒక్కడు ఏమీ చేయగలడు ?
7. అయ్యన్న పాత్రుడు రాక్షస speaker
8.జగన్ ఓడించడం కాదు పూర్తిగా లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పిన గజ దొంగ
9. 100 శాతం జగన్ వెళ్లకుండా ఉండటమే మంచి నిర్ణయం
జై జగన్ 👍👍👍
Jagan should go
No need to attend ,ap people knows what is what,from press meet he will fight more strongly,mark my words assemly ని ఎవరూ చూడరు, జగన్ press meets కి picha క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు
Jagan garu assembly ki velthe inka avaministharu, adi chusi jagan abimanulu thattukoleru
164 seats vacchina taruvata, there is no points for opposition. TDP gurinchi CM lokesh gurinchi telavada??? Dont try to be innocent Mr. Ameer ❤ . You expect Jagan to sit all the day to listen to their stories ❤ TDP only knows politics by throwing biscuits❤
Jagan has to attend and face the consequences so as to get sympathy of people
Amir !
A.P. assembly lo unnadhi manushyulu kaadhu. ...Pachcha-Pichchi kukkalu akkada arushtu-karushtu unttayi.
Be careful.!
Prajalu unnaru kabatte nayakudu unnadu ,nayakudu untene prajalu untarani feel avte 11 istaru.
He said he wiil attend pls see yesterday video.. he ll go. Whrn cbn not attended that time no no questioned??? Y now??
Transperant ga gelichina assembly kadu, jagan velli avamana padalsina avasaram ledu, prajalu annadu jagan, forty percent vote share unna kuda, kondaru jaganni mosam chesaru. Alanti valla kosam avamana padalsina pani ledu
Ameer bro Assembly devalayam old maata bhootulu matlade vaare speaker ga unte. What to do ?
Nenu aithe oppukonu...vellakapodamey better.
Prajalu aa avamanam chustene asalu katha modalavuthundhi
No need to go
ఒకప్పుడు పార్లమెంట్లో జగన్ ఒక్కడే ప్లకార్డులు పట్టుకుని నిలబడి పోరాడాడు ప్రజలు చూశారు ప్రతిపక్షం నేతగా సీఎం గా చేశారు ఇప్పుడు ఆ పోరాట పటిమ ఏమైంది ఇంకా సజ్జల సలహాలోనే విన్నారా......🙆
పవన్ అసెంబ్లీ కి అవకాశం లేకుండానే పిచ్చి వాగుడు తో గెలిచాడుగా
Jai Jagan. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వెళ్ళాలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెళ్ళాలికచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెళ్ళాలి
జగన్ గారు అసెంబ్లీకి తప్పకుండా వెళ్లి ప్రజలు తరుపున పోరాటం చేయాలి
Assambly khi vellalsina avasaram ledhu. Endhukhantee akkada prajhala khosam alochinchee varu evvaru leru 😂😂 so avasaram ledhu. Jagan Anna prajhalalo vundali. Asambly lo khadhu.
ఏంటి బయ్యా 10 డేట్ వచ్చినా పేమెంట్ రాలేదా. రివర్స్ వీడియో పెట్టావ్
You got sacred Ammerji??
అసెంబ్లీ గేటు దాటండి ఫస్ట్ 😂😂😂
పవన్ ఎమ్మెల్యే గా కూడా ఓడినా గెలిచాడుగా
జగన్ అసెంబ్లీ కి వెళ్ళకపోవడం గురించి వీడియో చేసావా లేక అర్థవంతమైన చర్చల కోసం వీడేమో చేసావా అర్ధం కాలే, ఒకవేళ అర్థవంతఁగమైన చర్చలకు అయితే నీవు లాస్ట్ గవర్నమెంట్ లో కాకుండా ఇప్పుడు ఎందుకు వీడియో చేసావో కూడా అర్ధం కాలేదు బ్రో
ఎవర్ని తిడుతున్నావ్ రా అయ్యా 🤦🤦🤦
జగన్ అసెంబ్లీ లో లేకుంటే చూసే వాడు ఎవ్వడు లేడు.. its waste of time....
బాబు వున్నాన్ని రోజులు నీచ రాజకీయాలు వుంటాయి
Jagan garu tappaka assembly ki vellali avamanapariste adi vallake nastam vellali vellinatarwata vari behaviour ni patti future decision tisukovali vellali ippatkina jagan garu marosari alochinchali and tdp and pachamedia personal ga inka blame cheyavachu mla lu kuda assembly lo tama constituency samasyalapi assembly lo adagalani utsahamga untundi so jagan garu vari mla la akankshalu kuda alochinchali
Vallevaru prathi paksha hodha ivvdaaniki..
జగన్ అసెంబ్లీ కి వెళితేనే పార్టీ కి మైలేజ్
అవసరం లేదు, పిచ్చి వాగుడు తో ఊగితేచాలు
No use & no need to attend the Assembly they don't fallow Assembly rules properly,even they don't interest to Focus the camera on opposition leader.Only interest to coment against opposition leader.
Anna nuvvu nenu ikkada koorchuni matladinanta easy kaademo akkada ki velli avamanam padatam, daanini teesukovatam...? 14 yrs nundi jagan gaari paina jarugutunna avamanam bayata nundi teesukuntu unnaru malli velli kooda tinamantava...? Vallu avamanistaru helana chestaru charcha em undadu ani telisi kooda velli vellatam telivitakkuvatanam kada..?
Ex c m. Please go assembly try at once after that you take your dissen
ఆ సారు కి ego అన్నా, cabinet హోదా ఇస్తే వస్తా...
ప్రతిపక్షనేత హోదా ఇస్తే కాబినెట్ హోదానేకాదు,మాట్లాడేదానికి సమయమొస్తాది, పార్లమెంటు లోనే తెగులుదేశం పార్టీ కి ప్రతిపక్ష హోదాఇచ్ఛారు కాంగ్రెస్ వాళ్లు.గుర్తెరిగి కామెంట్ చేయి
Meeru cesindi ade kada.
We will not agree your statement Present, situation not required y0u are forgetting history go through previous Assembly proceedings will you give guarantee sri YSJaganMohanReddy kindly bear with us no body asked your support and not required also Sorry to say this
మిగతా వాళ్ళు అవమానం పడి బాయ్ కాట్ చేసారు అన్న భయం తో వేళ్ళను అంటున్నాడు..... మనం అన్న ను పులివెందుల పులి..సింహం సింగల్.. వైనాట్ 175..సిద్ధం అని ఎలేవేషన్ ఇస్తాం... అసెంబ్లీ కి వెళ్లి పులివెందుల నియోజకవర్గం సమస్యలు చెప్పు ఒక mla గా... బయపడేతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో షర్మిల చేపినట్టు
Same vellina adey avamanalu vasthaye so endhuku velladam,enthaki avamanam ani edchadu cbn kaani em annaro cheppaledu adey magiccc😂
పవన్ ఎమ్మెల్యే గా కూడా గెలవకుండానే పిచ్ఛివాగుళ్లు,వూగడాలు,కులపిచ్ఛిమాటలతో గెలవలేదా