Sir married women father income tho tiskovala,or husband income tho tiskovala, father income tho aite father expire aina vallu yela approach avvali, plz clarify my doubt
@@nagulakshmi5349 ఈ విషయంలో మీ తండ్రి గారికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లి పేరును తీసుకోవాలా లేదంటే మీ పేరును తీసుకోవాలా అనేది మీ మండల రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించండి.
Naku marriage aypoindi adhar card maa Athagaru inti peru midha vundi education certificate maa Ammagaru inti peru midha vunayi naku ews certificate kavali ekkada apply cheyali plsss reply
@@SamacharaSamikshaedi maa parents ki eligibility avutunda madi oc caste oc caste certificate avasaram ledannaru edi apply chesukovachu maa parents please reply iam your subscriber
@@SamacharaSamiksha sir last help ivvupudu schemes ki caste certificate undali kada EWS untey saripotunda madi oc kada caste certificate ledu direct gaa EWS caste certificate tho schemes ki apply cheyicha sir please reply oc caste certificate lekunda please reply sir iam your subscriber
ఇక్కడ అమ్మాయి కులానికి సంబంధించి BC అని ఉంటుంది కాబట్టి వారికి EWS సర్టిఫికెట్ కోసం అనర్హులు. ఒకవేళ ఆ అమ్మాయి క్యాస్ట్ సర్టిఫికెట్లు OC అని ఉంటే మాత్రమే ఈ యొక్క EWS అప్లై చేసుకోవడానికి అర్హులు.
EWS is only for OC ? Or anybody ??
@@sandeepsands1634 ఈ యొక్క పథకం అనేది అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏర్పాటు చేయబడి కాబట్టి oc వారు మాత్రమే అర్హులు
BC-D Balija caste can take EWS certificate sir
Namaste sir memu oc Naku recent tet lo 82 vachai 90 vundali kada tet apply chesinapudu EWS apply chesanu EWS option tet qualify avvadaniki Pani chestunda
Ap meeseva Citizen portal lo login lo reuse EBC CERTIFICATE ONLY UNDHI MARI NEW GA APPLY CHEYALI ANTE ELA ANDI
మీరు దీని గురించి మీ దగ్గరలోని గ్రామ సచివాలయాన్ని గాని లేదా మీకు దగ్గరలోని MEE SEVA లేదా CSC సెంటర్ ను సంప్రదించవచ్చు.
Apply చేశాక ఎన్ని రోజుల్లో వస్తుంది
అది మీ యొక్క విఆర్ఓ గారు మరియు మీయొక్క ఎమ్మార్వో గారు మీద ఆధారపడి ఉంటుంది
Sir married women father income tho tiskovala,or husband income tho tiskovala, father income tho aite father expire aina vallu yela approach avvali, plz clarify my doubt
@@nagulakshmi5349 ఈ విషయంలో మీ తండ్రి గారికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లి పేరును తీసుకోవాలా లేదంటే మీ పేరును తీసుకోవాలా అనేది మీ మండల రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించండి.
January lo mains exam untundi eppidu apply cheyali
మీరు ఇప్పుడు అప్లై చేసి గాని తీసుకున్నట్లయితే ఆ యొక్క సర్టిఫికెట్ 2025 మార్చి 31వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది
Mains kosam apply cheyali bro apply chesaka enni rojulaki vastundhi I mean 4,5 days varaku vastundhi kadha.
@@RanjithkumarReddyMokilla అది మీరు మీ యొక్క విఆర్ఓ మరియు ఎమ్మార్వో ఆఫీస్ లో ఫాలోఅప్ చేసుకునే దాన్నిబట్టి ఉంటుంది బ్రదర్
@@SamacharaSamiksha EWS untene mains apply cheyocha leka Ela brother give some clarity
Ews certificate mains apply chesinappudu attachvcheyala
Bro edi state government exams ki use avuthundha apply avuthundha
@@shivanandareddy3841 కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇంప్లిమెంట్ చేసినయ్ కొన్నిటిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఆర్డర్.
Sir, na 10 and inter certificate Telangana nunchi undhi...but permanent address from AP. Nenu ekkada theeskovachu ews certificate?
You can take it from your residence place.
Sir maaki land takkuva undhi ,but home place ekkuva undhi ani antunaru sachivalaym lo,emina chances unaya apply cheydaniki
@@ashokc6963 once you can check with your VRO
Ma babu ki iit lo seat kosam apply chedamankuntunnam babu nane tho cheyala leka father name tho cheyala
@@SunithaVallapureddy మీ యొక్క బాబు పేరుతో అప్లై చేయవలసి ఉంటుంది.
@@SamacharaSamiksha tq
Govt employees kuda apply chaya vachha
Ha cheyyavachhu
Veerashyvalingayath eligible or not in AP
Your Family income is less than 8 lacks for year, you are elegible for EWS.
Railway jobs ki ews pettuko vacha sir
Pttukovachhu
Naku marriage aypoindi adhar card maa Athagaru inti peru midha vundi education certificate maa Ammagaru inti peru midha vunayi naku ews certificate kavali ekkada apply cheyali plsss reply
You can apply regarding to your educational certificates.
meeru okasari VRO garini kalavandi
@@SamacharaSamikshaedi maa parents ki eligibility avutunda madi oc caste oc caste certificate avasaram ledannaru edi apply chesukovachu maa parents please reply iam your subscriber
@@tarunreddy4674 EWS scheme OC vallake.
@@SamacharaSamiksha sir last help ivvupudu schemes ki caste certificate undali kada EWS untey saripotunda madi oc kada caste certificate ledu direct gaa EWS caste certificate tho schemes ki apply cheyicha sir please reply oc caste certificate lekunda please reply sir iam your subscriber
Ammayi bc abbayi oc intar cast marriage ews thisukovacha please reply
ఇక్కడ అమ్మాయి కులానికి సంబంధించి BC అని ఉంటుంది కాబట్టి వారికి EWS సర్టిఫికెట్ కోసం అనర్హులు. ఒకవేళ ఆ అమ్మాయి క్యాస్ట్ సర్టిఫికెట్లు OC అని ఉంటే మాత్రమే ఈ యొక్క EWS అప్లై చేసుకోవడానికి అర్హులు.
Perminent ews certificate evva sir
No it will change to every year.
దీనికి పర్మినెంట్ ఉండదు ఎందుకు అన్నట్లయితే మీ కుటుంబ ఆదాయం పర్మినెంట్ గా ఉండదు కదా రోజురోజుకు మారుతూ ఉంటుంది.
Vere good news
Thank you.
Every year ews thisukovala sir
Yes
అవును కచ్చితంగా దీనికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం తీసుకోవాలి ఎందుకు అంటే దీని వ్యాలిడిటీ సంవత్సరం మాత్రమే.
enni roju lo vasthundhi
Maximum 21 Days.
మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ యొక్క గ్రామ విఆర్ఓ గారిని కలిసినట్లయితే త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
@@SamacharaSamiksha thanks for replying
@@SamacharaSamiksha 30 days ani msg vachindhi sir
@@SamacharaSamiksha confirm ga vasthundha sir msg lo 30 days ani vachindhi sir
Hi aundi
@@SunithaVallapureddy హాయ్ సునీత గారు
Central govt jobs ki apply chesetapudu cental ews thisukovala leka state di oka na
Any one is ok.
No you are wrong.. Central EWS needs for central jobs..
Bro 5.4eccors vundhi land vasthada
If you have Rice card you are eligible and based on income.
You will get sure.
Vastundi You can apply.
Please reply
మీరు మీ యొక్క సమస్యను తెలియజేయండి
Married womens husband name tho EWS thisukuntea compitative ki eligible avuthundha sir
@@m.tulasi1175 మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లో ఎవరి పేరు ఉంటే వారి పేరుతో తీసుకోవడం మంచిది