అన్నా నమస్తే. నాది కడప జిల్లా, కడప టౌన్. మీరు చాలా బాగా వివరిస్తున్నారు. అన్నా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వివరించగలిగితే పది మందికి ఉపయోగపడుతుంది. 1) కొరమేను పెంపకానికి అనువైన నీటి రకం ఏది? మంచి నీరా లేక ఉప్పు నీరా. పోనీ ఏది అయిన పర్వాలేద? 2) కొరమేను పిల్లలు గుడ్ల నుంచి బయటకి వచ్చిన రోజు నుంచి...ఏ వయసు పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎంత ఆహారం ఇవ్వాలి? వాటిలో ప్రోటీన్ పర్సెంట్ ఎంత ఉండాలి. ఒక చేప బాడీ వెయిట్ లో ఎంత పర్సెంట్ ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. 3) నీటిని ఎన్ని రోజులకి ఎంత పర్సెంట్ మారుస్తున్నారు? 4) మీ అనుభవం లో, మీరు గమనించి cure చేసిన చేపల జబ్బులు ఏవి ? దయచేసి నా సందేహాలు తీర్చగలరు.
నమస్తే బాలు అన్న... నా పేరు శివ మాది తెలంగాణ... హైదరాబాద్ కి దగ్గర్లో మా ఊరు ..మీ వీడియోస్ చూసి నేను కూడా చేద్దాం అని మూడు రోజుల క్రితం(31/03/2021) రోజున 500 పిల్లలను (15×10×10)సైజ్ గల నా పాత ట్యాంక్ లో వేసాను నాకు ఒక్కో పిల్ల 10 రూపాయలు పడింది సైజ్ 2ఇంచ్ 2.5ఇంచ్ 3ఇంచ్...అవి కంపెనీ ఫీడ్ తినటం లేదు అని నాకు అనిపిస్తుంది...కానీ ఇంత వరకు ఒక్క చాప కూడా చనిపోలేదు....నేను హోమ్ ఫ్లై లార్వా ఈరోజు వేసి చూసాను దాన్ని చాలా బాగా తింటున్నాయ్..లార్వాకి అలవాటు పడితే మళ్ళీ ఫీడ్ తింటాయో లేదో అని నా డౌబ్ట్....ఎమ్ చేయమంటారు....లార్వా వెయ్యాల వద్దా....కంపెనీ ఫీడ్ ఎలా అలవాటు చేయాలి... మీతో ఒక సారి మాట్లాడాలి మీకు ఎప్పుడు ఫోన్ చేయమంటారు....
Cheyyalani unte margalenno untai brother mee fish kacchithanga kg avuthundhi tank lo culture success avuthundhi tamilnadu lo yeppati nuncho chesthunnaru vaalla ki meeku kormenu penchadam lo konchem difference undhi anthey
Good Information Balu Garu .
Thank you brother
Anna kodi waste eyavachha, like pegulu reply ivvu
Ok
అన్నా నమస్తే. నాది కడప జిల్లా, కడప టౌన్. మీరు చాలా బాగా వివరిస్తున్నారు. అన్నా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వివరించగలిగితే పది మందికి ఉపయోగపడుతుంది.
1) కొరమేను పెంపకానికి అనువైన నీటి రకం ఏది? మంచి నీరా లేక ఉప్పు నీరా. పోనీ ఏది అయిన పర్వాలేద?
2) కొరమేను పిల్లలు గుడ్ల నుంచి బయటకి వచ్చిన రోజు నుంచి...ఏ వయసు పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎంత ఆహారం ఇవ్వాలి? వాటిలో ప్రోటీన్ పర్సెంట్ ఎంత ఉండాలి. ఒక చేప బాడీ వెయిట్ లో ఎంత పర్సెంట్ ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది.
3) నీటిని ఎన్ని రోజులకి ఎంత పర్సెంట్ మారుస్తున్నారు?
4) మీ అనుభవం లో, మీరు గమనించి cure చేసిన చేపల జబ్బులు ఏవి ?
దయచేసి నా సందేహాలు తీర్చగలరు.
Call me brother
Anna chepa mukkalu enni rojulu pedite alavatu iyyi tintundi
Tinadaniki enni days alavatu cheyali
From the day first
Tq anna
Welcome
Chicken pegulu use cheyocha anna
Cheyyochu
Anna Chala chala thanks your suggested medicine worked please keepup the good work....
Thank you so much bro
అన్నా కొరమేనుఎప్పుడెప్పుడు పిల్లలు చేస్తది ఎన్ని సార్లు సంవత్సరానికి పిల్లలు చేస్తుంది అని తెలిస్తే చెప్పండి అన్నయ్య
Ok bro video cheddom
Annagaru naku chinna cheruvu vundi ani chepanu kada market lo ammaga migilina chepalanu endabetyanu vatina sannaga koti korraminu pillalaku eyavasa
Over polution , size variation viparithanga periguthundanddi, sarveval radhandi.
Hi friend good information
Thank you friend
Anna thanks. Anna fish antha weight unnappudu antha feed thisukuntundi. Oka video chei Anna. Avvaru cheppatledu please please please
OK brother
సూపర్ బ్రదర్
Thank you brother
నమస్తే బాలు అన్న... నా పేరు శివ మాది తెలంగాణ... హైదరాబాద్ కి దగ్గర్లో మా ఊరు ..మీ వీడియోస్ చూసి నేను కూడా చేద్దాం అని మూడు రోజుల క్రితం(31/03/2021) రోజున 500 పిల్లలను (15×10×10)సైజ్ గల నా పాత ట్యాంక్ లో వేసాను నాకు ఒక్కో పిల్ల 10 రూపాయలు పడింది సైజ్ 2ఇంచ్ 2.5ఇంచ్ 3ఇంచ్...అవి కంపెనీ ఫీడ్ తినటం లేదు అని నాకు అనిపిస్తుంది...కానీ ఇంత వరకు ఒక్క చాప కూడా చనిపోలేదు....నేను హోమ్ ఫ్లై లార్వా ఈరోజు వేసి చూసాను దాన్ని చాలా బాగా తింటున్నాయ్..లార్వాకి అలవాటు పడితే మళ్ళీ ఫీడ్ తింటాయో లేదో అని నా డౌబ్ట్....ఎమ్ చేయమంటారు....లార్వా వెయ్యాల వద్దా....కంపెనీ ఫీడ్ ఎలా అలవాటు చేయాలి... మీతో ఒక సారి మాట్లాడాలి మీకు ఎప్పుడు ఫోన్ చేయమంటారు....
9493243217
Call me bro
Brother feed ekkada konnavu
@@narendramuddam kaikaluru
Jai gangaputhra.
Jai
Thank you Anna gaaru 🙏
Thank you annagaru
Good information anna
Thank you brother
Good information brother
Thank you
Balu Garu video length is too long..
Me videos chala baguntae . very good information iestunnaru. Very good
Thank you brother
Good information brother ur framing video
Thank you bro
Good message bro
Thank you
Good information anna
Thank you brother
How to sell and where I found buyers?
Call me
Bro give me number ?
9493243217
Urgentaga thimmet ban chesthey mee varipolumulo naturalga anni rakala chepalu vuntavi
Ok
పండుగబ్బ చేప 5.to 6 inches దొరుకుతుందా అన్న దొరుకితే 1piches ఎంత చెప్పు అన్న ప్లీజ్
Call me bro
చేపల వేస్టేజీ తో చేపల పేగులు & తోకలు అన్ని వేయవచ్చా bro..?
Chepa pegulu vidiga correct kaadu ani naa abiprayam
Boiled Chicken Intestines
Hi Anna supper information n enni tanks unnay okka tank la enni fishes vesaru tank size gurunchi video cheyandi
Ok
Thank you
Welcome sir
బ్రదర్, కొర్ర మీన పిల్లల్ని, ఏ సైజులో కొనాలి అని గత వీడియోలో చెప్పారు. ఎంత ధరకు దొరుకుతుందో చెప్పగలరు
Demand and supply meda adarapadivuntundi bro
Present rate top lo vundi varsakalom normalki vastundi
Own ga thayaru chesukovadam elago cheppandi bro...
K
Cheyyalani unte margalenno untai brother mee fish kacchithanga kg avuthundhi tank lo culture success avuthundhi tamilnadu lo yeppati nuncho chesthunnaru vaalla ki meeku kormenu penchadam lo konchem difference undhi anthey
Avuna bro
Thank you bro
Thanks for the comment
Good information Anna 🎉🎉🎉🎉
Thank you
First coment n first like☺️👍
Super
And
Thank you bro
Anna Naku intha varaku chepalla pepakagurinchi teliyadhu yala start cheyali Yanni rojulu penchali yakada ammali details cheptara
Call me bro
Me no
9493243217
Tank you anna
ఆ ట్యాంక్ లో గుర్రపు డెక్క మొక్కలు పెరుగుతాయా??
I think no
Because
With out air any plant not live
@@a2bskorramenufishfarming999
ప్రతి రోజు వాష్ అంటే చాల కష్టం కదా మరి..
1000 చేపలు kg లు గా పెంచాలంటే ఎన్ని అడుగుల స్థలం కావాలి..,??
@@a2bskorramenufishfarming999
ప్రతి రోజు వాష్ అంటే చాల కష్టం కదా మరి..
1000 చేపలు kg లు గా పెంచాలంటే ఎన్ని అడుగుల స్థలం కావాలి..,??
20/20
Cat fish ముక్కలు వేయవచా
సముద్రం. చేపలు ముక్క చేప సన్న పాములు వాడవచా
Eny type of fish
Yenni rakala disease vastay?
Disease vaste medicine yem use cheyyaali oka vedio cheyyandi brother
Ok
Super Balu..
Thank you sir
Short video adjust chey brother, net visayam kadu , time potundi
Ok I will try
Vestige chicken veeyocha anna
Chicken pedugu, chicken ok
Thanks Anna
Enduku bro
Nice 👍
Thank you khammam
Hi brother Balu...u r cool nw..all the best
S present too cool
Thank you brother
Ma vurilo a chepalu kuraki200 rs antaru bro.nagayalankalo thakkuva retu..
Avuna bro
Anta reta
Anna మిరు వేసిన ఫుడ్ ను నేను కూడా వేస్తున్నాను అన్న సేమ్ to సేమ్ అన్న
Anna telangana lo ekkada dorukuthundi
Super
Teledu bro
Sorry
అన్న నేను చాప ముకలు మాత్రమే వేస్తున్నాను అన్న
@@dasarinarendar5209 super bro
Cost takkuva
Bro 100 pilla entha feed thintaiah?
Adi matrom cheppalenu
But
Oka fish kg avataaniki 200 above karchu avutundi
1 kg feed antha Anna
Video chesta 120rs
Ok anna
Vara lower cast feed capandi bro
Chusta bro
Em fish bro edi
Low cost fishes
Gorakalu, madudllu,goddi akurai, balla akurai, keesam, vutam, etc
Hai bro meeku call cheyocha
Evening cheyyandi bro
Hi Anna
Hi..
Hello Balu garu nagayalanka lo me address akkada . Memmalni kalavacha.
@@sureshreddykovvuri5633 oh sure sir
@@sureshreddykovvuri5633 7-47,ramalayam veedi,bosubomma street,nagayalanka
@@a2bskorramenufishfarming999 ok thanks andi
Mee number cheppagalaru🙏
Good information brother
Thank you