చిత్రం: పంతులమ్మ (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గాయని: సుశీల మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధుర తర శుభనాముడు గుణధాముడు ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు మానవుడై పుట్టి మాధవుడైనాడు తలచిన వారికి తారకనాముడు పిలిచిన పలికే చెలికాడు సైదోడు కొలువై ఉన్నాడు కోదండరాముడు మన తోడుగా నీడగా రఘురాముడు కరకుబోయను ఆదికవిని చేసిన పేరు గరళకంఠుని నోట తరలివచ్చిన పేరు ఇహపర సాధనకు ఇరవైన పేరు శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు రామ రామ అంటే కామితమే తీరు కలకాలము మమ్ము కాపాడు పేరు ruclips.net/video/qtKNOWkiqeU/видео.html
Nostalgia... 👏👏 who listen this song in 2024...!!!
Super balu garu songs🙏🙏🙏🙏 p
suuuuuuuper songs with excellent music by Rajan Nagendra Garu. Evergreen songs.
❤
Beautiful Composition of Rajan-Nagendra 👌👌👌🌹🌹🌹
I was born in 1970, when I hear these songs I ll enjoy a lot and remember my child wood days sweet memories.
అన్ని పాటలు బాగున్నాయి.
കുടമുല്ല പൂവേ എന്ന മലയാള ഗാനത്തിൻ്റെ .....😊
Oh.. Wowww 👍👌👌amazing
Heart taching
Moovie director and hero music director lyrics writer singers total moovie success
Superb songs from Rajan_Nagendra
My favourite Ranganath sir super song❤
I have liked music director by Rajan Nagendhra sir very nice like mass and class, melody songs super
I love this song
Timeless beauty
Excellent picture. All songs superhit.👌. Ranganad and lakshmi, Deepa very memorable actors. Thanks for upload.💐
The best move in Telugu film
One of the best compositions of Rajan Nagendra 👌👌
Super hit songs
Very nice song super
Super songs
Old is gold
SweetMemories
Super song
Rajan-Nagendra Peaks SpB P.suseela
👌super songs
Golden voice and nice composing
🎉❤❤❤❤❤
❤❤❤
Suuuuper.12/07/2021. 🌹🌹🌹.
MANDATORY mattugonadamkadu raatri lights off chesi takkuva soundly ee paatalni Vivaldi adi 0 tiyani raatri avutudi.
చిత్రం: పంతులమ్మ (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గాయని: సుశీల
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
మధుర మధుర తర శుభనాముడు గుణధాముడు
ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు
తలచిన వారికి తారకనాముడు
పిలిచిన పలికే చెలికాడు సైదోడు
కొలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా నీడగా రఘురాముడు
కరకుబోయను ఆదికవిని చేసిన పేరు
గరళకంఠుని నోట తరలివచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరవైన పేరు
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు
హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామితమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు
ruclips.net/video/qtKNOWkiqeU/видео.html
Please upload thispicture
పంతులమ్మ అంటే పాటలమ్మ అనే వారు
Oh.. Wowww 👍👌👌amazing