మతోన్మాదితో ప్రార్దన చేయించుకొన్న పస్టారమ్మ నీస్సి పాల్... వేల ఎకరాలు...కోట్ల రూపాయలు దేవుడు నీస్సికి దేవుడు ఇచ్చు గాక అని మతోన్మాది ప్రార్దన చెయ్యడం నిస్స్ పాల్ ఆమెన్ అనడం.....ఎంత దౌర్భాగ్యం....
PRAISE THE LORD PASTOR GARU 🙏 మీ గురించి, SISTER GARU గురించి CHURCH KI వచ్చే వారందరికీ తెలుసు....మిమ్మల్ని BAD చేయటానికి IDANTA జరుగుతుంది...సంఘం గురించి, దేవుని SEVA చెయ్యాలి అనే మీ తపన మాకు అందరికీ తెలుసు...CHURCH అయిపోయిన తరువాత అందరికీ PRAYER చేసి, LAST KI మీరు, SISTER గారు ఇంటికి వెళ్తారు...MAA లాంటి వాళ్ల నీ అనేక మంది నీ మీరు దేవుని DAGGARAKU నడిపిస్తున్నారు....దేవుని సేవ కోసం OFFERING ADAGATAM TAPPU KADU
Brother మీకు వందనాలు మేము కూడా మీ వాక్యాన్ని ఇష్టపతము మీరు అత్మల పట్ల బారం కలిగి ఉన్నారు శ్వచమైన వాక్యాన్ని అందిస్తున్నారు ఆ ఆడియో వింటున్నంత సేపూ చాలా బాధ కలిగింది అతను చాలా ట్రై చేస్తున్నాడు సిస్టర్ ఏదైనా మాట తప్పుగా చెపుతారని కానీ ఎంత అడిగినా సిస్టర్ నిజమైన సేవకురాలు గా మాట్లాడారు నేను దేవుణ్ణి ప్రార్దన చేస్తాను అతను ఓక రోజు మీ చర్చలో నే సాక్షం చెప్పాలని దేవుని నామం మరింత ఘనపరచ బడాలని ఆమెన్ ఆమెన్ ఆమెన్ God bless u brother and sister
మిమ్మును ముట్టినవాడు నా కంటిపాపను ముట్టును..., మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పిన దేవుడు మనకున్నాడు... యుద్ధము యెహోవాదే 🙏.... దైవజనులు ఇమ్మానుయేల్ కుటుంబమునకు క్రీస్తు పేరిట వందనములు 🙏🙏🙏🙏
అన్నా నేను ప్రతి ఆదివారం రెండవ ఆరాధనకు వస్తాను మీరు చేసే పరిచర్య చాలా అంటే చాలా భార భరితమైనదీ అన్న అక్క కూడా చాలా బాగా ఆరాధన నడిపిస్తారు అన్న మీరు చెప్పే వాక్యం ద్వారా చాలా మంది యవనస్థులు మారు మనసు పొందుతున్నారు మేము చూస్తునే ఉన్నాం అన్న ఇలాంటి నకిలీవి నమ్మం అన్నా
Praise the Lord Pastors. నేను చెప్పెది సలహ అనుకొండి, మరెమైన అనుకొండి. ఒక హిందు పూజారిని కాని, ఒక ముల్లాని కాని, వారి యొక్క ఆహర్యము, ప్రవర్తన విషయములొ ఎవరు పట్టించుకొరు, విమర్శించరు. ఎందుకంటే అక్కడ పరిశుద్దతని గూర్చి గాని, పాపం యొక్క ఒప్పుకొలు ద్వారా వచ్చే రక్షణ గూర్చి ఎటువంటి బొధ వుండదు. కాని క్రీస్తు సేవకులను, విశ్వాసులను ఈ లొకం నిశితముగా పరిశీలుస్తుంది, విమర్శలు చెస్తుంది. కారణం మనకు తెలిసిందే, మన బొఢ, మన ప్రవర్తన రెండు వాక్య ప్రకారం వున్నయా? లేదా? అన్నది మనకంటె ఎక్కువగా లొకం గమనిస్తుంది. మరి మనం మాత్రం వాత వేయబడిన మనస్సాక్షితో జీవిస్తున్నము. మీరు ఇలా Counter Video చెయ్యడములొ మీ ఉద్దెశం ఎవరొ నిజము తెలుసుకొవాలని. కాని దేవుని పరిచర్యకి వాడవలసిన విలువైన సమయం ఎంత వౄధ అయ్యింది. మీలాంటి సెవకులు చాల మంది ఇలాగే సొషల్ మీడీయా మాయలొ పడి ఒకరు బురద చల్లడం, వెరొకరు దానిని కడుక్కొనె ప్రయత్నం చెయ్యడం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు. దయచెసి, మరల ఎవరన్న మీ మీద బురద చల్లితే, చల్లనివ్వండి. ఎందుకంటే, హౄదయశుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువె చెప్పారు కదా. "నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలొ నెమ్మదినిచ్చేను" అని కీర్తనకారుడు చెప్పాడు. మీ పరిచర్య గురించి నాకు తెలియదు కాని, అన్ని వేళల దెవుని మీద ఆనుకొనె అనుభవం కలిగిన పరిచర్యలలొ వున్న సంఘ విశ్వాసిగా ఈ మాట చెప్పుతూన్నాను. వందనాలు.
Praise God 🙌🙌 దేవునికి మహిమ కలుగును గాక! దేవుడు ఇంకను మీకును మినిస్ట్రీస్ కి తోడుగా ఉండి నడిపించి అభివృద్ధి పరచి భారత దేశ నాలుధిక్కుల మీరు చేస్తున్న సేవ విస్తరించును గాక! 👍👍🤝❤️ pastor paul garu nd nissy amma garu., 😊❤️
యస్ బ్రదర్. మీ. విశ్లేషణ అద్భుతం. జాన్ బాబు గారు వారి హృదయం ఉన్నత విలువలు కలిగి ఉండాలి అని ప్రార్థన చేద్దాం బ్రదర్. మీ పరిచర్య అద్భుతం. గా చేస్తున్నారు. అలాగే. సతీష్ కుమార్ గారి పరిచర్య అద్భుతం బ్రదర్ దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక
అమ్మ మీరు దేవునికి లెక్క చెప్పాలి కానీ దేవుని సేవా భారం తెలియని వారికి క్రీస్తు వ్యతిరేకులు ఎక్కువైన రోజుల్లో ఉన్నాం మీ పరిచర్య దేవుని చిత్తం కాబట్టి సాతాను గలి బిలి చేయాలని చూస్తున్నాడు దేవుడు మీ పక్షం లో వున్నారు మీరు దైర్యంగా ఇంకా మీ సేవలో కొనసాగండి పరిశుద్దాత్మ దేవుడు మీకు తోడున్నరు
Praise the LORD చెల్లి 💞 అయ్యగారు..... నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను GLORY TO JESUS 💞✝️🛐
అయ్య గారు. అమ్మ గారు మీరు చేస్తున్న పరిచర్య దేవుని కొరకు చేస్తున్నారు... మీ బాధ నాకర్తమైంది.మీరు యథార్తంగా మాట్లాడారు.. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు మరింతగా దైర్యపరచాలని నేను కోరుకుంటూ ప్రార్తిస్తున్నాను...... 🙏🙏🙏🙏🙏
Pastor garu ఏడ్చే వారు ఎప్పుడు ఏడుస్థూవుంతారు కాని మీరు ధైర్యంగా దేవునిలో ముందుకు సాగిపొండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రార్ధన పరిస్థితులను మారుస్తుంది మీపైన పడి ఏడుస్తున్నారు అంటే మీలో ఒక గొప్పతనం ఉంది కాబట్టే కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటారు brother God bless you both
మత్తయి 5: 10 నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. Praise the lord 🙏 brother ... God is our saviour 👏👏👏👏👏 Praise God.....all glory to God ....
మత్తయి 5 :11,12. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
యెహోవా దక్షిణ హస్తము పాల్ ఇమ్మానుయేల్ గారికి నిస్సి పాల్ గారికి తోడైయుండి క్రైస్ట్ టెంపుల్ పరిచర్యలో యెహోవా సాహస కార్యాలు జరిగించును గాక..అమెన్ సిస్టర్ మీరు సాంగ్ పాడేటప్పుడు హార్ట్ ఫుల్ గా సాంగ్స్ పాడతారు..మీరు పాడే పాటలు విన్నప్పుడు హృదయానికి నెమ్మదిగా ఉండిద్ది .. ప్రైస్ ది లార్డ్ సిస్టర్.
అయ్యా అమ్మగారు వందనాలు, 🙏 దేవుని పనిలో వున్న మీరు రాజులరాజు మనతండ్రి అయితే అయన బిడ్డలు మీరయ్య ఏ భయము లేకుండా ప్రభు నీతి లో కలకాలం వెలగాలి ఈ భువిలో అని ఆ దేవదేవుని మనసారా ప్రార్దించు చున్నాను, ఆమేన్
దశమ భాగాలు అనేవి యాజకులకు జీవనాధారం గా పాతనిబందన లో యెహోవా మోషేద్వారా నియమించారు ఎందుకు అంటే వారు దేవుని పనికి నియమించబడ్డారు అదే రూల్ యేసయ్య కూడా జరిగించారు భూమి ఆకాశం నిలిచి ఉన్నంతకాలం దశమ భాగాలు సేవకులకు ఇవ్వవలసిందే సువార్త తప్ప వేరే పని వారికి ఇవ్వబడలేదు కాబట్టి ఎంత మంది అఙ్ఞనులు తప్పు పట్టినా మనం అందరం దశమ భాగాలు ఇవ్వవలసిన బాద్యత ప్రతీ క్రైస్తవులపైనా ఉంది వాక్యానుశారంగా ఆలోచించండి అర్థం అయ్యేలా దేవుడు తెలియచేస్తారు
Annaya God is with you do not be disappoint for anything 1థెస్సలొనికయులకు 5: 16,17.18 ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
No need give clarity to any one brother. We are blessed through the word of God . God will fight for you brother. We are praying every day for your ministry. Shalom brother and sister .
Praise the lord paul garu & sister nissy paul garu..... Alanti valu matalu meru patinchukokandi, meru devuni paricharya lo munduku sagali ani memu korukuntunam. ..blessed christ temple . God is always with you.... Santosh from vizag
Praise da lord brother and sister nenu vinnanu video sister nissy paul garu chala యదార్థంగా మాట్లాదరు last aa person chese prayerlo naaku doubt vachindi. ప్రభువు కృప మీకు.తోడుగా వుంది ఆమేన్. Beware of fake people
Praise the lord 🙏 Brother and sister yehovah shalom and yehovah eere God 🙏 is almighty God 🙏 God bless you and your family and your ministries Thank you Jesus Christ
ఇలాంటి వ్యతిరేక శక్తులు అనేకం పని చేస్తాయి... వీటిని దృష్టిలో ఉంచుకొనకుండా... మీరు చేపట్టిన బృహత్తరమైన..." పరిశుద్ధ దేవుని వాక్య పరిచర్య"...ను మరింత ఉదృతంగా చేపట్టి విజయం సాధించేలా మీకు దేవాధి దేవుడు తన కృపా సమృద్ధి ని మీ పైన కుమ్మరించాలని... దేవ దేవుని ప్రార్థిస్తున్నాను...
బ్రదర్ నిన్న నేను హా వీడియో చూసాను అప్పుడు కలవారి పడ్డాను కానీ మీరు క్లారిటీ ఇచ్చినదుకు థాంక్స్.. మీకోసం prayer చేస్తాం మీరు ఇంకా దేవునిలో నమకంగ ఉండాలని.నిస్సి అక్క గారు చాలా మంచి దైవ సేవకురాలు..థాంక్స్ ఫర్ the giving clarification .. praise the lord to all
Akka badha padakandi meru devudi pani chestunaru me seva kosam maku enno years nundi telusu god vunnaru ayane chuskuntaru...... praise the lord Paul anna nissy akka....🙏🙏🙏
ప్రైస్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీరు దేవుని ప్రేమ తో మాట్లాడారు..... నిస్వార్ధంగా మాట్లాడారు.... దేవుడు మీ పక్షాన ఉన్నారు..... ఆ దొంగ మతోన్మాది సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది.... మీరు ధైర్యంగా దేవుని సేవలో ముందుకు సాగండి 🙏🙇♂️
అందుకే మౌనంగా ఉండి ప్రార్ధన చేయండి బెగ్గర్స్ లాగా ఆ ఖర్చు ఉంది ఈ ఖర్చు ఉంది అని చెప్పకండి దేవుని మందిరం దేవుడు కట్టుకుంటాడు ఫిలిప్పీయులకు 4: 19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కీర్తనలు 118: 8 మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. వాక్యం చెప్పడం కాదు వాక్యం ప్రకారం జీవించాలి Bro #పాల్ఇమ్మనుయేల్
అన్న ఇటువంటి వారు చాలా మంది మతోన్మాదులు తమ పనికిమాలిన వేషాలతో మనమద్ద్యలోనే ఉన్నారు మీకోసం మేము ప్రాధనచేస్తాము మీరు ధైర్యముగా ముందుకు కొనసాగాలని ప్రతిసాతను కార్యాలు &మతోన్మాదులు మీనుండి దురమైపోవులాగున మీరు సేవలో బలముగా వాడబడలని మీకు క్షేమము కపుడల ఆరోగ్యము దయచేయులగున ప్రవచనత్మకమైన మర్మాలు మీకు బయలుపరిచి యేసుక్రీస్తు సేవలో బలముగా వాడుకోవాలని మేము మీకోసం ప్రార్థన చేస్తాము అన్న &అమ్మ వందనాలు
I listened total audio call sister talked with good intention and only about service to God .....She is totally correct who ever in that place will answer same like sister..God bless you....
దేవుని చేత పిలవబడిన వారికి దేవుని భయం ఉంటుంది. మనుషుల చేత ఏర్పరచబడిన వాడికి ఏ భయం ఉండదు. అలాంటి వారిని దేవుడే శిక్షించును గాక. వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరూ సేవకుడు కాదు. ఎవరైతే దేవుని భయంతో సత్య వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళే నిజమైన సేవకులు
Akka u r so humble...meeru chaala vinayamtho vuntaaru eppudu.i love ur songs ...God bless you forever akka...saithaanu prajalunnaru jaagratha akka ..ekkuva matladkandi
Paul Immanuel Gariki first congratulations మీమీది , మీ ministries మీద , మీ families మీద నింద్దలు మొదలయ్యాయి అంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి పనిలో ఇంకో Award సాధించారు అన్నమాట once again congratulations , సాతాను కి వాడి అనుచరులకి వణుకు స్టార్ట్ అయింది అన్నమాట,ఏదేమైనా ఆ Raju కి thanks చెప్పాలి viral అయిన video వల్ల మనకి మంచే జరిగింది చాలా సంతోషకరమైన విషయమే; 1- christians నీ ఎలా Target చేస్తున్నారో తెలిసింది కాబట్టి మిగతవాళ్ళు జాగ్రత్తగా ఉంటురు , 2 - రాజు చేసిన పనివాళ్ళ , నాకు నల్లగా చాలామందికి మీ ministries కి financial support అవసరం అని తెలిసింది, నాతో అయినంతవరకు పంపిస్తాను coment చదివిన చాలామందికి న విజ్ఞప్తి మీరు కూడా paul గారు చేసే దేవుడిపని లో పాలిబాగస్థులు అవండి Riquest కాదు మనందరి బాధ్యత ,3- వాడు తెలిసి చేశాడా తెలీక చేసాడో గాని మంచి ప్రార్థన చేసాడు , రాజుచేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న Raju పలికిన ప్రతి మాట నజారేయుడైన యేసు నమములో నెరవేరును గాక Amen , వందల ఎకరాల , వందల కోట్లు కాదు వేల ఎకరాలు వేల కోట్లు, అంచలంచలుగా ఆ సృష్టికర్తయైన దేవుడి paul Immanuel గారి ministries ని దివించాలి మిళగా సేవ చేసిస్తున అన్ని Ministries న్ని Calvary tample నీకూడ 100అంతలు ga Divinchali Amen ;;; brother ఇలాంటి topics వదిలేయండి Patinchukovaddu , Don't worry God with us Christians with us God bless you Abundently praise the Lord🙏🏻
Praise the lord pastor gaaru & Praise the lord nissy akka God will definitely give reward for every one don't worry we always pray for you & for your family & for our christ temple church 🙏 by this situation we will pray that our church should be blessed much abundantly as never before Praise God pastor gaaru
Praise the Lord Anna and Akka garu.... 1.Meeru Chesthunna Paricharya Chala Goppadi.... 2.Mee Paricharyaku Pani Ki Atnkamulu Chala Vasthuntayi... 3.Meeru Bada Pdoddu Paricharyalo Prayer Lo inka Committed Panilo Sagipondi...Meeku Subhamu Kaluunu Gaka ... 4.Athmala Sampadanalo Munduku Sagandi....God Bless U more & more...
Nissi Paul garu saying "Amen" after every sentence of that man's prayer shows her immaturity in Christ. Absolutely no gift of "Discernment ". Preachers should have this gift. In fact every Christian should grow strong spiritually and not be like simple nominal christians in these end times. John babu garu rightly pointed out.
Praise the lord anna...devudu mimmalni ethukunnadu anna...we are blessed by your messages anna...God bless ur ministry and use your family for his glory...
Praise the lord brother and sister Ela sevakula meeda vachevi eppudu vastune untai brother. Devuni paricharya vistaaram ga jarigeppudu apavaadi yennoo plans vestadu... Memu avanni nammamu brother... Meeru enkaa anekamaina aatmalanu Devuni lo nadipincha bothunnaru ani apavaadiki bhayam. Evaru enni chesina almighty God thana pani jariginchukuntaru. Sarva ghanatha, Keerthi mahima paravamulu devunike chellunu gaaka. Meeru enkaa goppa seva cheyabothunnanduku iam congratulating u brother and sister... Praise the lord,🙏🙏🙏
Badha padakandi prayer cheyyandi aayana Pani ayane chusukuntaru mi gurinchi pedda ga Naku theliyadu but e video chusaka badha kaligi e msg God bless you both......
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని యందు మీ పరిచర్య మీ ఎదుగుదల చూసి ఓర్వలేక సైతాన్ గాడు అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు ధైర్యంగా ముందుకెళ్లండి దేవుడు మీకు తోడై ఉన్నాడు
Praise the lord 🙏 brother and sister i really blessed by your messages especially for youth. Inka youth ni manchi margam lo nadipinche anno karkyakramalu cheyalani korukuntunnamu. 🙏🙏
Paul garu, u r doing honest service of God .u r building lord's Kingdom so, Satan is fearing and working against you but lord Jesus is with you and gives u victory over all the enemy.
అన్నయ్య వందనాలు మీ ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారు మీ కోసం ప్రయాస పడుతున్నారు అన్నయ్య మనం వారి కోసం ప్రార్థన చేద్దాం క్రీస్తు విషయమై దూషింప బడిన వారు ధన్యులు మీ కోసం ప్రయాస పడుతున్న వారికి పెద్ద థాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం మీరు బాధపడకండి అన్నయ్య మాకు మంచిది కాదు❤❤❤
Praise the Lord Ayya 🙏 దేవుడు ఇంకను మీకు తోడుగా ఉండి మీరు చేస్తున్న సేవను , పరిచర్యను అభివృద్ధి పరచి దేశ నలుమూలల విస్తరింప చేయును గాక .... ఆమెన్ 🙏 brother don't warry meemu unnamu meku... ❤️😊
Praise the lord brother and sister ,క్రీస్తుయెసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారందరు హింసపోందుదురు, శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువవు గనుక క్రీస్తుయెసునందున్న,కృపచేత బలవంతుడవు కమ్ము.
Praise the Lord Anna nd Akka🙏🙏be more strong Anna nd Akka👏👏God is besides u nd fight for u Anna nd Akkaᥬ🤗᭄ ᥬ🤗᭄ Nooo worry just handle dis problem to God hands ᥬ😇᭄ ᥬ😇᭄ May God bless ur ministry much mre Annaᥬ😊᭄ ᥬ😊᭄
Paul anna chestunna Seva Chala goppadi ❤ Adi chusevallake telustadi ala chusevadilo maa friends and musicians ga nenu Chala telusukunnananu . He’s bless person and he’s not a like others pastors 🙏
Praise the lord annaya and sister garu meeru god is always with you neeru Meeru chesthunanu seva maku thelusu annaya dhevudu bhalam ga vadukuntunaru aa devudu meeku enka manchi health evali ani manasupurthiga korukuntunanu annaya
Praise the Lord sissy, ilaantivi pattinchukokonda seva lo mundhu ki velpondi sissy, pain is our power to win d race, god z with u god bless u nd ur ministry.
Praise the lord brother &sister 🙏seva balamuga jaruguthnnapudu sodhi varu lechi pichi pichi ga vagutharu meru ami pattinchukonakkara ledhu be happy prayer chedhamu brother garu god chusukuntadu 🙏🙏🙏
మతోన్మాదితో ప్రార్దన చేయించుకొన్న పస్టారమ్మ నీస్సి పాల్... వేల ఎకరాలు...కోట్ల రూపాయలు దేవుడు నీస్సికి దేవుడు ఇచ్చు గాక అని మతోన్మాది ప్రార్దన చెయ్యడం నిస్స్ పాల్ ఆమెన్ అనడం.....ఎంత దౌర్భాగ్యం....
Paster garu మీరు యెవరికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు.. మీరు చెప్పే బోధన ద్వారా అనేక మంది మారు మనసు పొందిన వారికి నిజాలు తెలుసు సర్... ❤❤❤
Exactly Pastor Garu
అన్న అపవాది ఎన్ని పన్నాగాలు కల్పించాలి అని చూసిన దేవుడు మన పక్షమున ఉన్నారు
PRAISE THE LORD PASTOR GARU 🙏 మీ గురించి, SISTER GARU గురించి CHURCH KI వచ్చే వారందరికీ తెలుసు....మిమ్మల్ని BAD చేయటానికి IDANTA జరుగుతుంది...సంఘం గురించి, దేవుని SEVA చెయ్యాలి అనే మీ తపన మాకు అందరికీ తెలుసు...CHURCH అయిపోయిన తరువాత అందరికీ PRAYER చేసి, LAST KI మీరు, SISTER గారు ఇంటికి వెళ్తారు...MAA లాంటి వాళ్ల నీ అనేక మంది నీ మీరు దేవుని DAGGARAKU నడిపిస్తున్నారు....దేవుని సేవ కోసం OFFERING ADAGATAM TAPPU KADU
Praise the lord brother and sister don't worry brother I am praying everyday
Sister No need to explain to others.praise the lord.
అయ్యా ఇంత శాతంగా స్పందించారు మీరు నిజంగా దేవుని సేవకులు.god bless you అయ్యగారు, అమ్మగారు.
ayya gaaru,amma gaaru..eanti.bro,sister analeva..meru anadam,varu anipinchukovadam..common ayyipoyindi😢
దైవ సేవకుల ఐక్యత కోసం ప్రత్యేకంగా ప్రార్ధించుచున్నాము. దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ప్రతి విషయమూ దేవుడే చూసుకుంటాడు ప్రార్థనలో ఉందాము
Ante 24 hrs undu
@@kiranb8410 Nuvvu undu God bless
అయ్యా ఇకనుండి అయినా దయచేసి కానుకల కోసం కాక ఆత్మల కోసం సేవ చేయగలరు
మీ మీదా విమర్శలు వస్తున్నాయ్ అంటే.... దేవుడు మిమ్ములనుమీ పరిచర్యని...ఆశీర్వదిస్తున్నాడు... 🙏🙏
Yes
@@deepthiseekolu8291😂😂😂
ఆ కాల్ చేసి శునకానందం పొందుతున్నవాడికి ...
యేసు నామంలో రక్షణ కలిగి మా చర్చికె వచ్చును గాక
Vaadu kooda christhavude iundavachu
Brother మీకు వందనాలు మేము కూడా మీ వాక్యాన్ని ఇష్టపతము మీరు అత్మల పట్ల బారం కలిగి ఉన్నారు శ్వచమైన వాక్యాన్ని అందిస్తున్నారు ఆ ఆడియో వింటున్నంత సేపూ చాలా బాధ కలిగింది
అతను చాలా ట్రై చేస్తున్నాడు సిస్టర్ ఏదైనా మాట తప్పుగా చెపుతారని కానీ ఎంత అడిగినా సిస్టర్ నిజమైన సేవకురాలు గా మాట్లాడారు
నేను దేవుణ్ణి ప్రార్దన చేస్తాను అతను ఓక రోజు మీ చర్చలో నే సాక్షం చెప్పాలని దేవుని నామం మరింత ఘనపరచ బడాలని ఆమెన్ ఆమెన్ ఆమెన్ God bless u brother and sister
మిమ్మును ముట్టినవాడు నా కంటిపాపను ముట్టును..., మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పిన దేవుడు మనకున్నాడు... యుద్ధము యెహోవాదే 🙏.... దైవజనులు ఇమ్మానుయేల్ కుటుంబమునకు క్రీస్తు పేరిట వందనములు 🙏🙏🙏🙏
Amen 🙏
aa vakyamu nithi manthulaina sevakulaki , balasina family laku kaadu,
Devuni vaakyaani manaku anukulanga maluchkovatam kaadhu, thagina sthalam lo thagina vaariki thagina samayam lo devuni chithaanu saranga prabhuvukhu isthulu ga thaginchukunevariki ee vaakyam.... Yelapadithey ala, yepudu padithey appudu devuni vaakyani use cheyakudaadhu.
దేవుడు నీ ఆస్థినీ అమ్మి బీదలకి పంచి నన్ను వెంబడించు అనెను, మురీ ఈ వాక్యము వారికీ చెందదా .
అన్నా నేను ప్రతి ఆదివారం రెండవ ఆరాధనకు వస్తాను మీరు చేసే పరిచర్య చాలా అంటే చాలా భార భరితమైనదీ అన్న అక్క కూడా చాలా బాగా ఆరాధన నడిపిస్తారు అన్న మీరు చెప్పే వాక్యం ద్వారా చాలా మంది యవనస్థులు మారు మనసు పొందుతున్నారు మేము చూస్తునే ఉన్నాం అన్న ఇలాంటి నకిలీవి నమ్మం అన్నా
Yee vedhava maa indian cricket team vodipovali ani voka sadist ki prardhana chesthanu annadu ante yee mafia yentha danger gallo ardham chesuko vochu.
Avunu Anna ee na badukavulu India odipovali ani aradhana chesaru💯
@@tnraju.1095 eeyana chesinatu cheyamnai bible lo ledhu andi
@@tnraju.1095అది ఎప్పుడో జరిగింది sir
ఆయన sorry కూడా చెప్పారు
మీకు మేము తోడుగా ఉన్నాం మా కన్నా దేవుడు తోడుగా ఉన్నాడు భయము లేదు జయమ మనకే 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💯💯💯
అవమానాలు వచ్చినప్పుడు నవ్వాలి అక్క ఎందుకంటే ఇహమందు, పరలోకమందు మీ ఫలం అధికం కాబోతుంది,, don't worry akka god bless you.. You are blessed family😍
సేవకుల మీద కుట్రలు పన్ని ఏదైనా చేద్దాం అనుకున్నా దేవుడు కనుక్రుడ్డును తాకినట్టే దేవుడు ఊరుకునే విడిచిపెట్టడు యెహోవా ఈరే చూచుకొనును 🙏🏻
Praise the Lord Pastors.
నేను చెప్పెది సలహ అనుకొండి, మరెమైన అనుకొండి. ఒక హిందు పూజారిని కాని, ఒక ముల్లాని కాని, వారి యొక్క ఆహర్యము, ప్రవర్తన విషయములొ ఎవరు పట్టించుకొరు, విమర్శించరు. ఎందుకంటే అక్కడ పరిశుద్దతని గూర్చి గాని, పాపం యొక్క ఒప్పుకొలు ద్వారా వచ్చే రక్షణ గూర్చి ఎటువంటి బొధ వుండదు.
కాని క్రీస్తు సేవకులను, విశ్వాసులను ఈ లొకం నిశితముగా పరిశీలుస్తుంది, విమర్శలు చెస్తుంది. కారణం మనకు తెలిసిందే, మన బొఢ, మన ప్రవర్తన రెండు వాక్య ప్రకారం వున్నయా? లేదా? అన్నది మనకంటె ఎక్కువగా లొకం గమనిస్తుంది. మరి మనం మాత్రం వాత వేయబడిన మనస్సాక్షితో జీవిస్తున్నము.
మీరు ఇలా Counter Video చెయ్యడములొ మీ ఉద్దెశం ఎవరొ నిజము తెలుసుకొవాలని. కాని దేవుని పరిచర్యకి వాడవలసిన విలువైన సమయం ఎంత వౄధ అయ్యింది. మీలాంటి సెవకులు చాల మంది ఇలాగే సొషల్ మీడీయా మాయలొ పడి ఒకరు బురద చల్లడం, వెరొకరు దానిని కడుక్కొనె ప్రయత్నం చెయ్యడం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు. దయచెసి, మరల ఎవరన్న మీ మీద బురద చల్లితే, చల్లనివ్వండి.
ఎందుకంటే, హౄదయశుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువె చెప్పారు కదా. "నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలొ నెమ్మదినిచ్చేను" అని కీర్తనకారుడు చెప్పాడు. మీ పరిచర్య గురించి నాకు తెలియదు కాని, అన్ని వేళల దెవుని మీద ఆనుకొనె అనుభవం కలిగిన పరిచర్యలలొ వున్న సంఘ విశ్వాసిగా ఈ మాట చెప్పుతూన్నాను. వందనాలు.
Praise God 🙌🙌
దేవునికి మహిమ కలుగును గాక!
దేవుడు ఇంకను మీకును మినిస్ట్రీస్ కి తోడుగా ఉండి నడిపించి అభివృద్ధి పరచి భారత దేశ నాలుధిక్కుల మీరు చేస్తున్న సేవ విస్తరించును గాక! 👍👍🤝❤️ pastor paul garu nd nissy amma garu., 😊❤️
ఏమి లేదు brother మీరు చిన్న వయసులో గొప్ప సేవ చేస్తున్నారు .అది చూసి ఓర్వలేక మీ సేవను damage చేయాలని ఇవన్నీ చేస్తున్నారు.మీరు ధైర్యముగా ఉండండి.🙏.
యస్ బ్రదర్. మీ. విశ్లేషణ అద్భుతం. జాన్ బాబు గారు వారి హృదయం ఉన్నత విలువలు కలిగి ఉండాలి అని ప్రార్థన చేద్దాం బ్రదర్. మీ పరిచర్య అద్భుతం. గా చేస్తున్నారు. అలాగే. సతీష్ కుమార్ గారి పరిచర్య అద్భుతం బ్రదర్ దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక
మన ప్రతి ఒక్క అవసరం ఎరిగిన ఏసుక్రీస్తు పై మాత్రమే ఆధారపడి బ్రతుకు ధం Amen
అమ్మ మీరు దేవునికి లెక్క చెప్పాలి కానీ దేవుని సేవా భారం తెలియని వారికి క్రీస్తు వ్యతిరేకులు ఎక్కువైన రోజుల్లో ఉన్నాం మీ పరిచర్య దేవుని చిత్తం కాబట్టి సాతాను గలి బిలి చేయాలని చూస్తున్నాడు దేవుడు మీ పక్షం లో వున్నారు మీరు దైర్యంగా ఇంకా మీ సేవలో కొనసాగండి పరిశుద్దాత్మ దేవుడు మీకు తోడున్నరు
Naku yevvana kudikalu ante chaaaala yishtam
.
🤣
@@sreedeviramana5746 meeku pichi baga mudhirindhi MIMMULANU vere grahaniki pampinchali.
ఇలాంటి వీడియోస్ ఎన్ని వచ్చిన మేము నమ్మము అన్న మీ సేవ కోసం అందరికీ తెలుసు మాకు మేలు కరంగా మీరు చెప్పే దేవుని మాటలు ఉన్నాయి don't worry అన్న
Praise the LORD చెల్లి 💞 అయ్యగారు.....
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను
GLORY TO JESUS 💞✝️🛐
అయ్య గారు. అమ్మ గారు మీరు చేస్తున్న పరిచర్య దేవుని కొరకు చేస్తున్నారు... మీ బాధ నాకర్తమైంది.మీరు యథార్తంగా మాట్లాడారు.. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు మరింతగా దైర్యపరచాలని నేను కోరుకుంటూ ప్రార్తిస్తున్నాను...... 🙏🙏🙏🙏🙏
Prise the Lord annayya.....మీ పరిచర్య చాలా బారమైనది దేవుడు మిమ్మల్ని మన chirst టెంపుల్ ని దీవించును గాక ఆమెన్
మీ పరిచర్య 100% స్వచ్చ మెయినది బ్రధర్ సిస్టర్ పరిచర్య. Continue చేయండి God bless you 🙏🙏🙏
Pastor garu ఏడ్చే వారు ఎప్పుడు ఏడుస్థూవుంతారు కాని మీరు ధైర్యంగా దేవునిలో ముందుకు సాగిపొండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రార్ధన పరిస్థితులను మారుస్తుంది మీపైన పడి ఏడుస్తున్నారు అంటే మీలో ఒక గొప్పతనం ఉంది కాబట్టే కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటారు brother God bless you both
Avana.... Ore.meru nivu Boku na kodaka....
@@ramanaengk9201 God bless you nuvvu devuni ki lobadathav god bless you
మత్తయి 5: 10
నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
Praise the lord 🙏 brother ... God is our saviour 👏👏👏👏👏 Praise God.....all glory to God ....
మత్తయి 5 :11,12.
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
Yes yes ...
Yes yes brother 🙏
యెహోవా దక్షిణ హస్తము పాల్ ఇమ్మానుయేల్ గారికి నిస్సి పాల్ గారికి తోడైయుండి క్రైస్ట్ టెంపుల్ పరిచర్యలో యెహోవా సాహస కార్యాలు జరిగించును గాక..అమెన్
సిస్టర్ మీరు సాంగ్ పాడేటప్పుడు హార్ట్ ఫుల్ గా సాంగ్స్ పాడతారు..మీరు పాడే పాటలు విన్నప్పుడు హృదయానికి నెమ్మదిగా ఉండిద్ది .. ప్రైస్ ది లార్డ్ సిస్టర్.
జాగ్రత్త సిస్టర్ మీ లాంటి వాలనే సులువుగా మోసపుచ్చి తోడేళ్ళు ఉన్నారు ఇక చదువు రాని విశ్వాసుల ను తోవ తపించడంలో సందేహమే లేదు
ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు... కాస్త భాదగానే ఉంటది కానీ... దేవుడు తోడు తప్పక ఉంటది.. God bless your ministry brother 🙌🏻🙌🏻🙌🏻
అయ్యా అమ్మగారు వందనాలు, 🙏
దేవుని పనిలో వున్న మీరు రాజులరాజు మనతండ్రి అయితే అయన బిడ్డలు మీరయ్య ఏ భయము లేకుండా ప్రభు నీతి లో కలకాలం వెలగాలి ఈ భువిలో అని ఆ దేవదేవుని మనసారా ప్రార్దించు చున్నాను, ఆమేన్
దశమభాగాలు ఎత్తివేస్తే ఇలాంటి విమర్శలు మనకు రావు, ఈ విషయమై పాస్టర్లు అందరూ చర్చించాలి, praise the లార్డ్.
యేసయ్య ఇవ్వాలని మనకి నియమం పెట్టారు....మనుషులు మార్చకూడదు సోదరుడా..
@@madhavip4965yes bro
దశమ భాగాలు అనేవి యాజకులకు జీవనాధారం గా పాతనిబందన లో యెహోవా మోషేద్వారా నియమించారు ఎందుకు అంటే వారు దేవుని పనికి నియమించబడ్డారు అదే రూల్ యేసయ్య కూడా జరిగించారు భూమి ఆకాశం నిలిచి ఉన్నంతకాలం దశమ భాగాలు సేవకులకు ఇవ్వవలసిందే సువార్త తప్ప వేరే పని వారికి ఇవ్వబడలేదు కాబట్టి ఎంత మంది అఙ్ఞనులు తప్పు పట్టినా మనం అందరం దశమ భాగాలు ఇవ్వవలసిన బాద్యత ప్రతీ క్రైస్తవులపైనా ఉంది వాక్యానుశారంగా ఆలోచించండి అర్థం అయ్యేలా దేవుడు తెలియచేస్తారు
అన్నా మీ సేవను ఆటంకపరచడానికి అపవాది వేసే ఎత్తుగడలు. మీ సేవ అమూల్యమైనది కలవరపడకండి అన్న,అక్క. We are with you
Annaya God is with you do not be disappoint for anything
1థెస్సలొనికయులకు 5: 16,17.18
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
యెడతెగక ప్రార్థనచేయుడి;
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
నా సేవకుడిని ముట్టుకుంటె నా కన్ను గుడ్డు ముట్టుకున్నాటె అని ప్రభువు అన్నాడు ❤
@@user-cb2pt5wv1v జెకర్యా2:8
Praise the lord brother and sister 🙏
Don't worry, god bless you and your ministries abundantly 🥰🥰🥰🥰👏👏👏👏👏👏
దేవునికి మహిమ కలుగును గాక ఇంకనూ పరిచర్య అభివృద్ధి పొంది వృద్ధి కలుగును గాక ఆమెన్ యుద్ధము యెహోవాదే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు amen
No need give clarity to any one brother. We are blessed through the word of God . God will fight for you brother. We are praying every day for your ministry. Shalom brother and sister .
Praise the lord paul garu & sister nissy paul garu..... Alanti valu matalu meru patinchukokandi, meru devuni paricharya lo munduku sagali ani memu korukuntunam. ..blessed christ temple . God is always with you.... Santosh from vizag
Praise da lord brother and sister nenu vinnanu video sister nissy paul garu chala యదార్థంగా మాట్లాదరు last aa person chese prayerlo naaku doubt vachindi. ప్రభువు కృప మీకు.తోడుగా వుంది ఆమేన్. Beware of fake people
అన్నా అంత్యదినాల్లో ఇవన్ని జరుగవలసినవే భయపడకుడి జడియకుడి ఎదుగుతున్న సంఘాలుకాని సేవకులుకాని నాకు చాలా ఇష్టం మిమ్ములను బట్టి దేవునికే మహిమ కలుగును గాక
Entha manchi manasu mee iddaridhi brother and sister 🙏🏼🙏🏼🙏🏼, praise our LORD Brother 🙏🏼
Praise the lord 🙏 Brother and sister yehovah shalom and yehovah eere God 🙏 is almighty God 🙏 God bless you and your family and your ministries Thank you Jesus Christ
సిస్టర్ గారు కపటం లేని మనిషి ...ఫ్యూర్ హార్టెడ్ గా మాట్లాడారు ... అలాంటి వారితో జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక మేలుకొలుపు 👍👍👍
praise the lord 🙏
Mundu aa voice vinamdi.. Chee. Raju aney person prayer chesthu nnappudu ame..avunu prabhuvaa, amen anadam entiiii..chi beggar
Jaaagrathemundi bro..her real.mind came out
నిస్సి పాల్ గారు చక్కగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. సువార్త గురించే మాట్లాడారు.
అదే ఎవరైన్న అయితే అతని మీద సీరియస్ ఆక్షన్ తీసుకుంటారు కానీ మీరు దేవుని ప్రేమ చూపిస్తూ ఎంత చక్కగా మాట్లాడారో అన్న
ఇలాంటి వ్యతిరేక శక్తులు అనేకం పని చేస్తాయి...
వీటిని దృష్టిలో ఉంచుకొనకుండా...
మీరు చేపట్టిన బృహత్తరమైన..." పరిశుద్ధ దేవుని వాక్య పరిచర్య"...ను మరింత ఉదృతంగా చేపట్టి విజయం సాధించేలా మీకు దేవాధి దేవుడు తన కృపా సమృద్ధి ని మీ పైన కుమ్మరించాలని...
దేవ దేవుని ప్రార్థిస్తున్నాను...
బ్రదర్ నిన్న నేను హా వీడియో చూసాను అప్పుడు కలవారి పడ్డాను కానీ మీరు క్లారిటీ ఇచ్చినదుకు థాంక్స్.. మీకోసం prayer చేస్తాం మీరు ఇంకా దేవునిలో నమకంగ ఉండాలని.నిస్సి అక్క గారు చాలా మంచి దైవ సేవకురాలు..థాంక్స్ ఫర్ the giving clarification .. praise the lord to all
Akka badha padakandi meru devudi pani chestunaru me seva kosam maku enno years nundi telusu god vunnaru ayane chuskuntaru...... praise the lord Paul anna nissy akka....🙏🙏🙏
Nissy garu mee Patience ki hatsoff...
ప్రైస్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీరు దేవుని ప్రేమ తో మాట్లాడారు..... నిస్వార్ధంగా మాట్లాడారు.... దేవుడు మీ పక్షాన ఉన్నారు..... ఆ దొంగ మతోన్మాది సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది....
మీరు ధైర్యంగా దేవుని సేవలో ముందుకు సాగండి 🙏🙇♂️
Press the lord
అందుకే మౌనంగా ఉండి ప్రార్ధన చేయండి బెగ్గర్స్ లాగా ఆ ఖర్చు ఉంది ఈ ఖర్చు ఉంది అని చెప్పకండి
దేవుని మందిరం దేవుడు కట్టుకుంటాడు
ఫిలిప్పీయులకు 4: 19
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
కీర్తనలు 118: 8
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
వాక్యం చెప్పడం కాదు వాక్యం ప్రకారం జీవించాలి
Bro #పాల్ఇమ్మనుయేల్
అన్న ఇటువంటి వారు చాలా మంది మతోన్మాదులు తమ పనికిమాలిన వేషాలతో మనమద్ద్యలోనే ఉన్నారు మీకోసం మేము ప్రాధనచేస్తాము మీరు ధైర్యముగా ముందుకు కొనసాగాలని ప్రతిసాతను కార్యాలు &మతోన్మాదులు మీనుండి దురమైపోవులాగున మీరు సేవలో బలముగా వాడబడలని మీకు క్షేమము కపుడల ఆరోగ్యము దయచేయులగున ప్రవచనత్మకమైన మర్మాలు మీకు బయలుపరిచి యేసుక్రీస్తు సేవలో బలముగా వాడుకోవాలని మేము మీకోసం ప్రార్థన చేస్తాము అన్న &అమ్మ వందనాలు
Praise God Anna and akka, devuni paricharya ni apadaniki chalamandi mathapichivallu thodelu laga thiruguthunnaru, vallaku ardham kavatledu vallani rakshinchadanike devudu meelanti stubborn pastors ni devudu puttinchadani, memaithe rakshinchabaddamu, yedana badha kalginappudu devuni message maku anduthundi, meeru chala vishyalu devuni daggara nerchukoni maku chepthunnanduku first of all God bless you, please apakandi🎉🎉🎉
I listened total audio call sister talked with good intention and only about service to God .....She is totally correct who ever in that place will answer same like sister..God bless you....
అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న ధైర్యంగా మీరు సేవ చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అన్న అపవాది సహజంగా ఇటువంటివి తీస్తూ ఉంటాడు
Avunu akka meeru cheppindi 100 percent correct, baita abadda bodhalu yekkuvuga unnayi, God bless your ministry brother.devudu meeku thoduga unnaru.
దేవుడు కార్యం చేస్తే ఆపే శక్తి దమ్ము ఎవరికీ లేదు
Please dont blame John babu, he is honest pastor. Your wife got tempted by that fellow
వందనాలు అయ్యగారు వాకాడు కి మల్లి ఎప్పుడు వస్తారో అయ్యగారు....మీ kosam ప్రేయర్ చేస్తున్నాం....
My dear brother and sister we r praying every day ......Devuni koraku meru bahuga vadabaduthunnaruu👏🏼👏🏼👏🏼👏🏼
దేవుని చేత పిలవబడిన వారికి దేవుని భయం ఉంటుంది. మనుషుల చేత ఏర్పరచబడిన వాడికి ఏ భయం ఉండదు. అలాంటి వారిని దేవుడే శిక్షించును గాక. వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరూ సేవకుడు కాదు. ఎవరైతే దేవుని భయంతో సత్య వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళే నిజమైన సేవకులు
Akka u r so humble...meeru chaala vinayamtho vuntaaru eppudu.i love ur songs ...God bless you forever akka...saithaanu prajalunnaru jaagratha akka ..ekkuva matladkandi
యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక అన్నయ్య మీ పరిచర్యను దేవుడు దీవించును గాక దేవుడు మీ కుటుంబానికి తోడైయుండును గాక
Paul Immanuel Gariki first congratulations మీమీది , మీ ministries మీద , మీ families మీద నింద్దలు మొదలయ్యాయి అంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి పనిలో ఇంకో Award సాధించారు అన్నమాట once again congratulations , సాతాను కి వాడి అనుచరులకి వణుకు స్టార్ట్ అయింది అన్నమాట,ఏదేమైనా ఆ Raju కి thanks చెప్పాలి viral అయిన video వల్ల మనకి మంచే జరిగింది చాలా సంతోషకరమైన విషయమే; 1- christians నీ ఎలా Target చేస్తున్నారో తెలిసింది కాబట్టి మిగతవాళ్ళు జాగ్రత్తగా ఉంటురు , 2 - రాజు చేసిన పనివాళ్ళ , నాకు నల్లగా చాలామందికి మీ ministries కి financial support అవసరం అని తెలిసింది, నాతో అయినంతవరకు పంపిస్తాను coment చదివిన చాలామందికి న విజ్ఞప్తి మీరు కూడా paul గారు చేసే దేవుడిపని లో పాలిబాగస్థులు అవండి Riquest కాదు మనందరి బాధ్యత ,3- వాడు తెలిసి చేశాడా తెలీక చేసాడో గాని మంచి ప్రార్థన చేసాడు , రాజుచేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న Raju పలికిన ప్రతి మాట నజారేయుడైన యేసు నమములో నెరవేరును గాక Amen , వందల ఎకరాల , వందల కోట్లు కాదు వేల ఎకరాలు వేల కోట్లు, అంచలంచలుగా ఆ సృష్టికర్తయైన దేవుడి paul Immanuel గారి ministries ని దివించాలి మిళగా సేవ చేసిస్తున అన్ని Ministries న్ని Calvary tample నీకూడ 100అంతలు ga Divinchali Amen ;;; brother ఇలాంటి topics వదిలేయండి Patinchukovaddu , Don't worry God with us Christians with us God bless you Abundently praise the Lord🙏🏻
Swami muyyaraaa... Enti aa begging
Nice Encouraged Comment Brother 🤝
ప్రైస్ ది లార్డ్ అన్న మీలాంటి దైవ సేవకులు
నాలాంటి యువకులకు చాలా అవసరం అన్న
మీ సేవకు యువకులు ఎంతమంది తోడుగా నిలుస్తారని చెబుతున్నాను అన్న
ఆమెన్
Praise the lord pastor gaaru & Praise the lord nissy akka God will definitely give reward for every one don't worry we always pray for you & for your family & for our christ temple church 🙏 by this situation we will pray that our church should be blessed much abundantly as never before Praise God pastor gaaru
Praise the Lord Anna and Akka garu....
1.Meeru Chesthunna Paricharya Chala Goppadi....
2.Mee Paricharyaku Pani Ki Atnkamulu Chala Vasthuntayi...
3.Meeru Bada Pdoddu Paricharyalo Prayer Lo inka Committed Panilo Sagipondi...Meeku Subhamu Kaluunu Gaka ...
4.Athmala Sampadanalo Munduku Sagandi....God Bless U more & more...
బ్రదర్ మీ పని మీరు చేస్తున్నారు మీకు దేవుని తోడైఉన్నాడు 👍
Em pani,,dabbadukkovatamaa??
Nissi Paul garu saying "Amen" after every sentence of that man's prayer shows her immaturity in Christ. Absolutely no gift of "Discernment ". Preachers should have this gift. In fact every Christian should grow strong spiritually and not be like simple nominal christians in these end times.
John babu garu rightly pointed out.
Praise the lord anna...devudu mimmalni ethukunnadu anna...we are blessed by your messages anna...God bless ur ministry and use your family for his glory...
Praise the lord brother and sister
Ela sevakula meeda vachevi eppudu vastune untai brother. Devuni paricharya vistaaram ga jarigeppudu apavaadi yennoo plans vestadu... Memu avanni nammamu brother... Meeru enkaa anekamaina aatmalanu Devuni lo nadipincha bothunnaru ani apavaadiki bhayam. Evaru enni chesina almighty God thana pani jariginchukuntaru. Sarva ghanatha, Keerthi mahima paravamulu devunike chellunu gaaka. Meeru enkaa goppa seva cheyabothunnanduku iam congratulating u brother and sister... Praise the lord,🙏🙏🙏
Badha padakandi prayer cheyyandi aayana Pani ayane chusukuntaru mi gurinchi pedda ga Naku theliyadu but e video chusaka badha kaligi e msg God bless you both......
సేవలో ఈలాంటి శోధనలు తప్పవు సిస్టర్ గారు ఇది కూడా మీకు గొప్ప బహుమానం పరలోకంలో,,🙌
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని యందు మీ పరిచర్య మీ ఎదుగుదల చూసి ఓర్వలేక సైతాన్ గాడు అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు ధైర్యంగా ముందుకెళ్లండి దేవుడు మీకు తోడై ఉన్నాడు
సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు.💝✝️🛐✊⚡
Sir god is lifting you within 6 months...... Your ministry is going to rise just move on, you will see new souls in your church
Thank you sir for your response, this is Dinesh berachah youth hyderabad
మీ పరిచర్య చాలా బాగుంది praise the LORD Brother 🙏🌹
Praise the lord 🙏 brother and sister i really blessed by your messages especially for youth. Inka youth ni manchi margam lo nadipinche anno karkyakramalu cheyalani korukuntunnamu. 🙏🙏
Paul garu, u r doing honest service of God .u r building lord's Kingdom so, Satan is fearing and working against you but lord Jesus is with you and gives u victory over all the enemy.
అన్నయ్య వందనాలు మీ ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారు మీ కోసం ప్రయాస పడుతున్నారు అన్నయ్య మనం వారి కోసం ప్రార్థన చేద్దాం క్రీస్తు విషయమై దూషింప బడిన వారు ధన్యులు మీ కోసం ప్రయాస పడుతున్న వారికి పెద్ద థాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం మీరు బాధపడకండి అన్నయ్య మాకు మంచిది కాదు❤❤❤
లక్షల కోట్లరూపాయలు గురించి ప్రార్థన చేస్తుంటే ఆమెన్ అన్నారు అది కూడా గమనించలేదా అమ్మగారు, ఆ ప్రార్థన వింటె నవ్వుకూడా వస్తుంది
Praise the Lord Ayya 🙏 దేవుడు ఇంకను మీకు తోడుగా ఉండి మీరు చేస్తున్న సేవను , పరిచర్యను అభివృద్ధి పరచి దేశ నలుమూలల విస్తరింప చేయును గాక .... ఆమెన్ 🙏 brother don't warry meemu unnamu meku... ❤️😊
అవును బ్రదర్ అటువంటి వాళ్ళు మారు మనస్సు పొందాలని ప్రార్థిద్దాం నా కుటుంబం రక్షణ పొందాలని ప్రేయర్ చేయండి అన్న 🙏🙏🙏🙏
అన్నయ్య గోధుమ పంట లో గురుగులు నాటిన దుష్టుని ఆలోచనలకు భయం వద్దు, చలించ వద్దు అన్న. పరిచర్య (((దేవుని కోసం))) ఆయనే చూస్తారు అన్న.
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు
Praise the lord brother and sister ,క్రీస్తుయెసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారందరు హింసపోందుదురు, శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువవు గనుక క్రీస్తుయెసునందున్న,కృపచేత బలవంతుడవు కమ్ము.
Praise the lord 🙏 Brother Jesus Christ gurchi deep ga telusukunnavallu evaraina sare mighty God ni vadalaru brother and sister
Hi sir
Ur videos very inspiring me.🙏🙏🙏🙏 దేవుని కృప నిత్యము ఉండును గాక ❤️❤️🙏🙏
Meeru dhevuni biddalu... Dear ga undandi... Praise the Lord 🙏
Praise the Lord Anna nd Akka🙏🙏be more strong Anna nd Akka👏👏God is besides u nd fight for u Anna nd Akkaᥬ🤗᭄ ᥬ🤗᭄ Nooo worry just handle dis problem to God hands ᥬ😇᭄ ᥬ😇᭄ May God bless ur ministry much mre Annaᥬ😊᭄ ᥬ😊᭄
Nijamaina devudu
Manchi devudu
Nammadagina devudu
Ahh యేసయ్యను picchha kottudu kottinanduku ayanaku mahima kalugunu gaka
Amen
We know you and we are with you.. Just move forward.. God is with you.
Anna meeru evari matalu pattinchu kovaddu
Devudu mimmalni, me seva nu bahuga deevinchinu gaka amen🙏
Praise the lord brother and sister manchiga chepparu Christians andharu okatega undhli
Paul anna chestunna Seva Chala goppadi ❤ Adi chusevallake telustadi ala chusevadilo maa friends and musicians ga nenu Chala telusukunnananu . He’s bless person and he’s not a like others pastors 🙏
Praise the lord annaya and sister garu meeru god is always with you neeru Meeru chesthunanu seva maku thelusu annaya dhevudu bhalam ga vadukuntunaru aa devudu meeku enka manchi health evali ani manasupurthiga korukuntunanu annaya
Ann memu meku unnamu emi bhadhapadakandi praise the lord ann devudu unnadu chusukuntadu 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord pastor don’t bother about the trollers God is watching every heart let’s pray that God will change all those things
Praise the Lord sissy, ilaantivi pattinchukokonda seva lo mundhu ki velpondi sissy, pain is our power to win d race, god z with u god bless u nd ur ministry.
Brother, don't get disappointed. Be brave👍
Lord God may bless and strengthen you. Holy Spirit may lead you all the time 🙌🙌
I appreciate that
Praise the lord brother &sister 🙏seva balamuga jaruguthnnapudu sodhi varu lechi pichi pichi ga vagutharu meru ami pattinchukonakkara ledhu be happy prayer chedhamu brother garu god chusukuntadu 🙏🙏🙏