Jupudi Prabhakar Rao about Supreme Court Judgement on Chandrababu Arrest |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 69

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 9 месяцев назад +5

    Ksr good 👍 టైమ్ keep it up 💪 Continue

  • @sanikommuvenkateswarareddy7394
    @sanikommuvenkateswarareddy7394 9 месяцев назад +7

    WONDERFUL

  • @kondaiahkuppala5332
    @kondaiahkuppala5332 9 месяцев назад +7

    Welcome to ksr sir🎉

  • @r.guravaiahr.guravaiah7728
    @r.guravaiahr.guravaiah7728 9 месяцев назад +14

    ఓటుకు నోటు కేసులో తప్పించుకుని ఇక్కడ దాక్కున్నాడు. కానీ ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి అనే ఒక నిశ్వార్త రహిత ముఖ్యమంత్రి చేతిలో చిక్కాడు.

    • @sterlingheight3206
      @sterlingheight3206 9 месяцев назад

      Pku emi kaadhu 10 years bail lo unnadu dhaniki emi chepthavu ne lanti gorre mundalu unda batte rastram ila tagaldindhi

    • @SudheerKumar-ro5pg
      @SudheerKumar-ro5pg 9 месяцев назад

      చిక్కి 16 నెలలు జైలు చేశాడా 😅😅😅😅.

    • @sterlingheight3206
      @sterlingheight3206 9 месяцев назад

      Inkaaa a muddi gadi valla -10 years bail lo tirughthunnadu enntha chadhivinchadoo akarama sommu bail ki

    • @prasa4057
      @prasa4057 9 месяцев назад +1

      ​@@SudheerKumar-ro5pgavunu🍒🍌💐😁🚑🐊🦊 kuttha muy😂

  • @Jeevanamedia
    @Jeevanamedia 9 месяцев назад +7

    మీడియా బాస్ ఇస్ బ్యాక్.. కొమ్మినేని గారు కృతజ్ఞతలు

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 9 месяцев назад +3

    Kommineni gaaru welcome sir

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 9 месяцев назад +2

    Super anna

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 9 месяцев назад +6

    కొమ్మినేని గారికి వందనాలు. మరియు జూపూడి గారు రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని కోరుకుంటున్నాను.

    • @SudheerKumar-ro5pg
      @SudheerKumar-ro5pg 9 месяцев назад +2

      మా జూపూడి గారు ఎక్కడ ఉంటే అక్కడే మా మాల జాతి అంతా ఉండాలి. ఎందుకంటే జూపూడి అంతగా మేము చదువు కోలేదు!. అభినవ అంబేద్కర్ గారు ఈయన 😮😮😮😮.

    • @NandruPrasadrao-rj6ij
      @NandruPrasadrao-rj6ij 9 месяцев назад

      కులాని అడ్డుపెట్టు కోవద్దు బ్రో. మనమంతా భారతీయులం

    • @daggumatisrinivasulu7578
      @daggumatisrinivasulu7578 9 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊@
      😊😊😊😊
      Ni
      😊
      😊😊
      😊😊
      😊
      ​@@NandruPrasadrao-rj6ij

    • @daggumatisrinivasulu7578
      @daggumatisrinivasulu7578 9 месяцев назад

      L

    • @NandruPrasadrao-rj6ij
      @NandruPrasadrao-rj6ij 8 месяцев назад

      @@SudheerKumar-ro5pg మా మాల జాతి అన్నావు చాలా తప్పు, ఆ భావన ఉంటే రాజకీయాలలో ఎదగ లేవు బ్రో

  • @rkmurthy8009
    @rkmurthy8009 9 месяцев назад +2

    Justice Bosewhilehis remarks also opined even now the permission from governor can be taken.justice Bela Trivedi clearly said 17A is not applicable to CBN .Quash not permitted.It means the case will go on.A good judgement.

  • @chandrareddy7652
    @chandrareddy7652 9 месяцев назад +2

    All ARE EQUAL BEFORE THE LAW...ELIGIBLE FOR PUNISHMENT...CULPRITS.
    IMMEDIATE CONCREATE MEASUREMENT IS TAKEN

  • @gandalavincent4523
    @gandalavincent4523 9 месяцев назад +2

    Case fir chesindi yeppudu 2018 లో కదా ఎందుకు వర్తించదు వర్తిస్తుంది

  • @bmsbms4079
    @bmsbms4079 9 месяцев назад

    Yes

  • @ramakrishnamadasu6686
    @ramakrishnamadasu6686 9 месяцев назад +2

    All political parties worsted
    Rich people(Babu)menege
    All station with act anybody
    Lalu& Jaya Lalitha same
    With Chand Babu Naidu

  • @Liger99297
    @Liger99297 9 месяцев назад

    Please Discuss about all cases including Jagan

  • @balaramp718
    @balaramp718 9 месяцев назад +2

    jupudi chala baga matladinaru

  • @mrcrao
    @mrcrao 9 месяцев назад +3

    Under IPC 120B and IPC 409 CBN is punishable if proved. Officers will get relief under Section 17-A.... Fine Clarification.
    Since CBN is on medical bail is there any scope to get it canceled and again send to Judicial remand?
    Will Govt now seek approval of Governor?
    Since PIL on 17-A is pending before Apex Court as Division Bench already held that quash petition cannot be dismissed and remand order passed earlier by ACB Court and High Court is valid, will Chief Justice take a decision to tag this case with the pending PIL ?
    Time alone can clarify these doubts

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 9 месяцев назад

    No one is above the law.

  • @Crazyyfanofminecraft
    @Crazyyfanofminecraft 9 месяцев назад +1

    Excellent analysis ksr garu Ituvanti cbn lantivaallani jail lo pettali sir

  • @PhanikumarGanjam
    @PhanikumarGanjam 9 месяцев назад +2

    Yes. Vyavasthalni still msnage chestunnaru. Best example is the case lodged by undavalli Arun Kumar garu to shift skill scam to cbi. Though concerned judge ordered his registry to serve notices they were not served.

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 9 месяцев назад

    కొమ్మినేని రి ఎంట్రి సుపర్ 🌹

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 9 месяцев назад +1

    Thappu chesinattu yellow media voppukunna chattam voppukodu ga

  • @vasanthakumar6361
    @vasanthakumar6361 9 месяцев назад +1

    జూపూడి రాంగ్

    • @CBI538
      @CBI538 9 месяцев назад

      ఎలానో చెప్పవా 😂😂

  • @tallurivenkatakaamesworrao110
    @tallurivenkatakaamesworrao110 9 месяцев назад

    జూపూడి ఏ పార్టీలో వుంటే ఆపార్టీకి గొడుగు పడతాడు

  • @somashakersomu2083
    @somashakersomu2083 9 месяцев назад

    C B Ns procecutors also know that c b n commited money laundering they only argued on technical issues how was he arrested only needed governor s permission ❤❤❤

  • @aniani5299
    @aniani5299 9 месяцев назад

    సుప్రీంకోర్టు కోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, ఇప్పుడు కూడా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చు అని చెప్పింది. మి దగ్గర సరి పడ ఆధారాలు ఉంటే చూపించి , వివరించి గౌవర్నర్ అనుమతి తీసుకోవచ్చు కదా. చెసే పని చేయరు. ఇక్కడ సొల్లు వాగుడు చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు క్వాష్ పిటిషన్ కొట్టేసిన ఉడేది ఏముంది, బాబు ఆల్రెడీ బైల్ మీద ఉన్నాడు, మీరు ఇంత వరకు చార్జిషీట్ ఫైల్ చేసింది లేదు. చేయాలంటే మి దగ్గర ఆధారాలు ఉండాలి. ఆధారాలు కావాలంటే ముందు అక్కడ తప్పు జరిగుండాలి కదా

  • @meenamudumba8699
    @meenamudumba8699 9 месяцев назад

    YELLOW MEDIAS OWNERS, JOURNALISTS, ANCHORS AND REGULARGA DEBATESLO PARTCIPANTS ARE ALSO TO BE PUNISHED FOR TROLLING SUPREME COURT JUDGES., YESTERDAY.

  • @varmaramgopal8837
    @varmaramgopal8837 9 месяцев назад

    SIR మీరు ముందు ఊహలు ఆలోచనలు చేస్తున్నారు ksr గారు 💯 కరెక్ట్

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 9 месяцев назад

    జగన్ కంటే పెద్ద అవినీతి పరుడు ఎవరు ఉన్నారు మన AP లో

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 9 месяцев назад

    నారా చంద్ర బాబు నాయుడు గారు నీతి నిజాయితీ గా పాలన చేసినాడు జగన్ లాగా దోపిడీ చేసే అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు రాదు జగన్ పెద్ద అవినీతి పరుడు

  • @praveendasbontha4092
    @praveendasbontha4092 9 месяцев назад

    Hi jupalli uncle intaa knowledge unna meru anduku TDP sanka nakaru ? And eeroju meru play chastuna game ne amanali?

  • @chinnikgr2179
    @chinnikgr2179 9 месяцев назад

    Vyavasaayamlo elagaitho edhokati chesi cheedapeedalni tholagisthamo alane aag garu gani ap govt gani maa rythulagane try chesi aa cheedapeedalni tholaginchandi sir main cheeda chamba to ap about 40 years meeku dhannam pedatha plz eradicate him and his theft party

  • @JangampurushottamJangampurusho
    @JangampurushottamJangampurusho 9 месяцев назад

    Ksr.vest.gadu

  • @SudheerKumar-ro5pg
    @SudheerKumar-ro5pg 9 месяцев назад

    Tv 5 -32.5. Abn 23.5. Etv 10..6. Sakshi 10.4 rating. ఆ ఛానెల్ లో కూర్చొని అపద్ధాలు మాట్లాడితే ఎంతమందికి చేరుతుంది?. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే కదా జూపూడి గారు.
    ఇంతకు cbn న్ని లోపల వేయమని సుప్రీం కోర్ట్ చెప్పిందా లేదా?. 😀😀😀😀.

  • @Kesav5th
    @Kesav5th 9 месяцев назад

    Judiciary is not a suddha poosa...

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 9 месяцев назад +1

    అసలు సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడము సరియైనదికాదు. ద్విసభ్య ధర్మాసనము అన్నివేళలా ఏకాభిప్రాయాన్ని వెలువరించుతుందని ఎలా అనుకుంటారు? ప్రస్తుత తీర్పుతో కేసు అనవసరంగా పొడిగించబడుతోంది.ఇది అవసరమా? ముందుచూపులేని ఇలాంటి చర్యలే ఈ దేశంలో న్యాయం విషయంలో ఆలస్యం జరుగుతుంది.

  • @smv3971
    @smv3971 9 месяцев назад

    ఈ పార్టీ నుండి ఆ పార్టీ కి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి మహానాయకులు మారడం చాల మంచి విషయం, దీని వలన అందరు దొంగలే అనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఏది ఏమైనా వీళ్ళ రాజకీయ వ్యాపారం మంచిగా నడుస్తుంది.
    అసలు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్లాలంటే కనీసం ఐదేళ్లు ఆగాలి అనే చట్టం ఉండాలి.
    పార్టీలతీతంగా మీ నియాజకవర్గంలో ఎవడు అవినీతి చెయ్యని, వ్యాపారాలు లేని విద్యావంతుడు ఉంటాడో వాళ్ళకి ఓటు వేసి చూడాలి, అప్పటికైనా దేశం బాగుపడుద్దేమో?
    ఈ మధ్య సినిమా పాటలు నాయకులూ మీద కూడా రాసేస్తున్నారు. ఇదేమి పెద్ద విషయం కాదు కానీ ఎవడు వచ్చినా అప్పులతో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఏమి చెయ్యలేడు. అనవసరంగా విడదీసి, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలను పాలించిన రాజకీయనాయకులు రాష్ట్ర సంపద కొల్లగొట్టారు, ప్రజల భవిషత్తు అంధకారంలో పడేసారు.ఇవాళ వీడు బాగా పరిపాలన చేయలేదు అని వాడికి ఓటు, మళ్ళీ వాడు బాగా పాలన చేయ్యలేదు అని వీడికి ఓటు. సంపద, అప్పులతో వచ్చిన డబ్బు వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది.
    అవినీతితో పాటు పైగా ఫ్రీగా ఆర్టీసీ బస్సులట. అధికార దాహంతో దేశాన్ని పక్క దేశాల్లా ఆర్థికంగా దెబ్బతీస్తే దేశం అత్యంత పేద దేశంగా మారడానికి ఎంతో కాలం పట్టదు.ప్రజలు ఆలోచించుకోవాలి.

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 9 месяцев назад

    ఏన్ని జరిగిన సీబీన్ కు ఇలా చేసి వైసీపీ మమ్మును డ్యామేజ్ చేస్తూ టీడీపీ వాల్యూ పెంచుతుంది అని అంటున్నారు.

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 9 месяцев назад

    పనికిమాలిన సాక్షి మీడియా సాక్షి దినపత్రిక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 9 месяцев назад

    అవినీతి చంద్రబాబు, అక్రమాస్తుల జగన్, వీరి భజన చేసే స్వయం ప్రకటిత మేధావులు - AP ప్రజల ఖర్మ .

  • @pechettiakhila8380
    @pechettiakhila8380 9 месяцев назад

    Yellow media oppukundi prapancham motham oppukundi 😂kani blue media nammatledu cbn nirdoshi ani nirupimchevaraku roju debates cheyandi chesedi emundi 😂

  • @gandalavincent4523
    @gandalavincent4523 9 месяцев назад

    రాజేష్ వచ్చాడు ఏమి పికరు సీఐడీ వాళ్ళు

    • @prasa4057
      @prasa4057 9 месяцев назад +2

      Wait ,wadi lopale inka😂

  • @narasimharaolingam5731
    @narasimharaolingam5731 9 месяцев назад +1

    Sudhakar garu modhatuncy mothukuntunaru