ఎవ్వరు చెప్పినా వినని నెతన్యాహు.. చెప్పింది చేసి చూపిస్తున్న ఇజ్రాయెల్..! | Israel Hamas War | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • ఎవ్వరు చెప్పినా వినని నెతన్యాహు.. చెప్పింది చేసి చూపిస్తున్న ఇజ్రాయెల్..! | Israel Hamas War | hmtv
    #IsraelHamasWar #india #india360 #hmtv #gaja
    Watch Jordar Full Episode
    • జోర్దార్ వార్తలు | Jor...
    వైరల్ కోసం వీడియోలు..అరెస్ట్ చేసిన పోలీసులు.. | Rajanna Sircilla | Police Arrested | hmtv
    • వైరల్ కోసం వీడియోలు..అ...
    రైతు రుణమాఫీ పేరుతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు | Runa Mafi Funds Updates | Cyber Frauds | hmtv
    • రైతు రుణమాఫీ పేరుతో రె...
    రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం | MLA Yashaswini Reddy | Warangal Dist | hmtv
    • రైతు రుణమాఫీ.. సీఎం రే...
    సైబర్ వలలో మోసపోయిన రైతు...| Cyber Frauds In Nizamabad | hmtv
    • సైబర్ వలలో మోసపోయిన రై...
    డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. | Unemployment Students petition for DSC Cancel
    • డీఎస్సీ పరీక్ష వాయిదా ...
    ప్రపంచ తయారీ రంగంలో చైనా ప్లేస్ లో భారత్.. ఇక అన్నీ మేడ్ ఇన్ ఇండియానే | Burning Topic | hmtv
    • ప్రపంచ తయారీ రంగంలో చై...
    జవహర్ నగర్ ఘటన పై స్పందించిన మల్లారెడ్డి | Mallareddy | Jawahar Nagar | hmtv
    • జవహర్ నగర్ ఘటన పై స్పం...
    వారెవ్వా....పొలంలో రైతు చేసిన అద్భుతం.. | A Miracle done by farmer in the farm | hmtv
    • వారెవ్వా....పొలంలో రైత...
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 36

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 2 месяца назад +15

    ఇజ్రాయెల్ మన మిత్ర దేశం.పాకిస్థాన్ తో కార్గిల్ యుద్ధం సమయములో ఒకానొక సమయములో భారత్ పరిస్థితి చాల దారుణంగా వున్నది.ఆ క్లిష్ట పరిస్థితి తిలో ఇజ్రాయేల్ దేశం వెంటనే స్పందించి మన దేశాన్ని అద్భుతముగా వారి ఆయుధ ములు ఇచ్చి మన దేశ గౌరవ ము,ప్రతిస్తనుకాపాడింది.అటువంటి ఎంత్రునికి భారత్ వార్నింగ్ ఇవ్వడమెంటీ?.మన మర్యాదను కాపాడుకోవాలి కదా?.అమెరికా చెప్పితేనే వినని ఇజ్రాయేల్ దేశానికి మన రిక్వెస్ట్ చేయాలి,అంతే తప్ప ఓవరాక్షన్ చేసి వారు తిరగబడితే మన మర్యాద గంగలో పోసిన పన్నీరు అవుతుంది.ఇజ్రాయేల్ కు వార్నింగ్ ఇచ్చే అంత సీన్ మనకు లేదు ,అడి గుర్తు పెట్టుకోవాలి.

  • @ShekharJalagala
    @ShekharJalagala 2 месяца назад +8

    ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగించాలి మన భారత్ సైలెంట్ పని ఇజ్రాయిల్ చేయగలుగుతుంది ఇజ్రాయిల్ కు నా ధన్యవాదాలు

  • @peterp8047
    @peterp8047 2 месяца назад +3

    ఇక్కడున్నా మణిపూర్ గురించి మాట్లాడటానికి నోరూలేదు కానీ ( )నీతులు చెప్పడం మానేయమాను R RAVINDHAR కు చెప్పండి

    • @goodboy8833
      @goodboy8833 2 месяца назад

      Nee badha endi ra bammardi

  • @LurdhureddyPyreddy
    @LurdhureddyPyreddy 2 месяца назад +2

    Russia కు ఇవ్వమనండి
    సీజ్ ఫైర్ వార్నింగ్

  • @MotrolaHome-h7r
    @MotrolaHome-h7r 2 месяца назад

    Manipur gurinchi chepu rivindar

  • @krupakargoudmettu6741
    @krupakargoudmettu6741 Месяц назад

    Number 1 waste channel in telugu

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 2 месяца назад +9

    తెలివి లేని HMTV బందీలు విడుదల చేస్తే యుద్ధము ఆగిపోతుంది కనుక బందీలు విడుదల చేయమని చెప్పండి. మన పౌరులను ఏ దేశమైనా బంధిస్తే మన దేశము ఊరుకుంటుందా?

    • @RockStar-t8k
      @RockStar-t8k 2 месяца назад

      Vellandi alkadiki 😅

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 2 месяца назад

      ​@@RockStar-t8knuvvu vunnavuga maa Hindus meedha padi బలుస్తున్నావ్... Nee fat సరిపోతుంది

    • @RockStar-t8k
      @RockStar-t8k 2 месяца назад

      @@Chandrika-mo7ng areee

  • @HaviAngel
    @HaviAngel 2 месяца назад +1

    వుక్రైన్ koodaa గాజా లాంటిదేగా. ?మరి పుతిన్ కి కూడా చెప్పాలిగా.అదే బాధలేగా పడుతున్నారు

  • @VaishnaviVaishavi
    @VaishnaviVaishavi 2 месяца назад +5

    Israel nu apadam evvarivalla kadhu..

  • @madugularaghavarao5839
    @madugularaghavarao5839 Месяц назад +1

    పాకిస్థాన్ మనల్ని ఎంత బాదపెడుతుందో మనకు తెలుసు మనకో న్యాయం ఇస్రాయెల్ కు ఒక న్యాయమా పరువు పోగొట్టే పనులు చేయకుంటే మంచిది

  • @kgopi7410
    @kgopi7410 2 месяца назад

    అవడో thappu chesado అవడో chstunnaru 🥺🥺🥺😌😌

  • @vsr-ex1mo
    @vsr-ex1mo 2 месяца назад

    Jesus🙏 margam lo nadavali. So. Sathigaundali

  • @MotrolaHome-h7r
    @MotrolaHome-h7r 2 месяца назад

    Israil ku animation tho nauka pampina India. Criminal ga icj arrest chailani terup ichinte. Yvaru arrest chestaru

  • @MotrolaHome-h7r
    @MotrolaHome-h7r 2 месяца назад

    6 rujula lo 6deshala tho yuddam lo odenchina israil eppudu ?

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi 2 месяца назад

    తొలికోడి సావాసం గులకరాయి

  • @anandkilladi6648
    @anandkilladi6648 2 месяца назад +3

    Mee news sollu.

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi 2 месяца назад

    😅😮😢🎉

  • @chevvakularajesh2632
    @chevvakularajesh2632 2 месяца назад

    ఇప్పుడు వరకూ ఎం జరిగింది తర్వాత కూడా అదే జరుగుతోంది

  • @RockStar-t8k
    @RockStar-t8k 2 месяца назад

    😂😂😂😂🤣...

  • @shamshushaik9029
    @shamshushaik9029 2 месяца назад

    Inka Israel ni evvaru kaapadaleyru...

  • @shamshushaik9029
    @shamshushaik9029 2 месяца назад

    Israel ni aapadam hamas valla maatrame avutumdi...