ఒకప్పుడు పివి నరసింహారావు గారు work pressure, tensions పోవడానికి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసే వారని విన్నాము. ఇప్పుడు మీ web series చూస్తే కూడా ఎంత tensions ఉన్నా అన్నీ మరిచిపోయి నవ్వుతూ బ్రతుకేస్తున్నం ప్రసాద్ గారు. Thank-you so very much.
ఇంతగా నవ్వి చాలా కాలం అయిoది ప్రసాద్ గారు...ప్రెస్టేషన్ లో నవ్వించారు...బాధపడేటప్పుడు నవ్వించారు..ఆఖరికి మాత్రం ఎడిపించారు...కష్టంలో తోడు లేనప్పు కరెన్సీ వచ్చినప్పుడు ఎందకు....చాలబాగుంది
నేటి కాలమాన పరిస్థితుల్లో యువతరానికి ఈ సీరియల్ 🤓 కలిసి జీవించే ప్రతీ భార్యా భర్తలకు కనువిప్పు కలగాలని ఆశిద్దాం 🤓 ఒకళ్ళ అభిరుచులు , అభిప్రాయాలను గౌరవించకపోతే భార్యా భర్తల మధ్య విడాకులు ఎంతో కూడుకున్న కర్చులతో తప్పవని నేటి రోజులలో జరిగేది ఇదేనని చాలా బాగా చిత్రీకరించారు 👍ఇందులో హాస్యం ,కోపం ,బాధా,కనువిప్పు, చట్ట ప్రకారం తెలిపే నియమాలు నిబంధనలు అన్నీకలిపి ఇందులో నటించిన ప్రతీ నటీ నటులందరూ వాళ్లకు ఇచ్చిన పాత్రలపరిధిలో చాలాబాగా చేశారు 👍ఇది 1940 సంవత్సరం కాదు ఇది 2023 సంవత్సరమని గుర్తుండేలా ఇప్పుడు అమలులోవున్న ఇప్పటి చట్టాలను గుర్తుంచుకుని మెలిగి మీ జీవితాలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి 🤓మీ తాతయ్య 👍 All the best to the entire teem actors 👍
డైలాగ్స్ ఎవడు రాశాడో,ఎడిటింగ్ ఎవడు చేశాడో, అసలు ప్రసాద్ నీ action, dilogue delivery నీకు తప్ప ఇంకొడికి set అవదు పో. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక త్రివిక్రమ్ సినిమా అనుభూతి రా బాబు.❤❤❤❤❤❤❤ excellent పో
ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నట్లుగా అనిపించింది. ఈమధ్య వచ్చిన టాప్ హీరోల సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా నీరజ పాత్ర. ఆమె నటన అసాధారణమైనది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ మీ కెరీర్‌లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 💐💐💐💐
మంచి మాటలు బంగారు బాటలు అంటారు కానీ comedy చేసి అంతలోపే Emotion, Suspence Last కీ ఎడ్పించవు అన్న ❤ అన్న నీ luck ఎట్లా ఉందో తెలియదు ఒక రోజు ఏలుతావు TFI నీ ❤
ఇంతగా నవ్వి చాలా కాలం అయిoది ప్రసాద్ గారు...ప్రెస్టేషన్ లో నవ్వించారు...బాధపడేటప్పుడు నవ్వించారు..ఆఖరికి మాత్రం ఎడిపించారు...కష్టంలో తోడు లేనప్పు కరెన్సీ వచ్చినప్పుడు ఎందకు....చాలబాగుంది నేటి కాలమాన పరిస్థితుల్లో యువతరానికి ఈ సీరియల్ 🤓 కలిసి జీవించే ప్రతీ భార్యా భర్తలకు కనువిప్పు కలగాలని ఆశిద్దాం 🤓 ఒకళ్ళ అభిరుచులు , అభిప్రాయాలను గౌరవించకపోతే భార్యా భర్తల మధ్య విడాకులు ఎంతో కూడుకున్న కర్చులతో తప్పవని నేటి రోజులలో జరిగేది ఇదేనని చాలా బాగా చిత్రీకరించారు 👍ఇందులో హాస్యం ,కోపం ,బాధా,కనువిప్పు, చట్ట ప్రకారం తెలిపే నియమాలు నిబంధనలు అన్నీకలిపి ఇందులో నటించిన ప్రతీ నటీ నటులందరూ వాళ్లకు ఇచ్చిన పాత్రలపరిధిలో చాలాబాగా చేశారు 👍ఇది 1940 సంవత్సరం కాదు ఇది 2023 సంవత్సరమని గుర్తుండేలా ఇప్పుడు అమలులోవున్న ఇప్పటి చట్టాలను గుర్తుంచుకుని మెలిగి మీ జీవితాలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి 🤓మీ తాతయ్య 👍 నేను చాలా వీడియోస్ చూసాను కానీ అన్నయ్యా, ప్రత్తి దానిలో కూడా ఒక లవ్ అని అదని ఇద్దని చెత్త మొత్తం చేస్తారు.కానీ మీరు ఒక ఫ్యామిలీ బంధం గురించి,భార్య భర్తల బంధం గురించి చాలా అద్భుతం గా చెప్పారు.మీ వీడియోస్ నన్ను నవ్వేల చేస్తాయి.same time నేను కన్నీరు పెట్టుకునేలా చేస్తాయి.ఏమోషన్ చాలా బావుంది అన్నయ్యా.నేను ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే మీ వీడియోస్ ని మాత్రమే బా వెతుకుతాను. నేను మీ అభిమానిని అన్నయ్యా.🥹
Last lo 2nd season coming soon చూసి kastha మనసు కుదుట పడింది. Otherwise, Video ekkada అయిపోతున్నది ani భయం వేసింది. Great stuff with wonderful life message.
బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోలెడు సూక్తులు చెప్పుతున్నాడు వంట గదిలోకి పెళ్ళాం మాట వింట్టే కనీసం దోస కూడా వెయ్యలేడు సూపర్ అన్న డైలాగ్
Really such a wonderful short web series..individual episodes regular ga choosinaa kooda malli combined ga kooda cmplt ga choostunnm, ekkada skip cheyakunda...that is nothing but the confidence ....❤❤❤
తెలుగురాని వాడవనీ దుగులుచెందకు 😭 తెలుగు వాడివై వుండి ఇంగ్లీషులో కామెంట్ పెట్టిన నీకు ఈ సీరియల్ తెలుగులోనేవుంది కదా అది అర్థమై కూడా ఇంగ్లీషులో కామెంట్ పెట్టావాంటే 🤔డాడీ మాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అని కూడా కొందరంట్టారు సుమా 🤓
అసలు ఇప్పటి వరకు నాకు you ట్యూబ్ వీడియోస్ చూసే అలవాటు లేదు, కానీ రీల్స్ చూసే అలవాటు ఉంది, అలా మీ రీల్స్ చూసాను కొన్ని. ఈ మధ్య రిలీజ్ ఐన మీ మూవీ కమిటీ కుర్రాళ్ళ సక్సెస్ విన్నాక, ఒకసారి మీ వెబ్ సిరీస్ చూడాలని ముందు pellivaaramandi చూసాను. చాలా చాలా బాగుంది 👌👌ఇక అప్పటినుంచి మొత్తం మీ మూవీస్ ఏ చూస్తున్న 😂😂 టైమింగ్, డైలాగ్స్ ఎమోషన్ 👌👌👌ముఖ్యంగా బూతులు లేకుండా కామెడీ 🤝🤝🤝అద్భుతం 🙏🙏 కానీ ఈ మధ్య aads ప్రొమోషన్స్ ఎక్కువ ఐపోయాయి మధ్యలో 🤦♂️🤦♂️
ముందు షార్ట్స్ చూశా ఆకర్షించబడి😊 పేరు వెతుక్కుని ఎపిసోడ్స్ చూశా ఇప్పుడు పూర్తి ఎపిసోడ్ ని రిపీటెడ్ గా చూస్తున్న..😅😅..ప్రసాద్ గారి రింగ్ టోన్ అదో సూపర్..
Prasad it's so nice taking.... Okka noti durada yentavarakoo teesukeltundo, chakkaga coopincharu..oka manishini helana chestu matladdam chala easy. Comedy ga kuda undavachu. Kaani aa manishi place lo undi gamaniste paristiti telustundi .. keep it up. Your video's having a good massage to follow for the society....🎉🎉🎉
Lot's of comedy 🤣🤣can't control my laugh🤣 kadupu nostundhi andi😜🤪🤣🤣🤣🤣......Asal ala rastaru andi Dailogues chala nature ga vuntah andi😂😂😂😂😂😂 Really great job👏🥳CHALA BAGUNDI CHALA ENJOY CHESAMU🤩🥳🥳🥳🥳🥳🥳🥳
నేను చాలా వీడియోస్ చూసాను కానీ అన్నయ్యా, ప్రత్తి దానిలో కూడా ఒక లవ్ అని అదని ఇద్దని చెత్త మొత్తం చేస్తారు.కానీ మీరు ఒక ఫ్యామిలీ బంధం గురించి,భార్య భర్తల బంధం గురించి చాలా అద్భుతం గా చెప్పారు.మీ వీడియోస్ నన్ను నవ్వేల చేస్తాయి.same time నేను కన్నీరు పెట్టుకునేలా చేస్తాయి.ఏమోషన్ చాలా బావుంది అన్నయ్యా.నేను ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే మీ వీడియోస్ ని మాత్రమే బా వెతుకుతాను. నేను మీ అభిమానిని అన్నయ్యా.🥹
I really Love this web series after long gap after software developer this is the best webseries for me i really love swathi mam and prasad acting and content is very nice all the best for future projects. Reaming things I can't say in words really I love It I very Big Fan Prasad anna and Swathi mam
Good story & dirction .Every dialogue touches emotionally on the heart. Prasad, though you are younger to me but from bottom of my heart🙏🙏🙏..I pray the God that you should have a great future ahead.
Simply Superb 🎉 Great future ahead. Congratulations 🎉 to the entire Team 👏 All the Best 👏 Chalaa Rojula Tharvatha Oka Manchi Movie Chusina Feel Vochindhi 🎉 Thanks to All from bottom of my Heart ❤️
ఒకప్పుడు పివి నరసింహారావు గారు work pressure, tensions పోవడానికి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసే వారని విన్నాము. ఇప్పుడు మీ web series చూస్తే కూడా ఎంత tensions ఉన్నా అన్నీ మరిచిపోయి నవ్వుతూ బ్రతుకేస్తున్నం ప్రసాద్ గారు. Thank-you so very much.
Sem filing Boss
కరెక్ట్ గా చెప్పారు
Sem filling boss
Super comedy😂😂
ప్రసాద్ గారు సూపర్ అండీ 🎉🎉🎉🎉
ఇంతగా నవ్వి చాలా కాలం అయిoది ప్రసాద్ గారు...ప్రెస్టేషన్ లో నవ్వించారు...బాధపడేటప్పుడు నవ్వించారు..ఆఖరికి మాత్రం ఎడిపించారు...కష్టంలో తోడు లేనప్పు కరెన్సీ వచ్చినప్పుడు ఎందకు....చాలబాగుంది
Amazing performance ,I ashtanished on watching ur series n felt very painfull, But in cases many youth making such mistakes
బాగా చెప్పారు..
😅😅😂 full comedy I'm very happy watching this episode mamuluga ledu ga 😮😂😮😂😮
అవునండీ
నేటి కాలమాన పరిస్థితుల్లో యువతరానికి ఈ సీరియల్ 🤓 కలిసి జీవించే ప్రతీ భార్యా భర్తలకు కనువిప్పు కలగాలని ఆశిద్దాం 🤓 ఒకళ్ళ అభిరుచులు , అభిప్రాయాలను గౌరవించకపోతే భార్యా భర్తల మధ్య విడాకులు ఎంతో కూడుకున్న కర్చులతో తప్పవని నేటి రోజులలో జరిగేది ఇదేనని చాలా బాగా చిత్రీకరించారు 👍ఇందులో హాస్యం ,కోపం ,బాధా,కనువిప్పు, చట్ట ప్రకారం తెలిపే నియమాలు నిబంధనలు అన్నీకలిపి ఇందులో నటించిన ప్రతీ నటీ నటులందరూ వాళ్లకు ఇచ్చిన పాత్రలపరిధిలో చాలాబాగా చేశారు 👍ఇది 1940 సంవత్సరం కాదు ఇది 2023 సంవత్సరమని గుర్తుండేలా ఇప్పుడు అమలులోవున్న ఇప్పటి చట్టాలను గుర్తుంచుకుని మెలిగి మీ జీవితాలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి 🤓మీ తాతయ్య 👍
All the best to the entire teem actors 👍
ఏం ఉందిరా బాబు నీ సీరీస్ ఒక్క క్షణం కూడా నవ్వకుండా ఉండలేక పోతున్నాం అదిరిపోయింది.
ప్రసాద్ గారూ...ఆద్యంతం అద్భుతంగా
నడిపించారండి . చూస్తున్నంతసేపూ ఒక సన్నని బాధ గుండెని మెలిపెట్టినట్టు ఉందండి.
డైలాగ్స్ ఎవడు రాశాడో,ఎడిటింగ్ ఎవడు చేశాడో,
అసలు ప్రసాద్ నీ action, dilogue delivery నీకు తప్ప ఇంకొడికి set అవదు పో.
మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక త్రివిక్రమ్ సినిమా అనుభూతి రా బాబు.❤❤❤❤❤❤❤
excellent పో
ప్రసాద్ కామెడీ సూపర్ timeing 👌👌. సబ్జెక్టు story 👌👌👏👏
హాస్యం ఎంత బాగా ఉందో అంతే బాగా true emotions కూడా పండించారు
చాలా రోజుల తర్వాత మనసారా హాయిగా నవ్వకున్నాము..... ధాంక్యు ప్రసాద్ గారు.....keep going
ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నట్లుగా అనిపించింది. ఈమధ్య వచ్చిన టాప్ హీరోల సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా నీరజ పాత్ర. ఆమె నటన అసాధారణమైనది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ మీ కెరీర్‌లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 💐💐💐💐
ఆస్కార్ అవార్డు మూవీ ❤️❤️❤️❤️అల్ అఫ్ యూ సూపర్ యాక్టింగ్ చేశారు అండ్ గుడ్ మెస్సేజ్ ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Super story❤❤❤prasad❤Swathi super
Karthik ❤❤❤Rao garu super❤❤❤Nellore niraja garu❤❤❤❤jaithri garu❤❤❤❤
మామయ్య miss you
even telugu big banner films dont have this type of comedy content ....amazing...
మంచి మాటలు బంగారు బాటలు అంటారు కానీ comedy చేసి అంతలోపే Emotion, Suspence Last కీ ఎడ్పించవు అన్న ❤ అన్న నీ luck ఎట్లా ఉందో తెలియదు ఒక రోజు ఏలుతావు TFI నీ ❤
Okka buthu lekunda inthaga navvinchadam chala kastam..... Super Prasad behra garu.... ❤❤❤ expecting more videos.......
బ్రహ్మానందం. గారి. మీరే ప్రసాద్. గారు కామెడీ సీన్స్ చూసి చాలా బాగా నచ్చింది 😅😅😅😅😅😅❤❤❤❤❤
Suuuuuuper prasadh Anna✍️ 👌DIALOGS ✍️👌ARE HIGH LIGHT of this series ✍️
ఇంతగా నవ్వి చాలా కాలం అయిoది ప్రసాద్ గారు...ప్రెస్టేషన్ లో నవ్వించారు...బాధపడేటప్పుడు నవ్వించారు..ఆఖరికి మాత్రం ఎడిపించారు...కష్టంలో తోడు లేనప్పు కరెన్సీ వచ్చినప్పుడు ఎందకు....చాలబాగుంది నేటి కాలమాన పరిస్థితుల్లో యువతరానికి ఈ సీరియల్ 🤓 కలిసి జీవించే ప్రతీ భార్యా భర్తలకు కనువిప్పు కలగాలని ఆశిద్దాం 🤓 ఒకళ్ళ అభిరుచులు , అభిప్రాయాలను గౌరవించకపోతే భార్యా భర్తల మధ్య విడాకులు ఎంతో కూడుకున్న కర్చులతో తప్పవని నేటి రోజులలో జరిగేది ఇదేనని చాలా బాగా చిత్రీకరించారు 👍ఇందులో హాస్యం ,కోపం ,బాధా,కనువిప్పు, చట్ట ప్రకారం తెలిపే నియమాలు నిబంధనలు అన్నీకలిపి ఇందులో నటించిన ప్రతీ నటీ నటులందరూ వాళ్లకు ఇచ్చిన పాత్రలపరిధిలో చాలాబాగా చేశారు 👍ఇది 1940 సంవత్సరం కాదు ఇది 2023 సంవత్సరమని గుర్తుండేలా ఇప్పుడు అమలులోవున్న ఇప్పటి చట్టాలను గుర్తుంచుకుని మెలిగి మీ జీవితాలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి 🤓మీ తాతయ్య 👍
నేను చాలా వీడియోస్ చూసాను కానీ అన్నయ్యా, ప్రత్తి దానిలో కూడా ఒక లవ్ అని అదని ఇద్దని చెత్త మొత్తం చేస్తారు.కానీ మీరు ఒక ఫ్యామిలీ బంధం గురించి,భార్య భర్తల బంధం గురించి చాలా అద్భుతం గా చెప్పారు.మీ వీడియోస్ నన్ను నవ్వేల చేస్తాయి.same time నేను కన్నీరు పెట్టుకునేలా చేస్తాయి.ఏమోషన్ చాలా బావుంది అన్నయ్యా.నేను ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే మీ వీడియోస్ ని మాత్రమే బా వెతుకుతాను. నేను మీ అభిమానిని అన్నయ్యా.🥹
Navvina kanni luu vasthayi edchina kanni luu vasthayi ..... Navvinchina vadu nalugu roju luu gurthu unte badha pettina vadu bhrathukantha gurthu untadu 😢🥹..... Is very best dialogue......
Last lo 2nd season coming soon చూసి kastha మనసు కుదుట పడింది. Otherwise, Video ekkada అయిపోతున్నది ani భయం వేసింది. Great stuff with wonderful life message.
ఒక తెలుగు మంచి కథాచిత్రం 💐💐
ప్రసాద్ గారు మీరు ఇలాంటి మరెన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు తీయండి
ఇందులో లేనిది లేదు. అన్ని అంశాలను స్రజించారు. 👌👌👌
Wow comedy and emotional ..very realistic super fantastic 👌👌👌👌👌👌
బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోలెడు సూక్తులు చెప్పుతున్నాడు వంట గదిలోకి పెళ్ళాం మాట వింట్టే కనీసం దోస కూడా వెయ్యలేడు సూపర్ అన్న డైలాగ్
"పిల్ల మర్రి రాజు పిలకలేసుకున్నట్టు" ఆ అవతారం ఏంటి సార్..... డైలాగ్స్ చాలా బాగున్నాయి....😂😂😂😂😂😂
Really such a wonderful short web series..individual episodes regular ga choosinaa kooda malli combined ga kooda cmplt ga choostunnm, ekkada skip cheyakunda...that is nothing but the confidence ....❤❤❤
తెలుగురాని వాడవనీ దుగులుచెందకు 😭 తెలుగు వాడివై వుండి ఇంగ్లీషులో కామెంట్ పెట్టిన నీకు ఈ సీరియల్ తెలుగులోనేవుంది కదా అది అర్థమై కూడా ఇంగ్లీషులో కామెంట్ పెట్టావాంటే 🤔డాడీ మాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అని కూడా కొందరంట్టారు సుమా 🤓
It is a drama I enjoyed but while your tail end silent action of shedding tears my eyes joined too at 62 yrs superb action young man
Tqqqqqqq sir ❤
😂😂😂🎉🎉🎉 we can't explain how much u make us enjoyed really great Prasad annaya
@Prasad Behara You rocked it brother, You deserve a main stream movie role
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ప్రసాద్...
త్రివిక్రమ్ లెవల్ లో తీసావ్
Avunu writer ga manchi future undi
Trivikram garu ki ate baga udhi anipichidhi Naku 💥💥💥
Prasad face expression is so marvels, thank you to the working team
We are addicted to Prasad sir's web series
అసలు ఇప్పటి వరకు నాకు you ట్యూబ్ వీడియోస్ చూసే అలవాటు లేదు, కానీ రీల్స్ చూసే అలవాటు ఉంది, అలా మీ రీల్స్ చూసాను కొన్ని. ఈ మధ్య రిలీజ్ ఐన మీ మూవీ కమిటీ కుర్రాళ్ళ సక్సెస్ విన్నాక, ఒకసారి మీ వెబ్ సిరీస్ చూడాలని ముందు pellivaaramandi చూసాను. చాలా చాలా బాగుంది 👌👌ఇక అప్పటినుంచి మొత్తం మీ మూవీస్ ఏ చూస్తున్న 😂😂
టైమింగ్, డైలాగ్స్ ఎమోషన్ 👌👌👌ముఖ్యంగా బూతులు లేకుండా కామెడీ 🤝🤝🤝అద్భుతం 🙏🙏
కానీ ఈ మధ్య aads ప్రొమోషన్స్ ఎక్కువ ఐపోయాయి మధ్యలో 🤦♂️🤦♂️
ప్రసాద్ గారు నవ్వి నవ్వి కళ్ళలోనుండి కన్నీరు వస్తుంది, మీకు చాలా ప్యూచర్ వుంది
ప్రసాద్ చాలా చక్కని కథ ఎన్నుకొన్నారు చాలా బాగా యాక్ట్ చేశారు🎉🎉🎉
26:24 జయత్రి నీ దగ్గరి నుంచే వస్తుంది నీ బాడీ ఢీ కంపోజ్ ఐపోయింది తెలుసా.... 😂😂😂😂🤣 వామ్మో ప్రసాద్ గారు నవ్వలేక చచ్చాను బాబోయ్....👌🤣
ఫస్ట్ టైం స్కిప్ చేయకుండా యూట్యూబ్ లో చూసిన ఫస్ట్ వీడియో.... superrrrrrrrrrrr
ప్రసాద్ గారు you made my day కొన్ని క్షణాల ముందు చాలా బాధలో ఉన్నాను ఇప్పుడు మనుసు హాయ్ ga ఉంది థాంక్స్ సార్
Superb direction and punch dialogues,, superb 😂❤
నీరజ గారు బాగా act చేశారు...contant clean గా ఉంది...
Excellent web series ❤❤❤ superb writing ✍️✍️
మిగిలిన వారు మనస్పూర్తిగా కామెంట్స్ పెట్టారో లేదో తెలియదు కానీ నిజంగా మధ్యతరగతి బంధాలు బాధ్యతలు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు
నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు వీడియోలు చూస్తాను ఈ వీడియో చూస్తుంటే నిద్రమత్తు ఉండదు చాలా నవ్విస్తున్నారు మీరు వీడియో థాంక్స్
ముందు షార్ట్స్ చూశా ఆకర్షించబడి😊 పేరు వెతుక్కుని ఎపిసోడ్స్ చూశా ఇప్పుడు పూర్తి ఎపిసోడ్ ని రిపీటెడ్ గా చూస్తున్న..😅😅..ప్రసాద్ గారి రింగ్ టోన్ అదో సూపర్..
Mee too
Nenu ala pellivaramandi 7 parts chusa eroje
Nenu kuda
Nenu kuda
Ni lage nenu kuda
అద్భుతం అద్భుతం అద్భుతం 🎉🎉❤❤❤
Rao Garu is excellent iam big fan
Super Andi asalu enni saralu chusinna me dialogues ki fiddha ❤❤❤❤❤❤
Prasad it's so nice taking.... Okka noti durada yentavarakoo teesukeltundo, chakkaga coopincharu..oka manishini helana chestu matladdam chala easy. Comedy ga kuda undavachu. Kaani aa manishi place lo undi gamaniste paristiti telustundi .. keep it up. Your video's having a good massage to follow for the society....🎉🎉🎉
చాలా థాంక్స్ ప్రసాద్ గారు
Super msg prasad BEHARA GARU 🎉🎉🎉🎉
చాలా కాలం తర్వాత హ్యాపీ నవ్వుకున్నాను ❤❤❤❤
Heart touching ❤ ending... waiting for season 2
Such a great short film 👌👌👌👍👍👍
Kasthalo leni thoudu currency unapudu enduku awesoooom heart touching dailouge
Thoroughly enjoyed and laughed after a very long time .Excellent pun.
OMG....... waiting for more seasonsss😍😍😍
చివర్లో ఏడిపించేసావ్ అన్న.....సూపర్❤❤🥺🥺
😢
@@JayalakshmiJk s
This is the Best family story ever in recent times.
Lot's of comedy 🤣🤣can't control my laugh🤣 kadupu nostundhi andi😜🤪🤣🤣🤣🤣......Asal ala rastaru andi Dailogues chala nature ga vuntah andi😂😂😂😂😂😂 Really great job👏🥳CHALA BAGUNDI CHALA ENJOY CHESAMU🤩🥳🥳🥳🥳🥳🥳🥳
Chala bagunnai mi comedy tq so much. Prasad garu navvi navvi sachchipoyelagunnanu
Ee series ne enjoy chesinatuu 😂😂😂😂😂😂 aa series inthalaga navvaledhu seriously prasad garu me acting superb 👌👌👌
నేను చాలా వీడియోస్ చూసాను కానీ అన్నయ్యా, ప్రత్తి దానిలో కూడా ఒక లవ్ అని అదని ఇద్దని చెత్త మొత్తం చేస్తారు.కానీ మీరు ఒక ఫ్యామిలీ బంధం గురించి,భార్య భర్తల బంధం గురించి చాలా అద్భుతం గా చెప్పారు.మీ వీడియోస్ నన్ను నవ్వేల చేస్తాయి.same time నేను కన్నీరు పెట్టుకునేలా చేస్తాయి.ఏమోషన్ చాలా బావుంది అన్నయ్యా.నేను ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే మీ వీడియోస్ ని మాత్రమే బా వెతుకుతాను. నేను మీ అభిమానిని అన్నయ్యా.🥹
Bro idhe story oka movie laga thisi unte super hit ayedhi nice work Prasad garu
I love this series always ❤❤❤❤❤❤❤❤❤❤this series never before ever after😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂like u very much Prasad garu
All characters are performed well n good keep rocking
ప్రసాద్ గారు ఈ సీన్ అంటే మా బావగారికి చాలా చాలా ఇష్టం
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁
🙂1:45:02 🤩 surprise బాగుంది ,, ప్రసాద్ గారు
Ivvala polimera 2 movie chusa.
Prasad Anna maava charecter chesina aayana unnaru.
Nijamga miss autunna ayana expressions 😢
I really Love this web series after long gap after software developer this is the best webseries for me i really love swathi mam and prasad acting and content is very nice all the best for future projects. Reaming things I can't say in words really I love It I very Big Fan Prasad anna and Swathi mam
Well job sir. It's totally awesome. No words. Fabulous story. I always love and big big fan of #prasadbehera sir. Thank you.! And keep it up 💯👌🙌❣️
Good story & dirction .Every dialogue touches emotionally on the heart. Prasad, though you are younger to me but from bottom of my heart🙏🙏🙏..I pray the God that you should have a great future ahead.
Really very one .. Dialogues are very nice with simple words and the meanings are heart touchable. No need to tell the commedy timings and dialogues 😂
Full length comedy mixed with feelings
Prasad garu meru super Andi
Same situation in every mens life ...
Ee kalakandam uttama purushuki ankitam
After a longtime, I laughed for a while, great comedy. My sincere thanks guys, All the best for the future endeavours.😊
We want season 2 anna super undhi oka manchi movie chusina feel vachindhi
season 2 full episode inka raledhu single ga episodes aite unnai andi .
Brother navvaleka pothunnam so nice 😂😂😂😂😂
After coming from office.
Just chill with your videos.
Bachelor having Good chill like this kind of videos
కష్టాల్లో లేని తోడు currency లో ఎందుకు 🔥🔥🔥
Such a nice moments we have gone through While watching Ur Series thanks for Making us all laugh
చాలా బాగుంది.... గురు ❤️
Nice web series,watched any series for the time 🎉🎉🎉🎉❤❤❤
Very super series.. all d best Prasad bro
Great job prasad and team kirak 🎉🎉🎉🎉🎉
Simply Superb 🎉 Great future ahead. Congratulations 🎉 to the entire Team 👏 All the Best 👏
Chalaa Rojula Tharvatha Oka Manchi Movie Chusina Feel Vochindhi 🎉
Thanks to All from bottom of my Heart ❤️
చాలా బాగుంది మూవీ ఆర్టిస్ట్ లు ఇక్క వుంటే బాగుండు
Navvi navvi sacchipothe avardhi sir responsibility..😂😂😂..superb movie and nice message..❤️
Super bhaya.prasadgaaru. ఎంత నవ్. నేను. చాలా.రోజుల. తరువాత.నవ్వను.థాంక్స్
Super ga undi chala anta anta chala bagundi.❤❤❤❤❤❤❤ waiting. Seson 2❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Supper Prasad Garu 🎉
Keep Doing.......
కష్టం లో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు... సూపర్ డైలాగ్ 💐💐💐💐
Prasad garu mimalni chusta" sutti verrabadrarao "garu gurtuvastunnaru 😂😂😂😂😂😂
నేను గుజరాత్ లో job చేస్తాను మా ఆఫీస్ లో తెలుగు వాళ్ళు లేరు. మీ వీడియోస్ చూస్తే చాలా నవ్వు వస్తది 😅😅😅
Job maneysi uru ochey
లాస్ట్ లో ఎండింగ్ కలిపి ఉంటే బాగుండేది ప్రసాద్ అన్న .......
Watch season 2
Super super super super super Andi prasad garu
కష్టం లో లేని తోడు, కరెన్సీ ఉన్నపుడు ఒస్తే దేనికి సార్ 👏
Oneman series 😊😊 prasad garu... 4th time chusthunna 🤣
Sir,
Prasad garu and Reddy Garu combination very excellent
Andari bandhuvayyanu apesava prasadgaru meeru maree slowga release chestunnaru 😅😅😅😅
48:00 i can't control my laugh 😂😂😂
46:00 48:00 same like me bro